Тёмный
No video :(

How to Use Calcium Tablets | Improves Bone Strength | Menopause | Osteoporosis |Dr.Ravikanth Kongara 

Dr. Ravikanth Kongara
Подписаться 1,5 млн
Просмотров 1,2 млн
50% 1

How to Use Calcium Tablets | Improves Bone Strength | Menopause | Osteoporosis | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
how to use calcium tablets,calcium,calcium supplements,vitamin d,osteoporosis,calcium deficiency,calcium carbonate,good health,calcium tablets,supplements,improves bone strength,osteoporosis,bone density,bone health,calcium,increase bone density,strong bones,menopause,what is menopause,menopause symptoms,signs of menopause,osteoporosis,osteoporosis symptoms,osteoporosis treatment,what is osteoporosis,osteoporosis exercises,prevent osteoporosis,
#Calcium #VitaminD #Menopause #Osteoporosis #StrongBones #Exercises #DrRaviHospital #DrRavikanthKongara

Опубликовано:

 

14 мар 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@ranivarmav7635
@ranivarmav7635 2 года назад
డాక్టర్ గారు మీరు సూపర్ గా చెప్పారు🤩అంటే పూర్తిగాఅర్థం అయ్యేలా చక్కగా వివరించారు👌🏻నవ్వుముఖంతో చెప్తే వినాలనిపిస్తుంది😃 ఎముకలు గురించి ఇలా ఎవ్వరు చెప్పలేదు🤔 కొంచెం ఐన పాటిస్తాం ఇక, థాంక్యూ🙏🏻అండీ👍🏻
@srinathvlogs3607
@srinathvlogs3607 2 года назад
Parathyroid hormone guruchi cheppandhi dhane valla calicum bones
@mamidalashyam7920
@mamidalashyam7920 2 года назад
Dr.Ravi didn't revealed...who shouldn't take Calcium tablets and what are the side effect of it's over dose.
@vishnuvs8291
@vishnuvs8291 2 года назад
Best kidney hospital chepandi sir. Plz
@rayalasimaputrulu6390
@rayalasimaputrulu6390 2 года назад
నా ఆయుష్షు పోసుకొని వందేళ్లు చల్లగా ఉండాలి
@Radheram12345
@Radheram12345 2 года назад
Baga cheputunaru dactor garu
@nkvarma2506
@nkvarma2506 2 года назад
ఇంత బాగా చెప్పే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్న మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@avasaralanarayanarao8695
@avasaralanarayanarao8695 Год назад
చక్కగా తెలుగు లో మంచి పదాలు సరైన విధంగా ఉపయోగిస్తూ, మీరు చెపుతున్న ఆరోగ్య విషయాలు వలన ఎంతో మందికి మేలు చేకూరుతుంది.ప్రస్తుత కాలంలో మీలాంటి వైద్యుల అవసరం సమాజానికి ఎంతో ఉంది.
@sunnamravinder9906
@sunnamravinder9906 2 года назад
మీ ముఖ వర్ఛస్సు చాలా బాగుంది.మీరు మాకు దగ్గర ఉన్నంత కాలం మాకు ఏమి సందేహాలు ఉండవు.మీ పరిచయం మా దృష్టం, డాక్టర్ గారు మీరు చల్లగా నిండు నూరేళ్లు బ్రతికి మమ్మల్ని నూరేళ్లు కాపాడండి.
@lakshmiagnihotharam3294
@lakshmiagnihotharam3294 2 года назад
మీ చిరునవ్వు సగంరోగం తగ్గి స్తుంది చాలా మంచి సూచనలు తెలియచేస్తూ న్నారు మీకు మా కృతజ్ఞతలు చిరంజీవ
@vathsayanadungi2267
@vathsayanadungi2267 2 года назад
మీ అందం మీ తల్లిదండ్రుల పుణ్యాఫలం..... అంతే అందంగా మీరూ చెప్పటం ...interest వున్నా వారికీ ఒక వరం.... పాటిచటించే వారికీ ... ఆరోగ్యం ... thank you sir .... sweet teaching . iam your fan
@mdsameena1839
@mdsameena1839 Год назад
Yes
@vijayaramakrishnaraokalise8304
ఈయన కొంగర జగ్గయ్య గారికి ఏమైనా చుట్టమా? తెలిస్తే చెప్పండి.
@akkammaanuhya7709
@akkammaanuhya7709 Год назад
U dared to tell about doctors handsome Ness ....it's very true
@srinivasaraosamudrala1901
@srinivasaraosamudrala1901 11 месяцев назад
Super speech
@jvanuradha6198
@jvanuradha6198 9 месяцев назад
Folic acid tablets Vadavacha sir Ela vadali Mee smile super Mee explanation super total ga meeru super anthe 🌹🙏
@meghanababy68
@meghanababy68 8 месяцев назад
డాక్టర్ గారు మీరు చాలా బాగా సొల్యూషన్ మా ఎముకలు కూర్చున్న నుంచున్న టిక్కు టిక్కు మని శబ్దం రావడానికి గల కారణం ఏంటి ఎందుకు వస్తున్నాయో చెప్పండి డాక్టర్ రిప్లై ఇవ్వండి ప్లీజ్
@gayatritirumalasetti8659
@gayatritirumalasetti8659 4 месяца назад
ఈరోజుల్లో మీ లాగా వివరంగా చెప్పే వైద్యులు తక్కువ.❤ భయపెట్టే వారు ఎక్కువ కానీ మీరు మా విజయవాడ వారు కావడం మా అదృష్టం
@jilani5048
@jilani5048 2 года назад
ఎన్ని మంచి విషయాలు ఎంత మంచిగా అర్ధమయ్యేలాగా చెబుతున్నారు Sir మీరు. మీకు మా పాదాభివందనాలు Sir.
@littleprincess3669
@littleprincess3669 2 года назад
Very well explained sir, thanks sir.
@arushyaraavi9757
@arushyaraavi9757 2 года назад
Mari after 40 work ekkuva cheste bones arigi potayi Ani antaaru, Adi correct aa
@paparaoduvvada2732
@paparaoduvvada2732 2 года назад
Sir చాలా బాగా చెప్పారు నమస్కారం మీ లాంటి వారు ఈ సమాజానికి ఎంతో ఉపయోగ పడుతున్నారు పది మందికి ఉపయోగ పడేవారి జన్మ ధన్యం మీకు ఆ మనసున్నది TQ
@vani4377
@vani4377 Год назад
Along with monthly 60k vit d Daily calcium with vit d3 xan be used?
@europelomuddapappuavakai8033
@europelomuddapappuavakai8033 2 года назад
👌👌 I heighly recommend Ravi hospitals…70+ years old ma grand mother ni full healthy ga malli maa intiki pampicharu….chala careful ga chuskunnaru Hospital staff mottam… happy to see you here sir again.🤝
@KRANTHIKUMAR-tt1us
@KRANTHIKUMAR-tt1us 2 года назад
In which location Ravi hospital located means is it Hyderabad or Bangalore or any other place….
@ravindrababu7114
@ravindrababu7114 2 года назад
Vijayawada
@chittitallykondety7240
@chittitallykondety7240 2 года назад
Avuna, ayanni chusthene ardham autundhi patients ni jagrata ga chuskune doctor garu ani , address cheptara plzz , vizag lo branch amyna unnadha, cheppagalaru
@AlwaysAnudeep
@AlwaysAnudeep 11 месяцев назад
Karchu entha ayindhandi?
@prashanthikusuruparshanthi8440
❤🎉sir 🙏మీరు చెప్పిన విధానం అద్భుతం మీలాగ చెప్పే గురువులు వుంటే సమాజానికి చాలా మేలు జరుగుతుందని నమ్మకం వచింది Doctor అంటే మీలాగే వుండాలి అనిపించేలా వున్నారు
@rameshginjupalli1678
@rameshginjupalli1678 Год назад
మీ మంచి మనసుకు మీరు చేస్తున్న గొప్ప సేవ కు ధన్యవాదములు. Really గ్రేట్ రాక్ గారు.
@lpsudha212
@lpsudha212 2 года назад
మరొక్కక్కసారి చాలా ఉపయోగకరమైన video చేసారు. ధన్యవాదాలు sir.
@shailajaracharla8647
@shailajaracharla8647 2 года назад
ఇంత క్లియర్ గా చెప్పి మా కళ్లు తెరిపించారు.. ధన్యవాదాలు..
@srilakshmic5534
@srilakshmic5534 Год назад
డాక్టర్ గారు తెలుగు ఇంతబాగామాట్లాడుతున్నారుఅంటేఆయన10తరగతివరకూతెలుగుమీడియంలోచదువుకోవడమేకారణంఅనుకుంటానుఈసంగతిఆయన ఒక వీడియో లో చెప్పినట్లు గుర్తు.నాకుతెలుగుఅంటేచాలాఇష్టం
@srinivasaraogulipalli637
@srinivasaraogulipalli637 2 года назад
చాలా ఉపయోగకరమైన, తెలవని విషయాలు చాలా ఓపికగా తెలియపరుస్తున్నారు ధన్యవాదాలు డాక్టరు గారు.
@vasanthakumari1544
@vasanthakumari1544 2 года назад
Doctor గారి చాలా బాగా explain చేస్తారు. మణిరత్నం సినిమాలలో మామ్మలు, ముసిలమ్మలు lol. 😄
@lakshmitarakam6228
@lakshmitarakam6228 4 месяца назад
సూపర్ గా చెప్పారు thank you
@venkateswararaonamburi9113
@venkateswararaonamburi9113 9 месяцев назад
గ్రామీణ ప్రాంత వాసులకు అర్థమయ్యేలా మీరు వీడియోలు చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు
@chinnatarani5609
@chinnatarani5609 2 года назад
👏👏👏 నాకు ఉన్న అనుమానాలు అన్ని మీ వీడియో లతో క్లియర్ అవుతున్నాయి .ఆన్న TQ ❤️🙏🏻
@lakshmiveerabhatla5176
@lakshmiveerabhatla5176 2 года назад
Hii sir good morning. Daily manchi videos share chesthunnaru. Thank you so much sir. 💯 Use ful videos me channel lo very good valuable information share chesthunnaru 🙏🙏🙏🙏
@haripriyamandala3240
@haripriyamandala3240 Год назад
Namaste Doctor garu.Thankyou.
@anithasunkari1535
@anithasunkari1535 11 месяцев назад
I started using calcium tablets since I was diagnosed of thyroid... but after seeing this video I realized it's not necessary until we women reach menopause stage..tq Dr. For explaining so well.exercise matters not supplements..🙏
@Raaviseshu
@Raaviseshu 2 года назад
సూపర్ సార్ 🙏
@tadepallisailasree1229
@tadepallisailasree1229 Год назад
You are truly an amazing Dr n human being sir....God bless 🙏
@leelakumari8930
@leelakumari8930 2 месяца назад
Chala chakkaga vivaramga cheputunnaru sir 🎉🎉
@surekhayaaganti2384
@surekhayaaganti2384 9 месяцев назад
Doctor garu teliyani vatiki chala Baga cheputunnaru chala thankyou sir
@rohinimanthena9148
@rohinimanthena9148 2 года назад
Beautifully explained Doctor.. Thank you.. God bless you 🙏🙏
@pushpakirannethagani
@pushpakirannethagani 2 года назад
Thank you so much Dear Doctor garu.Meeru chala detailed ga explain chesthunnaru.chala doubts clear chesthunnaru.
@vasanthayadala4249
@vasanthayadala4249 11 месяцев назад
Thanks doctor gàru chaala useful information icharu.
@satyanarayanaakkapeddi7855
@satyanarayanaakkapeddi7855 2 года назад
Tq Dr garu good information icharu
@jhansilakshmi2502
@jhansilakshmi2502 2 года назад
Thank you sir, as well let us know about menopause issues and how to face this phase, I hope we could see a video on this very soon.
@seshugintipalli78
@seshugintipalli78 2 года назад
Namaste Doctor Garu, You are an amazing,incredible talent we get to know. Handsome doc with an amazing talent... Plz do shed some light on depression area as well which is the biggest problem that a human race is facing and going to destroy the race. Doctor Garu huge Respect, Love for you from the bottom of my heart.. Plz do reply to my message... Then I will know that you have read my comment... Geetha
@nirmalagadde7801
@nirmalagadde7801 11 месяцев назад
Chala Baga explain chestaru sir meru.
@nagamanigudepu6877
@nagamanigudepu6877 Год назад
హలో డాక్టర్ గారు ఫస్ట్ టైం మీకు మెసేజ్ పెడుతున్నా.మీ వీడియోలు అన్ని డైలీ చూస్తుంటాను.చాలా ఓపికగా ,చిరు హాసము తో చెప్పే మాటలు ఎంతో బాగుంటాయి. మా ఫామిలీ మెంబెరగా అనిపిస్తుంది. చిరంజీవా .
@nagendrakondeti1631
@nagendrakondeti1631 2 года назад
You are doing very good job Doctor. Educating public shows your responsibility on the society.
@prasannastitchingvlogs
@prasannastitchingvlogs 2 года назад
Chala vivaranga chebuthunnaru sir thanks for sharing 😊
@anime4life309
@anime4life309 Год назад
Tq v.much doctor chala bhaga chepparu G.Anuradha
@annapurnaatmuri3663
@annapurnaatmuri3663 3 месяца назад
Thank you sir super ga chepparu 🙏🙏
@shobhanabandi4703
@shobhanabandi4703 2 года назад
Thank you so much sir very important for calcium supplements and D vitamin gurunchi chhalabaaga chepparu 👌👌
@ramaganesh530
@ramaganesh530 2 года назад
Nice information.Tq sir
@bradhika2738
@bradhika2738 2 года назад
Meeru chala vivaramga cheparu thank Q doctor
@user-zf5ex9zy8x
@user-zf5ex9zy8x 4 месяца назад
Super sir meeru great mater chepparu
@shankar7435
@shankar7435 Год назад
Why doctors don't talk about importance of vitamin K2, in directing calcium to the right place. Please make a video on this?
@saidivyaguntupalli2160
@saidivyaguntupalli2160 2 года назад
I have started following your channel from today, Each and every video is very informative and clearing all the most important doubts.Thank you very much for your contribution towards the society. I have watched all videos .Once again Thank you very much for your time and knowledge🙏😇
@gorrupotusuryakumari4572
@gorrupotusuryakumari4572 Год назад
Thank you doctor ravikant garundi
@shobharanigaddam4308
@shobharanigaddam4308 Месяц назад
థాంక్యూ సార్ చాలా వివరంగా చెప్పారు
@pulawarthyindira5772
@pulawarthyindira5772 Год назад
DEAR DOCTOR, NAMASTHE, YOU ARE EXPLAINING VERY USEFUL MEDICAL THINGS TO BRING AWARENESS IN PEOPLE. TOU ARE REALLY A GREAT HUMANIST. PLEASE CONTINUE THIS PROGRAMME ,FOR THE SAKE OF OUR WELL BEING AND WE SHALL FOLLOW YOUR ADVICES. KINDLY MAKE A VIDEO ON ALLERGIES. MY SON IS SUFFERING WITH INSECTS AND FOOD ALLERGIES SINCE LONG
@panindia3
@panindia3 2 года назад
Nice Sir. You are great to teach
@homemail6611
@homemail6611 Год назад
Chala Baga cheppaaru Dr. Garu...Usharajavaram
@ravindranathsomesula6725
@ravindranathsomesula6725 11 месяцев назад
Thankyou ravikanth dr garu
@cherishmavutukuru5178
@cherishmavutukuru5178 2 года назад
Doctor garu, Kindly make a video on diclofenac sodium injection for body pains. Is it safe or unsafe. 🙏🙏🙏🙏🙏🙏🙏
@vasudhasivareddy4698
@vasudhasivareddy4698 Год назад
Namaste Doctor garu. Please tell us daily requirement of calcium for postmenopausal women
@swathivedullapalli6730
@swathivedullapalli6730 2 года назад
Chala baghaceparu doctor garu meru cepevidanam bagundi
@KalluriJnanaswri-dx9tf
@KalluriJnanaswri-dx9tf 11 месяцев назад
Namaskaram docter garu, chala baga chapparu,, danyavadamulu,
@mahalakshmin347
@mahalakshmin347 2 года назад
Greetings dr. Could u pls subtitle in English so that all other people who does not know Telugu would also get the benefits. Hope u will do. Thank u dear son.
@snehareddy3708
@snehareddy3708 Год назад
Very well explained sir. Actually my father has calcium deposits in legs, due to which he has difficulty in walking. Would you kindly suggest us what needs to be done. Thanks sir in advance
@showrithareddy3339
@showrithareddy3339 Год назад
Thank you sir 🙏 chala vishayalu vivaram ga chepyaru
@suneethareddy4377
@suneethareddy4377 10 месяцев назад
Thanq you Doctor garu.
@swapnabhaskaruni
@swapnabhaskaruni 2 года назад
Can you make videos on zinc, iodine, magnesium and other micro nutrients
@tejarealestate3150
@tejarealestate3150 2 года назад
Super sir
@rajeswaridupakuntla4284
@rajeswaridupakuntla4284 2 года назад
Dr. Garu mee suggestions ante maku chala ehtam.
@jayasri3401
@jayasri3401 3 месяца назад
Namaste sir viluvyna topic, tqsir
@takkellaushasree5534
@takkellaushasree5534 2 года назад
Very well explained. Your service to people through your talks is incredible. Keep it up. 👍🏼 Kindly extend your services to Hyderabad also.
@nandurilakshmi9614
@nandurilakshmi9614 2 года назад
Thanku for giving such good information 🙏🙏
@rama6217
@rama6217 2 года назад
I. Love you
@lathasureshpotluri4454
@lathasureshpotluri4454 2 года назад
Chala baga chepparu Doctor Garu
@sunilanv-lo5iw
@sunilanv-lo5iw 3 месяца назад
Super doctor garu neeku ela dhanyavaadalu cheppalo teliyatledu ela cheppina saripodu ❤
@RamaDevi-xi4tk
@RamaDevi-xi4tk 2 года назад
Very neatly explained,usually people think that we have taken so much of strain when we were young n in middle age,so we can take rest now in old age,but u told that in the old age also we have to work or walk,excercise,as their level of best..its very nice sir.thanks a lot🙏
@MaheshReddy-xu8bm
@MaheshReddy-xu8bm Год назад
Hil
@lavanyas7530
@lavanyas7530 2 года назад
Sir thanks 👍 pls tell about tinnitus and it's treatment Is there any cure?
@vijayanirmala-xr6hx
@vijayanirmala-xr6hx День назад
Dhanyavadamulu andi 🎉🎉🎉
@kadalivenkatavijayalakshmi8710
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదాలు
@vijaylakshmipendekanti9242
@vijaylakshmipendekanti9242 2 года назад
Thank you Doctor sir for sharing the most precious information on calcium. My mother is diabitic from past 9 years, could you please suggest her the best medicine for improving calcium as she is suffering from legs pain.
@jaganmohanp
@jaganmohanp 2 года назад
పొట్ట తగ్గడానికి ఏదైనా రెమిడీ చెప్పండి డాక్టర్ గారు
@lalithaviravalli1658
@lalithaviravalli1658 Год назад
Thanks andi telisi teliyaka illati thappulu chala chesthunnamu jagartha padathamuTq
@sangampushpa5295
@sangampushpa5295 Год назад
Namaste doctor garu Miru chala chala manchi information cheputunnaru. 🙏🙏🙏🙏🙏
@kusumavegunta167
@kusumavegunta167 2 года назад
Thank you very much doctor Ravikanth for your efforts to create awareness in all classes of the society.your way of explanation is clear ,short and smart.
@sureshsiripuram869
@sureshsiripuram869 2 года назад
Doctor garu chala excellent ga chepparu .. happy to see you and manthena satyanarayana raju garu at one frame ...please make a video on supplement through tablet vs food like vit A B C D E
@nagamalleswararaochitturi908
@nagamalleswararaochitturi908 8 месяцев назад
God bless you sir❤
@sarvajagannadhareddy1238
@sarvajagannadhareddy1238 Год назад
Dear, thank you Doctor.. GOD BLESS YOU AND YOUR FAMILY.
@simpletrickstelugu5768
@simpletrickstelugu5768 2 месяца назад
చాలా బాగా చెప్పారు.డాక్టర్ గారు థాంక్యూ సార్
@padmavathij6487
@padmavathij6487 2 года назад
Sir please clarify 2 questions 1. Thyroid patients కి calcium tablets use cheyala Sir? 2. Kidney stones తో భాధపడేవారికి bones బాగా బలహీనపడతాయి అంటారా సార్? దయఉంచి తెలియచేయగలరు
@kalakeethnadi4445
@kalakeethnadi4445 2 года назад
Thanq Sri
@veenavishnu4477
@veenavishnu4477 2 года назад
thank you for the information Dr. I am 62 yrs old woman had hysterectomy @ the age of 38, due to prolapse. ovary wasn't removed. last year ortho Dr. suggested to take calcium daily for 6 months in a year, throughout my life, as I have osteoporosis. ( x ray report) I am scared to take daily, as it may lead to kidney problem. pleas suggest me, if I could take it daily without fear. thank you 🙏
@janardhanchityala9047
@janardhanchityala9047 11 месяцев назад
Thank you Doctor garu, great service to society
@ramadevip3359
@ramadevip3359 2 года назад
మంచి సమాచారం doctorgaru
@user-mh2xh7rl2b
@user-mh2xh7rl2b 2 года назад
Thank you Sir Nice information..... Great Fan of You Sir..... Your Treatment Methods is Superb Sir...... first view First Like First Share .... Allways waiting for your Videos Sir......
@vijaynasaboina1817
@vijaynasaboina1817 2 года назад
Sir daily oka video cheyandi plz . injections gurinchi chepandi
@mariamonica5638
@mariamonica5638 2 года назад
1000 Mgl equal to how many units
@naravullaradhanarravullara626
@naravullaradhanarravullara626 2 года назад
O.k handsomeeeeeeeeee mosttttttttttttttt beautifullllllllllllllll doctorrrrrrrrrrrrrrr. Niceeeeeeeèe informationnnnnnnnn doctorrrrrrrrrrrrrrr sirrrrrrrrrrrrrrrrr
@graceanuraagadiys4596
@graceanuraagadiys4596 Год назад
Thank u brother meeru explain chese vidhanam 🙏🙏🙇‍♂️
@vindhyavanisatyasri5392
@vindhyavanisatyasri5392 2 года назад
Super Dr gaaru evari ki ayina artam avutundi meeru cheppey vidhanam chala baaguntundi
@sowjanyalakshmi1060
@sowjanyalakshmi1060 2 года назад
Good morning sir. Iren tablets Ela vadali sir empty stomach tho vesukovacha
@solomons-ixl-international6058
@solomons-ixl-international6058 2 года назад
Hi, Sir! A very good afternoon to you. I just want to say, more than a doctor, what a wonderful human being you are! Like face like heart! We all love you for your kind & generous videos. Thank you very much, Sir. ❤🌹🌹🌹🙏🙏🙏
@itsme_shilpa....1050
@itsme_shilpa....1050 2 года назад
Really 👍
@solomons-ixl-international6058
@solomons-ixl-international6058 2 года назад
@@itsme_shilpa....1050 Truly he's a wonderful human being. He's just ambidextrous, fully as a human as well as a doctor. One fine, indubitable balance. To sum up in one single word? Unselfish! ❤🌹🙏
@coconutbala
@coconutbala 2 года назад
బాగా cheppavu boss...just manasulo ఇదే anukuni comments choosthonnaa
@naganaga2717
@naganaga2717 Год назад
Thank you very much docter for your effort to create awareness
@sarithashetty3985
@sarithashetty3985 7 месяцев назад
Meer cheppindi vintey chanipoyevadu kuda batkutaru chala super🙏
@anilkumarjuluri8236
@anilkumarjuluri8236 2 года назад
Hi Sir, My Age is 35 now,I had an Thyroid ectomy Surgery 3years back. Daily I'm taking Shelcal 500 4tabs and one daily Calcitriol cap 0.25mcg. Can you please suggest is it good to use tablets like this. Can I Contact you or plz suggest me to which specialist doctor I need to contact. Sir please suggest me
@raiduprathyaksha4301
@raiduprathyaksha4301 2 года назад
Hi sir, I had viewed your valuable health tips. May i know what are the better tests to diagnose upcomming diseases for heart, kidnyes, liver, pancreas, lungs. Expecially for heart, ECG and 2D echo are not sufficient to pre diagnose the heart problems.
@kannayagoud3026
@kannayagoud3026 2 года назад
Calcium score is best test to diagnose heart problem
@mohammedrafeeq1302
@mohammedrafeeq1302 Год назад
Doctor Garu Chala clear cut ga cheppayaru
@VenkateshVenky-cj2ui
@VenkateshVenky-cj2ui Год назад
Thankyou sir చాలా మంచి సలహాలు చెబుతారు god bless you.
@kondetimarysuvarna242
@kondetimarysuvarna242 2 года назад
Hello sir... Kindly mention the multivitamin tablet to use daily... Please
@doctorsunanda2567
@doctorsunanda2567 2 года назад
I am a pulmonologist from Hyderabad, I started following your videos out of interest, they are very interesting, good information on general nutrition, can you give some information on fish oil supplements, who should take ,and how
@aaars8708
@aaars8708 2 года назад
Good information ichaaru TQ anddi Hebhalife gurinchi cheppanddi
@venky_om
@venky_om Год назад
చాలా బాగా చెప్పారు 🙏🙏🙏
Далее
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
I Built 3 SECRET Rooms In School!
33:34
Просмотров 15 млн
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21