Тёмный

Reduces Vitamin D Deficiency | How to Get Vitamin D | Strong Bones | Dr. Ravikanth Kongara 

Dr. Ravikanth Kongara
Подписаться 1,5 млн
Просмотров 1,5 млн
50% 1

Reduces Vitamin D Deficiency | How to Get Vitamin D | Strong Bones | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The Information on this Video Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
reduces vitamin d deficiency,vitamin d,vitamin d deficiency,vitamin d deficiency symptoms,vitamin d benefits,low vitamin d,vitamin d deficiency signs,vitamin d deficiency treatment,vitamin d3,benefits of vitamin d,vitamin d foods,vitamin d supplements,vitamin d deficiency bones,how to get vitamin d,vitamin d benefits,vitamin d3,benefits of vitamin d,strong bones,food for strong bones,bone health,calcium,vitamin d,
#VitaminD #StrongBones #VitaminDCapsule

Опубликовано:

 

26 мар 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,3 тыс.   
@dasarikristaiah0086
@dasarikristaiah0086 Год назад
ఇంత మంచి డాక్టర్ గారికి మంచి జరగాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకోండి ఈ డాక్టర్ గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని....
@sulochanadevi9024
@sulochanadevi9024 Год назад
Sir Naku aso 215 points undi na age 31.naku joints swelling undi ,pain kuda undi.aso anadi dangerous disease a na.. vitamin d deficiency undamo Ani doubt...
@msrinu-fi7gy
@msrinu-fi7gy 11 месяцев назад
హలో డాక్టర్ గారు నమస్తే మీరు అది వేసవి ప్రతి విషయం అర్థమైందా చెప్పిన డాక్టర్ థాంక్యూ వెరీమచ్ డాక్టర్
@mohammadsaleemuddin9755
@mohammadsaleemuddin9755 10 месяцев назад
Ameen
@SobhaVantaMeeInta
@SobhaVantaMeeInta 10 месяцев назад
మిమ్మల్ని కన్న తల్లితండ్రులు ధన్యులు... మీరు మంచి మనిషి , మానవత్వం ఉన్న డాక్టర్..
@user-pq3tu9gc4g
@user-pq3tu9gc4g 5 месяцев назад
Very good 😀😀
@RamanacharyaChalluri
@RamanacharyaChalluri 5 месяцев назад
డాక్టర్ గారు.. టీచరుగా రిటైర్డ్ ఐ. గతంలో ఒక హాస్పిటల్లో పనిచేసిన అనుభవంతో, డాక్టర్ లేని మా చిన్న పల్లెటూరులో, ప్రాక్టీస్ చేస్తున్నాను. డబ్బు సంపాదనకు కాకుండా.. సేవా దృక్పథంతో పనిచేస్తున్నాను.మీ ప్రతి వీడియోను నేను తప్పక చూస్తున్నాను. మీ వీడియోలు. వైద్యం పట్ల ఆసక్తి ఉన్న నాకు, మీ వీడియోల వల్ల అనేక విషయాలు తెలుసుకోగలుగుతున్నాను. వైద్యం కార్పోరేట్ లాభాల వ్యాపారంగా మారిన నేటి క్రమంలో, మీ వృత్తిలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, మీకున్న కొద్ది విరామ సమయమును, ఇలాంటి సామాజిక సేవలో ఉపయోగించడం ఎంతో అభినందనీయం. మీకు అనేక అనేక ధన్యవాదాలు. 🌹🌹🌹
@rajusvv8619
@rajusvv8619 2 года назад
మానవసేవే మాధవసేవ సర్వేజనా సుఖినోభవంతు డాక్టర్ గారికి ధన్యవాదాలు
@nageswararaovanumu9472
@nageswararaovanumu9472 2 года назад
ఇలాంటి డాక్టర్ గారిని నేనెప్పుడూ చూడలేదు ఈ డాక్టర్ గారు చేసే వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయి అందరికీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మీ సలహాలు సూచనలు చాలా అద్భుతం మనం దేవుడా అంటాం కదా ఆ దేవుడు ఇతని ముఖంలో కనిపిస్తున్నాడు మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ మా అందరికీ మీ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం మీ వీడియోస్ అన్ని excellent excellent excellent
@saralap3154
@saralap3154 2 года назад
హే మ్స మంచి సలహాలు యిసునారు
@nagarjunachitturi4811
@nagarjunachitturi4811 Год назад
0000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000⁰00000000000000000000000000
@sumithravinjamuri8755
@sumithravinjamuri8755 Год назад
L9l I'm l pl pl ko hu hu hu Dr ko hu hu hu sr we
@Mrveeru2626
@Mrveeru2626 Год назад
super sir
@somaiahnelakuditi8796
@somaiahnelakuditi8796 5 месяцев назад
Gudmorningsar elachepalani anipinchadame maadrustamsar godblessyousar
@jagadeshwary
@jagadeshwary 2 года назад
మీరు ప్రజల కోసం చాలా ఓపికతో అందరికి అర్ధం ఆయె టట్లు చెప్పు చుచున్నారు sir ధన్యవాదములు 🙏🙏
@asdasd-pt9ph
@asdasd-pt9ph Год назад
ఔనండి
@godavarisurya939
@godavarisurya939 Год назад
ఈ మధ్య రోగాల బారిన పడి వేలు,లక్షలు ఖర్చు చేస్తున్నారు.అలా పడకుండా ప్రతి వ్యాధి కి ,విటమిన్ లు లోపానికి ఇలా జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకూ హాస్పిటల్ కి వెళ్ళే పని తగ్గుతుంది .డాక్టర్ గారికి ధన్యవాదాలు💐
@lakshmiagnihotharam3294
@lakshmiagnihotharam3294 2 года назад
ఇంత చిన్న వయసులో మీకు భగవంతుడు మంచి వృత్తిని. ప్రసాదించాడు మీరు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుతున్నా చిరంజీవ
@anjireddysoma4261
@anjireddysoma4261 2 месяца назад
వయసు చిన్న అనుభవం మిన్న భగవంతుని ప్రతినిధి గా చెబుతున్నట్లు అనిపించింది.శుభం శుభాభినందనలు 🌹🌹 అంజిరెడ్డి సోమ
@shekarnamala5079
@shekarnamala5079 2 года назад
డాక్టర్ గారు ఆరోగ్యం గురించి చాలా బాగా చెబుతున్నారు ఇలాగే ఏ డాక్టరు చెప్పాడు మీరు ఇలాంటి విషయాలు చెబుతున్న నందుకు మీకు ధన్యవాదాలు
@rameshb3535
@rameshb3535 Год назад
విటమిన్ డి గురించి చాలా చక్కగా చెప్పారు . చాలా చాలా థాంక్స్ డాక్టర్ గారూ 🙏♥️🌹
@kamalasree2913
@kamalasree2913 2 года назад
రవిగారు నమస్తే ఇంతవరకు ఇలాఅనారోగ్య హేతువుల గురించి ఇంత వివరంగా ఎవరు చెప్పగా వినలేదునేను తక్కువ మాటలతో చక్కగా చెప్పారు కృతజ్ఞతలు డాక్టర్ అంటే మీలాఉండాలి
@ananddear352
@ananddear352 2 года назад
Meeru Chala opikatho clearga chepputhunnaru👌
@chalapathitk8972
@chalapathitk8972 2 года назад
Very good explanation about vitamin D, good example to remember the message. Tq, Dr.
@anithanallapareddy6009
@anithanallapareddy6009 2 года назад
Eerojulo. Saduvulenivaru guda tapaina English matadutaru. U r great andarikosam. Telugu matadutaru wow
@prasannapanchumarthi2414
@prasannapanchumarthi2414 Год назад
Sir..thank you very much sir..can you suiggest the d vitamin tab name also
@ksandeepsitaratnam6645
@ksandeepsitaratnam6645 2 года назад
🙏🙏🙏 డాక్టర్ గారు మీరు ఇచ్చే సలహాలు చాలా బాగా ఉపయోగపడతాయి థాంక్యూ సార్
@ismartradhikashoots96
@ismartradhikashoots96 2 года назад
డాక్టర్ బాబు 🙏మా పాలిట దేవుడు సర్, అలానే మీ హెల్త్ కూడా జాగ్రత్త
@kolaramana3329
@kolaramana3329 2 года назад
లాస్ట్ సెంటెన్స్ పెద్ద జోక్ లా ఉంది మేడమ్
@Bharathi00750
@Bharathi00750 Год назад
Don't discourage Sir
@enjamuriramulu2639
@enjamuriramulu2639 Год назад
Dr రవికాంత్ గారు మీసలహాలు శ్రీ కృష్ణ పరమాత్మ గీతా ఉపదేశం లాగా చాలా చక్కగా వున్నాయి దేవుడు నిన్ను నీకు టుంబాన్ని చాల్లగా చూ డలని కోరుకుంటున్నాను
@KpRS1905
@KpRS1905 2 года назад
🙏విటమిన్ డి గురించి చాలా బాగా వివరించారు ధన్యవాదములు డాక్టర్ గారు
@me.vrishank
@me.vrishank 2 года назад
Perfect clarification for the General doubts.. thankyou doctor. You are awesome ❤️
@narasimharaoyadlapalli3028
@narasimharaoyadlapalli3028 2 года назад
Nice sir super sir
@birudavolunarayanareddy1788
@birudavolunarayanareddy1788 2 года назад
Sir, you are intelligent.
@nagalaxmibavana1948
@nagalaxmibavana1948 Год назад
🙏🏻🙏🏻🙏🏻 మా మంచి డాక్టర్ గారు కారణజన్ములు మీరు. చాలా బావుంది మీ తెలుగు భాష అమృత వర్షం లా అనిపిస్తుంది. 💐💐🌹🌹👌
@user-so4ct8it9z
@user-so4ct8it9z 6 месяцев назад
చాలా చక్కటి సలహా డాక్టర్ గారూ, ధన్యవాదాలు
@Sridevidegala
@Sridevidegala 2 года назад
Thank you sir Chala baga chepparu 🙏🙏
@vallapusuvarna8977
@vallapusuvarna8977 2 года назад
చాలా మంచి విషయాలు చెబుతున్నారు 🙏
@dsailendrakumar5548
@dsailendrakumar5548 Год назад
ఎవ్వరు చెప్పని రహస్యం చెప్పారు sir మీకు చాలా ధన్యవాదములు 🙏🙏🙏
@ramchandernune8465
@ramchandernune8465 3 дня назад
Short and Sweet Super explanation without doubts by our family డాక్టర్. శతకోటి 🙏🙏🙏
@ajayreddy3902
@ajayreddy3902 2 года назад
Can u name any best Vitamin-D Capsule ?
@bindukarre6636
@bindukarre6636 2 года назад
Thank you so much Doctor garu for wonderful short and sweet information 🙏🙏
@satishduddu1594
@satishduddu1594 11 месяцев назад
Dr aney garvam ekkada kuda Mee maatallo kanipinchadam ledu ...Mee explanation super sir and mimmalni srustinchadam maa adrustam.tq sir
@vijaykumarellambhatla2334
@vijaykumarellambhatla2334 Год назад
చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్ గారు... ధన్యవాదాలు
@Krishnaveni99099
@Krishnaveni99099 2 года назад
A million dollar smile☺ Like a 100 watt 💡 Sure brightens up many lives👏👏👏
@lakshmidevichennuru6315
@lakshmidevichennuru6315 Год назад
Super comment
@p.nagalakshmi4831
@p.nagalakshmi4831 2 года назад
చాలా చాలా బాగా చెప్పారు Sir 🙏
@indiraanuradhamakani5280
@indiraanuradhamakani5280 10 месяцев назад
Chaala baaga explain chestunnaru. God bless u doctor garu!
@vijaya1318
@vijaya1318 2 года назад
Ravi sir meeralaa navvutu explain chestu undandi ,Anni vitamins andutai viewers andariki 😀 free of cost 👍
@sudheerkumar-kv9wk
@sudheerkumar-kv9wk 2 года назад
Hello sir. Nice hearing your videos since long.. And these are being helpful as well.. Thank you. As everything depends upon food that we take in... I request you to make a video on Proper food diet for a healthy life. With Anticipation Thank you.
@priya24081
@priya24081 10 месяцев назад
Neat and clean explanation. Thank you Doctor 🙏
@srinivasnavuluei6122
@srinivasnavuluei6122 5 месяцев назад
Thankyou Sir ,మీ యొక్క అమూల్యమైన సలహాలు నేను తప్పక పట్టిస్తాను ,మీరు నిండు నూరేండ్లు చల్లగా ఉండాలని దేవునికి నా ప్రార్థనలు.
@sreevallimanjula3394
@sreevallimanjula3394 10 месяцев назад
Dr garu meeru chala Baga cheptaru ee vishayami a nenu Mee abhimanini.meeku eppudu kuda manchi jaragali .I wish u all success andi. Thank u
@bianca121984
@bianca121984 2 года назад
Thank you for all your videos. Informative and brief 🙏
@kesavscuf4995
@kesavscuf4995 Год назад
Effective motivational explanation Thank you Sir 🙏
@kotipksara2365
@kotipksara2365 2 года назад
Mee valuable time public health kosam spend chesthunnanduku really so great job sir god bless you sir
@user-hl3zv5dl5m
@user-hl3zv5dl5m 3 месяца назад
సార్, మీకు గుడ్ మార్నింగ్ షో ద్వారా మాకు బాగా మీ మాటలు, విన్న కోది,వినాలనిపిస్తుంది, చాలా విషయాలు తెలుసుకోవడం ద్వారా, మేము మీ సలహాలు కూడాపతిస్తాము ❤god bless you, Happy NES ok sar👌🙏💕
@goodheart5516
@goodheart5516 2 года назад
Thank you doctor. Very nicely explained
@narasimhamurthykolluru7772
@narasimhamurthykolluru7772 Год назад
God bless you Dr. Ravikant. You are too young, but you are explaining the facts about health tips so patiently. I have never seen before like you . God bless you Doctor.
@user-jy3dt2zg7u
@user-jy3dt2zg7u 7 месяцев назад
@chekurisreenivasarao7897
@chekurisreenivasarao7897 4 месяца назад
రవి సార్.... మీకు చాలా కృతజ్ఞతలు... ఇంత బిజీ టైమో లో కూడా మాకు.. మీ అమూల్యమైన సూచనలు, సలహాలు ఇస్తున్నందుకు... అలాగే ఏ కంపెనీ.. D విటమిన్ వాడాలో చెప్పండి సార్ 🙏🙏
@suryanarayanamurthy5326
@suryanarayanamurthy5326 2 месяца назад
మంచి హృదయం ఉన్న డాక్టర్, మీరు 🙏🏻🙏🏻🙏🏻
@vandanachoppella4736
@vandanachoppella4736 2 года назад
Thank you doctor. Recently started following, your videos are very helpful 🙏
@ratnakumari7884
@ratnakumari7884 2 года назад
థాంక్స్ డాక్టర్ గారు 👍🙏🙏🙏🙏🙏🙏
@gauthamkrishna2378
@gauthamkrishna2378 10 месяцев назад
Chala manchi suggestion chepparu doctor garu chala chala manchidhi
@sujatha20aug
@sujatha20aug Год назад
Anni విషయాలు చాలా చక్కగా chepthunnav babu... 👍🙏...మీరు జగ్గయ్య గారి family aa..
@Chalaakisunitha
@Chalaakisunitha Год назад
🙏🙋🤝🤗👍Many Doctors are there but you r Unique Dr you cover all the topics of health care you financially good enough still you r giving awareness health tips to everyone thanks a lot we admire you sir live long stay fit and keep your personality rocking 🙏🙏🙏🙏
@satyanarayanabitra1986
@satyanarayanabitra1986 2 года назад
Good information sir , thank you .
@b.keerthana6851
@b.keerthana6851 10 месяцев назад
డాక్టర్ గారు మీ తల్లిదండ్రులకు మీకు ధన్యవాదాలు
@koushik-xq7qe
@koushik-xq7qe 10 месяцев назад
Nice Doctorgaru chala Baga cheputhunaru ❤Tq Tq
@lifeisprecious7657
@lifeisprecious7657 2 года назад
Thank-you so much sir for explaining very good tips thanks a lot sir 🙏🏻
@kitchensqueenteluguchannel862
@kitchensqueenteluguchannel862 2 года назад
Thank you Dr .can you suggest which tablet to take and how to use?
@jayalakkaraju4356
@jayalakkaraju4356 Год назад
Dr Babu.chàl AAA clearga .spastamga.manchi inf istunnaru Godbless u stay blessed Stay safe nanna
@premanishi3528
@premanishi3528 2 года назад
Dear sir all your videos are excellent with meaningful and powerful information about everything,may God bless you my dear doctor
@ThePrasanna4040
@ThePrasanna4040 2 года назад
Doctor garu pls tell us about how to use multivitamin capsules also for 40 plus age
@sanjanab4467
@sanjanab4467 2 года назад
Very very informative video sir . Thanks for sharing your knowledge with us 🙏🙏🙏
@gururajugururaju6255
@gururajugururaju6255 Год назад
Hi swathi
@Hemanth1987
@Hemanth1987 2 года назад
Thank you DR for the clarity with very need content please suggest any combination or 💊
@karuna7737
@karuna7737 2 года назад
Thankyou doctor DVitamin gurimchi chala chakkaga chepparu once again thank you sir 🙏
@laxmidevib8780
@laxmidevib8780 2 года назад
Great explanation
@pangigovind18
@pangigovind18 Год назад
Sir మా లాంటి పేదవాళ్ళు కి మీరే దైవం
@manishn6362
@manishn6362 2 года назад
chala clear ga explain chesarandi tq so much.
@samalaraveendar3632
@samalaraveendar3632 Год назад
Sir. Me lanti doctor society ki chala avasarsm doctor garu. Thank you
@lavanyachitti657
@lavanyachitti657 2 года назад
Thanks for ur clear explanation... We have had lot of confusions about it. It's cleared now🙏
@jyothik4659
@jyothik4659 2 года назад
Thank u very much Doctor
@mohansamuelch8803
@mohansamuelch8803 Год назад
Good information Dr Ravi garu May God richly bless you and your family
@vanikondaveeti709
@vanikondaveeti709 Год назад
Sir Meeru Chalaaa chalaaaaaaaaaaa Clear ga All peoples ki Chakkaga Ardham Ayyalaaa Explain chesthunnaru Meeku chalaaaaaa Tnqqqq Andi🙏🙏🙏👍👍👍👍👍
@gandlasreenivasul9212
@gandlasreenivasul9212 2 года назад
Sir, good information. But, your not mentioning the name tablet to be used monthly. How can we know which tablet we have to take.
@mahid1291
@mahid1291 2 года назад
Good information sir....
@sangampushpa5295
@sangampushpa5295 Год назад
Thank you so much doctor garu Very good information video share chesaru 🙏🙏🙏🙏🙏
@bhavanisankar4857
@bhavanisankar4857 Год назад
Thank you doctor garu sharing very valuable information which is very useful to public. God bless you🎉
@syamalareddy6652
@syamalareddy6652 2 года назад
Tappakunda monthly once vadutamu... thank you doctor
@madhuris2649
@madhuris2649 2 года назад
Thank you sir.neat explanation🙏🙏.B12 deficiency ela overcome cheyalo cheppandi sir....
@chvsmanohar3756
@chvsmanohar3756 2 года назад
Yes andi pls advice for B12
@sunkaraanusha1898
@sunkaraanusha1898 Год назад
మీ నువ్వు చాలా బాగుంది..డాక్టర్ గారు
@ramakrishnaraowoonna1467
@ramakrishnaraowoonna1467 2 года назад
Ayurvedic side Chala cheptunnaru doctors Allopatic side miru baga cheptunnaru Namaste Sir
@allamprasad1768
@allamprasad1768 2 года назад
Can u explain about Omega 3 capsules???
@dhanarajumandapalli4241
@dhanarajumandapalli4241 2 года назад
🙏💐 excellent sir 🙏
@Raam1982
@Raam1982 9 месяцев назад
Chala chakkagaa explain chesaru thank you doctor garu 🙏
@sukumarikadari8101
@sukumarikadari8101 Месяц назад
God bless you Doctorbabu ,nuvvu noorendlu challaga undali .
@vaniadepu6233
@vaniadepu6233 2 года назад
Meru navvithey chala andagga unnaru sir
@gantavasu1
@gantavasu1 2 года назад
🤣
@madavin6565
@madavin6565 Год назад
I amN.Madhavi,I know your sister prashanthi. I am also chaitanya school student.1993-94 10th batch. I like your valuable health videos.I am suffering from D vitamin problem.please suggest which tablet is better. . Thank you very much 🙏🙏
@user-spwc
@user-spwc 2 года назад
Thank you so much doctor ravikanth gaaru 🥰🥰🥰🥰
@padmajakiran2105
@padmajakiran2105 Год назад
Tq doctor babu, may God bless you and your family abundantly with health and happiness and prosperity.
@svinutha489
@svinutha489 2 года назад
In which age it should be take, hw to know that is the right time to take a tablet
@reddyreddy-un3db
@reddyreddy-un3db 2 года назад
Instead of capsules I think better absorption will be there in vit D3 Nano shots liquid form
@rameshpoojari1735
@rameshpoojari1735 Год назад
ತುಂಬಾ thanks ಸರ್ ಒಳ್ಳೆ ಮಾಹಿತಿಯನ್ನ ನೀಡಿದಕ್ಕೆ 🙏.
@ramakrishnalakkaraju9978
@ramakrishnalakkaraju9978 Год назад
డాక్టర్ గారు మీనిస్వార్ద సేవకు కృతజ్నతలు
@hemakrishi8097
@hemakrishi8097 2 года назад
Sir🙏na age 27 naku pcod prablam valana 90kg over weight gain ayyanu sir weight loss kosam konni tips cheppandi sir please 🙏🙏
@nag1987
@nag1987 2 года назад
Sir please mention drug name or tablet name with dosage to be used if possible. Thanks in advance.
@Niharika1736
@Niharika1736 10 месяцев назад
Adhi person ni check chesi suggest chestharu
@nazeer225
@nazeer225 Год назад
Thank you Ravi garu. Very nicely explained in lay man language.
@ramyap1412
@ramyap1412 Год назад
Thank you so much for the valuable information Doctor garu🙏
@shilpaskitchenvlogs2102
@shilpaskitchenvlogs2102 2 года назад
Pcod gurinchi video chaiyandi sir . Weight loss ki pcod ki sambandam enti sir
@shrihan_shanmukh
@shrihan_shanmukh 2 года назад
Pcod hormones imbalance avvatam valla vastundi madam Wight lose avuthu regular ga manchi doctor tho consultant ayyi treatment tisukondi cure avuthundi madam
@saimanikantakommoju795
@saimanikantakommoju795 2 года назад
Tnq iam suffering from pcod
@Jyothiyalamanchili
@Jyothiyalamanchili 2 года назад
Thank you for clearing many of our doubts sir Earlier I used to take vitamin d 60,000 units per week. Thanks once again for making us aware Please make a video on plantar fascitis and about its treatment. Thanks in advance
@loganiravikumar3943
@loganiravikumar3943 2 года назад
same problem mam
@sujathav7180
@sujathav7180 2 года назад
Ante enti...
@kathyayanigonuguntla1552
@kathyayanigonuguntla1552 Год назад
Tablet name pkease
@indefatigable9229
@indefatigable9229 Год назад
Last year I had same problem can’t even walk early in the morning !!! followed Dr berg videos on it and with good exercise cures it never got it back !!
@padmavathibai1573
@padmavathibai1573 Год назад
Tablet name pettandi please
@avkrishnarao1568
@avkrishnarao1568 Год назад
Chala Baga educate chestunnaru Doctor garu
@hariprasad5117
@hariprasad5117 3 дня назад
Good videos, clarity explained,best point 1 gastric tablet 3 days work, before I use 30 tablets in mounth,now only 8 tablets
@mallikarjunreddy6745
@mallikarjunreddy6745 Год назад
Sir kindly recommend tablets name and usage. It will be useful
@mekalamadhusudan4528
@mekalamadhusudan4528 2 года назад
Good Afternoon Sir. Last few days l was continued your Vedios. It's Wonderful subject you giving. At once I am deeply Fan, like as Drug, why because I regularly and eagerly waiting for your a wonderful SUBJECT call. Dhanyavad Ji 🎉🎉🎈🎉🎉
@parimalakota6447
@parimalakota6447 25 дней назад
Appreciating your presentation Dr Ravi-the content,the mood,the language.Keep going with your contribution to the society.All the best 🎉
@amithajampana146
@amithajampana146 2 года назад
Tq so much Dr.gaaru...enda gurinchi intha clear ga explain chesaru..Nijame kada Russia lo enda raadu ekkuva...meeru chepthene thelisindi.....tq so much Dr.gaaru🙏🙏🙏
Далее
13+ 2 серия
8:17
Просмотров 281 тыс.