సద్దాం స్క్టిస్ సూపర్... టాలెంట్ ఉన్న సహజ నటుడు...👌👌👌 💐💐సద్దాం నువు జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డావో అంతకు వంద రెట్లు ఎత్తుకు ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...💐💐💐👌👌👌👍👍👍👍
కోటా శ్రీనివాసరావు గారి గురించి చెప్పి కోటగోడ అద్భుతం, కన్ను వేశాడు అంటే వెతకడం నిప్పులు కక్కాడు అంటే ఎక్కడ కనుక్కో మొక్కజొన్న కంకులు కాల్చుకు తిందాం, రాజు గారి మీద కవిత్వం బాగుంది రాజు నీ మైండ్ లూజు అయినా స్కిట్ కి వస్తావు రోజు ఎందుకంటే యాక్టింగ్ అంటే మోజు, సామంత రాజులు అంటే సమంత ఇలియానా కాదు ఆ అర్థం వేరే🖤 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను కళ్ళు లేవు కదా కామెంట్ ఎలా పెట్టారు అనే డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే టైటిల్ పైన ఉన్న వీడియోస్ చూడండి
Jesus loves you he will solve your problems trust him pray to him read holy Bible every day he will talk with you may god bless you according to his will in Jesus name I pray amen Jesus is ❤coming soon