ప్రతి ప్రేమికుడి గుండె హత్తుకునే సాంగ్ వెంకన్న బ్రో సూపర్ గా👌👌పాడారు హార్ట్ టచింగ్ లిరిక్స్✍✍ యాక్టింగ్ ఎక్సలెంట్ గా చేశారు ప్రవీణ్ & దేవిక గుడ్ టీం వర్క్ ..... 👍👍
ఈ సాంగ్ కూడా చాలా వైరల్ గా మారాలని నా కోరిక Video విషయానికి వస్తే mind blowing acting and Lyrics మాత్రం వింటే చాలా మంది love failures Gurthutechukoni Mari😭 వింటున్నారు .....❤️ #ఈ లోకంలో సంతోష్ అన్నలంటి మంచి మనిషిని చూడలేదు may be ala మంచి మనసు గల వ్యక్తీ ఈ జనరేషన్ లో వుందరుకుడ Any way #Allthebest_SN225 & team 🙏