ఒక నటుడి గా కోట శ్రీనివాసరావు గారు ఎవరెస్టు శిఖరం అంత గొప్ప మనిషి.......... ఆయన లా విలనిజం పండించే నటులు లేరు...... కామెడీ పండించే నటులు లేరు, తండ్రి, మామ, లాంటి క్యారెక్టర్స్ పండించే నటుడు లేరు....... ఈ తరం నటులకు ఆయనో నిఘంటువు.............
కోట శ్రీనివాస్ గారు ఆహనా పెళ్ళంట సినిమా కామెడీ సూపర్ గా ఉంటది ఇప్పటికీ మర్చిపోలేం బాబు మోహన్ గారు మామగారు సినిమాలో చేసిన కామెడీ ఇంకా సూపర్ గా ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏
Telugu industry lo pata vallu taggipotuvunte chala bhadaha gaundi, asalu aa sweet memories a veru. Manishi enta sampadinchi a enta Peru sampadinchina chivariki ...vallu natinchina cenimalu gurtuchesukunte arojulu malli ravali anipistundi
Kota Srinivasa rao Babu mohan garu Maa telugu industry lo puttinanduku maaku chala ante chala santhosham mi iddaru maa aanimuthyalu,mi iddaru nindu nurellu100 challaga brathakali aa Devudi aashishulatho
రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట హ వరాన్నే స్నేహామంటున్నాం మనం..😍 అలాంటి వరం అందరికీ దొరకదు please దొరికినవాళ్ళు హ వరాన్ని వదులుకోకండి అలా వదులుకున్న ఒక దౌర్భాగ్యుడ్ని...😟😟