సాయిచంద్ మనం కళాకారులం తెలంగాణ ఉద్యమకారులం ప్రజాపక్షణ ఉండాలి.... వక్తిగత పార్టీల పక్షాన కాదు...... TRs, congress,..ఇతరాత్ర పార్టీలు కావొచ్చు ..అవినీతి లేకుండా పాలించాయ వారి ఆస్తులు ఆంతస్తులు...... చుడండి..... ఆకాశంలో విహారిస్తున్నవి.. పేదవారికి నిజంగా ఒరిగిందేమి లేదు 1) తెలంగాణ అమరవీరుల కుటుంబాల పరిస్థితి ఏంటి..? 2) తెలంగాణ విద్ద్యార్ధుల ఉద్ద్యోగాలు ఏవి.....? 3) KG TO PG ఉచిత విద్య ఏది..? 4 ) అన్ని గ్రామాల్లో రెండు పడక గదుల ఇల్లు ఏవి...? 5 ) ఇంక్క ఆంద్ర పెట్టుబడిదారుల పెట్టణమేంది.....? 6) దోచుకున్న భూములు తిరిగి రాలేవు ఎందుకు.... ఇంకా చూస్తే వేల సమస్యలు ఉన్నవి... కళాకారులు ఆలోచించండి...