Тёмный

RTI ACT పై ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలి ఆర్టిఐ మానిటరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ యర్రమాద కృష్ణారెడ్డి 

rti velugu
Подписаться 1,6 тыс.
Просмотров 245
50% 1

RTI VELUGU సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం 2005 పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సందేహాలకు నివృత్తి చేయడంతో పాటు వారి వ్యక్తిగత సమస్యలు భూముల సమస్యలు ఉద్యోగ సమస్యలు ప్రజా సమస్యల పరిష్కారానికి సలహాలు సూచనలు ఇవ్వబడును అదేవిధంగా ఫోన్ ద్వారా వారి సమస్యలు తెలియజేసినట్లయితే దానికి సంబంధించి దరఖాస్తులు ఫిర్యాదులు లేదా సమాచార హక్కు చట్టం ప్రకారం కావలసిన సమాచారం పొందుటకు అవసరమగు దరఖాస్తులను తయారు చేసి డిటిపి చేసి ఆన్లైన్ ద్వారా పంపబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి డాక్టర్ యర్రమాద కృష్ణారెడ్డి నల్లగొండ జిల్లా ఆర్టిఐ మానిటరింగ్ సభ్యులు, వ్యవస్థాపకులు సమాచార హక్కు వికాస సమితి. & చైర్మన్ ఆర్ టి ఐ వెలుగు ఛానల్. Cell 9949649766

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
To mahh too🫰🍅 #abirzkitchen #tomato
01:00
Просмотров 864 тыс.
To mahh too🫰🍅 #abirzkitchen #tomato
01:00
Просмотров 864 тыс.