ఇవి ఇంటర్ వ్యు లంటే. ఇలాంటి చర్చా గోష్ఠి వల్ల బుద్ధి కుశలత కలిగి మానసిక ఆనందం, విద్య అంటే ఏమిటి అన్న ఆలోచనలు కలుగుతాయి. ఎందరో దిక్కుమాలిన దారిద్ర్య భావజాలం కలిగిన వాళ్ళ ను కాదు ఇటువంటి ఋషి తుల్యులను ఇంటర్ వ్యూ చేయాలి
గురువుగారు రచించిన శివ నవరత్నాలు, ఒక్కొక్క గీతం ఒక్కొక్క రత్నం , ఈ రోజులలో అంత భక్తితో పరమశివ సంకీర్తనం నాకు కనిపించలేదు, బాలు గారు గాత్రం, గురువుగారు రచన 🙏🙏🙏"శ్రితలోక రమణీయ చింతామణి"