బహుశా.గత..పూర్వపు జన్మలో. ...ఇంద్ర సభలో ఆస్థాన గాయకుడు గా .... తన గాణమృతాన్ని అక్కడ వినిపించి వారిని..ఆనందింప చేసిన తరువాత.. ఈ భువి మీదకి మనల్ని ఆనందింప చేయడానికి దిగివచ్చిన ...గాణామృతదారి....సిద్ శ్రీరామ్. గారికి....🙏🙏🙏🙏🙏🏼🙏🙏🙏🙏🙏🙏🏼
sir, mee pillalee music lo career pursue cheste oppukuntara. Idi kuda oka skill ee, just mee chuttu vunna vallani encourage cheyyandi.. Ee adbhutanni evvaraina cheyyagalaru!
నిజంగా. సిద్ది శ్రీరామ్ గారి. గాత్రం నుండి అమృత ధార జాలువారుతోందా అనిపించే అంత శ్రావ్యమైన. గానం చాలా అద్బుతం. శ్రీ. సిద్ది శ్రీరామ్ గారి జన్మ సార్ధకం అయ్యింది. వారి. తల్లిదండ్రులు పూర్వజన్మ సుకృతం అందుకే. అపర గాన గందర్వడు కు జన్మ నిచ్చారు. వారు కూడా. జన్మసార్ధకం చేసుకున్నారు శ్రీ. సిద్ది శ్రీరామ్ గారు. ఎల్లపుడు ఇలా. గంధర్వ గానంతో. శ్రోతలకు శ్రావ్యమైన సంగీత కీర్తనలు వినిపించాలి అని మనస్పూర్తిగా గా కోరుకుంటున్నాను
I have listened to this great masterpiece more than 100 times and voice in my mind doesn't fade away. Sid Shriram an infinite amount of praise, love and blessings from my side. May you keep reaching new heights in music.
The feel is different... Its an addiced feeling.. Listen twice... U too will get absorbed.... . We all should be obliged that this creation is still preserved..
Ye film music nahi hai. Ye Carnatic shaastriya sangeet hai (equivalent of Hindustani classical music but with lot of variations and nuances in raagas than Hindustani classical)
You need to hear more. Listen to MS or Hareesh Sivaramakrishna....Sid sreeram should think of an alternate career. He can not hit the high notes and his voice is screechy and breaks.
This is 200 year old song…composed in Sanskrit by Muthuswami Dikshitar and dedicated to Sri Ranganathaswamy of Srirangam…. Famous MS Subbulakshmi singer sung this in UN
While hearing this made a visit ( in mind ) back to ancient rama temple in my native ( kerala ) and i felt i was alone in the temple premises with dim lights here and there and i started singing(in mind ) this keerthan 5-8 times repeatedly . ( though it was mr.sid who was actually singing it in youtube. ). It was a rare good experience. 🙏☺️☺️
బహుశా పూర్వ జన్మ లో గంధర్వ గాయకుడు గా ఉండి ఉండాలి మన అదృష్టం కొద్దీ భూమి మీద పుట్టి ఉండవచ్చు ఎంతైనా మనం చాలా అదృష్టవంతులం ఇటువంటి గానామృతాన్ని ఆస్వాదించడం