Тёмный

Sri Samavedam Shanmukha Sarma Speech | How To Protect Dharma | Nationalist Hub Bhakthi 

Nationalist Hub Bhakthi
Подписаться 28 тыс.
Просмотров 11 тыс.
50% 1

Sri Samavedam Shanmukha Sarma Speech | How To Protect Dharma | Nationalist Hub Bhakthi
#samavedamshanmukhasharma #dharma #nationalisthubbhakthi
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
#NationalistHubBhakthi: bit.ly/3LKaP4m
#NationalistHubMusic: bit.ly/3u9BK3H
#NationalistHubNews: bit.ly/3LX5rvy
#NationalistHubEnglish: bit.ly/3yOuHNM
#Kshaatram: bit.ly/37FqTTh
#Bharateeyam: bit.ly/3g2LZQ9
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
Facebook: / nationalisthubbhakthi
Instagram: / nationalisthubbhakthi

Опубликовано:

 

23 ноя 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 25   
@srinivasmunugaanu4572
@srinivasmunugaanu4572 Год назад
హిందు మతాల వాళ్ళను జాగృతం చేసే మీకు, ఆ తపన ఉన్నవాళ్లకు శత కోటి వందనాలు మరియు ధన్యవాదాలు... నిరంతరము ఒక యజ్ఞంలా జరగాల్సిందే.. 🙏🙏🙏
@ravipsarva
@ravipsarva Год назад
నూటికి నూరు శాతం నిజం🙏🙏🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 Год назад
పిల్లలు పుట్టినప్పటి నుంచే శ్లోకాలు అర్ధాలు వేదం గురించీ,గాయత్రీ మంత్రార్ధం తెలియచేయాలి,లలితా విష్ణు సహస్రనామ స్తోత్రములు తప్పని సరిగా తల్లి తండ్రుల నేర్చుకుని పిల్లలు పుట్టినప్పటి నుంచే నేర్పించాలి,గురుదేవా 🥰🙏🙏🙏🙏💅💅💅💅💅🥰🥰🥰
@sasikumar-qq3gq
@sasikumar-qq3gq Год назад
వివాహ విషయంలో మీరు చెప్పింది 100% నిజం ఎవరు కూడ పురోహితునికి ఇచ్చి వివాహం చేయటానికి సిద్దంగా లేడు
@lakshmidevasena6877
@lakshmidevasena6877 Год назад
అందరి బాధ్యత...Well said
@HindhuTredition4858
@HindhuTredition4858 Год назад
ఒక అపోహ ఉందండి గురువుగారు చిన్న పిల్లలకు అర్థం కాదు అని ఆచరించి చూపించాలి
@venkateshsaka7102
@venkateshsaka7102 Год назад
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kamaladevi1456
@kamaladevi1456 Год назад
Ilanti oka sandesanni dhairyam ga vyapthi chesenduku upload chesarante ee channel Enduku pani chestondi spastam ga ardham avtondi... Very Rare.. Adbhutham... Vijayeebhava 🖐
@potnurusriram3184
@potnurusriram3184 Год назад
Guruvugaru chala chakkaga chepparu
@surekhakallem9482
@surekhakallem9482 Год назад
Namaskaramu 🙏 Paadhabhi vandanamu🙇 Guruvu garu
@surekhakallem9482
@surekhakallem9482 Год назад
Meeru cheppindi Aksarasathyam 💯 Bramhanothamulu Andaru me mata vinali
@sailajapokala4447
@sailajapokala4447 Год назад
శ్రీమాత్రే నమః
@rameshborra54
@rameshborra54 Год назад
Great guruvugaru
@bhaveshreddy3206
@bhaveshreddy3206 Год назад
గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅 వేదముల కూ జైజైజైజైజైజైజైజైజై యజ్ఞముల కూ జైజైజైజైజైజైజైజైజై సనాతన సంప్రదాయ ముల కూ జైజైజైజైజైజైజైజైజై 🥰🙏🙏🙏💅💅💅🌋🌋🌋🌋🌋🌋🌋🙏🙏💅💅💅🥰🥰
@pavangandeti3645
@pavangandeti3645 Год назад
🙏🏼
@jagadeesharitekatla5098
@jagadeesharitekatla5098 Год назад
Sir naa chinnappudu tv loo vachhevaru Kind of nostalgia 😔😔
@krishnakuruvada1242
@krishnakuruvada1242 Год назад
🙏🌹🙏🙏🙏🙏🙏
@balachandrareddy7745
@balachandrareddy7745 Год назад
🕉🚩🙏❤
@prasadjonnalagedda8633
@prasadjonnalagedda8633 Год назад
🙏🙏🙏 “ధర్మము అనగా సత్యము తప్ప వేరు కాదు, సత్యమే ధర్మము.” ~ బృహదారణ్యక ఉపనిషత్ “Truth is God and all virtues follow truth. All are rooted in truth and there is nothing higher than the truth.” ~ Ramayana “ఏకం సత్ విప్రా బహుధా వదంతి” ~ ఋగ్వేదము
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 Год назад
Rama rama krishna krishna
@surekhakallem9482
@surekhakallem9482 Год назад
A pooja cheyalanna A homam cheyalanna Meru lenide jaragavu Me manavallu manavarallu vedamulu Nerchukoni Mana sanathana Dharma nni kapadali Andaru okkati kavali Bhavishyathu bangaruu Batalu veyali
@sampathkumar7717
@sampathkumar7717 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raghavanthatta3620
@raghavanthatta3620 Год назад
Kindly tell me the books name's 🙏
@me-je7hm
@me-je7hm Год назад
మనకు తత్వాలను మనిషి రూపంలో/శరీరభావనతో చూడటం మనందరికి అలవాటు అయింది. అందుకే నిరాకార బ్రహ్మంను, విరాట్ పురుషుని మనిషిరూపంలో చూస్తున్నాం. తల, అవయవాలు లేని లింగ రూపంలో మనం ఎక్కడ? వర్ణుడు అహంకారం(identity)ని పెంచి, పుట్టుకచేత అర్హత(entitlement) ఇచ్చి బ్రాహ్మణుడిని మ్రింగివేస్తున్నాడు. బ్రహ్మ జ్ఞానం కంటే వర్ణ జ్ఞానం పట్టిన ఓ గాయని శ్రీవారి పాటను తనపై చిత్రీకరించుకుంది. ఏమైనా చెప్పబోతే మేం బ్రాహ్మలం అంది. దాని అర్ధం తెలుపగలరు. సంస్కృతి పునరుజ్జీవనకు మీ కృషి ఎనలేనిది. దానికి కుల దురభిమానం, కులవివక్ష అడ్డంకులు. అది అన్ని కులాలలోనూ వుంది. కులవృత్తులు పాటించని ఈ రోజుల్లో వర్ణవ్యవస్ధ తగదు. జ్ఞానాన్ని అందరికి సమానంగా అందించటం వల్ల మీ మీద ఉన్న భారం తగ్గుతుంది. 🙏
Далее
కర్ణుడా ? అర్జునుడా ?
12:14
💜☀️✨
00:47
Просмотров 165 тыс.
Кто понял тот понял
00:24
Просмотров 382 тыс.
💜☀️✨
00:47
Просмотров 165 тыс.