Saudi arabia to oman my journey #naaanveshana #saudiarabia #oman #muscut #flightjourney #travel #traveling #traveller #travelvlog #telugutraveller #prapanchayatrikudu #adventure
Anvesh ఓ రెండు రోజులు ఏదైనా సందర్శన స్థలానికి వెళ్లి వస్తే జలుబు దగ్గు జ్వరాలతో, వేసవి కాలము అయితే వడదెబ్బ తగిలి ఇబ్బందులు పడుతున్నాము మరి నీవు సంవత్సరాలకొద్దీ ప్రపంచ యాత్ర చేస్తూ నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకుంటూ ప్రపంచాన్ని అంతా మాకు చూపిస్తున్నావు చూడు you are really great
I am from Srikakulam నీ ప్రతి ఒక్క వీడియో చూసి ఆనందిస్తున్న అన్న ,నేను army లో పని చేస్తున్నాను. నా తోటి ఉద్యోగులు తెలుగు వాళ్ళందరూ కూడా నీ గురించి నీ వీడియోలు గురించి మాట్లాడుకుంటాం,నిన్ను చూస్తే ఒకటి గుర్తుకొస్తుంది అన్న ,ఎవరికి నచ్చిన పని వాళ్లు చేసుకుంటూ పోతే ఆ పనిని ఇష్టంగా కష్టంగా చేసుకుంటూ పోతే,రాబోయే కాలమే వాళ్లకు గుర్తించి మంచి పేరు తెస్తుందన్న
All the best bro Anvesh .... ఇన్ని దేశాలలో అలుపెరుగనిపోరాటం లా తిరుగుతూ మాకు ప్రపంచ వింతలను చూపిస్తునందుకు ధన్యవాదములు.... నీ ఆరోగ్యం జాగ్రత్త ❤❤❤❤ from Vizag
Anvesh ji really highly appreciable for explaining its history and what not in a lucid manner . Anyhow the " Prapanchayatrikudu" should be with us and we are with you . I am from Vizag
గుడ్ మార్నింగ్ "అన్వేష్ అన్న ".....🤝 ఒమన్ దేశ రాజధాని మస్కట్ అందాలను మీ కెమెరా లో బంధించి మమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తారని ఆశిస్తూ "All the best Anna"🤝💐 మీ ద్వారా మాకు అన్ని చవక...చవక.....
nah chinapudu nenu anukuntunde okah telugu traveller ravali yt platform lo ani miru ochar happy.....your videos are much helpful for many aspirants n travel enthusiasts...ALL THE BEST bro😍
Anna.. Nuv apudu egatali chesina Pallavi Prashanth eroju winner ayi gelichadu... Nee lanti common man ga gelichadu.. U should really appreciate him.. Its my request
I personally feel happy for you, that you're native of Vizag. I think you're the only Telugu traveller, traveling around the world. Really awesome ! You're rocking.
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
అన్నయ మీరూ చేసే ఈ ప్రపంచయత్ర చాలా అద్భుతం ఇలాంటి డెడికేషన్ కి సూపర్ బ్రో మీరూ చూస్తూ మాకు కుడా చూపిస్తున్నారు మేము మధ్య తరగతి వాళ్ళం బ్రో మా జీవిత కాలం లో చూడలేని ప్రదేశాలు చూపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది బ్రో......🙏🙏🙏
Ela puttamu annadhi kadhu ela bathakalo nerputhunnav bhayya chala happy ga undi nuvvu enjoy chestuntey intlo undi memu enjoy chesthunnam me videos chusthu all the best anvesh garu
అన్న ఈ ప్రపంచాన్ని జయించిన వారు అలెగ్జాండర్.మీరు మాత్రం ఈ ప్రపంచాన్ని చుట్టి వచ్చిన వారు...మీరు మాత్రమే.మీలా ఈ ప్రపంచాన్ని,ప్రకృక్రితి చూసి ఆనందించి,మమ్మల్ని ఆనదింపచేసే మీకు మా వందనాలు
Thankyou bhayaaa......Oman chalabagudee......enka chupechandeee...bhayaa.. Majedh sab kuch dekoo...... Poora Oman dekooo....mache vidio ravali......nice vidioo...shukran shukran...
మరొక దేశం పై దండయాత్ర Super Bro. | వరల్డ్ 🌍 రికార్డ్ పొందే దిశగా | అతడు ఒక్కడే కానీ అందరు హృదయాలు గెలుచుకున్న మహానుభావుడు Captions okati minchi okati ...but anni almost perfect match miku bro. SUPER.
Thanks anna for giving lots of information, how to travel, taking the sim cards, taking room for rented, currency information,and famous places.i don't know anything but by this your videos i learn a lots of things from your channel ❤, thank you so much anvesh anna😊, your doing great job,i wish you to continue,have a great and successful future 👍
అన్వేష్ గారు పల్లవి ప్రశాంత్ గారిని మీరు చాలా చులకన చేశారు ఇప్పుడు బిగ్బాస్ విన్నర్ అయ్యాడు చూసి బుద్ధి తెచ్చుకో ఎవరిని పడితే వారిని తక్కువగా చేయడం కాదు