Тёмный
No video :(

Sridevi Helping For Poor People at Yelkal Village in Siddipet District | Help-6  

Ms.Sridevi
Подписаться 755 тыс.
Просмотров 1,2 млн
50% 1

Sridevi Helping For Poor People at Yelkal Village in Siddipet District | Help-6 #MsSridevi
Thank You For Watching.........

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 769   
@shivaadirapially4641
@shivaadirapially4641 4 года назад
అక్క నీవు చాలామందికి హెల్ప్ చేస్తున్నావు. ఆ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను
@play1jyothi745
@play1jyothi745 5 лет назад
అక్క చాలా థాంక్స్ మీ వల్ల ఊరి గ్రామస్తులు కూడా చాలా స్పందించారు హెల్ప్ చేశారు ఆ కుటుంబానికి అండగా ఉంటామని మాట కూడా ఇచ్చారు మీకు ఆ ఊరి గ్రామస్తులకు ధన్యవాదములు ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aastharaadhya
@aastharaadhya 4 года назад
PILUPU NGO SOCIETY REGISTRATION:53/2007. Founder:G.RAVI Director:G.RAVI Society registration address:kothadibbala palem(village) D.Matyalesam(GP) Etcharal (mandalam) Srikakulam-532408 Mail: ngopilupu@gmail.com Mobile:6300252432 9989083028.'PILUPU' SWASTCHANDA SEVA SAMSTA Bank: Karnataka bank Ltd. Account:7502000100015001 Ifsc:KARB0000750 Srikakulam Branch G.t Road.srikakulam-532001.
@totalshivagaming3871
@totalshivagaming3871 4 года назад
HaaaaaaAaaaaa
@boiniashok8898
@boiniashok8898 5 лет назад
ఊరు వారు కూడా బాగా స్పందిస్తున్నారు...గ్రేట్
@nagachinnu1125
@nagachinnu1125 3 года назад
You mustiga
@boinipallysatish2877
@boinipallysatish2877 5 лет назад
శ్రీదేవి గారు మీరు అందరినీ చైతన్యం చేస్తున్నారు ఆ గ్రామ ప్రజలు చాల మంచి వాళ్ళు సహాయం చేసిన అందరికీ నమస్కారాలు.......ఇలా ఇతరులకు మేలు చేస్తే వాళ్లకు దేవుడు అందరికీ మేలు చేస్తాడు
@dreevaad1981
@dreevaad1981 4 года назад
Sri
@sathyaanitha9917
@sathyaanitha9917 4 года назад
Sridevini garu
@boinipallysatish2877
@boinipallysatish2877 5 лет назад
శ్రీదేవి గారు మీకు దండాలు ఇంత మంచిగా మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ ఓపికతో వింటు వారికి తగిన విధంగా సహాయం చేసే మీకు దండాలు
@asrifraj8144
@asrifraj8144 5 лет назад
Sridevi Madam Gary Many Many thanks God bless you
@narasimharaju9368
@narasimharaju9368 4 года назад
@@asrifraj8144 cc faster TX the. Xxdffrdxxr + let gf
@nagireddyjogeswari7077
@nagireddyjogeswari7077 4 года назад
@@asrifraj8144 by
@nagireddyjogeswari7077
@nagireddyjogeswari7077 4 года назад
@@asrifraj8144 by
@nagireddyjogeswari7077
@nagireddyjogeswari7077 4 года назад
@@narasimharaju9368 no
@k..r5866
@k..r5866 5 лет назад
కనబడని దేవుళ్ళుకోసం గుడిలు చుట్టూ తిరిగే కంటే. ఒక పేద కుటుంబంకోసం మీరు చేస్తున్న గొప్ప పనికి.మాటలు చాలడం లేదు.. ఇంతగొప్ప మనసున్న వారు....మీరే నిజమైన దేవుళ్ళు...🙏🙏🙏🙏🙏
@vasuannayya9620
@vasuannayya9620 3 года назад
Nijam chepparu aa devudu thana gudiki vache bhakthulakante ila padhi mandhiki sahayapadevarine bhakthudiga bhavinchi ishtapadatharu asalu manalni ee bhumi midhaku pampindhi kuda mana valla edhoka sahayam inkokariki jaragalane idhi chala thakkuva mandhi theluskuntunnaru
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 года назад
@@vasuannayya9620 nenu kuda pedavallaku help chesthunnanu brother please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi annaiah garu 🙏🙏🙏
@maryindia8316
@maryindia8316 2 года назад
@@vasuannayya9620 🙏🤲⛪🛐✝️🙏🤲⛪🛐✝️
@jyothiraj505
@jyothiraj505 5 лет назад
సేవ చేయాలంటే పాలిటిక్స్ లో రావక్కర లేదు శ్రీదేవి గారికి అభినందనలు
@kamlikarrameshramesh4374
@kamlikarrameshramesh4374 5 лет назад
Megan.good.job.
@yellaiahyellaiah5383
@yellaiahyellaiah5383 4 года назад
Jyothi Devarapalli K in by
@rlavanya5797
@rlavanya5797 3 года назад
Endhuku Andi politics Loki Chala danger
@rupaagriculture
@rupaagriculture 4 года назад
హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు మీరు ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటున్న సిస్టర్ మాది విజయనగరం జిల్లా లక్కవరపుకోట ఇటువైపు వస్తే నేను కొన్ని కొన్ని చీరలు ఇస్తాను నాకు చిన్న బట్టల షాపు ఉంది అలాగే చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది నా చానల్ తరపున కొన్ని చీరలు రెడీమేడ్ ఇస్తాను
@ndkarthikn8824
@ndkarthikn8824 3 года назад
గుడ్ జాబ్ అక్క నువ్వు నిండు నూరేళ్లు బ్రతకాలి ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్న 🙏🙏🙏🙏🙏👍
@iamjaga9422
@iamjaga9422 5 лет назад
అక్క నీవు చాలా మంచి పని చేస్తున్నారు అక్క
@sridharaggamsridhar8779
@sridharaggamsridhar8779 5 лет назад
ఇలా చాలా బాగుంది మేడం తల 1000 :500 ఇలా esthe hi ఒక్కరూ కూడా పేదవాళ్ళు lekunta ఉంటారు చాలా మంచి పని ఈ ఊరు వాళ్ళని చూసి మారుతారని ఆశిద్దాం
@gandlasrinivas6100
@gandlasrinivas6100 5 лет назад
చెల్లమ్మ ధన్యవాదాలు మీరు చల్లగా చూడాలి దేవుడు
@nirmalanirmala8070
@nirmalanirmala8070 5 лет назад
Gandla Srinivas
@rajithrajuraju759
@rajithrajuraju759 5 лет назад
Akka god bless you
@bheemannagarikruparani3375
@bheemannagarikruparani3375 5 лет назад
😈
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 года назад
@@nirmalanirmala8070 nenu kuda pedavallaku help chesthunnanu sister please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi sister garu 🙏🙏🙏
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 года назад
@@rajithrajuraju759 nenu kuda pedavallaku help chesthunnanu brother please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi annaiah garu 🙏🙏
@udaykirangoud7225
@udaykirangoud7225 3 года назад
ఊరి లో వాళ్ళు సపోర్ట్ కి వందనములు, 🥰🥰🥰
@ramavathramja7714
@ramavathramja7714 2 года назад
L
@babunakka7576
@babunakka7576 5 лет назад
చెల్లెమ్మా...దేవుడు నిన్ను ఎల్లవేళలా కాపాడాలని ..,🙏🙏🙏🙏
@syedsameer9449
@syedsameer9449 5 лет назад
Sridevi gari fans like here... 👍👍👍👍
@ramcharanteja5707
@ramcharanteja5707 5 лет назад
🙏
@donipatinani418
@donipatinani418 5 лет назад
super sridevi garu like
@venkatvenkat7574
@venkatvenkat7574 5 лет назад
Uru chala manchidi madam
@asadullae8357
@asadullae8357 3 года назад
Hcdckbhgeajz👻👻👻😽😽😽🙀🧡💜💜💛😽😹💜💢💔🗯️💔💢💥💔💢💔
@asadullae8357
@asadullae8357 3 года назад
fevdhsjvzbs🥺💥🥶👻🥺🥶👻👿😧😮🥺😮😽😯😈👻
@9s964
@9s964 4 года назад
కనిపించని దేవుల్లకన్నసహాయం చేసె మంచి మనసున్న శ్రీదేవి గారికి మనస్పూర्తీగ 🙏 🙏
@akhilcybercafe2078
@akhilcybercafe2078 2 года назад
పుట్టినప్పుడు పేరు ఉండదు.. ఊపిరి మాత్రమే ఉంటుంది... చనిపోయినప్పుడు ఊపిరి ఉండదు.. పేరు మాత్రం ఉంటుంది... ఈ రెండిటికి మధ్య జీవితం ఉంటుంది... ఊపిరి ఎలాగూ నిలుపుకోలేము... కనీసం.. మనం పోయిన.. మన పేరు నిలిచిపోయేలా.. కొన్ని మంచి పనులు.. చేద్దాం...sridevi garu...miku 🙏🙏🙏
@maheshamudla4577
@maheshamudla4577 3 года назад
మని వుంటే ఇలా పేదవాళ్లను ఆదుకోవాలని ఆలోచన రావాలి 🙏🙏
@durgampudinavodaya7282
@durgampudinavodaya7282 Год назад
Youaregreattmadam
@dandalakshman1572
@dandalakshman1572 8 месяцев назад
Q
@kumariponnaganti8893
@kumariponnaganti8893 5 лет назад
శ్రీదేవి అక్క. నీ మంచి మనసుకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gujjarivijayalakshmi6542
@gujjarivijayalakshmi6542 5 лет назад
Akka meru Chala great ,e rojulo enta manchi manasu yavariki untundi I appreciate you Akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dulipalarosayya4871
@dulipalarosayya4871 4 года назад
@@gujjarivijayalakshmi6542 pooppk Kohl's oo up yo UI ty op
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 года назад
@@gujjarivijayalakshmi6542 nenu kuda pedavallaku help chesthunnanu sister please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi sister garu please 🙏🙏🙏🙏🙏
@salmanntr2802
@salmanntr2802 5 лет назад
ఉన్న ఊరు వాడ కన్న తల్లీతో సమానం శ్రీధేవి గారు ధన్యవాదములు
@billabillsbilla2750
@billabillsbilla2750 5 лет назад
ఆ దేవుని ఆశీస్సులుతో మీరుభాగుంఢాలీ శ్రీదేవి మేడమ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ashokpole949
@ashokpole949 4 года назад
శ్రీదేవి గారు చాలా మంది ప్రజలు వారి కుటుంబాలకు ఆర్థిక పరిస్థితి కూడా ఖచ్చితంగా బాగుచేశారు
@nramuluerryya6135
@nramuluerryya6135 2 года назад
❤❤❤❤❤
@DhanaLakshmi-id8it
@DhanaLakshmi-id8it 2 месяца назад
ఈ గ్రామానికి చాలా వందనములు శ్రీ దేవి గారు మీకు వందనములు
@devivarmamandapati6344
@devivarmamandapati6344 2 года назад
ఊర్లో వాళ్ళు.మంచి.సపోర్ట్ ఇచ్చారు వేరీ నైస్🙏
@shaikthirupalu7686
@shaikthirupalu7686 5 лет назад
నీమంచి మనసుకు.దండాలుచెల్లి. నీవు.100ఇయర్.బ్రతకాలి
@venkatvenkat7574
@venkatvenkat7574 5 лет назад
Supar madam
@shanigarapubabu760
@shanigarapubabu760 4 года назад
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 года назад
Nenu kuda pedavallaku help chesthunnanu brother please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi annaiah garu 🙏🙏🙏
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 года назад
@@venkatvenkat7574 nenu kuda pedavallaku help chesthunnanu brother please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi annaiah garu 🙏🙏🙏
@davidkumar5897
@davidkumar5897 3 года назад
Sridevi garu meeru manchivaaru meeru andhariki help chestunnaru Meeku thanks Meevalla konni familys anandhanga untunnaru
@satyams.ssework4082
@satyams.ssework4082 3 года назад
యేసయ్య మిమ్మును ఆశీర్వదించును గాక ఆమెన్
@shankarshankar4494
@shankarshankar4494 5 лет назад
గాడ్ బ్లెస్స్ యూ శ్రీ దేవి
@ramlakshaman5954
@ramlakshaman5954 5 лет назад
E video super akka ela మనవాళ్ళు మనకు సహాయం చేస్తే chela బాగుంటుంది kadha 🙏🙏🙏neku chela tq akka
@adabalababu137
@adabalababu137 9 месяцев назад
శ్రీదేవి బంగారు తల్లి కొత్త నిర్ణయం బాగుంది అమ్మ వెళ్ళిన చోటల్లా ఇలాగే చేయండి దేవుడు చల్లగా చూడాలి బంగారు తల్లి శ్రీదేవి
@lakshmannemmadi2205
@lakshmannemmadi2205 4 года назад
Super akka tq👍👍👍👍👍👏👏👏👏👏👏
@adabalababu137
@adabalababu137 9 месяцев назад
శ్రీదేవి బంగారు తల్లి కొత్త నిర్ణయం బాగుంది వీళ్ళని చోటల్లా ప్రతిచోట మీకు అందరూ ఇలా ముందుకు వస్తే అదే పదివేలు ఇంత కాలానికి కొత్తది నిర్ణయం బాగుంది తల్లి అందరూ ముందుకు వస్తున్నారు అందరికీ దేవుడు చల్లగా చూడాలి
@prathushavasudevareddymand6744
To the , Respected mam,sridevi. I am really appreciated you for doing this good job . Prathi manishiki kastam vachinappudu jivitham lo nilabadataniki oka thodu avasaram anthakante important oka avakasam dorakadam avasaram.all the very best for your future .
@sailakavya8586
@sailakavya8586 2 года назад
Devatha Sridevi akka 🥰❤️🙏....... I love you akka 🥰❤️🥰...... 🙏
@chittibabu9921
@chittibabu9921 4 года назад
God bless you bangaaram. Every day pray for you and your charity.
@mantripragadarao9436
@mantripragadarao9436 5 лет назад
A good attempt by lady in mobilising funds from locality as well as her source for showing livelihood to needy / helpless /young widow with two children. Our salute to her in taking lead.
@swethakommoji
@swethakommoji 5 лет назад
Our whole family love you a lot Sridevi garu 😊 We like your helping nature a lot.
@badrikotari4854
@badrikotari4854 4 года назад
Hii
@badrikotari4854
@badrikotari4854 4 года назад
Hallo
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 года назад
I'm also helping for poor peoples please visit my channel and support me madam 🙏🙏🙏
@srinupulapakura4907
@srinupulapakura4907 2 года назад
God bless you talli Nuvvu nindu noorellu challaga undali🙏🙏🙏🙏🙏🙏 talli🙌🙌🙌🙌 sridevi
@charanchintu6601
@charanchintu6601 4 года назад
Super super superb andi sridevi gaaru, devudu mimalnni andarini challaga chudalani korukuntunnanu. 🙏🙏🙏
@sanjeevsaahu8582
@sanjeevsaahu8582 5 лет назад
అక్క నేను నీ తమ్ముడు నీవు చేసే పనికి శతకోటి వందనాలు చెప్పడానికి మాటలు లేవు నిన్ను దేవుడు చల్లగా చూడాలి నిండు నూరేళ్లు ఉండాలి ఇంతకుమించి ఏమి చెప్పలేను ప్రేమతో నీ తమ్ముడు
@mullavaheeda8276
@mullavaheeda8276 5 лет назад
So great. Sridevi amaa
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 года назад
@@mullavaheeda8276 nenu kuda pedavallaku help chesthunnanu sister please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi sister 🙏🙏🙏
@hemapotla860
@hemapotla860 3 года назад
I like the way u handled it Sridevi good job I watch ur work all the time I am from Chicago
@bhoomaiahbhoomaiah2693
@bhoomaiahbhoomaiah2693 4 года назад
యువర్ గ్రేట్ మేడం
@bhimavaramjhansiroy6647
@bhimavaramjhansiroy6647 6 месяцев назад
ఆ గ్రామస్తులు గ్రేట్ ...అమ్మ మీరు షాపు పేట్టిన తరువాత ఏవ్వరితో గోడవలు పేట్టుకొకుండ మంచిగ షాపు అమ్ముకొండి..శ్రీదేవిగారు మీరు సూపర్ ...❤❤❤
@ganeshverma9986
@ganeshverma9986 5 лет назад
What a wonderful job madam ...very well done thank u soo much for helping at poor people I pray for u&ur organization
@kamakshyaprasad9558
@kamakshyaprasad9558 5 лет назад
Thank you sridevi Garu for motivating us
@trinathb3971
@trinathb3971 4 года назад
madam sridevi garu you are doing great social service. may god bless you
@srinivasulussrinivasulus9497
@srinivasulussrinivasulus9497 4 месяца назад
Real Hero My Dear M'm... Sridevi M'm ❤All the best
@rukarajesh3707
@rukarajesh3707 4 года назад
God bless you 🙏🙏🙌🙌👏👏 akka
@munyalaravindharyoutubecha9649
@munyalaravindharyoutubecha9649 4 года назад
దేవులు ఉన్నారో లేరో నకు తెలియదు కానీ నువ్వు నాకు దేవతవు
@tataratarkesh9026
@tataratarkesh9026 5 лет назад
దేవుడు ఏక్కడ లేడు మనలే ఉన్నారు
@vanumudinesh9504
@vanumudinesh9504 5 лет назад
sridevi you are very great, may God bless you and your family, and give more and more wonderful bright future.
@LaxmiLaxmi-uf6xr
@LaxmiLaxmi-uf6xr 5 лет назад
Super ra
@adabalababu137
@adabalababu137 9 месяцев назад
శ్రీదేవి తల్లి బంగారు తల్లి వెళ్ళిన చోటల్లా మంచి మనుషుల మానవత్వం ఇలా పరిమళించాలి
@user-uy3od6nh6q
@user-uy3od6nh6q 26 дней назад
మా శ్రీదేవి అక్క నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ❤❤❤
@g.telugudostgaming4572
@g.telugudostgaming4572 4 года назад
Sridevi's everywhere inspiring.
@naveensrawanaboina686
@naveensrawanaboina686 5 лет назад
Sreedevi super amma memu cheyaleni pani nuvu chestunav god bless u
@user-sd1we4dp4k
@user-sd1we4dp4k 5 месяцев назад
Wonderful god bless you sister
@user-wc3bu7sw6q
@user-wc3bu7sw6q 5 месяцев назад
Great urivalli ,ela undali Chala manchivalli andaru kalisi hlp chesaru
@bodhasusampathkumar9081
@bodhasusampathkumar9081 4 года назад
శ్రిదేవి మీరూ సూపర్ 100/ 100 Mrkulu Keka Eroju nundi nenu Ni fan Ni jai sridevi
@arollajaya4357
@arollajaya4357 4 года назад
hats off to you madam,the way you approach people , kindness in your way,long live ,
@vmanjulamanjula2349
@vmanjulamanjula2349 2 года назад
Great peaple👏👏👏
@user-uy3od6nh6q
@user-uy3od6nh6q 26 дней назад
మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ గ్రామాల్లో ఉన్నట్టుగా ఉంటే మాకు చాలా ఆనందంగా ఉండేది అన్నయ్యలు మీలాగా ఉండాలని మేము కూడా ట్రై చేస్తాం సూపర్ థాంక్యూ సో మచ్
@salmanntr2802
@salmanntr2802 5 лет назад
అక్క మీకరుణ దయ ఒపికకు వందనాలు
@sureshmailaram8896
@sureshmailaram8896 4 месяца назад
Meru help chestu,pakana valaki kuda Ela help ga undalani valato kuda help chepistunaru super akka ❤❤
@Maadhavi123
@Maadhavi123 5 лет назад
Hats off to you sister ... can’t say more Iam speechless by your gesture.. and hats off to the whole villagers ...🙏🙏🙏
@sssatyamedits7451
@sssatyamedits7451 3 года назад
5c
@rebkhaperumalla504
@rebkhaperumalla504 3 года назад
GOD bless you sister ❤️
@sandhyasandy6198
@sandhyasandy6198 3 года назад
Nic Kumar sir Elante inka poor family s ke inka help chyalne korkuna Medam meru superb mam meru akdda una bagundale mam👌👏👏
@jeevan2179
@jeevan2179 4 месяца назад
Super hats off andari chala baga helf chesaru.
@whitewash3299
@whitewash3299 Год назад
Akka ur my leader, Ne valla aa Village lo vunna chala mandhi help cheyadam jarigindhi , Annalu prathi okkariki peru peru na na dhanyavaadhalu ,maarpu anedhi manushula nunde vasthundhi ani theliyajesaru, love you akka ❤❤❤❤❤❤❤❤❤
@naramchettimallesham4482
@naramchettimallesham4482 4 года назад
మేడం సూపర్ నువ్వు ఇలా చేస్తే ప్రతి ఒక్కరికి ఎంతో హెల్ప్ అవుతుంది మీరు ఇలాగే చేయాలని నా యొక్క మనవి ప్రతి ఊర్లో ఇలా చేస్తే బాగుంటుంది
@rcmraju819
@rcmraju819 4 года назад
Akka thanks alage village people's ki thanks Chala manchivalu
@gantadurga6370
@gantadurga6370 Год назад
Nuvvu super sridevi akka
@viplavajyothi3723
@viplavajyothi3723 4 года назад
Really great sridevi garu.Manava sevay madhav seva ga mundhuku nadustunnaru.🙏🙏👍🙌
@kotlaamarnath458
@kotlaamarnath458 2 года назад
God bless you mam 🙏
@KiranKumar-ev1uk
@KiranKumar-ev1uk 2 года назад
నిరుపేదలకి చాలా రకాలుగా దారి చూపిస్తున్నావు తల్లి నిజంగా నీకు ధన్యవాదములు ఆ దేవుడే దిగి నీ రూపంలో ఆదుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను అమ్మ
@SoCtv-Anil_Devani_Official
@SoCtv-Anil_Devani_Official 3 года назад
Akka may God bless you abundantlť
@fareedshaik272
@fareedshaik272 5 лет назад
Sridevi garu. ....ma health ela unna parledu....me health bagundalani devunni prardhisthunnanu....na health baguntea na faimily baguntadi me health baguntea konni vela kutumbalu anadhalu baguntaru mee kastam valana.thankyou so much.....for ur service. Superb.
@laxmi7528
@laxmi7528 5 лет назад
Sridevi u r great amma enttha mandini help chese vallanuga chesinanduku chala chala tq
@vanumudinesh9504
@vanumudinesh9504 5 лет назад
very nice village people, kind hearted people.
@marymatiki6888
@marymatiki6888 4 года назад
Really very good people
@adabalababu137
@adabalababu137 9 месяцев назад
చాలామంది ముందుకు వస్తున్నారు గాడ్ బ్లెస్స్ యు❤
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 3 года назад
ఆట వెలది పద్యము : సిద్ది పేట చేరి శ్రీ దేవి లలితకు పిల్ల లకును కూడ చల్ల నైన మనసు గలిగి పేద జనులకు అరుదైన సాయ మంద జేయు చక్క గాను
@gollababuvempadapu3508
@gollababuvempadapu3508 4 года назад
akka happy super very good akka 🤝🤝🤝🤝🤝🤝👌👌👌👌👌👌👌
@m.v.nchowdary2914
@m.v.nchowdary2914 5 лет назад
Sister your god really god bells you good help sister tq so much
@rekhareddy5353
@rekhareddy5353 5 лет назад
Really ur great........hatssup to your thoughts.........
@madhukumarreddy519
@madhukumarreddy519 4 года назад
Nice akka good idea
@user-os1kt7zl6z
@user-os1kt7zl6z 7 месяцев назад
మేడం చాలా సూపర్ చాలా ధన్యవాదములు. మీ కోసం ఈరోజు బ్రతుకు తిన్నావా లేదా ఆలోచన చూసే చాలా మీకు ధన్యవాదములు.
@vasuannayya9620
@vasuannayya9620 3 года назад
Endharo Mahanubhavulu Andhariki Vandhanamulu mee andhariki aa bhagavanthudi aaseesulu untay inka enno manchi panulu cheyyagalige sakthini miku naku andhariki aa devudu ivvalani korukuntunnanu.Sabka malik ek hai 🙏
@Shekar148
@Shekar148 5 лет назад
Really, shiridi babaji bless you always and he will be with you in feeding poor families. Hats off madam.
@vamshithota4919
@vamshithota4919 5 лет назад
Good job. Good communication in a village.
@rudrakshinicreations651
@rudrakshinicreations651 5 лет назад
శ్రీ దేవి గారు మీరు c.m గ నిలబడితే మా ఓటు మీకే
@vadalaswamanna9049
@vadalaswamanna9049 5 лет назад
yes
@kundanarasimharao1647
@kundanarasimharao1647 4 года назад
S
@rooparani1704
@rooparani1704 4 года назад
I really appreciate sridevi mam for you have helping nachar god bless you
@banubadiagasthyasreelalith7790
@banubadiagasthyasreelalith7790 2 года назад
ఊరులో వారి అందరికీ ధన్యవాదాలు అక్క.
@saikiranbamandlapelly5104
@saikiranbamandlapelly5104 4 года назад
👌👌👌👌👍👍Akka meru dhevathaaa
@shravankumardappu4621
@shravankumardappu4621 3 года назад
మీ ఒక్కరి వల్ల ఇంతమంది ముందుకొచ్చారు చాలా మంచి పని చేస్తున్నావ్ శ్రీదేవి అక్క
@janardhanraonalli7012
@janardhanraonalli7012 5 лет назад
God bless you sridevi gaaru
@jaanuyadav.......3938
@jaanuyadav.......3938 5 лет назад
I love you Akka spr helping 👏👏👏👏👏👏👏
@nagalakshmigooty4935
@nagalakshmigooty4935 7 месяцев назад
Chala happy vundi. Prajalaki elage marpuravalani korukontunnanu.
@prasad..
@prasad.. 4 года назад
Enthamandhiki seva chesthunnandhuku dhanyavadhamulu mundhuga Miru enthomandhiki Inspiration milaga andharu alochisthe pedharikame undadhu okavela unna memu pedharikamlo unnamanna sangathe marichipotharu God bless you madam....
@kothapallyvishwanath1614
@kothapallyvishwanath1614 2 года назад
చిన్నారులకు ఆశీస్సులు
@parameswarithadakaluru9049
@parameswarithadakaluru9049 Год назад
జిందాబాద్ శ్రీదేవి!జిందాబాద్ ఎల్కల్ విలేజ్
@adepuramesh7368
@adepuramesh7368 4 года назад
మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి
Далее
C’est qui le plus fort 😂
00:18
Просмотров 7 млн
Музыкальные пародии
00:28
Просмотров 20 тыс.
C’est qui le plus fort 😂
00:18
Просмотров 7 млн