Telivi tetallo maa sandyagaru meeru poti padutunnaru okaritho okaru. Saripoyaaru iddaru . Mee commedy timing aithe mammulu ga undadu. Superb sir. Keep going. All the best sir and Madam.
అమ్మ వదినా... బ్రదర్ కొని తెచ్చిన ఐస్క్రీమ్ ని నువ్వు చేసినట్టుగా వీడియో పెడతావా... అంతేకాకుండా నువ్వే చేసినట్టు గా అలిసిపోతూ బ్రదర్ మంచినీళ్లు అడిగితే కూడా ఇవ్వకుండా టైం అడిగితే చెప్పకుండా పాల ప్యాకెట్లు నిమ్మకాయలతో ముడిపెట్టి అర్థం అవకుండా బ్రదర్ ని టెన్షన్ పెడుతూ బీపీ పెరిగేలాచేస్తూ బాధపెడుతూ నీకు తెచ్చిన నిద్రమాత్రలు కూడా బ్రదర్ కి తెలియకుండా బ్రదర్ కే వేస్తూ ఆ మాత్రల మత్తులో బ్రదర్ మత్తుగా నిద్ర పోతే నిద్ర పోనివ్వకుండా టైమెంతయింది అని బ్రదర్ నీ ఇoత టార్చర్ పెడుతున్నావ్ ఏమిటి వదినా....😜😜😜 😂😂😂😂😂😂😂😂😂😂😂
🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😂😂😂మీ నిమ్మకాయలు& పాల పాకెట్స్ మాయింట్లో కూడా ఇలానే ఇయింది.ఇంకోటి ఏమిటి అంటే శ్రీకాంత్ గారు కాల్ చేస్తారు గా మీ ఫోన్ లో శ్రీకాంత్ గారి నెంబర్ కి ringtone superarate గా పెట్టుకోండి . 🤣🤣🤣🤣
Recently I subscribed your channel... OMG I was laughing till end. U guys are awesome 😎 Srikanth garu your expressions no one can beat. SS fan from Bangalore :)