సద్దాం నీలోని అద్భుత ప్రతిభతో చాలా తక్కువకాలంలో మంచి పేరును సంపాదించుకోగలిగావు, మున్ముందు మరిన్ని విజయాలను నువ్వు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము all the best 🌹🌹👌👌🙏🙏
@@Saikumarpeddaboina4945 😂😂😂😂😂😂😂😂😂 "" love you raa nanna""" ee dialogue ekkado vinnatunde anukunna but me comment tho gurtochindi. I love filmy moji.💞💞
సద్దాం స్కిట్స్ అంటే నాకు చాలా ఇష్టం నాకు ఒక కోరిక సద్దాం తో ఒక ఫోటో దిగాలని ఈ మెసేజ్ సద్దాం అన్నా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సద్దాం అన్న ఈ మెసేజ్ ను చూసి ఫోటోకి అవకాశం ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీ ప్రసాద్