హలో సంతోషి గారు మేమైతే చాలా 40 సంవత్సరాల నుంచి సంతోషిమాత పూజ చేస్తున్నాను మా కుటుంబంలో మొత్తం మా బంధువులతో సహా అమ్మవారి పూజ చేస్తాము ఆడపిల్లల కైతే సంతోషమాత పేరు పెట్టుకుంటాను నా పేరు వనజ నేను మీకు పెద్దమ్మ లాంటి దానిని నేను వీడియో ఏడో తరగతి చదువుతున్నప్పుడు నుంచి చేస్తున్నాను ఇప్పుడు నాకు 55 సంవత్సరాలు మా కూతురు పేరు పావని సంతోషిమాత పేరు మాకు ఎంతో దయగల దేవత అని నా ఆనందంతో తెలియజేస్తున్నాను🌷🌷🌷🙏🙏🙏
హాయ్ మేడం గుడ్ మార్నింగ్ మా అమ్మ గారికి పూజ కి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయ్ మేడం ... మేము ఫస్ట్ టైం పూజ చేసుకుంటున్నాము, మా ఇంట్లో దేవుడి గుడి చిన్నది 1. అమ్మవారి పిట్టం వేరుగా పెట్టుకోవ్వల లేదా దేవుడి గుత్తిలో చేసుకోవచ్చా? 2. ఏ వారం పిట్టం ఆ వారం పూజ అయ్యాక తీసేయాల ? లేకుంటే ఒకసారి మీ ఫోన్ నెంబర్ ఇస్తేయ్ మా అమ్మ గారు కాల్ చేస్తారు మేడం, అన్ని వివరంగా తెలియ చేయండి .
తల్లీ తాతగారికి నమస్కారాలు 🙏🙏🙏. చాలా చక్కగా వివరించారు. సొరకాయ మటుకు నిషిద్ధం తల్లీ... మిగితగా విధి విధానం అంతా కల్పంలో ఉన్నట్లే చెప్పారు. ఉద్యపన లో పిల్లలు అందరూ మన బంధువుల, లేదా ఒకే ఇంటిపేరు వాళ్లయితే విశేషం... ధన్యవాదములు
Nanu e vratam girunchi search chastunnanu andi.aa amma daya valla mi video kanipinchindi.am waiting for so many years for process.thanku so so...much.GOD BLESS YOU.mi decaration chala bagundi andi.
Hii santhoshi garu memu kuda chesam 40weeks. Amma daya ma midha undhy work chupinchindy amma maku chala santhosham .ame peru loni santhosham ma givithalo kanipinchindy .🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vary Good video Jai santhoshi matha I know this temple my home town penubarthi so vary near ,, I am prying santhoshi from my childhood amma bless me alot Now I am in Singapore from 15 years still I am doing here also I will do end of my life , some time I sand money to my temple at penubarthi my life vary happy thank you santhoshi maa
Namaskaram 🙏 Even my Kula dhevudu is not maintained... I'm not financially wealthy that's because even I'm not taking care ofour Goddess 😭😭.. But soon I'll do something and renovate by Maa Santhoshi s blessings 🙏🙏🙏🙏🙏
Hi Santoshi garu , chala baga chepparu . Pooja chala chesaru mweru . Baga alakaricharu amma Ni. Ghee use cheyicha oooja lo or ghee tinocha? Ghee curd nundi chestaru kada intlo ayite . Outside ayite milk nundi chestaru . So I have that doubt always andi . Also salt tinocha andi , few people says no salt . Banana place lo dates pettocha . Please answer andi .
Pooja chala bagaa chesaru andi nenu chinnappudu 10 th ayye varaku nenu vijayanagaram lo కాంప్లెక్స్ ki daggara vunna amma gudi ki vella vallam chala mahima gala thalli maa amma vaalladi విజయనగరం daggara oka villege raghumanda . naku marriage ayyi vachina sare amma ni దర్శనం చేసుకొని వస్తా naku istam amma antee...... naa daggara photo book kuda vundedi before marriage but evaro chepparu Amma photo book vunda kudadu ani inka bayam to ganga lo kalipesa kaani amma ni chudali anukunee velli దర్శనం chesukumataa .. madi vijayawada santhoshi gaaru....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 tq so much andi amma ni chupinchinanduku
You have to inform them before only...you have to take care of them by not eating sour items. By mistake if they eat means, you have to do udyapana again to impress santoshi maa
నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాను నమ్మకం తో కొలిస్తే కొంగుబంగారం ప్రతీ శుక్రవారం పండగే అమ్మ పేరు వింటే చాలు అనంధం ఇక్కడ ముఖ్యంగా నియమం చాల ఇంపార్టెంట్ మీరు చెప్పింది వింటే చాల సంతోషం కలిగింది
Hi santoshi garu, mee videos chustu untanu chala baguntayi madam. Mari santoshi mata vratam cheyaleni varu normalga nityadeeparadhana laage friday roju aa thallini poojinchavaccha ? Nenu chala videos chusanu, kani naakunna doubt clear avaledu mam. Adentante, only santoshi mata vratam chese time loney sour items niyamam patinchalani, normalga nitya deeparadhana time lo e niyamam patinchanavasaram ledani vinnanu. Edi nijame na. Alaage friday roju normalga deeparadhana chesi, pappu, bellam prasadamuga nivedinchavacha ? Malli aa prasadumunu family members andaramu sweekarinchavacha ? Kindly clarify my doubt mam.
Hello mam, i have one dought.....all can do this VARTHAM...or only sumangalies can do this VARTHAM..... please tell me whether a widow can do this vartham......
Mam After Pooja details tell me when we have to take all those items back like bananas ...in morning or in night only ....and when we have to eat that bananas ...in morning we will take all item in eating ......tell me those details
Nenu kooda santhoshimatha pooja wvery feiday chestanu. Aa thalli దయవలన ఇద్దరు పిల్లలు. మీ చూపురిపుల్లి టెంపుల్ నేను వెళ్ళెను. Ma abbai ki matches చూస్తున్నాను. బాబు 1997 లో పుట్టెడు. మంచి మ్యాచ్ ఉంటే చెప్పండి. తల్లి దయ నాకు ఉంది మా అబ్బాయి కి వివాహము అవ్వాలని పూజ చెయ్యండి. ప్లీజ్
హలో అక్కయ్య. సంవత్సరానికి ఒకసారి చేయొచ్చా అండి. అంటే రాఖీ పౌర్ణమి రోజు చేసి ప్రతి శుక్ర వారం కంటిన్యూ చేయాలా అండి. లేదంటే రాఖీ పౌర్ణిమ రోజున చేస్తే సరిపోతుందా అక్క చెప్పగలరు 🙏. మీ వీడియో లో ఈ పూజ విధానం లో మీ వివరణ చాలా చక్కగా ఉంది అక్క. నా మనసుకి మీ సంభాషణ సంతృప్తి ని ఇచ్చింది