Idhi post chesina vaariki... kaallu mrokki chebutunna... 🙏🙏🙏🙏🙏🙏🙏 aayana brahma devudu maanavulaku ichhina amulyamaina gift... the great legendary singer one and only mesmerizing singing Everest in the world SPB SPB AND SPB ❤❤❤❤❤ yematram respect lekundaa.. ee paata paadindhi BALASUBRAHMANYAM ani mention chesaaru..... please maarchandi.. Sir... please mention particularly.. 🙏🙏🙏 GAANAGANDHARVUDU SPB SIR 🙏🙏🙏🙏🙏🙏🙏 "SPB..LIVES..ON" 🍇🍎🍇🍎🍇🍎🍇 "JAI..JAI..SPBISM" SPB sir meedha prema vunna prati okkaru... 💐💐 Sir ki bhaaratha ratna prakatinchavalasindigaa prabhutwaanni korandi.. 🙏🙏🙏🙏🙏🙏🙏 "SPB..BHAKTUDU..NVRK"
ఏ పారిజాతమ్ములీయగలనో.. సఖీ గిరి మల్లియలు తప్ప.. గరికపూవులు తప్ప ఏ కానుకలను అందించగలనో.. చెలీ గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప ... జగతిపై నడయాడు చంచలా వల్లికా తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రికా... శరదిందు చంద్రికా... కలువపూల చెంత చేరి కైమోడుపు సేతునూ నా కలికి మిన్న కన్నులలో కలకలమని విరియాలనీ మబ్బులతో ఒక్క మారు మనవి చేసికొందును నా అంగన ఫాలాంగణమున ముగురులై కదలాలనీ చుక్కలతో ఒక్కసారి సూచింతును నా ప్రేయసి నల్లని వాల్జడ సందుల మల్లియలై మొలవాలనీ పూర్ణ సుధాకర బింబమ్మునకు వినతి సేతును నా పొలతికి ముఖ బింబమై కళలు దిద్దుకోవాలనీ ప్రకృతి ముందు చేతులెత్తి ప్రార్ధింతును కడసారిగా నా రమణికీ బదులుగా ఆకారం ధరియించాలనీ..
నా అంగన ఫాలాంగణమున ముగురులై కదలాలనీ చుక్కలతో ఒక్కసారి సూచింతును నా ప్రేయసి నల్లని వాల్జడ సందుల మల్లియలై మొలవాలనీ SPB, SI NA RE GAARLAKU NAA PAADAABHIVANDANAMULU
I don’t remember how many times I watch this video for this song.. particularly for the new variations and improvisations SPB sir brought to his movie version. And, what to say his voice, the melody, the sur, the expression and the ease and power with which his voice traversed the higher octaves effortlessly… on a live show, now studio gimmicks or auto tunes that many of the current day singers routinely resort to.. SPB, the one and only - Na Bhuto, Na Bhavishyathi.. 🙏🙏🙏🙏🙏 SPB forever.. Whether Bharata Ratna award will ever be fortunate enough to be conferred to SPB, posthumously or not, SPB was/is/will be the True Bharata Ratna of the playback singing for Indian Cinema..
✳ సమ్మోహానాగళం ✳ ➖➖➖➖➖➖➖ మాటతో... పాటతో... తెలుగుజాతికి అమృతాన్ని పంచుతున్న గాన గంధర్వుడు సంగీతాభిమానుల హృదయాన్ని దోచిన మధుర గాయకుడు... ఆయన పాట పాడితే పాట హృదయం పరవశిస్తుంది ఆయన పాట వింటే శ్రోత హృదయం పులకరిస్తుంది ఆయన గళం సుధామధురం ఆయన పాడితే సంమ్మోహనం ఆయన పాట వినడం... పూర్వజన్మ సుకృతం... ఆయన పాటతో మురిసిపోతుంది తెలుగుదేశం ఆయనే " పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం " __ బూర దేవానందం సిరిసిల్ల 9494996143.