Тёмный

Sri Vundavalli ArunKumar garu Talking About Christianity / క్రైస్తవ్యం దేశంలో విస్తరిస్తే తప్పేంటి? 

VKR GOSPEL MEDIA
Подписаться 158 тыс.
Просмотров 123 тыс.
50% 1

DEVARAHASYAM-2 (దేవరహస్యం-2) / VKR Films / Full Movie
• VKR Films / DEVARAHASY...
DEVARAHASYAM-1 (దేవరహస్యం-1) / VKR Films / Full Movie
• DEVARAHASYAM-1 / దేవరహ...
VKR FILMS వీడియోల కొరకు...
Please Subscribe to OUR New RU-vid Channel #VKR_FILMS link:
/ @vijayashali1980
For UP Coming Meetings And More Details Contact :
Dr.VijayKumar. CGTI- Ministries - 9000909192
#VKR_CGTI_Ministries #VKR_LIVE_TV #Spiritual_Messages
మీరింకా #VKR_CGTI_Ministries అనే మా ఈ ఛానెల్ ని Subscribe చేసుకోకపోతే ఇప్పుడే Subscribe చేసుకోండి. ప్రక్కనే ఉన్న BELL ఐకాన్ ని క్లిక్ చేయండి మీకు ఎప్పటికప్పుడు మా కార్యక్రమాలు "అలెర్ట్" రూపంలో మీరు పొందుకోవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి., మీ విలువైన అభిప్రాయమును కామెంట్ చేయండి., వీడియో మీకు నచ్చితే ఈ యూట్యూబ్ వీడియో లింక్ అనేకులకు షేర్ చేయగలరు.
Subscribe our another RU-vid channel Also:
CGTI HD Videos: ru-vid.com/show-UCAep...
(BY CLICKING SUBSCRIPTION BELL 🔔 U WILL BE NOTIFIED)
PLEASE FEEL FREE TO CONTACT....

Опубликовано:

 

28 сен 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 700   
@VKRGOSPELMEDIA
@VKRGOSPELMEDIA 2 года назад
DEVARAHASYAM-2 (దేవరహస్యం-2) / VKR Films / Full Movie ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Nrq6Ub3x5iY.html&ab_channel=VKRLIVETV DEVARAHASYAM-1 (దేవరహస్యం-1) / VKR Films / Full Movie ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8ulC97-zoKI.html VKR FILMS వీడియోల కొరకు... Please Subscribe to OUR New RU-vid Channel #VKR_FILMS link: ru-vid.com/show-UCqghhM0gQcBDS05T8TMyOXg
@sucillaxx5164
@sucillaxx5164 2 года назад
🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
@h.mdevadanam7893
@h.mdevadanam7893 2 года назад
000000000000000000000000000000000000000
@rameshboramala4776
@rameshboramala4776 2 года назад
చాలా బాగా చెప్పారు సార్ ధన్యవాదాలు మన హిందూ మతస్తులు మీలాగా గ్రహించాలి 🌹
@kaligithirajarao8419
@kaligithirajarao8419 2 года назад
మీరు గ్రేట్ సార్ దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్💐💐
@timothyachanta9374
@timothyachanta9374 2 года назад
మీ లాటి విశాలమైన భావాలు గల నాయకుల అవసరం ప్రస్తుతం ఎంతో ఎక్కువగా మన దేశంలో ఉంది సార్.
@sundarkuviofficial6362
@sundarkuviofficial6362 2 года назад
సార్ మీలా అందరు ఆలోచించాలి మీరు సూపర్.
@satishakshay2748
@satishakshay2748 2 года назад
గౌరవనీయులైన వుండవల్లి అరున్ కుమార్ గారికి ధన్యవాదాలు
@heresh3114
@heresh3114 2 года назад
ఉండవల్లి సార్ మీది కల్మషం లేని మనసు అండి నేను ఒక రైతు బిడ్డను సార్ సూపర్ గా చెప్పారు సార్ జై భారత్ జయహో క్రీస్తు
@srinivasuchristopher8628
@srinivasuchristopher8628 2 года назад
Excellent sir super మీలాంటి విశాల హృదయం కలిగిన నాయకులు మన దేశానికి చాలా అవసరం 🙏🙏🙏🙏🙏
@simonkbsimonkb415
@simonkbsimonkb415 2 года назад
చాలా మంచిగా మాట్లాడారు సార్ అందరూ నీలాగా ఉంటే దేశం బాగుంటుంది
@aneelkorukollu8171
@aneelkorukollu8171 2 года назад
మీలాంటి వారు ఉన్నారు కాబట్టి దేశం సుభిక్షంగా ఉంది.
@neelamvenkatarajababu7837
@neelamvenkatarajababu7837 2 года назад
🙏🙏🙏 సార్ మీ ఆలోచనలో పరిపాక్వాత వున్నది మీరు ఉన్నతమైన ఆలోచన కలిగివున్నరు 🙏🙏🙏
@g.sharada8620
@g.sharada8620 2 года назад
Sir God has given you wisdom May God Almighty bless you
@kinggodson3946
@kinggodson3946 2 года назад
చాలా బాగా చెప్పారు sir ధన్యవాదాలు....హిందూ అనేది మతం కాదు,ఒక జాతి,జీవన విధానం,
@djbabu4025
@djbabu4025 2 года назад
అరుణ్ sir మీరు నిజంగా సూపర్ పవర్ ఫుల్ హీరో👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@killoapparao965
@killoapparao965 2 года назад
God is good all the time... Sir
@pallavijaya8819
@pallavijaya8819 2 года назад
Thank you Sir, well said, God bless you & glory to God
@jamesjyothi206
@jamesjyothi206 2 года назад
అరుణకుమార్ గార్కి ధన్యవాదములు.... అందర్నీ ప్రేమించే....మనస్తత్వం మీది.... యేసు క్రీస్తు....అంటే.....ఇష్టం ...లేనివారు బైబిల్ నీ...కాల్చారు...యేసు ను.....తిట్టారు పాస్టర్ గార్లను.....కొట్టారు....చర్చ్ లను..... కూల్చారు.....కాల్చారు......అసభ్యకరమైన స్థితి.....బైబిల్.....పై....బురద....చల్లారు 🙏🙏🙏🙏🙏🙏
@vijay-gw9ei
@vijay-gw9ei 2 месяца назад
I😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@davidraju5104
@davidraju5104 2 года назад
సార్ దయచేసి మీ చక్కని మాటలు మతోన్మాదుల కు చెప్పండి సార్
@prabakarbezawada2591
@prabakarbezawada2591 Год назад
నిజాం సార్ మేముకూడా ఇదే సలహా ఇచ్చాను
@heavenpreyarpowerchurchban3048
@heavenpreyarpowerchurchban3048 2 года назад
గుడ్ సార్ మిలా నిజాయితీగా మాట్లాడే వారు దేశంలో ఉంటే మతకల్లోలాలు ఈ అల్లర్లు ఉండవు సార్ థాంక్యూ సర్
@gbujji3114
@gbujji3114 2 года назад
వందనాలు సార్ చాలా బాగా మాట్లాడారు మీకు నా హృదయపూర్వక నమస్కారాలు 🙏🏻🙏🏻🙏🏻
@jameskarumanchi4361
@jameskarumanchi4361 2 года назад
God bless you sir .good explanation
@vijayababudondapati3904
@vijayababudondapati3904 2 года назад
Sir,Super , మీలాంటి లౌకిక తత్వం అందరికి ఉంటే ఈ దేశం ఆదర్శంగా ఉంటుంది. మీరు గ్రేట్.సర్
@CHATTYKOGANTI
@CHATTYKOGANTI 2 года назад
Anyone is allowed to church. Christians will never abuse any other religious gods or people. Will only tell what is truth and who is living god.
@golivenkateshwarlu116
@golivenkateshwarlu116 Год назад
సూపర్ గా మాట్లాడారు సార్ మీరు మీకు చాలా ధన్యవాదములు మీ మనసు ఇంత కలుషితం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి మనసు సార్ ఇది మీలో ఇంత అపార జ్ఞానం ఉన్నందుకు మన భారతీయులైనందుకు నేను చాలా గర్విస్తున్నాను మన భారతదేశానికి మీలాంటి వాళ్ళు నాయకత్వం కావాలని నేను కోరుకుంటున్నాను సార్
@alikondathomas8182
@alikondathomas8182 Год назад
We want to see you our CM sir. God bless you and your family.
@kondaomprakash6021
@kondaomprakash6021 2 года назад
పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి గారికి నమస్కారం మీరు ఇచ్చిన స్పీచ్ లో హిందువుల గురించి గీత ఆధారంగా ప్రపంచం నడవాలి అని ఏ హిందువు ఎప్పుడు అనలేదు నా హిందూ మతాన్ని నేను పాటిస్తూ వేరే మతాలను గౌరవించుకుంటూ నా మే తప్ప వేరే మతాల మీద ద్వేషం పెట్టుకోలే అలాగని హిందూమతం జోలికి వస్తే వదిలే ప్రసక్తే లేదు సాయిబాబా ని దేవుడిగా పూజించే హిందువులు ఏసు ను కూడా దేవుడిగా పూజించడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఇస్లాం క్రిస్టియన్ మతాలలో ఇలా హిందూ దేవుళ్లను పూజించాలి దాంట్లో తప్పేముంది అనుకునే వారు ఎంతమంది మతాలను వాళ్లు కాపాడుకున్న ప్పుడు మన హిందూ మతాన్ని మనం కాపాడుకోవడం తప్పా మీరు చెప్పే దాంట్లో ఇదెక్కడి న్యాయం విదేశాలలో హిందువులు వెళ్లి అక్కడ ఉన్న ప్రజలని మార్చడం లేదు వీరి మతాన్ని వీరు మాత్రమే అవలంభిస్తున్నారు కానీ భారతదేశంలో అలా లేదు పరిస్థితి మన రాజ్యాంగం పునాదులు వేసినప్పుడు ఉన్న కాంగ్రెస్ నాయకులు హిందూ మతం మీద ద్వేషంతో దేవాలయాల ఆదాయాన్ని మొత్తం ప్రభుత్వం తీసుకుంటున్నది మరి అలా క్రిస్టియన్ ఇస్లాం ప్రార్థన మందిరాలు నుండి ఎందుకు తీసుకోవడం లేదు దాని గురించి మీరు ఎందుకు ప్రశ్నించరు ఇది మీరు హిందూ మతం మీద అక్కసు వెళ్లగక్కడం కాదా ఎవరి మతాన్ని వాళ్లు కాపాడుకోవడం తప్పేం కాదే ఇస్లాం క్రిస్టియన్ ఉన్న దేశాలు సరిపోక ఇంకా పెంచుకుంటూ వెళతారు ఉన్న ఒక్క హిందూ దేశం మాత్రం మనల్ని మనం కాపాడుకోవ దు మీ విశ్లేషణ చాలా బాగుంది
@mplanetleaf
@mplanetleaf 2 года назад
చక్కగా చెప్పారు 🙏
@sridharthipparthi
@sridharthipparthi 2 года назад
ఈ రోజుల్లో కచ్చితంగా ఈ దేశానికి క్రైస్తవ్యం చాలా అవసరం
@jyothicolours
@jyothicolours 2 года назад
సూపర్, కరెక్ట్, నిజం ఒప్పుకున్నారు sir tq for ur analysis
@rakshanaanandmaanukonda2692
@rakshanaanandmaanukonda2692 2 года назад
He is an awesome man 👌 God bless u sir all the days of ur life🙌
@maryjamndalmudi3275
@maryjamndalmudi3275 Год назад
Hats off to Undavalli Arun Kumar garu. Super message. Atleast 1/4 people are in India with your mindset it would be saved. Thankyou very much sir.🙏
@karunareddy1115
@karunareddy1115 2 года назад
🙏🏼🙏🏼👏🏼👏🏼👏🏼Chaalaa baagaa chepparu 1000% correct gaa chepparu sir meeru .Great person .
@prameela2968
@prameela2968 2 года назад
He is a real good honesty person
@kiranrk143
@kiranrk143 2 года назад
Metured people can speak like this. Tqq sir
@naga96661
@naga96661 2 года назад
Excellent speech. U.A sir
@ashokkumarkorukonda2592
@ashokkumarkorukonda2592 2 года назад
Very well said.. Religion is by one's conscience and by one's choice and liking.. Sri Vundavalli explained and expressed more objectively... Country doesn't change by mere conversions. We are all Indians irrespective of the Religion..
@alex-dn6vc
@alex-dn6vc 2 года назад
సూపర్ బాగా చెప్పారు సార్
@narasimharaopotharaju6961
@narasimharaopotharaju6961 2 года назад
వాళ్లకు యేసే దేవుడు.మన దేవుళ్ళు దేవుళ్ళుగా వారికికనపడటంలేదు.అంగికరిస్తావా
@aLBertt77
@aLBertt77 7 месяцев назад
చాలా చక్కగా వివరించారు సార్🙏🙏
@udayjohn5623
@udayjohn5623 2 года назад
Superb Belief System Undavalli Garu. Clearly Explained How and What India Should Be. Motivational.
@mangikamaraju3754
@mangikamaraju3754 2 года назад
మీరు ధన్యులు ఉండవల్లి గారు ఉన్నది ఉన్నట్టు చెప్పారు నేను హిందువునే అయినప్పటికీ మీ...మాటకే విలువిస్తాను...చాలా చక్కగా సూటిగా వివరించారు తమకు హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనములు.
@srinunupa9363
@srinunupa9363 2 месяца назад
Sir మీకు దేవుని నామములో వందనాలు అందరూ మీల ఆలోచించి తెలుసుకుంటే చాలా భవుండ్ ఈ దేశంలో ఎవరి మీద ఎవరు గొడవ పడకుండా కొట్టుకోకుండ కలిసి మెలసి ఎవరి జీవితం లో వారు సంతోషంగా జీవిస్తారు
@nkmt9308
@nkmt9308 2 года назад
Yes, నిజమైన ఇండియన్ ఉండవల్లి గారు...
@sudharani8600
@sudharani8600 2 года назад
Wonderful sir, please continue with this open heart.
@sarasitti7670
@sarasitti7670 2 года назад
చాలా బాగా చెప్పారు సార్ వందనాలు
@sena-se7ti
@sena-se7ti 2 года назад
సూపర్ గా చెప్పారండి 🙏🙏🙏
@kopparadavid4604
@kopparadavid4604 2 года назад
Thank you sir for enlightening us
@dsschristianchanel4087
@dsschristianchanel4087 2 года назад
ఉండవల్లి అరుణ్ గారు మీ మాటలు ఏప్పుడు నిజాయితీగా వుంటాయి
@saimadisetty5805
@saimadisetty5805 2 года назад
God will reach out to your house very soon sir. He will bless u and your family. God bless u.
@paulmosesvincent2510
@paulmosesvincent2510 2 года назад
Undavalli garu, I heard you speaking several times and on several occasions and topics. I find them all very interesting and useful to all of us especially those of us who want to obtain wisdom.
@happyfriend2331
@happyfriend2331 2 года назад
కింద కామెంట్స్ మొత్తం కొండ గొఱ్ఱెలే రాశాయి....ఏంటి సార్ విదేశాలలో హిందువులు పూజలు చేసుకొంటే లేని అబ్జెక్సెన్ ఇక్కడ కిరిస్తాని గాళ్ళకు మరకలకు ఎందుకు అడ్డుకుంటున్నార అక్కడ విదేశాలలోనే ఈ విశ్వాంతరాల్లోనే హిందువులను ఎవ్వరూ వ్యతిరేకించరు ఎందుకో తెలుసా....... సహనం.....అది ఒక్క హిందువుల దగ్గర మాత్రమే ఉంది మనవాళ్ళు విదేశాలలో పని కోసం వెళ్లి అక్కడ కిరిస్తానిలను గాని మరకలను గాని మా దేవుడే కరెక్ట్ మా దేవున్నే పూజించండి అని ప్రచారం ఏమైన చేస్తున్నారా ఈ లమ్డి కొడుకుల్లాగా మత మార్పిడిలు చేస్తున్నార లేదు....కాబట్టే మనకు ఏ దేశంలో వారైన గౌరవిస్తారు.......అన్ని దేవుళ్ళు సమానం అని చేప్పే మీరు మరి మత మార్పిడిలు తప్పు అని ఎందుకు చెప్పలేక పోతున్నారు...!!
@thulasipandram8450
@thulasipandram8450 5 месяцев назад
Gorrelu antaventi maryada manavathwam ledaa...hinduvulaku sahanam akkadundi dhadulu chustunaru lamdi kodukulu avaru e roju lo avaraite godavalaki karnam avatunnaro valu
@injetisuvarnarao5389
@injetisuvarnarao5389 2 года назад
I like your analysis in all the best lecturer for the society
@azaraiahch6348
@azaraiahch6348 2 года назад
God bless you dear sir
@politricksinindia
@politricksinindia 2 года назад
గ్రేట్ ఉండవల్లి గారు సూపర్ స్పీచ్
@jyothimedidi5365
@jyothimedidi5365 2 года назад
What ever you say carat sir god bless you n God bless over India
@chinnamallakka1231
@chinnamallakka1231 23 дня назад
Chaala baga vakyanuninchaaru sir thank you sir all are equal
@josephmurala5505
@josephmurala5505 2 года назад
Blessed are you, broadminded Leader!!
@krishnaveniduppada1411
@krishnaveniduppada1411 Год назад
Very good sir . nice talking, 🙏🙏🙏
@revelationrallagadda5014
@revelationrallagadda5014 2 года назад
Wonderful message
@azaraiahch6348
@azaraiahch6348 2 года назад
Thank you vundavalli Garu
@hemanthkumar5225
@hemanthkumar5225 2 года назад
Wow nijamga chala baga chepparu. Praise the lord 🙏🏻
@hyderbadcity5520
@hyderbadcity5520 2 года назад
Itarulanu respect cheyyani vallu India vallukadu, Jai Hind
@hemanthkumar5225
@hemanthkumar5225 2 года назад
@@hyderbadcity5520 idi place ki sambandinchi kadu. Anni countries lonu manchi vaallu untaru chedda vaallu untaru. Monna chinna pillani rape chesesi champina vadu indian kaada hindu kaada.
@hyderbadcity5520
@hyderbadcity5520 2 года назад
Hindu ante andarini respect chesevadu,anduke annimatalu India lo unnaru kani na devudu goppa ane pichi matalu matladaru, Jai Hind
@hemanthkumar5225
@hemanthkumar5225 2 года назад
@@hyderbadcity5520 anni matala vaallu undadam goppa kadu andarini samanamga chudadam goppa. Mee hindus lone miru veru veru kulalaki respect ivvakunda sudruluga untouchables ga chusi vaallani veli vesina vaallu. Inka vere matalaku em respect istarule. Definite ga memu maa devudu goppavadu antam because he is really great. Miru enduku anakunda untaro maku telidu May be goppano kado miku telidemo
@mancharlapraharshini6883
@mancharlapraharshini6883 2 года назад
GOD bless you sir 🙏🏻🙏🏻🙏🏻
@user-PPPP829
@user-PPPP829 2 года назад
చాలా బాగా చెప్పారు సార్ ధన్యవాదాలు
@PastorSubhakararao
@PastorSubhakararao 2 года назад
నిజం మాట్లాడారు సార్....
@pravachan6577
@pravachan6577 2 года назад
What a Matured person he is🌹🙇
@mariyajala7639
@mariyajala7639 2 года назад
Thanq sir. 🙏🏾.
@shanthraj8030
@shanthraj8030 2 года назад
Very well speech tru words sir god is great 🙏 namaste jai christ
@bpradeep4841
@bpradeep4841 2 года назад
Super Sir God always telling that Love, Helping nature is very important than other things
@shravanrodda2215
@shravanrodda2215 2 года назад
Super sir🙏🙏🙏
@jojappakoyyuru8301
@jojappakoyyuru8301 2 года назад
That's why I respect Mr. Vundavalli
@jyothibolisetty5139
@jyothibolisetty5139 2 года назад
God bless you ఉండవల్లి గారు
@MSB719
@MSB719 2 года назад
ఈయన హిందూ మతం గొప్పదని చెపుతున్నాడు, మీకు ఏమి అర్ధం అయిందో నాకు అర్ధం కాలేదు!
@jcEntertainment-mj8mf
@jcEntertainment-mj8mf 2 года назад
Meeru nijangaa chaala spastangaa ,chepperu sir 🙏my God bless you every where keep smiling face sir
@user-yq6jy8ym2e
@user-yq6jy8ym2e 5 месяцев назад
మీలాగే ప్రతి భారతీయుడు ఆలోచిస్తే దేశం బాగుంటుంది సర్
@aabraham9970
@aabraham9970 Год назад
Very great words Sir, God Bless You Sir
@jayababunjam9295
@jayababunjam9295 2 года назад
Yes..... sir..... chala baga chepparu
@laxmiprasadvaddi1348
@laxmiprasadvaddi1348 2 года назад
Thankyou sir for your support Sir you are most welcome to attend church
@Hunter_the_gaming_56
@Hunter_the_gaming_56 2 месяца назад
Tqu sir 🙏 Excellent Speeching Sir👏
@santoshkumarip1709
@santoshkumarip1709 2 года назад
Well said sir 👌👍
@timothyachanta9374
@timothyachanta9374 2 года назад
చాలా బాగా చెప్పారు సార్
@chintakrupamma6378
@chintakrupamma6378 2 года назад
అరుణ్ గారు చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నారు ఇశ్రాయేలు దేశంలో యోధులు సంప్రదాయం చాలా బాగా పాటిస్తారు కానీ పనికి వచ్చిన హిందువులు బొట్టు పెట్టుకుంటారు వాళ్లు పండగలు వచ్చినప్పుడు పాటిస్తారు కానీ యోధులు ఎప్పుడు అభ్యంతరం పెట్టలేదు మన దేశములో ఈ హిందువులకి ఎందుకు అభ్యంతరం కలుగుతుంది మీలాంటి జ్ఞానవంతులు ఇలా మరికొంతమంది మాట్లాడాలి
@suvarthac9760
@suvarthac9760 2 года назад
Yes sir Mee laga andaru ardam chesukovali
@rsatyanarayana4454
@rsatyanarayana4454 Месяц назад
Mari ikkada unde Cristians endhuku eela thayarayyaru cheppu
@pradeepchowdary7733
@pradeepchowdary7733 2 года назад
Meekula prathi hindhu vunte na india U.S.A kanna grate avutundi I 💯 confident
@kirankumarsadana4458
@kirankumarsadana4458 2 года назад
ఉండవల్లి గారికి 60%ఒరిజినల్ హిందువా మీరు డూప్లికేట్ హిందువా మీరు 🙏
@kirankumarsadana4458
@kirankumarsadana4458 2 года назад
హాయిగా బ్రతకాలి ఓకే సంసార పక్షంగా ఆలోచించే మనుషులు కావాలిరోషముగలహిందువులు Kavali 🙏 om ఓం
@bunnyhoney4524
@bunnyhoney4524 2 года назад
Sir ...Meeru super
@damaladhamu1380
@damaladhamu1380 2 года назад
సూపర్ సార్ ఉండవల్లి
@prabhakarkhandavalli1345
@prabhakarkhandavalli1345 Год назад
Thank you🙏 undavalli garu
@maryhewitt7983
@maryhewitt7983 2 года назад
Superb sir , well said. May our God bless you x
@roddabalu2515
@roddabalu2515 2 года назад
మన హిందూ మతంలో కూడా పరంజ్యోతి పరమాత్మ స్వరూపం అన్నారు ఒక్క డె
@ramteerthgayatri2731
@ramteerthgayatri2731 2 года назад
వేదాలtime లో గాని ఉపనిషత్తు ల సమయం లో గాని భగవద్గీత సమయంలో గాని, పైన పేర్కొన్న మతాలు లేవు.
@maheshs2150
@maheshs2150 2 года назад
But there was jainism & buddhism .study proper history . In bagavadgeetha lord Krishna says the almighty is worshipped in many ways
@samuelk.v.571
@samuelk.v.571 2 года назад
Praise the lord 🙏🙏 meru great sir 👍👍👍
@Maktelugu
@Maktelugu 2 года назад
I like your words sir
@tjohnvijaykumar1487
@tjohnvijaykumar1487 2 года назад
God bless you sir
@Alokhya2211
@Alokhya2211 Год назад
Super sir miru yevari istham varidhi sir 🙏🙏
@gummadi.fathimamaryfathima6631
Anna Anna Annabba super ga chepparu vundavalli garu, mi lanti vallu ooriki okaru vunte desame bagu paduthundi
@kokkiligaddavijayakumari5983
@kokkiligaddavijayakumari5983 2 года назад
Excellent Undavalli Sir
@PraveenPraveen-zd7lc
@PraveenPraveen-zd7lc 2 года назад
Chala baga chepparu sir .. hats of u sir.. Andaruu melaga alochiste mana Desam chala bavuntundhi sir
@sandelamoses9701
@sandelamoses9701 2 года назад
Undavalli u r so fair clear n your thinking. May b God blessed u by your heart.
@sivasanapa4510
@sivasanapa4510 2 года назад
మంచి సందేశం.
@purushothamjames9960
@purushothamjames9960 2 года назад
Mee matalu anni chaala wise ga chepparu, meelanti vallu ee deshaniki chaala avasaram. 👍🏽
@noorjahanbegum3824
@noorjahanbegum3824 Год назад
నమస్తే సార్! చాలా మంచి విషయాలు వివరణ యిచ్చారు.ధన్యవాదాలు.
@laxmimudunuri3309
@laxmimudunuri3309 2 года назад
Chirstians valla avariki problems undav Sariga chepparu
@tsrrainbowcloud-relaxingmu6817
@tsrrainbowcloud-relaxingmu6817 2 года назад
Well Said Sir !!!! Intelligent People thinks & talks like you for the same...
@enoshchityala5705
@enoshchityala5705 2 года назад
Correct ga chepparu sir. . 👌👌👌🙏🙏🙏🙏🙏🙏
Далее
Я КУПИЛ САМЫЙ МОЩНЫЙ МОТОЦИКЛ!
59:15
Fast and Furious: New Zealand 🚗
00:29
Просмотров 15 млн
DIY rocking horse for your kid #diy #parenting
00:57
Я КУПИЛ САМЫЙ МОЩНЫЙ МОТОЦИКЛ!
59:15