సంపత్ మీరు, మీ కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని అభగవంతుణ్ణి కోరుకుంటున్నాను కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయి మీరు దైర్యంగా ఉండండి మంచి రోజులు తప్పకుండ వస్తాయి
సంపత్ వీడియో ద్వారా చాలా విషయాలు మాకు తెలియజేశారు మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచిగానే జరుగుతుంది మీ మంచితనము నీకు ఎప్పుడూ కూడా నష్టం కలిగించదు ఆ భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూస్తాడు 👏👏👏
Hi Sampath me video ippude chusanu chala badha anipinchindi.Vinita sangati ni sangati telisi chala baadha aindi,sorry nenu inni days RU-vid open cheyaledu,Ippudu chudagane chala badha ga vundi.bagavantudu mimmalni challaga chudalani 🙏prartistu mi aunty
సంపత్ కష్టాలు మనుషులకే వస్తాయి.మానులకు రావు.ఎదురీత ఈదాలి మనం.తప్పదు.దేవుని మీద భారం వేసి ముందుకు వెళ్ళడమే.వినీత త్వరలో కోలుకోవాలని ప్రార్థన చేస్తాం.డోన్ట్ వరీ.నీకు నీ కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ ❤
ఈమధ్య నీ వీడియో ఎందుకు రావటం లేదు అనుకున్నా, మీ ఆవిడకు ఆపరేషన్ వల్ల పెట్టడటం లేదు అనుకున్నా, మీ ఇద్దరికీ సంపూర్ణ ఆయు అర్యోగ్యాలు కలగాలని మన్సుపూర్తి గా ఆదేవుడి ని కోరుకుంటున్నాను సంపత్
సంపత్ బాబు..మీరు చెబుతుంటే చాలా బాధకలిగింది.కేన్సర్ కాదు అని చెప్పగానే చాలా సంతోషం అనిపించింది .బాధ పడకండి.దేవుడు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని ఆ బాగంతుడ్ని కోరుకుంటున్నాను.
సంపత్ అన్న బాధపడకండి మీకు ఎప్పుడూ మంచే జరుగుతుంది తొందరగా ఆవిడ కోలుకుంటారు మళ్లీ మీరు గార్డెనింగ్ రిపేర్ చేసుకోగలరు మంచిగా అన్ని విషయాలు తెలియజేశారు ఆ దేవుడు కృప మీపై ఉంటుంది బాధపడకండి 🥰
Sampath..meeru eppudu navvuthu videos chesthunte, chala happy ga anpisthundhi..meeru inni problems face chesthunnaru ani eppudu teliledu...hope you and your wife will be blessed with health and wealth...manchivallaki eppudu manche jaruguthundi🙌🙌🙌
Have a speedy recovery Vinita garu ! And sampath garu my sincere suggestion to u is pls try vrk sir diet !! Because u may be suffering frm auto immune condition!! Pls consider my suggestion!!
Sampath garu me vedio’s eppudu chusthanu ela jariginiduku badhaga undi kani aeydi jarigina mana manchikey a rod teyatam valla thanaki manchey jarigindi
God bless you జీ. మీరు గ్రో bag లు గురించి పెడుతున్నారు .మేము అద్దె కు వుంటున్నాం. వాళ్ళు మొక్కలు ఎక్కువ పెట్టనివ్వటం లేదు.మీ పరిస్థితి లానే వుంది మాకు..అయిన వాళ్ళు కాని వాళ్ళు అయ్యారు. భగవంతుడు ఒక్కడే మాకు తోడు జీ.
Sampath garu hats off to vineetha May God bless you both n give you good health God bless lucky Great work Kastalu andariki vasthayi devudu mimmanli vidichipettadu
Hello Sampath garu. One suggestion from me, if you don't mind, if you have time, once you must visit Dr.Ravikanth Kongara and take his advice and treatment for your intestine problem. I hope you would get better treatment. I wish Vinitha.
Plz Ravikanth antha waste doctor nenu Akkada Chudaledhu.. maadhi Vijayawada nenu acid reflux ki vellanu RU-vid hype thappa Akkada ami ledhu endoscopy chesi hernia ani Cheppi medicines echaru two months medicines vaadinq naaku thaggalwdhu next nenu harini hospitals ki velli Akkada endoscopy cheyinchanu I had no hernia at all.. verey hospital lo kuda elaney cheparu.. Ravikanth hospital lo locals kakunda RU-vid chusi vachina valley vunnaru…
Mr. Sampath, take care of your health and your wife’s. Your job is also important.this garden work can be little reduced,once u pick up , u also again start gardening.
Vinitha garu meru chaala great andi sampath gariki meru back bone laga saport chesaru god blessings me family ki eppatiki vuntai manchi variki eppudu manchi jaruguthundi take care
ఇన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఎంత cheerful గా ఉంటారు. అలాగే ఉండండి. మీరు నా son age లో ఉంటారు, ఒక mother గా మీకు నా blessings and best wishes. Keep smiling always, all the best to you and వినీత.
Sampath life is like this only ups and down . Don't worry all is going to be good. She is so brave this time also will pass . God bless you and your family for good health and for the business to grow more .
God bless you your family Sampath garu 🙌🙌🙌 and nenu oka chinna salaha isthanu okasari possible undho ledho think cheyandi meeru chinnaga plants and seeds business cheyandi
సంపత్ మీ వైఫ్ గురించి మీ గురించి చెప్పినప్పుడు చాలా భాద కలిగింది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. మీకు ఎం కాదు. దయర్యం గా వుండండి. మీరు హెల్తగా ఉంటే అదే చాలు మాకు.
Sampat garu mee vedio choosi chala feel ayyanu. Meeku manchi jaragalani aasistunnanu. Nenu 25 kundillo flower plants pettukunnanu. Avi one year daka bagane unnai. Then kundillo sannani purugulu unnayandi. Avi earth warms kadu. Organic ga konni dravanalu vesanu. Kani avi povadamu ledu. Chemicals shops lo teppinchi vestuunnanu kani avi povadamu ledandi all tubs lo spread ayyayi. Konni kundillo matti teesi endalo vesina . Again, konni days ku vastunnayi. Emi cheyali. Naaku flower plants ante chala like chstanu. Ee purugulavalla interest poyindi. Meeku yedaina idea unte reply pl.
Sampath ji be happy and brave forever which may eliminate whatever the decease may be. Really u r giving good suggestion regarding limited according to our stamina. I am 70years facing some problem as u suggested ji.