Тёмный

Sri Yantra Real mystery || Unknown truths about USA Oregon desert Sri Yantra||By Janakiram in Telugu 

JanakiRam.CosmicTubeChannel
Подписаться 435 тыс.
Просмотров 373 тыс.
50% 1

proof video for humans can make perfect yantram art
• Sri Yantra Sand Art Ch...
భారతీయ సనాతన ధర్మాన్ని బలోపేతం చేయడం లో నాకు తోడ్పడండి .🙏🙏❤️💓🌷✊🌷🙏🙏🙏❤
phonepe upi id
janakiramcosmictubechannel@ybl
Google pay upi id
janakiram.cosmictubechannel@okaxisK.RamaRao
(or)
Account.no. 20188925320
Sbi film nagar
IFC SBIN0006130
Please use above account details for Phonepe and google pay also
by using to account option
గూగుల్ పే మరియు ఫోన్ పే లకు కూడా పైన ఇవ్వబడన అకౌంటుకు లేదా పైన యు పీ ఐ id కు పంపగలరు 🙏🙏🙏🙏
✊✊✊జై శ్రీరామ్ ✊✊✊
నమస్తే!!!
నేను జానకిరామ్, నాకు వైజ్ఞానిక,ఆధ్యాత్మిక,ఆసక్తికర వింతలు అద్బుతాలు మీద వీడియోస్ చెయ్యడమంటే ఇష్టం,
నా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసి నన్న ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.
Please visit my channel
www.youtube.co....
please mail me at
janakiram.cosmictubechannel@gmail.com
Subscribe and hit bell icon

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,6 тыс.   
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Maanavulu sriyantranni antha peddhaga perfect kolathalatho geeyaleru anevallakosam Proof video link# artists ku adhi peddha pani kadhu. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Rpsy4XrpF-c.html
@chaitanyareddymuthyala2967
@chaitanyareddymuthyala2967 3 года назад
Anna, indus Valley script mariyu rapa nui (Easter Islands ) script , sindhu nadhi nundi rapa nui dweepalu 20,000km dhuram, kani ee rondu pradheshalalo oke lipi vadutharu, ee mystery gurinchi yevariki yekkuva thelvadhu, meeru dhini meedha oka video cheyyandi anna
@gajulasaipraveen8637
@gajulasaipraveen8637 3 года назад
Helo sir... Could plz make a video regarding the Garudapuranam.. As it is not just interesting but also acts as a reminder to those who are about to commit a crime. Thank you.
@PavanKumar-sd8pk
@PavanKumar-sd8pk 3 года назад
Anna ....eppatiki brathiki unna Parusharamdu, hanumanthudu, jambavathudu,vibishanudu , aswadhamaa , ela 7 members unnaru anukuntaa ....ela eppatiki unnaru ani oka proof video cheyindi...🛕🛕🛕🛕🛕
@dhanushreddy7192
@dhanushreddy7192 3 года назад
Anna mana rushulu manaku andhichina prathi okka scientific book meedha kuda reasearches jaripi oka series run cheyandi anna, tq anna , ❤
@sandrusaisrinivasreddy8118
@sandrusaisrinivasreddy8118 3 года назад
Anna please make a list of all the scriptures. I mean all puranas, upa puranas, upanishads everybook. So that anyone who wants to learn then can know what should be read
@mdhanunjay8503
@mdhanunjay8503 3 года назад
కడుపు రగిలిపోతుంది ఇటువంటి వీడియోస్ చూస్తే ... మనం అందరికంటే ముందే ఉన్నాం . కానీ ఆ పరాయి దేశాల వల్ల మనము ఇలా ఐపోయాం . నేను మాత్రం నా వాళ్ళకి ఇంకా రేపటి నా తరాల వారికి అందరికి చెబుతా ఈ సైన్స్ వట్టి బూటకం అని . మన హిందు చరిత్ర ఆమోగమైనది అని . ప్లీస్ అన్న ఇంకా ఇటువంటి వీడియోస్ చేయండి . 💓🙏🏻
@raavichettu3777
@raavichettu3777 3 года назад
Very true 👍🙏
@uniqueperson3096
@uniqueperson3096 3 года назад
Yes bro
@kaladar5377
@kaladar5377 Год назад
చివరికి గెలుపు మనదే అవుతుంది. నిజం ఎప్పటికైనా బయటికి రావాల్సిందే
@ajaychawdhary7985
@ajaychawdhary7985 3 года назад
హిందువులలో చైతన్యం నీతో సాధ్యం అనిపిస్తుంది అన్నయ్య. జై శ్రీరామ్ ..జై జానకి రామ్
@gadegopi2151
@gadegopi2151 3 года назад
అవును బ్రో
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much for commenting ❤🙏Please share my videos with your friends and family members. ru-vid.com
@vinayvinnu8164
@vinayvinnu8164 3 года назад
గ్యాప్ రాకపోతే ఈ పాటికి ఈ ఛానల్ 1m subscribe ఎప్పుడో దాటి ఉండేది 👍
@bourampetaabhishek8527
@bourampetaabhishek8527 3 года назад
Kani ainaki research cheyadaniki time kavali kada bro
@chennakesava4051
@chennakesava4051 3 года назад
@@bourampetaabhishek8527 that's true
@creativeminds8825
@creativeminds8825 3 года назад
1m subscribers manaki avasaram ledhu bro Matter burraki yekkinchukune vaallu 100 unna saripoddi
@KiranKumar-iq5lz
@KiranKumar-iq5lz 3 года назад
Yes bro
@gopigovardhan2362
@gopigovardhan2362 3 года назад
@@creativeminds8825 ur right
@satyanarayanaguptagullapud5027
@satyanarayanaguptagullapud5027 3 года назад
20:34 నా భారత దేశం లో త్వరలో నే ఆధ్యాతిమక సాధనా విప్లవం మొదలు అవ్వబోతుంది అని ఆశిస్తున్నాను .. Outstanding dialogue.... yes. it will happen soon..
@vikramkrishna9261
@vikramkrishna9261 3 года назад
తమ్ముడు నువ్వు పూర్వం ఋషి వి అయిఉంటావు...good job
@djfriendspartyallvidiosvil4285
@djfriendspartyallvidiosvil4285 3 года назад
Ayunu Anna..
@vignandoragani6054
@vignandoragani6054 3 года назад
S
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 3 года назад
అతను ఇప్పుడుకూడా యోగసాధన చేస్తున్నాడు అనిపిస్తోంది
@mahalakshmi5521
@mahalakshmi5521 3 года назад
Haa avanchu haa kaani taapanaa teeraka povàdam valla thanu yela putti undachu
@vikysvikrams2676
@vikysvikrams2676 3 года назад
anthe bro
@sivamvandhejagathgurum2696
@sivamvandhejagathgurum2696 3 года назад
ఉన్నది ఉన్నట్లు , ఏమాత్రం భయపడకుండా అజ్ఞానులైన హిందువులను మంచి మార్గం లో పెట్టుటకు నీవు చేస్తున్న కృషి అధ్బుతం సోదర.
@jayhind3731
@jayhind3731 3 года назад
హిందువులు మూర్ఖులైతే, ఇన్ని గ్రంథాలు, ఉపనిషత్ లు, పురాణాలూ, వేదాలు, ఎన్నో ఎన్నెన్నో ఈ భారత దేశానికే కాకుండా ప్రపంచానికి అందచేసిన ఎంతో ఉన్నత మైన కొన్ని లక్షల సంవత్సరాలనాటి సంస్కృతి ఈ భారత దేశం. ఇవన్నీ మీ అబ్బ రాసాడా? మైండ్ లెస్ ఫెలో.
@VedikHome
@VedikHome 3 года назад
Musuko aedava, neeku thodu inko 98 gorrelu
@Francis_thota
@Francis_thota 3 года назад
అందుకే మన సనాతన ధర్మ విశ్వాసాలలో తర్కమునకు పెద్ద పీట వేశారు, కానీ మిగిలిన పాశండ మత విశ్వాశాలలో ప్రశ్నిస్తే నేరంగా భావించి తుంచేస్తారు.
@sivamvandhejagathgurum2696
@sivamvandhejagathgurum2696 3 года назад
@@jayhind3731 కొద్దిగా అహం తగ్గించుకో సోదర , నేను పెట్టిన కామెంట్ ముందు నీటుగా చదువు. జానకి రామ్ గారు హిందువులు మూర్ఖంగా నమ్మే వాటిలో కొన్ని నిజలు తెలియజేశారు. రావణ లంక యొక్క మిస్టరీ వివరించారు. ఇన్ని రోజులు శ్రీ లంక నే రవాణా లంక గా మూర్ఖత్వం లో ఉన్నాం , కానీ అధి అస్సలు రవాణా లంక కాదు అని నిజాలు తెలియ జేశాడు. మనుషులు కోతి నుండి పుట్టాడు అని ఆపదలు చెప్పారు , దానిలో అసత్యాన్ని తెలియ జేశాడు. హిమాలయాల్లో హనుమాన్ నీ చుసం అంటు కొందరు క్రియేట్ చేసిన ఫేక్ ఇమేజ్, ఫేక్ న్యూస్ ను తెలియ జేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే జానకి రామ్ చాల వాస్తవాలు తెలియజేశాడు.
@sivamvandhejagathgurum2696
@sivamvandhejagathgurum2696 3 года назад
@@vnrfacts9575 thanks సోదర
@sureshballakari4720
@sureshballakari4720 3 года назад
శ్రీ చక్రరాజ నిలయ శ్రీమత్త్రిపురసుందరీ శ్రీ మాత్రే నమః జై లలిత త్రిపుర సుందరీ దేవి
@chandrasekhar-rs8yv
@chandrasekhar-rs8yv 3 года назад
చాలాకాలంగా అమెరికాలో మిస్టరి గా కనిపించిన శ్రీ యంత్రము గురించ తెలుసుకోవాలని చూస్తున్నా మీతో పాటు చాలామందికి అమెరికాలో మిస్టరి గా కనిపించిన శ్రీ యంత్రము గురించి వివరించమని కామెంట్స్ పెట్టా రహస్యము తెసుసుకొందామని, చూస్తున్నా ఎవరన్నా పూర్తీగా వివరిస్తార అని మీరు వివరించారు చాలా ధన్యవాదాలు సోదరా 🙏
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much for commenting ❤🙏Please share my videos with your friends and family members. ru-vid.com
@shankark1861
@shankark1861 3 года назад
మీరు చేస్తున్న కృషి కి 🙏🙏🙏🙏🙏ధన్యవాదములు...👏👏👏👏👏👏👏మన సనాతన ధర్మం విశ్వ వ్యాప్తం... సనాతన ధర్మ వారసులందరికి ధన్యవాదములు 🙏🙏🙏🙏👏👏👏...
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much for commenting ❤🙏Please share my videos with your friends and family members. ru-vid.com
@rameshbada8459
@rameshbada8459 3 года назад
విక్రమాదిత్య వీడియోస్ కన్నా మీ వీడియోస్ చాలా ఇంటరెస్ట్,అండ్ నొలాడ్జ్ పెంచుకోవడానికి ఉపయోగ పడతాయి అన్న,,సూపర్ వీడియో..
@SadanandkG
@SadanandkG 3 года назад
అతనొక హేతువాది! He is an atheist !
@mahidhfc3710
@mahidhfc3710 3 года назад
జానకి రామ్>>>>>>>>>>విక్రమ్ ఆదిత్య...
@darlingvenky5975
@darlingvenky5975 3 года назад
అన్న హనుమాన్ వారి నిజమైన నిజస్వరూపం వీడియో చెయ్యవా ప్లీస్ 🙏🏻 నేను చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను 🤧😔 జై శ్రీరామ్ జై హనుమాన్ ❤️🙏🏻
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
For sure
@darlingvenky5975
@darlingvenky5975 3 года назад
@@JanakiRamCosmicTube TQ anna😘
@boomer-germanshepherd1950
@boomer-germanshepherd1950 3 года назад
@@JanakiRamCosmicTube ya bro challa months nunde waiting bro plzz
@krisshhnnafun
@krisshhnnafun 3 года назад
Yes, bro me also waiting original hanuman video
@hari888india
@hari888india 3 года назад
Yes
@akhandabharath117
@akhandabharath117 3 года назад
మన విద్యవ్యవస్థ లో చాలా వరకు హిందూ ధర్మం గురించి రావాలి.
@hiranmayi6270
@hiranmayi6270 3 года назад
S...much required...
@mahalakshmi5521
@mahalakshmi5521 3 года назад
హ అవును
@frozenthoughts9344
@frozenthoughts9344 3 года назад
శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల లో చేర్పించండి
@mahalakshmi5521
@mahalakshmi5521 3 года назад
@@frozenthoughts9344 🙂🙂🙂TQ andi
@mahalakshmi5521
@mahalakshmi5521 3 года назад
@@chrohit249 clinical psychologist dygeera kee valle counselling tisukondi meri first meelanti vallaku chala avasram
@chakravarthi369
@chakravarthi369 3 года назад
చాలామందిని అడిగాను ఈ మిస్టరీ ని గురించి చెప్పమని మీరు చెప్పినందుకు ధన్యవాదాలు
@sudheerlanka3820
@sudheerlanka3820 3 года назад
Nenu Oregon nunche. 11 years nundi, ikkade untunna
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much for commenting ❤🙏Please share my videos with your friends and family members. ru-vid.com
@umamaheswararaoyarlagadda8380
@umamaheswararaoyarlagadda8380 2 года назад
Thank you so much for your detailed Explanation
@gracetravels3839
@gracetravels3839 Год назад
Ni Bonda
@mbalu7956
@mbalu7956 3 года назад
అద్భుతమైన పరిశోధన,సేకరణ, వివరణ నీ ఆయుధాలు తమ్ముడు.నువ్వు ఆశించిన విధంగా మన హిందూ ధర్మం కచ్చితంగా వర్ధిల్లాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హిందూ జై హింద్
@maaooru4872
@maaooru4872 3 года назад
చాలా బాగుంది అన్న.... చూడటం మొదలు పెట్టానో లేదు అస్సలు విడిచిపెట్టబుద్ధి కాలేదు.దీని గురించి ఏం తెలియని నాకు తెలిసేలా చేశావు హ్యాట్సాఫ్ అన్న🙏🇮🇳👌👌🙏😍
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much for commenting ❤🙏Please share my videos with your friends and family members. ru-vid.com
@kotadurgarao9623
@kotadurgarao9623 3 года назад
నువ్వు కారణ జన్ముడివి గురు... Wish you all the best..👍👍👍
@VamsiKrishna-rq5hv
@VamsiKrishna-rq5hv 3 года назад
ప్రపంచంలో సనాతన ధర్మం ఒక్కటే ఉంది అనడానికి నిదర్శనం .
@narasimhaswamykatakam3567
@narasimhaswamykatakam3567 3 года назад
Good analysis & good Information నేను ఎప్పటి నుంచో అనుమానిస్తున్న ఈ విషయాన్ని చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు... హనుమాన్ వారి నిజ స్వరూపం గురించి వివరించండి.......
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much for commenting ❤🙏Please share my videos with your friends and family members. ru-vid.com
@koppulasrinuksrinivasarao6318
@koppulasrinuksrinivasarao6318 3 года назад
చాలా మంచి సమాచారం విశ్లేషణ వివరణ చాలా బాగుంది సొదర మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు జై శ్రీరామ్ జై భారత్. 🇮🇳🕺🕉️
@aparnap259
@aparnap259 3 года назад
మీరు చేసే అన్నీ వీడియోలు చాలా చక్కని విషయాలు చెప్తున్నారు, సాక్షాలతో సహా అంతా చక్కగా చూపిస్తున్నారు మీ కృషి పట్టుదల ను మెచ్చుకోవలసిందే ధన్యవాదాలు 🙏 జై హింద్
@user-yx7co3dk3s
@user-yx7co3dk3s 3 года назад
సనాతన ధర్మం వర్ధిల్లాలి🙏 జైహింద్ జైరామ్🙏 శ్రీ మాత్రే నమః హర హర మహాదేవ శంభో శంకర కాకాని సతీష్ కుమార్ కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా. తెలంగాణ రాష్ట్రం, భారత దేశం.
@ramesh.bheemavarapu2542
@ramesh.bheemavarapu2542 3 года назад
శ్రీ చక్రం గురించి అద్భుతంగా చెప్పిన మీకు ధన్యవాదాలు. ఈ జ్ఞానాన్ని ప్రసాదించిన మీ గురువు గారికి పాదాభివందనాలు.
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much for commenting ❤🙏Please share my videos with your friends and family members. ru-vid.com
@editbylingaa3500
@editbylingaa3500 3 года назад
300 లైక్ నాదే. జై శ్రీరామ్.
@saibabu292
@saibabu292 3 года назад
Ni comment ki 100 like nadhe 😎
@chandrasekharpilla5447
@chandrasekharpilla5447 3 года назад
చాలా మంచి విషయాలు ప్రస్తావించి జ్ఞానాన్ని పంచుతున్నారు మిత్రమా నీకు ధన్యవాదాలు . ఇలా మన సనాతన సంప్రదాయాలగురించి మంచి భోధించేవారు కరువయ్యారు .మిత్రమా అలానే మీకు అవకాశం ఉంటే కర్మసిద్దాంతం కీ. అద్వైతానికీ మద్య తేడాను . వివరించేందుకు ప్రయత్నించండి .
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 3 года назад
Thanks for your great info 🙏🇮🇳🙏🇮🇳🙏 ఓం నమః శివాయ 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏 ఓం నమో నారాయణాయ నమః 🙏🇮🇳🙏🇮🇳🙏
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much ❤ Please share my videos with your friends and family members 🙏
@vishanbabu2428
@vishanbabu2428 3 года назад
అన్నా ద్వారక గురించి చెప్పండి please
@pisaysridhar
@pisaysridhar 3 года назад
Extremely unbelievable video bro... Proud to be in sanatana Dharma 🙏.. this video has to share across the globe to prove our culture is more ancient than any other
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much for commenting ❤🙏Please share my videos with your friends and family members. ru-vid.com
@phanivm
@phanivm 3 года назад
చిన్న వయ్సులోనే మంచి పరిపక్వత , అభినందనీయులు
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much ❤ Please share my videos with your friends and family members 🙏
@gadegopi2151
@gadegopi2151 3 года назад
🕉️🕉️🕉️వామ్మో అన్న నువ్వు చెప్తుంటే...నా కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి అన్న🚩🚩🚩జై శ్రీరామ్ జై హనుమ🌹🌹🌹
@user-do4mv7yj9b
@user-do4mv7yj9b 5 месяцев назад
అద్భతమైన విశ్లషణాత్మకంగా వివరించారు ....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎥🎥🎥🎥🎥🎥🎥🎥🎥🎥🎥🎥👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@harishv3994
@harishv3994 3 года назад
Idhi research chese paddathi...thank you Anna Ee roju nijangane mee daggara Chala nerchukunna ...meeru anukunattu Mana Bharatadesam lo sanathana dharamanki sambandhinchina viplavam raabothunnadhi 🙏
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much ❤ Please share my videos with your friends and family members 🙏
@jyothirachakonda4855
@jyothirachakonda4855 3 года назад
ఈ మిస్టరీ ఎవరైనా వీడియో చేస్తే బాగుంటుందని ఎదురు చూస్తున్నా.మీరు ఆ మిస్టరీ చేదించారు tq. ఇలాంటి వీడియోస్ చేయటానికి చాలా కృషి చేసి వుంటారు కదా ఎన్నో గొప్ప విషయాలు మీ ద్వారా బహిర్గతం అవుతున్నాయి ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు ఎన్నో చేయాలని మీ ప్రయత్నాలకు ఆ దైవం సహకరించాలని కోరుకుంటున్నా🙏👍🎉
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much ❤ Please share my videos with your friends and family members 🙏
@ihaveadream7904
@ihaveadream7904 3 года назад
అన్న అలాగే హిందూ మతంలో కులాలు ఎలా వచ్చాయి కుల వ్యవస్థ గురుంచి ఒక వీడియో చేయు. హిందూ వ్యతిరేకులకు ఇది ఒక ఆయుధం అయ్యింది. అందుకే ఆ టాపిక్ పై ఒక వీడియో చేయు
@markmyroad4521
@markmyroad4521 3 года назад
Nijam ga miru telugu varu ienadukh chala proud ga undi ... Nenu mi follower ienaduku santhosham ga undi ...
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much ❤ Please share my videos with your friends and family members 🙏
@Sanathanadharmavaibhavam
@Sanathanadharmavaibhavam 3 года назад
అద్భుతం, పరమాద్భుతం. ఓం శ్రీ గురుభ్యోన్నమః
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much ❤ Please share my videos with your friends and family members 🙏
@prasadlcs7051
@prasadlcs7051 3 года назад
RU-vid లో నేను ఇష్టపడే బెస్ట్ ఛానెల్స్ లో ఇది ఒకటి చాలా బాగుంటాయి మీ వీడియోస్ thanks
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much for commenting ❤🙏Please share my videos with your friends and family members. ru-vid.com
@bharathbharath8348
@bharathbharath8348 3 года назад
👏👏👌అద్భుతంగా చేపారు బ్రదర్ గ్రేట్
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much for commenting ❤🙏Please share my videos with your friends and family members. ru-vid.com
@kanthibandikatla8311
@kanthibandikatla8311 2 года назад
Ram ,నువ్వు చేసుతున్నా కృషి hatsup, హిందుధర్మ లు మరచి, ఏ కొత్త విషయం ఆయన వేరే country వారిని పొగిడే, మన యువరత్నాలు ని వీడియోలు చూడాలని,అతి పురాతన మన సంస్కృతీ తెలుసుకోవాలని అనుకొంటున్నన్, నేను కూడా late, but iam 62
@srinivaschebolu8837
@srinivaschebolu8837 3 года назад
Anna pls do 30 to 45 minutes video ne videos intresting a untayi pichhi pichhi cinemale 2:30 gantalu untayi vati kanna ne videos the best ❤️❤️❤️ from Rajahmundry
@user-le5fp5ze4g
@user-le5fp5ze4g 3 года назад
Technology నేర్చుకున్న ధర్మయోగి దూతవి..నీ జన్మ సార్ధకము చేసుకుంటున్నావు..చిరంజీవ చిరంజీవ.....
@atharunkumarreddy611
@atharunkumarreddy611 3 года назад
Srikrishna heart puri lo undi annya, oka full video cheyyandi
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Sure Thank you so much ❤ Please share my videos with your friends and family members 🙏
@subramanyamnittala8235
@subramanyamnittala8235 3 года назад
అధ్బుత మైన పరిశోధనలు చేస్తున్నారు ఆ అమ్మవారు మీకు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 3 года назад
వాళ్ళు ఆరోజు చేసిన మంచి పనిని ఈరోజు మనం తెలుసుకోగలిగాం.
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much for commenting ❤🙏Please share my videos with your friends and family members. ru-vid.com
@vveinamusic
@vveinamusic 3 года назад
Super. Ilantivi vedios marrinnicesi sampoorna aayhu,arogyalu undalani.ee sree raam navami naadu bagawanthudini prathistunna,Jai sree raam
@geethanjalimutturaj6630
@geethanjalimutturaj6630 3 года назад
What a great research and your deep interest in our sanatana Dharma really God bless you abundantly brother.....May you achieve higher ,one n only top most RU-vidr in upcoming days...... hats off to ur knowledge bro...Shree Matre Namaha
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much for commenting ❤🙏Please share my videos with your friends and family members. ru-vid.com
@mounikamadhav038
@mounikamadhav038 Год назад
Meru cheppe every point ki proof undi ante ardam avutundi enthala research chestunnaro ... Intlo amyna element kanipinchakapothey vetadaniki headache vastuntadi meeru inni proofs collect chestunnaru anthe chaala great andi I'm proud to be hindu Naaku kuda ilantivi chala interest
@anirudhbilla3005
@anirudhbilla3005 3 года назад
Excellent video.! Friends do share this video for more subscribers. This channel deserves - 1 Million.
@krlsarma1933
@krlsarma1933 3 года назад
మన విద్యా వ్యవస్థ అంతా హిందూ ధర్మాన్ని వ్యతిరేకంగా మాత్రమే ఉంది ఇది పెద్ద కుట్ర
@krishnaavh0204
@krishnaavh0204 3 года назад
Super ga clarity itcharu.... Clarification King..... JanakiRam 💥💥🌟👌👌👌
@sreenubhai6246
@sreenubhai6246 3 года назад
Chala manchi visayaalu cheputunna meeku maa vandanaalu. Jai sriram Jai janaki ram...
@shashikanth813
@shashikanth813 3 года назад
Most Exciting video from My Favorite favorite favorite Channel ♥ ♥ ♥
@ramakrishnapaladi13
@ramakrishnapaladi13 3 года назад
2:52 .... 😂😳🤣👍 .... Oka sari shock but mundu vuntadi asalu ani Jai sri ram 🙏💐🚩🚩🚩 Om Namah shivaya 🙏💐🚩🚩🚩
@Harsha683
@Harsha683 3 года назад
Thank u anna naa childhood mystery ni solve chesav we always support you
@hemalathasalana6619
@hemalathasalana6619 3 года назад
Midi palasa na
@hemalathasalana6619
@hemalathasalana6619 3 года назад
Riply pls
@Harsha683
@Harsha683 3 года назад
@@hemalathasalana6619 kadhu srikakulam
@sinudmpt
@sinudmpt 3 года назад
@@hemalathasalana6619 haiii
@bayyasimhachalam5719
@bayyasimhachalam5719 Год назад
ఓం శ్రీ మత్రెనమః 🙏🙏 మీరు మరీ లోతుగా అన్వేషించి ఇంతపెద్ద విషయాన్ని (గ్రంధాన్ని) సరళమైన శైలిలో ఒక చిన్న వీడియో ద్వారా అందించి నాలాంటి వాడి అజ్ఞానిని జ్ఞానం తో కూడికున్న నిప్పులా వెలుగునందించిన మీకు చాలా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏
@Vijay-de3fq
@Vijay-de3fq 3 года назад
ఇంతకు ముందు నేను తెలియచేసిన విధంగా మీరు పరిశోధన చేసిన అన్ని విషయాలు తెలుగువారికి మాత్రమే పరిమితం కాకూడదు అని ఆశిస్తున్నాను...
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much for commenting ❤🙏Please share my videos with your friends and family members. ru-vid.com
@bhuvaneswarisiddamreddy5381
@bhuvaneswarisiddamreddy5381 3 года назад
Mana samskruthi gurunchi meeru cheptunte chala santhoshanga undhi mana samskruthi gurunchi youth andhariki artham ayyela cheyandi
@sivakrishnatejakavuri5823
@sivakrishnatejakavuri5823 3 года назад
చాలా సంతోషంగా ఉంది.
@aurashriyaansofficial4518
@aurashriyaansofficial4518 3 года назад
Mee intro graphic video chala chala bagundi bro, maa big screen paina chustunte really amazing, e comment box lo video upload chese option unte ma big screen paina play chesina mee video intro upload chesevanni... really amazing...
@onlinegame648
@onlinegame648 3 года назад
One and only RU-vid legend 🔥
@nemmadijohnny64
@nemmadijohnny64 3 года назад
అన్నా .మీరు చాలా గ్రేట్ . మన పురాతన. సంసుకృతి . అందరికి. తెలియజేసృ న్నందుకు మీకు. Thankslot bro
@preethibellur7274
@preethibellur7274 3 года назад
Thanks a lot for all the efforts in making this video and clearing a point which was mystery. Great work really ....May Shri Jaganmatha always bless you.🙏🏽🙏🏽
@aarnidhakshi9369
@aarnidhakshi9369 3 года назад
Telugu utubers lo endaina adhyathikamaina manchi channel undi ante nede..entha study chesthe intha avagahana untadi..really hatsof
@aarnidhakshi9369
@aarnidhakshi9369 3 года назад
Tnq bro for ur like
@WorkhardToAchive
@WorkhardToAchive 3 года назад
lol 😂 when you turned around and said bye that’s it...most of the viewers would have touched their screens to check video length😉 Lol!! But g8 work and excellent dedication. You are serving knowledge to us at fingertips. kudos and hats off buddy 👏👏
@aavaninaidu6556
@aavaninaidu6556 3 года назад
Yes
@lifeisyourlove
@lifeisyourlove 3 года назад
School time lo chinna jiyar swamy varu mana bharathiyulu samanulu kadu ani cheptuntey school books lo matram bharatiyulu perlu kuda ekkada kanipinchevi kavu.....Chala dilamal lo undei vadini.....15yrs taruvata nuvvu vachav .....With proofs tho.....Appudu western people indian ki epics tappa proofs levu aney varu eppudu unai .......Mana books lo update chesey rojulu vachai....Mana knowledge print cheyali.....Super anna
@korlapatigiribabu2059
@korlapatigiribabu2059 3 года назад
జై శ్రీరామ్ 🙏🙏🙏
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much for commenting ❤🙏Please share my videos with your friends and family members. ru-vid.com
@praweenreddy4033
@praweenreddy4033 3 года назад
సూపర్ బ్రో.... మమ్మల్ని సరైన దారి లో నడిపిస్తున్నందుకు థాంక్స్.... బ్రో... నేను ఓ book లో చదివాను... అందులో ఆదిగురు శంకరాచార్యులు 1500 కాలానికి చెందిన వారని చెప్పి... ఎవిడెన్స్ చూపించారు... కానీ ఇండియన్ హిస్టరీ లో క్రీ శ time కి చెందిన వాడిగా చెప్పారు... దాని పై వీడియోస్ చేయండి... ఏది చరిత్ర book లో... ఇలా చెప్పారు... Mvr శాస్త్రి
@mysteriousfacts6631
@mysteriousfacts6631 3 года назад
Continue spreading out our sanatana dharma... Great work brother 👍🏻
@Babji777-k7g
@Babji777-k7g 2 месяца назад
చాలా బాగా చెప్పారు తమ్ముడు చాలా చాలా మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు
@gadirajumuralikrishnamraju3017
@gadirajumuralikrishnamraju3017 3 года назад
శ్రీ మాత్రే నమః.
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much ❤ Please share my videos with your friends and family members 🙏
@prathapreddyirugula7776
@prathapreddyirugula7776 3 года назад
Viplavam alredy started by persons like you , soon here to support and max possible we contribute from young Indian side including me
@sivakrishnatejakavuri5823
@sivakrishnatejakavuri5823 3 года назад
రేపు వీలుంటే ఇంకొక వీడియో అందుబాటులో ఉంచుతావ మిత్రమా!
@DurgaPrasad-uv8mj
@DurgaPrasad-uv8mj 3 года назад
Salute........................FOR YOUR DEDICATION............
@angajalarajesh4911
@angajalarajesh4911 3 года назад
🌺శ్రీరామరక్ష🌺 🙏🙏🙏🙏🙏
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much for commenting ❤🙏Please share my videos with your friends and family members. ru-vid.com
@sureshrudra905
@sureshrudra905 3 года назад
Research chala baaga chesaru I like it
@vinayvinnu8164
@vinayvinnu8164 3 года назад
So many days I miss you annaya 😭
@vamshisamudrala6142
@vamshisamudrala6142 3 года назад
🥺
@raavichettu3777
@raavichettu3777 3 года назад
అద్భుతం అండీ.... 👏👏👏👏👏 God bless you with health wealth and happiness... 💐 మీరు నిండు 120 ఏళ్ళు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... 🙌🙌🙌 తధాస్తూ తధాస్తూ తధాస్తూ
@akhilpithani4672
@akhilpithani4672 3 года назад
Chimpesavvv🔥🔥
@rajendharbollaram8653
@rajendharbollaram8653 3 года назад
Om namo venkatesaya namaha omnamo laxmi narayana namaha omnamo laxmi narayana namaha omnamo laxmi narayana namaha
@sireeshajayavenkat6230
@sireeshajayavenkat6230 3 года назад
God Bless You
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much ❤ Please share my videos with your friends and family members 🙏
@vizagproperties1122
@vizagproperties1122 3 года назад
The best you tuber I had ever seen in here
@rameshn8650
@rameshn8650 3 года назад
Most underrated channel ..
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much for commenting ❤🙏Please share my videos with your friends and family members. ru-vid.com
@satyanarayanam8282
@satyanarayanam8282 2 года назад
మంచి మంచి విసయాలు తలిపారు ధన్యవాదాలు
@akulauday4286
@akulauday4286 3 года назад
Tq..for extraordinary explanation bro... Waiting for hanuman history
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much ❤ Please share my videos with your friends and family members 🙏
@jagadishr.v.486
@jagadishr.v.486 3 года назад
ని జిగ్యసా కు జోహార్. అంధారు వీడియో చుసీ వ్యాఖ్యలు పెదతారు, కని నీవు ఎలా ఎమిటి ఎన్ధులాకు అని అలోచిస్తావు. Great work, best wishes. ఓం నమో వేంకటేశాయ, ఓం నమః శివాయ
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Please email me Janakiram.cosmictubechannel@gmail.com 🙏🙏🙏
@prasanthganagalla4552
@prasanthganagalla4552 3 года назад
Asala dislike aduku kodutunaro teliyatledu akada avarini bad cheyaledu baga cheputunaru ga annaya support cheyandi
@banalamangapathirao8720
@banalamangapathirao8720 3 года назад
Dislike chesevallu hinduvulanu shathruvula chusevaru
@shreeswamichandrakaant4745
@shreeswamichandrakaant4745 3 года назад
Awesome good information clearly video
@k.h.v.chowdary9097
@k.h.v.chowdary9097 3 года назад
👌 U have Passion and Unique style of topic selection , getting detailed stuff and expressing it in excilent way Don't stop at any cost Don't loose u r hope by no of subscribers or likes it is just a number . U r work definitely refectles in youth of India and helps to shut mouths of Idiots
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much ❤ Please share my videos with your friends and family members 🙏
@tirumalavoona8143
@tirumalavoona8143 3 года назад
అమ్మ వారి అనుగ్రహం కలిగి అయిర ఆరోగ్య అష్టా ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను జై శ్రీ కృష్ణ పరమాత్మ
@gaunollakalpana7866
@gaunollakalpana7866 3 года назад
You are the great source of inspiration for everyone bro. Your videos make me realize that one should read our own history, epics etc. Looking forward to read more myself. Thank you thank you Soo much. You are the Rockstar 😍👌👌
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much ❤ Please share my videos with your friends and family members 🙏
@gaunollakalpana7866
@gaunollakalpana7866 3 года назад
@@JanakiRamCosmicTube Bro, give me your email ID please.
@sobharanipotnuru5683
@sobharanipotnuru5683 3 года назад
Janakiram garu chala baga chepthunnaru ,Mee vedios vasthe thappani sariga chusthanu antho knowledge gain chesthanu
@bharathreddy7029
@bharathreddy7029 3 года назад
27Min ki 4.3K Views,,,, Thanks For Enriching our Knowledge,,, I Pray to God To Prosper Your Videos and Research Knowledge Exponentially 🚩🚩🚩🕉️🕉️Jai Hind,,..
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much for commenting ❤🙏Please share my videos with your friends and family members. ru-vid.com
@mraju4911
@mraju4911 3 года назад
🙏🙏Hara Hara Mahadheva shambo shankara 🕉️ Om Namah Shivaya 🙏🙏
@vivekkonka9124
@vivekkonka9124 3 года назад
Awesome 👍🏻 Big Brother 🙌
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much ❤ Please share my videos with your friends and family members 🙏
@vivekkonka9124
@vivekkonka9124 3 года назад
👍🏻❤️
@vivekkonka9124
@vivekkonka9124 3 года назад
Waiting for next video
@filmytrends841
@filmytrends841 3 года назад
You are my Role model Thamudu.. nuvu samajaniki chala avasaram thamudu ...
@rajatirunagari8798
@rajatirunagari8798 3 года назад
Brother plz edhi na 16th nd time meeku adgutunanu jara mahabharath ashwathamma gurinchi cheyandi plz suspense chustu unnam rajastan lo edhi
@lokkich487
@lokkich487 3 года назад
Maybe he is researching and it will take time. Have patience.
@pushpaitaraju8057
@pushpaitaraju8057 3 года назад
Really Vry gd information broo🤩
@naveenbairi273
@naveenbairi273 3 года назад
First like anna
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much ❤ Please share my videos with your friends and family members 🙏
@ciddanisupriya7098
@ciddanisupriya7098 3 года назад
Great experience. ఏ వయసు వారికైనా అర్ధం అయ్యేలా మీరు చేసిన వివరణ చాలా బాగుంది. నేను చిన్నప్పటి నుండి చాలా ఆస్తికరంగా ఎదురుచూసేది, హనుమంతుల వారి కిష్కింధ ఎలా ఏర్పడింది అని.దయచేసి వివరించ గలరా....!!!?
@kodandapuramramu2457
@kodandapuramramu2457 3 года назад
Hi bro, I wanted to read and know more about our Vedas and Purana s. But I don't know from where to start, how to start, can you suggest me some best resources
Далее
Will A Guitar Boat Hold My Weight?
00:20
Просмотров 68 млн
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Просмотров 3,4 млн
Самое неинтересное видео
00:32
Просмотров 1,2 млн
The De-Population Bomb
1:06:24
Просмотров 6 млн
Will A Guitar Boat Hold My Weight?
00:20
Просмотров 68 млн