Ponnapati Athik Reddy Full song వైకొత్తపల్లెనందు వెలసిన స్వామి మా తండ్రి అంథోనివార నీ చల్లని చూపులతో మము గాంచుమా మా మనవులనాలకించుమా "2" హస్తములందెత్తుకొని ముద్దాడితిరే ఆ బాలుని మా కోసం ప్రార్థించుమా "వైకొత్తపల్లె" 1.రోగులకు స్వస్థతను చేకూర్చితిరి మత్స్యములకు ఉపదేశము వినిపించితిరి దివ్వసత్ప్రసాదములో ప్రభుని చూపగా గాడిదను మోకరింపజేసినవారా! త్రోవతప్పు వారికెల్ల తోడునిలిచిరి కానని వస్తువులనెల్ల కనబరచితిరి ఇల పాపాత్ముల మనసులను మార్చినవారా చేరితి నీ శరణముగోరా "వైకొత్తపల్లె" 2.సైతానును బెదిరించి పారద్రోలిరి వ్యాజ్యమాడు వారి నిజము రక్షించితిరి విషపూరితమని తెలిసి భుజియించితిరి సాగరమున ఆపదలో రక్షించితిరి అంధులకు దృష్టిని దయచేసితిరి మూగవారితో మాటలు పలికించితిరి ఇల నీ భక్తుల పక్షమున వేడెడివారా! మా కోసం ప్రార్థించుమా! "వైకొత్తపల్లె" 3.మా బిడ్డల చదువులలో ముందుకు నడిపి ఉద్యోగములొసగినట్టి మహనీయుడా మా గృహముల పొలములపై వరములవర్షం కురిపించి పలియింపగ చేయుము తండ్రి తలపెట్టిన కార్యములో తోడూనీడై నీ ప్రార్థనశక్తితొ మము బలపరచుమయా మా మనవులు ప్రభు పదముల చెంతకు చేర్చి 3:37 మా కోసం ప్రార్థించుమా! "వైకొత్తపల్లె" 0:20 1:07
Adbhutala Anthony vara mee divya naluka mahima varamulu maku daya chesi ma intilo samasyalanni pogotti deevinchamani prardhinchandi Swamy Amen Amen Amen ✝️ 🤲🤲🤲😭😭😭✝️🛐🕊🕊🕊
Realy in my life he did many miracles ten years back I lost four lakhs of money the government wrongly recoverd from my grachuty on thirteenth june my work done miracly a. Nd govt passed my bill thank you very much st anhonivara meeku veladi vandanalu
Dear St. Antony- Pray for us and bless us all abundantly! Grant us all our heart's desires as per the Holy Will of our Lord Jesus Christ. Amen and Alleluia!
Punitha Anthony Vara ....ma manchi sahayakuda .. mammalani ni sannidili grtupettukondi punituda.....bless our intentions dear saint...amen praise the lord
St.antony pray for me 👏👏👏 Thankyou 👏👏👏 for solving all my problems 👏👏👏 Thankyou for giving me TG Genco chemist job pondukunnanduku yesayya ki sthothramulu 👏👏👏 thank you for binding my family 👏👏👏 for dismissal of court cases nundi vidudala pondukunnanduku yesayya ki sthothramulu 👏👏👏
Saint Anthony has no knowledge of anything because neither Anthony nor any other saints will be able to give them salvation Please Read the Bible 🙏 Jesus Christ our Saviour Jesus Christ is the only way to HEAVEN John 14: 6 Jesus saith unto him, I am the way, the truth, and the life: no man cometh unto the Father, but by me. యోహాను 14:6 యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.
It is very devotional and an inspiring song. You have brought it out very well. May Almighty God bless you abundantly and all the family members. From Fr. Allam Sagar Manoj, Guntur Diocese