ప్రభాస్ గారి ఆస్థి 4250కోట్లు పైగానే ఉంది నాకు తెలిసి ఒక ఇంటర్వ్యూలో చూసాను ఆస్థి వివరాలు గురుంచి.ఇది కరెక్టు అని కూడా నాకు తెలియదు. కానీ ఆస్థి ఎక్కువే
ఇచ్చే చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది , దానం చేస్తే ఆస్తి తరిగి పోవచ్చు, వారి కుటుంబాలలో ఆనందం మరియు అనుబంధాలు మెండుగా ఉంటాయి, పూర్వపు రాజులు అంతా దానాలు చేయకుండా దాచుకుంటే ఇప్పుడు పరిస్థితులు వేరేగా ఉండేవి, మీరు పెద్ద వారితో మాట్లాడే విధానం నేర్చుకోండి.
ముందే చెబుతున్న నా మీద ఎవరూ కోపం చూపించకండి ఎందుకంటే ఈ దేశములో సల్మాన్ ఖాన్ గారికి, రాహుల్ గాంధీ గారికి,ప్రభాస్ గారికి, తరుణ్ గార్లకు వివాహ యోగం లేదను కుంటున్నాను.
పెళ్లి యోగం అనేది అందరికి ఉంటది అన్న మంచి వయసులో వున్నప్పుడు పెళ్లి సంబంధాలు చాల వస్తాయి కానీ మనకి ఏంటి డబ్బు వుంది అని వచ్చిన సంబంధాలని వదిలేస్తారు తీరా వయసు ముదిరి పోయాక చేసుకుందామంటే ఒక్క సంబంధం కూడా సెట్టా అవదు పెళ్లి అయినా వాళ్ళు కూడా చాల మంది పిల్లలు విష్యంలో అలానే చేస్తున్నారు మనకి అప్పుడే పిల్లలు వద్దు అని చాల జాగర్తలు తీసుకుంటున్నారు ఎందుకు అంటే ఇంకా సెటిల్ అవ్వలేదు సెట్టిల్ అయ్యాక పిల్లలు పుడతా లేదు పిల్లల హాస్పిటల్ చుట్టూ తిరగటం సరిపోతుంది కాబట్టి దేవుడు ఇచ్చినప్పుడే మనం తీసుకోవాలి మనం యెంత నాలుగు రూపాయలు సంపాదిస్తే మనం దేవుడు అయ్యిపొమ్ కదా
Mogaltur kota krishnam raju family di kadura.. Kalidindi Zamindarladi. Krishnam raju Menattani Mogaltur kotalo variki pelli chesaru....Krishnam raju chinnapudu valla intlo undi chaduvukunnadu anthe..e musalodiki details televu. Mogaltur Fort not belongs to Krishnamraju family. It belongs to Kalidindi Rajavamsiyuladi...
Prabhas oka manchi natudu, athani ki entha asti unte danivalla prajalaku gani fans ki gani enti benefit... and pellantara mamule andulo surprise emundi
Nagarjuna Sagar Nalgonda district near buda guri Hyderabad high way road hill colony Sri vara siddhi vinayaka temple poojari madiraju venkata Jaganmohanrao mr trust davara temple impure chaidi only one person ga
Poor ki help chestunnam antaaru, School, colleges, hospitals, industries... Install చేసి బీదతనం నుండి రిచ్ గా చేయండి ఊరికే బోజనాలు, గట్రా పెట్టి...మేము బీదలకు సహయం చేస్తున్నాం అని, డంఖా బాజయించుకోవటం అందరి అలవాటై పోయింది, ఎంత మంది బీద వాలన్ను పైకి తీసుకుని వచ్చారు??? ఇలా అందరూ చేస్తున్నారని చెపుతూనే ఉన్నారు, మరీ ఇంకా , ఇంకా దేశం లో బీదరికం ఎందుకు ఉన్నది?
Worlds handsome man antha scene ledhu...dream man ...he told that its gold plated....stick handle but not golden ..y still buttering...it’s all hype creation...
Hello Mr.Anchor, ur anchoring is very very worst & useless questions. Don't waste unnecessary time of Nerijens. Requesting to please get any training and get infront of the screen. Plse humble request.