avunu. prati soma varam nundi shukra varam varaku morning 8.30 AM nundi. prati roju oka sthanika kalakaruniki sanmanam vuntundi.. prati nela chivari adivaram oka Cinima natudu/darsakudu/nati ni sanmanam chastharu.
ఇతని వద్ద పూర్తి సమాచారం ఉన్నట్లు లేదు.ముందు నిర్మాత డూండీ గారు నాగేశ్వరరావు గారి వద్దకే వెళ్ళారు.ఆనాటికి నాగేశ్వరరావు - సావిత్రిల జంటకు హీరో హీరోయిన్లుగా విపరీతమైన క్రేజ్ ఉంది.నాగేశ్వరరావుగారికి సావిత్రి గారి అన్న వేషం వేయటం ఇష్టం లేక నాగేశ్వరరావు గారు తిరస్కరించారు.అందువలనే రామారావు గారితో డూండీ గారు రక్త సంబంధం(1962) తీశారు.అప్పటికి మూగ మనసులు (1964) మూవీ రిలీజ్ కాలేదు.
This movie never be screened for the present generation even for one day. Why you people are wasting your time discussing so much? It's a waste discussions....
SIR, RAKTHA SAMBANDAMU LO DIRECTGA SISTER, KANI DR CHAKRAVARTHI LO ALA VUNDADU, ANU MANALATHO KUDINADI, ROMANTICGA VUNTADI, CHIWARALO MATRSME ANNAYYA ANTADI.,