Тёмный

Singer Sri Lalitha Imitate Geetha Madhuri | Emotional Words About SP Balasubramanyam Garu 

SumanTV Entertainment
Подписаться 1,5 млн
Просмотров 200 тыс.
50% 1

Singer Sri Lalitha Imitate Geetha Madhuri | Emotional Words About SP Balasubramanyam Garu
This Is The Place Where You Will Get Inspiring videos in Telugu..#SumanTvEntertainment is South India's 1 RU-vid Channel and your final stop for BEST IN CLASS content from TELUGU FILM INDUSTRY

Развлечения

Опубликовано:

 

7 фев 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 84   
@krishnapriyak3616
@krishnapriyak3616 3 года назад
పాశ్చాత్య సాంప్రదాయం ముందు రెపరెపలాడుతున్న మన సాంప్రదాయాన్ని నిలబెట్టేది నీలాంటి ధృడనిశ్చయం తో ఉన్నవాళ్ళే తల్లి,నీవనుకున్నవన్నీ జరగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను 👍
@saradatummalapalli5732
@saradatummalapalli5732 Год назад
I wish you the same Sri Lalitha , bangaru thalli, God bless you dear
@nnkmmk5478
@nnkmmk5478 Год назад
SUPER
@shamikoguru6179
@shamikoguru6179 3 года назад
Chinna paapa peddaipoyi.., enni pedda pedda matalu matladedtondo...!! Nice 🙂👍
@polisettinageswrarao1641
@polisettinageswrarao1641 3 года назад
బంగారుతల్లికి చిన్న మనవి మామూలు పాటలు అందరూ పాడుతున్నారు అందులోపెద్ద విశేషం ఏమీ లేదు మీరు మాత్రం కొంచెం కష్టమైనా సరే ఎవరూ పాడనివి పాడలేనివి ఎంచుకొని ఆడండి మీకు పేరు వస్తుంది మాకు ఆనందం కలుగుతుంది ఓకే నా బంగారు తల్లి
@mccreations312
@mccreations312 3 года назад
కీర్తి సురేష్ నీ చూసినట్టు ఉంది 😍
@keerthipolisetty7805
@keerthipolisetty7805 Год назад
Yes,naku kuda alage anipinchindi 🥰
@akrcreations8376
@akrcreations8376 3 года назад
నాకు తెలుగు అంటే ప్రాణం. మీ లాంటి మంచి గాయకులు ఉన్నారంటే, ఎంతో చేసుకున్న పుణ్యం. పాడుతా తీయగా లో మీరు పాడిన పాటలన్నీ బాగున్నాయి. Nice Singing 👌👌👌... బాలు గారితో పాడటం, ఆయన ప్రశంసలు పొందటం... మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. ఇంకా మంచి.. మంచి.. ఎన్నెన్నో... పాటలు పాడాలని... మనసారా కోరుతూ... Wish you All the Best. 👍👍👍
@dasaradham3362
@dasaradham3362 Год назад
We of an idea
@jagadishwark
@jagadishwark 2 года назад
The only person who worried about Bhagavat sankeertanalu 🙏🙏🙏 meeku eppatiki na support untundi 🙏
@ashokcgl
@ashokcgl 3 года назад
Chitti thalli… neelo oka susheelamma, janakamma, chitramma…. kalisi unnaaru. You are the future of South Indian cinema. All the best
@1vijaya
@1vijaya 3 года назад
Anchor chaala paddhathigaa matladaaru and interesting questions adigaaru. Baavundandi. Ilaa cheyyali interview ante.
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 Год назад
ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుందది గీతామాధురి అంటే భగవద్గీత యొక్క మాధుర్యాన్ని ఎవరైతే విడమరిసి జ్ఞానం యొక్క సారాన్ని ఆనందం లోకి తీసుకొస్తారో వాళ్లే నిజమైన గీతామాధురి అని సత్యమైన గీత మాధురి గారు సత్యం శివం సుందరం గారు చెప్పారు (((*)))❤️👍❤️ ❤️ఇప్పటికింకా శ్రీ.శ్రీ గారు ఇక్కడే ఉన్నారు చీటికిమాటికి ముద్దులు పెడుతుతూ చి.న్న బ్రహ్మయ్య ఉన్నారు ❤️
@msr1536
@msr1536 3 года назад
Yes balasubramanyam is legend singer we all miss him🙏
@venkataramana6951
@venkataramana6951 3 года назад
Your will power definitely reaches your ambitions, wish you all success
@seshagirirao4782
@seshagirirao4782 22 дня назад
Spb sir a legend an ENCYCLOPAEDIA
@rameshb2478
@rameshb2478 3 года назад
Good ra thalli, God bless you
@jhj8306
@jhj8306 3 года назад
Anchor garu chala baga matladarandi chala prashanthamga unnindi. Mimmalni chusi nerchukovalamma matladdam entha matured ga matladaro lalitha garu
@vuyyurisatyasrinivasarao3140
@vuyyurisatyasrinivasarao3140 3 года назад
Sp Sir = super human great man....
@indiaindian30
@indiaindian30 3 года назад
I like the way you choose madom
@sureshyalla6487
@sureshyalla6487 2 года назад
Nyc sri lalitha so cute
@gurugowthamdakupati7651
@gurugowthamdakupati7651 3 года назад
❤️ all the best
@vadlamanibhanumati5600
@vadlamanibhanumati5600 3 года назад
శుభాకాంక్షలు .శుభాశీస్సులు
@bhanojirao84
@bhanojirao84 3 года назад
Hats off to S P BALU sir
@sivabuddala6241
@sivabuddala6241 3 года назад
Super ra chelli
@pv.chalapathirao4581
@pv.chalapathirao4581 3 года назад
AllthebestMA🙌🙌🙌
@prabhakarkmv5282
@prabhakarkmv5282 2 года назад
Now she has more opportunities to explore&facilties to excel in this age than SPB had in his times.However, hardwork should be the yardstick!
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 Год назад
అ⭐లాగే అదేవిధంగా మగవాళ్ళ మాయలను అమాంతం త✨మ సొంత👌🌟
@telugu_umpff
@telugu_umpff 3 года назад
All the best for your bright future
@ramamohantilaru9240
@ramamohantilaru9240 3 года назад
Nice and cute
@koushyap
@koushyap 3 года назад
god bless you haave bright future why r u not trying in Indian idol if u participate in Indian idol no one beat you
@anilbabuchoppakatla2341
@anilbabuchoppakatla2341 2 года назад
Hi congratulations great singer weldeciplined beautiful girl god bless you dr c anilbabu mbbs
@thrilokavyutham7652
@thrilokavyutham7652 2 года назад
I love you Srilalitha ❤❤❤
@pdamarnath3942
@pdamarnath3942 3 года назад
God bless you
@prashanthipatnala7877
@prashanthipatnala7877 2 года назад
Wish You all the best
@susmithanimushakavi6426
@susmithanimushakavi6426 3 года назад
She looks like keerthi suresh
@praveenkumarjannu3712
@praveenkumarjannu3712 3 года назад
Great Sri Lalitha Garu I’ve beautiful voice But Mr.Anchor, you should honour artists like her.. Do you know the struggle to learn music ? Why you are calling her in singular
@sastrych1129
@sastrych1129 2 года назад
Spb is great singer lalitha is luckiest singer
@shankarArts
@shankarArts Год назад
Same to keerthi looking 😍😍🥰🥰🥰
@ushakoganti5108
@ushakoganti5108 3 года назад
All the best bangram
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 Год назад
ఆమెకు నంది అవార్డు వచ్చి ఉండవచ్చు ఒక విగ్రహము బొమ్మ ఇస్తారు ఓకే మంచిదే ఆమెను అలా పక్కన ఉంచుతాము ప్రస్తుతానికి ఇప్పుడు ఈ ఇమిటేషన్ కి ఈమెకు నిజంగానే చైతన్య నంది లభించారు ఆ విగ్రహం గొప్పదా చైతన్య నంది గొప్పదా ఆలోచించుకోండి అని బాబా అడుగుతున్నారు మనల్ని ❤️ కదిలింది చైతన్య రథం కదిలింది చైతన్య రథం అని మన తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు విశ్వవిఖ్యాత నర్సామ్రాట్ అలాంటి పాటలు వేస్తూ రికార్డులు వేస్తూ వచ్చేది రధము కానీ ఇప్పుడు కదిలింది చైతన్య నంది అనే రికార్డు వేసుకుంటూ మనం బయలుదేరుదాం బాబా వద్దకు అని మనం క్షణక్షణం హృదయంలో మోగించుకుంటూ ఉందాం అలాగే బయటకు కూడా మ్రోగిస్తూ ఉండాలని బాబా తెలియజేస్తున్నారు ❤️🎉👍🙏
@ramlingamm640
@ramlingamm640 Год назад
Good
@kvsnarayana2968
@kvsnarayana2968 Год назад
Inta chinna vayasulo anta maturity ga matadadam, mana bhasha meeda unna pattu, Indian classic meeda gouravam nijanga oka goppa sankalpam
@ramapappu3518
@ramapappu3518 3 года назад
గీతా మాధురి ఎక్కడ నాకు ఏమీ అని పించలేదు
@dharmakarivenkatesh9992
@dharmakarivenkatesh9992 3 года назад
Excellent andi...🙏🙏
@rajsarojpathri1522
@rajsarojpathri1522 3 года назад
😍😍😍😍😍😍
@natrajnatrajsharma9695
@natrajnatrajsharma9695 3 года назад
SRI LALITHA NEVVU KEKA 24 GOLD BANGARU
@muniyammaamma3715
@muniyammaamma3715 2 года назад
Srilatha 🙏
@Maha03135
@Maha03135 3 года назад
Pancharatna keertanalu vinnanu BZA lo excellent. You are very active
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 2 года назад
మంచి మంచి పాటలు పాడలమ్మ ఇంకా నీవు
@worshipper...titusvinu1319
@worshipper...titusvinu1319 3 года назад
Kerthi suresh la undhi
@nrk2892
@nrk2892 3 года назад
GAANA GANDHARWA LEGEND SPB GAARITHO PADATAM OKA ADRUSTHAM HIS BLESSINGS ARE WITH ALL YOUNG TALENTS LIKE YOU 👍 Awesome Sangeetha Bharathi Srilalitha
@ChandraSekhar-uk7et
@ChandraSekhar-uk7et 3 года назад
Amma thalli neeku aagauravam dakkindhi nanna kani ayana cheppindi emeti andhe bhasha sangeetam ragavam bhavan kadha kani ayana thana pillalaku pettina names is ........ You know that andu ke gyanayam anantham adhe Sri Lalitha .nee Peru lo undhi .
@subbaraochennupati6387
@subbaraochennupati6387 2 года назад
Srilàlitha
@chandrasekharsuri2787
@chandrasekharsuri2787 3 года назад
Bangaru thalli
@as.pandiarajanmadurai917
@as.pandiarajanmadurai917 2 года назад
❤👌🌹👍😄🙏
@saradadevi8588
@saradadevi8588 3 года назад
Nijam ga nuvvu gold
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 Год назад
ఆయనది కడిగిన ముత్యం లాంటిదైతే ఘంటసాల మాస్టర్ గారిది కడగని రత్నం లాంటిది అని కూడా చెప్పుకోవచ్చు కడగని రత్నం అని ఎందుకు అన్నావంటే రత్నాలను ఎప్పుడు కడగాల్సిన అవసరం లేదు డైమండ్ ని కూడా కడగాల్సిన అవసరం లేదు ముత్యాలు తప్పకుండా కడగాలి ఎందుకంటే ముత్యాలు ముత్యపు చిప్ప నుంచి బయటికి వచ్చిన తర్వాత కొన్ని దండకూర్చిన తర్వాత మాయటం మొదలుపెడతాయి మెడలో వేసుకుంటారు కాబట్టి చెమట దెబ్బకి లేకపోతే ఇంకా ఈ ఒంటి మీద ఉన్న మన్ను అంటుకున్నప్పుడు ఆ ఉప్పు యొక్క పవర్ కి ఆ ముత్యాలు నల్లగా పోవడం జరుగుతుంది అలాగే ఆయన గాత్రాన్ని ప్రతిరోజు కడుగుతా ఉంటారు అనగా ఎప్పుడు పాటలు పాడుతూ ఉంటారు కాబట్టి కడిగిన ముత్యం లాంటిది అని అనడంలో అతిశయోక్తి లేదు అని చెప్పుకోవడంలో మీరు చెప్పిన మాట కరెక్టే శ్రీశ్రీ గారు మరియు మీతో సపోర్టుగా ఉంటున్నటువంటి అన్నయ్య గారికి ఆత్మకు మరియు వింటున్నటువంటి ప్రతి ఒక్క ఆత్మలందరికి కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదములు శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేసుకుంటూ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి సర్వే గౌరీసా సర్వేజనా సుఖినోభవంతు 👍👍👍
@naveenkumarmolugumati5819
@naveenkumarmolugumati5819 3 года назад
Chitti thalli vayasuki thaggattu matladu nanna
@laharilahari4673
@laharilahari4673 3 года назад
Vayasuki thagattu kadhu.. knowledge ki thagattu mataldithey chalu..
@rajmorala9715
@rajmorala9715 3 года назад
Ammo lalithaaaa nuv Malti talented aaaaaaaaaaaaaa🤨🤨🤨
@k.srinivasarao5007
@k.srinivasarao5007 3 года назад
Mr. Anchor oka great singer ni eka vachana sambhodam emi bagoledhu, jaya garu chesina interview chuste meeku ela sammbhodinchalo telustundi.
@suryanarayanamurtyn9258
@suryanarayanamurtyn9258 3 года назад
చిరంజీవ చిరంజీవ. సుఖీభవ
@seshagirirao4782
@seshagirirao4782 13 дней назад
MAA BANGARU THALLI SRILALITA MAA KUTURU KAANI MAA DAUGHTER IN LAW AYITE 💹 BAGUNDU MAA ABBAYI M.S VLSA M.S ELECTRICAL AND ELECTRONICS CALIFORNIA STATE UNIVERSITY WORKS FOR CVR HEALTH INSURANCE HEALTH AND ALLIED SERVICES INCLUDING CONSTRUCTION NEW YORK BASED OKA VELA AMMAGARU MAA BANGARU THALLI NI MAA INTIKI PAMPISTE AAMKI SHATKITI NAMSKARALU CHEBTANU THANDRGA
@thokalaswamyyadav5595
@thokalaswamyyadav5595 2 года назад
🙏🪴SAI SHARANAM SHREE 🪴🙏
@siamims4841
@siamims4841 7 месяцев назад
Sweet Lalli.. she has not changed a bit since she was a small Kid.. 🙂 But.. she should stop doing Mimicry.. Mimicry can strain and damage your Vocal Cords..
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 Год назад
విశ్వవిఖ్యాత నటసామ్రాట్ గారు కూడా అలాగే అన్నారంట శ్రీదేవి గారితో అన్నారు అని మాకు తెలిసింది అంటే మీ మాతో యాక్షన్ చేయగలరా అని వారన్నారు శ్రీదేవి గారు ఆ*త్మ అప్పుడు ఈయన అన్నారంట మీతో ఏంటి మీకు పుట్టబోయే బిడ్డతో కూడా చేయగలను అని సీనియర్ ఎన్టీఆర్ గారు అన్నారు అని ఒక ఒక సందర్భంలో మాకు తెలిసింది 👍 సేమ్ టు యు 👍🎉👍
@govindmamidi1153
@govindmamidi1153 3 года назад
keerthi laga undhi thinu
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 Год назад
మం మ్మ కి చెబుతా ఉం డండీమిఇద్దరిసంగతితేలుస్తా👍((((*)))) అదుగో మంమ్మా
@venkatramlxmisanaboina2149
@venkatramlxmisanaboina2149 2 года назад
Thali 🌹anyaku 🌹niku 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@gayitrireddy5992
@gayitrireddy5992 3 года назад
Ninna leka monna vachi imitate cheyadam janalu vetakaram Malli istham antaru
@Listen_bigilu
@Listen_bigilu 3 года назад
Keerthi Suresh la untaru
@subbaraodronamraju4322
@subbaraodronamraju4322 2 года назад
Balu gaari paata entha baavuntundo aa tharuvaatha vyakhyaanam salahaalu entho baavuntaayi. Telugu meeda aayana abhimaanam amogham.
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 Год назад
ఇ⭐🚰💃తేనా
@subhadrammaakula6619
@subhadrammaakula6619 3 года назад
Mahathali
@732mojo
@732mojo 2 года назад
Anchor extra... Aa ammayi ni nuvvu anadam incorrect first.. second music knowledge lekunda ame cheppe matalli mata kalapadam incorrect.. she might be small in age.. but she is well respected and admired in singing community.. learn to respect than showoff your half baked knowledge..
@gangabhavani1776
@gangabhavani1776 2 года назад
Keerthy Suresh la undhi same
@krishnakotha1672
@krishnakotha1672 3 года назад
paa
@santhig.p.m3334
@santhig.p.m3334 2 года назад
E Anchor face konchem sudigali suder LA undi
@mahachannel9436
@mahachannel9436 3 года назад
Meru keerthy suresh la unnaru
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 Год назад
ఇప్పుడు వచ్చారయ్యా సైకిల్ జరుగుతుంది కదా తప్పకుండా సైకిల్ తిరిగి తీరుతుంది సైకిలే వస్తుంది అంటే మీరు అనుకునే సైకిల్ ఏదో నాకు అర్థం కాలేదు బావ చెప్పే సైకిల్ మాత్రం ఫస్ట్ మళ్ళీ కృతయుగము అనగా సత్య యుగముస్టార్ట్ అవుతుంది ఈ అవినాసి సైకిల్ మళ్లీ మొదలైంది అందుకే ఆదిలక్ష్మి ఆదినారాయణ ఆదివారము ఇవన్నీ ఫస్ట్ వస్తూ ఉంటాయి. ఆది రాముడు ఆది సీత అని ఎప్పుడూ అనరు కదా కాబట్టి సైకిల్ మొదలవడం అంటే ఈ సైకిల్ మొదలవుతుంది అని అర్థము నేను అనుకున్నాను మీరు ఏ దృష్టితో సైకిల్ మొదలైంది అని అన్నారో నాకు తెలియదు అంతే ఓకే అన్నయ్య గా*రు థాంక్యూ శ్రీశ్రీ గార్ల ఆ*త్మలకు మరియు అనేక ప్రపంచం నుండి ప్రతి ఒక్క శ్రీశ్రీ గారు అం****దరికీ కూడా ఓం శాంతి థాంక్యూ 👍👍👍👍👍❤️👍👍
@ashokkumarbunga6079
@ashokkumarbunga6079 3 года назад
Over action at the level of her age. Suselamma and other top singers were not promoted through the media. Any one wants to prove , let them try without media. Sorry states of affairs
@karukolarajesh977
@karukolarajesh977 3 года назад
God bless you
Далее
ШАР СКВОЗЬ БУТЫЛКУ (СКЕРЕТ)
00:46
Journey of  Lalitha EP 16
10:49
Просмотров 5 млн
СОБАКИ АТАКОВАЛИ МЕДВЕДЯ🐻
0:18
тгк: Логово FRIENDS
0:23
Просмотров 9 млн