Тёмный

SWAMY VIDYA PRAKASHANANDA JI(GITA-10-VIBHUTHI YOGAM 

SWAMI VIDYA PRAKASHANANDA GIRI MAHARAJ
Подписаться 63 тыс.
Просмотров 232 тыс.
50% 1

GITA LECTURES BY H.H.SWAMY VIDYA PRAKASHANANDA JI , FOUNDER--SRI SUKA BRAHMA ASHRAM-517640,SRI VIDYA PRAKASHANANDA NAGAR,-SRIKALAHASTI, CTR(Dt)-A.P.. Ph-08578222239 & 9299357434 . FAMOUS BOOKS- 1.GITA MAKARANDAM (TELUGU,ENGLISH,HINDI,KANNADA,&TAMIL),1a YOGA VAASISTA RATNAKARAM,2-BHARATHA RATNAKARAM, 3_RAMAYANA RATNAKARAM,4-BHAGAVATHA RATNAKARAM,5-UPANISHAD RATNAKARAM ,6-MOKSHA SADHANA RAHASYAM( TELUGU &ENGLISH),7 GITA UPANYASAMULU (TELUGU & ENGLISH) ,8-PARAMARTHA KATHALU, 9-VIVEKANANDA SIMHA NADAM,10-YAMA LOKA VAARTHALU,11-ATHMANU SANDHANAM,12-BRAHMA CHARYA VIJAYAM,13-O MANASSA VINUMAA ,14-JEEVUDA MELUKO,!5-VEDANTA BHERI(MONTHLY MAGAGINE Rs.50/- p.m.),16-VAIRAGYA SADHNA,17-DHYANA PADDHATHI,18-ATMA TATTWA VICHARANA,19- TATTWA SAARAM, 20- MAANASA BODHA,20-CDs by GURUDEV-(a) GITA UPANYASAMULU,(b) VASISTA GITA UPANYASAMULU,(c) TATWA SAARAM &( so many books are there.).

Развлечения

Опубликовано:

 

8 ноя 2011

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 117   
@quotesapts2924
@quotesapts2924 3 года назад
🙏 ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నమూ నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. భగవద్గీత. ఒక ఇంజనీర్ కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి. ఒక డాక్టర్ కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి. ఒక లాయర్ కావాలంటే ఇంకెన్నో పుస్తకాలు చదవాలి. అదే ఒక గొప్ప వ్యక్తివి కావాలంటే భగవద్గీత చదవితే చాలు.. భగవద్గీత ఒక మనిషిని సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చి , ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తుంది. అదే భగవద్గీత గొప్పదనం.
@MrAmarnath003
@MrAmarnath003 2 года назад
Hare rama Hare rama Rama Rama hare hare Hare krishna Hare krishna Krishna krishna hare hare
@RohinikumariGudi
@RohinikumariGudi 4 месяца назад
Guvugari padha padmamulaku namaskaramulu.swamy mee pravachanaalalo yedho mahatyam vudhi.namaskaram swamy.adhrustavanthuralini.
@katamaseenu
@katamaseenu 3 года назад
(అథ దశమోధ్యాయః)-శ్రీ భగవద్గీత 🌹శ్రీ భగవానువాచ :- భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః, యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. 🌹శ్రీ భగవానుడు చెప్పెను- గొప్ప బాహువులుకల ఓ అర్జునా! (నామాటలు విని) సంతసించుచున్న నీకు హితమును గలుగజేయు నుద్దేశ్యముతో మరల ఏ శ్రేష్ఠమగు వాక్యమును నేను చెప్పబోవుచున్నానో దానిని వినుము. 🌹న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః‌‌.🌹 నాయొక్క ఉత్పత్తిని (అవతార రహస్యమును లేక ప్రభావమును) దేవగణము లెఱుగవు. మహర్షులున్ను ఎఱుగరు. (ఏలయనిన) నేను ఆ దేవతలకును, మహర్షులకును సర్వవిధముల మొదటివాడను (కారణభూతుడను) గదా . 🌹యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్‌, అసమ్మూఢస్స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. 🌹ఎవడు నన్ను పుట్టకలేనివానిగను, అనాదిరూపునిగను, సమస్తలోకములకు నియామకునిగను తెలిసికొనుచున్నాడో, అతడు మనుష్యులలో అజ్ఞానములేనివాడై సర్వపాపములనుండి లెస్సగా విడువబడుచున్నాడు. 🌹బుద్ధిర్జ్ఞాన మసమ్మోహః క్షమా సత్యం దమశ్శమః, సుఖం దుఃఖం భవోభావో భయం చాభయ మేవ చ. 🌹అహింసా సమతా తుష్టి స్తపో దానం యశోయశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః 🌹బుద్ధి, జ్ఞానము, మోహరాహిత్యము, ఓర్పు, సత్యము, బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరేంద్రియ నిగ్రహము, సుఖము, దుఃఖము, పుట్టుక (ఉత్పత్తి) నాశము, భయము, భయములేకుండుట, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి ప్రాణులయొక్క ఈ ప్రకారములైన నానా విధములగు గుణములు నా వలననే కలుగుచున్నవి. 🌹మహర్షయస్సప్త పూర్వే చత్వారో మనవస్తథా, మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః. 🌹లోకమునం దీప్రజలు యెవరియొక్క సంతతియై యున్నారో, అట్టి పూర్వీకులైన సప్తమహర్షులును సనకాదులైన నలుగురు దేవర్షులున్ను, మనువులు పదు నలుగురున్ను నాయొక్క భావము (దైవభావము) గలవారై నాయొక్క మనస్సంకల్పమువలననే పుట్టిరి. 🌹ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః, సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః‌. 🌹నాయొక్క ఈ విభుతిని (ఐశ్వర్యమును, విస్తారమును) యోగమును (అలౌకికశక్తిని), ఎవడు యథార్థముగ తెలిసికొనుచున్నాడో అతడు నిశ్చలమగు యోగముతో కూడుకొనుచున్నాడు. ఇవ్విషయమున సందేహము లేదు. 🌹అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే, ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః. 🌹నేను సమస్త జగత్తునకును ఉత్పత్తి కారణమైన వాడను, నావలననే ఈ సమస్తము నడుచుచున్నది' అని వివేకవంతులు తెలిసికొని పరిపూర్ణ భక్తిభావముతో గుడినవారై నన్ను భజించుచున్నారు . 🌹మచ్చిత్తా మద్గతప్రాణా భోధయంతః పరస్పరమ్‌, కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. 🌹(వారు) నా యందు మనస్సుగలవారును, నన్ను బొందిన ప్రాణములు (ఇంద్రియములు) కలవారును (లేక, నాయెడల ప్రాణమునర్పించినవారును) అయి నన్ను గూర్చి పరస్పరము బోధించుకొనుచు ముచ్చటించుకొనుచు ఎల్లప్పుడును సంతృప్తిని, ఆనందమునుబొందుచున్నారు.
@gopalgoud2952
@gopalgoud2952 2 года назад
Swami nenu me matalu vinadam n adrustam meeku padabhivamdanalu
@anjaneyasastrykompella7773
@anjaneyasastrykompella7773 3 года назад
శ్రీవిద్యాప్రకాశానందస్వామి వారు ప్రవచనంలో అందర్నీ ఆకర్షిస్తారు.నమోనమః
@SWAMIVIDYAPRAKASHANANDAMAHARAJ
@SWAMIVIDYAPRAKASHANANDAMAHARAJ 3 года назад
Om
@srimannarayana9410
@srimannarayana9410 Год назад
దైవానుగ్రహంచే నాకు సంకల్పించిన గురుదేవులు మీరు....... ఓం శ్రీ గురుభ్యోనమః..... ఏ జన్మలోనైనా మీకు... శిష్యునిగా మారి సేవ చేసుకోవాలని ఉంది...... 🙏🙏🙏🥰🥰🥰 మీ బోధనల వలన కాస్త మనో శుద్ధి జరిగి.... సూక్ష్మ శరీరం ఆత్మ శరీరంలో కలవడానికి ప్రయత్నము చేయుచున్నది...... మనస్సుకు వైరాగ్యం ఏర్పడి.... నిత్య అనిత్య సత్యాసత్య విచారణ జరిగి... మెల్లమెల్లగా విషయ వాసనలు తొలగి మనో నాశనం చెంది..... భగవంతుని చరణములను దర్శించుటకు ప్రయత్నిస్తున్నది.... నా బుద్ధి.... ఆత్మ విచారణ వైపు అడుగులు వేయుటకు అభ్యాసం చేయుచున్నది....నాబుద్ధి... ధన్యోస్మి గురుదేవ.... సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం... ఓం నమశ్శివాయ.... ఓం నమో నారాయణాయ.... 🙏🙏🙏🙏🙏🙏
@SanthoshGReddy-le9ni
@SanthoshGReddy-le9ni Год назад
I feel the same way 🙏
@manohartirusula9256
@manohartirusula9256 5 месяцев назад
ఓమ్ శ్రీ గురుబ్యోనమహా🙏
@guptajuloori
@guptajuloori 3 года назад
I am blessed to touch the feet of Swamy in my childhood and got upadesham. Thanks to my dad to introduce Swamy to me. Still the Swamy Ashramam is very active and many are getting benefit of reading gita makarandam and listening to Swamy speeches. Please get in touch with Shukabramha Ashramam and plan to visit if you travel near SriKalahasti.
@saraswathik3873
@saraswathik3873 2 года назад
Om namo narayana
@kalavathipericherla2262
@kalavathipericherla2262 2 года назад
ఓం నమో నారాయణాయ నమః🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pochirajusomasankararao2500
@pochirajusomasankararao2500 2 года назад
God in human form. Paadaabhivandanamulu!!!!!!!
@potharajuvenu5764
@potharajuvenu5764 Год назад
మామూలు గా వింటే భగవత్ గీత కొంచెము కటినమ్ గా ఉంటుంది. సరి అయిన అర్థాన్ని గ్రహించటం కస్తమనిపిస్తుంది. మీరు చెప్పినంత సులువు గా సరాలము గా భగవత్ గీత మరి ఎవ్వరూ చెప్పలేరు. మీరు నిజము గా కారణ జన్ములు. మా నమస్కారములు మరియు కృతజ్ఞతలు.
@ramalingareddyveeramreddy1946
@ramalingareddyveeramreddy1946 9 месяцев назад
Namaskaram sir,maa adrustam sir mee vakku vine avakasam ravadam
@subburealme1471
@subburealme1471 2 месяца назад
అవునండీ.. ఈ స్వామి వారి దయా వల్ల ఇప్పుడు చదువుతుంటే.. కొంచెం.. కొంచెం ఆసక్తి.. ఎక్కువై.. గీతాశ్లోకాలు బాగా చదువుతున్నాను..
@pogakulaashok9155
@pogakulaashok9155 5 лет назад
Guruvu Garu meeru devudu lantivaru
@vadapallijwaladevi5089
@vadapallijwaladevi5089 3 года назад
Àaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaawwaawwwwwwwwwwwawwwwwawwwwwwwwwwwwwwawwwwwwwwwwwwwwawwaawawawwwaaawaaawaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
@ramanaiahchitrala3008
@ramanaiahchitrala3008 3 года назад
Swamy I like your speeches very much
@swatmarambingi2808
@swatmarambingi2808 4 года назад
Swamiji spiritual preachings change the life towards moksham.
@madhavaraokommuri9907
@madhavaraokommuri9907 4 года назад
శ్రీ గురుభ్యో నమః .ఓం నమో భగవతే వాసుదేవాయ . ఓం నమో నారాయణ వారికి కృతజ్ఞతలు
@sudhavanibandi2601
@sudhavanibandi2601 3 года назад
Sairam Sairam Sairam wonderful
@narasimhachari6711
@narasimhachari6711 3 года назад
Om sreemannarayana charanam smaranam prapadhye sreemathe narayanaya
@ranganathrao5207
@ranganathrao5207 Год назад
స్వామి వారికి శిరసా నమామి
@RohinikumariGudi
@RohinikumariGudi 4 месяца назад
Swamy,adugaduguna Mee kee vupamaanaalu yelaa spurinchu thunnayo arthham kaavatam ledhu,meeru maanava maathrulu kaadhu,dyvamsa sambhuthulu meeku saastanga namaskaaraalu samarpisthunnanu sweekarinchandi swamy.
@subburealme1471
@subburealme1471 2 месяца назад
గురువు గారికి అనుభూతి.. అనుభవం ఉండడం వల్ల.. జయ శ్రీరామ్
@jyotirani1451
@jyotirani1451 10 месяцев назад
Guruvugarki vandanalu
@bhogeswararaoagasti2610
@bhogeswararaoagasti2610 5 лет назад
స్వామి మీరు కారణ జన్ములు మీ ప్రవచనములు వింటూ వుంటే చాలు జన్మ ధన్యమైందనే భావిస్తాను.
@ramanareddydv6421
@ramanareddydv6421 5 лет назад
bhogeswararao agasti atyatbuthamswamy
@saraffanagha7853
@saraffanagha7853 4 года назад
Supeior devotional speech.
@venkatakrishnabhaskargadda924
@venkatakrishnabhaskargadda924 3 года назад
Krishna paramathma Ella chepparo vinaledhu kaani.. mana guruvugaru cheppinantha beautiful ga cheppi untaru kani inni real-time examples tho..nalanti vadiki kudu ardhamayyela cheppi undaru 🤔
@vasundhara48
@vasundhara48 Год назад
​@@venkatakrishnabhaskargadda9240:00 0:00
@ganeshb6582
@ganeshb6582 Год назад
Jai gurudevaya namaha
@gopaltirunagari3678
@gopaltirunagari3678 6 лет назад
i like swamy ji
@venkatramruvalmiki4257
@venkatramruvalmiki4257 2 года назад
ఓం నమో నారాయణాయ
@chandrasekharalamuri9804
@chandrasekharalamuri9804 3 года назад
Swamiji is a sage who shared his wisdom to the brothern and led them towards the realisation.
@raghavacharyulum6780
@raghavacharyulum6780 Год назад
, 😂
@RohinikumariGudi
@RohinikumariGudi 4 месяца назад
Swamee meelanti guruvulunna yee rastram Mee bodhanlu vinipinchukokunda yetu pothundho yemypothundho theliyadamledhu mahanu bhavaa ! Mee vakchathuryamtho yee raastranni kaapaadandi.
@RohinikumariGudi
@RohinikumariGudi 3 месяца назад
Gurudevuni pada padmamulaku namaskaaramulu.
@rakeshsrujana6043
@rakeshsrujana6043 Год назад
ధై వం మిరు మి పాధా లను నెను తాకాను 1988 జనువరి నెల మా ఊరిలొ
@tulasiravikumar1969
@tulasiravikumar1969 2 года назад
We're blessed to listen Swamyjis speeches. Sree Gurubhyo namaha 🙏🙏
@rupabachu3166
@rupabachu3166 Год назад
Nijanga ye janma lono manchi vasanalu unnai anduke mi pravachana muthyalu vinagaluguthunnam🙏🙏🙏🙏
@vaddireddyobulreddy1551
@vaddireddyobulreddy1551 3 года назад
సాక్షతు. బ్రహ్మ స్వ రూ పు ల కు. ఆత్మ పూ ర్వ క నమస్కారము లు
@renuguntasathyalingam2358
@renuguntasathyalingam2358 5 месяцев назад
Fine.jai.gurudev
@batchalisubbu782
@batchalisubbu782 2 года назад
Guru gari padalu ku vandsnsm
@jyotirani1451
@jyotirani1451 10 месяцев назад
🙏🙏🙏🙏🙏
@sirisillaashok9788
@sirisillaashok9788 3 года назад
SWAMIJI NIKU NAMASKAR
@user-we6sv8pw8s
@user-we6sv8pw8s 11 месяцев назад
Jai.srikrishna
@venkatasrinivasaraobayyana8545
@venkatasrinivasaraobayyana8545 2 года назад
🙏🙏🙏
@karunasrigonepalli3824
@karunasrigonepalli3824 2 года назад
Vande vishnum jagadgurum
@SunilKumar-fr1hc
@SunilKumar-fr1hc 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sivaram5918
@sivaram5918 2 года назад
Swamy 🙏🙏🙏
@manikantakhandavalli1993
@manikantakhandavalli1993 6 лет назад
Superrr speech swamy... ధన్యవాదములు🙏🙏🙏
@ashokkumargubba8140
@ashokkumargubba8140 3 года назад
🙏🙏🙏
@subbaraochalamchala5060
@subbaraochalamchala5060 3 года назад
@@ashokkumargubba8140 yes a great speech and marvelous
@jaganmohan9047
@jaganmohan9047 2 года назад
Excellent speach.
@murthytangirala7330
@murthytangirala7330 10 лет назад
I like swamy vidya prakasanda geetamakarandam speeches as they are adhyamikam everybody should know.
@vijayanandabrahmachari8919
@vijayanandabrahmachari8919 9 лет назад
Murthy Tangirala HARI OM, U MAYPL CALL ME-8106851901./MAIL vijayananda111@gmail.com OM NAMO NARAYANAYA, IN THE SERVICE OF THE ALMIGHTY, BRAHMACHARI VIJAYANANDA,(B.N.VIJAYA BHASKAR), SRI SUKA BRAHMA ASHRAM-517640. SRIKALAHASTI 81 06 85 19 01 80 19 41 00 34 vijayananda111@gmail.com www.srisukabrahmashram.in
@kusambrahmareddylic7288
@kusambrahmareddylic7288 2 года назад
4
@narasimhachari6711
@narasimhachari6711 3 года назад
Om namonarayanaya
@vaddireddyobulreddy1551
@vaddireddyobulreddy1551 3 года назад
👏🙏👏, saashaat. బ్రహ్మ స్వ రూ పు లు,,
@SWAMIVIDYAPRAKASHANANDAMAHARAJ
@SWAMIVIDYAPRAKASHANANDAMAHARAJ 3 года назад
ఓమ్ ప్రతిరోజు గీతామకరంద సందేశాల WhatsApp link.. 006 new గీతామకరందము chat.whatsapp.com/DURYsFLv8niIJV8OVrJ3Kn -బ్రహ్మచారి విజయానంద, శ్రీశుకబ్రహ్మ ఆశ్రమం 8019410034 www.srisukabrahmashram.org/p/books-to-buy.html
@raviswamy9624
@raviswamy9624 6 лет назад
ఇంటి వంటి మహనీయలు బోధనలు విని తరియచండి. జన్మ సార్థకం చేసుకొండి.
@saijaya2949
@saijaya2949 5 лет назад
Raviswamy Raviswamy pL
@anasuyareddy8104
@anasuyareddy8104 8 месяцев назад
మహానుభావుడు ఈయన చెప్పిన విధంగా మకరందం ,,ప్రవచనం , ఎవ్వరూ ఇంతవరకు ఎవ్వరూ రాయలేదు,చెప్పలేదు. ఇంతసులభంగా భగవంతుని గురించి ఎవరూ చెప్పలేదు. మనము రుణపడి ఉన్నాను.
@varahakrishnachesetti6149
@varahakrishnachesetti6149 5 лет назад
శ్రీ గురుభ్యోనమః
@rangaraomacharla5138
@rangaraomacharla5138 2 года назад
Listion swamyge sweech Namskaram Swamy Ilavaram
@rameshrasoori4669
@rameshrasoori4669 4 года назад
గురువు గారు నమో నమః 🙏🙏🙏
@venkateswararao1913
@venkateswararao1913 6 лет назад
very good vidoe
@nagarjunanagarjuna1832
@nagarjunanagarjuna1832 2 года назад
🌹🌹🌹🌹
@balakrishnasabinedi2817
@balakrishnasabinedi2817 2 года назад
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించింది.. 🙏🙏🙏🙏🙏🙏
@sravanthibillu2836
@sravanthibillu2836 3 года назад
Hare krishna
@varadarajankl3431
@varadarajankl3431 Год назад
నమో నారాయణ స్వామి🚩🚩👏👏👏👏
@saikumarvankhara1318
@saikumarvankhara1318 2 года назад
🙏
@gopikrishna6223
@gopikrishna6223 2 года назад
🌹🙏🙏🙏🙏🙏🌹
@VRL369
@VRL369 3 года назад
Gita-6 part is missing in RU-vid, pls share it possible. Thx
@umapadmaja9379
@umapadmaja9379 2 года назад
Wonderful
@narayanareddy2048
@narayanareddy2048 8 лет назад
Gud speech,,,,,,,,,,,, EXLENT SWAMI
@ratnasarathimallavelli8634
@ratnasarathimallavelli8634 3 года назад
🙏🙏🙏
@byreddyrajasekharreddy8221
@byreddyrajasekharreddy8221 2 года назад
raade raade raade radakrishna
@venkataramanakota8849
@venkataramanakota8849 Год назад
@jhansilakshmisunkara3222
@jhansilakshmisunkara3222 4 года назад
Kaliuga vasudevudu
@rakeshsrujana6043
@rakeshsrujana6043 Год назад
Divam
@krishnasastrykonduru3537
@krishnasastrykonduru3537 3 года назад
Omsanthi Hyd
@murthytangirala7330
@murthytangirala7330 10 лет назад
Geetamakarandam(Bhagavatgeeta) everybody should hear, remember, and practice to get piece of mind and god grace.
@vijayanandabrahmachari8919
@vijayanandabrahmachari8919 9 лет назад
Murthy Tangirala HARI OM, U MAYPL CALL ME-8106851901./MAIL vijayananda111@gmail.com OM NAMO NARAYANAYA, IN THE SERVICE OF THE ALMIGHTY, BRAHMACHARI VIJAYANANDA,(B.N.VIJAYA BHASKAR), SRI SUKA BRAHMA ASHRAM-517640. SRIKALAHASTI 81 06 85 19 01 80 19 41 00 34 vijayananda111@gmail.com www.srisukabrahmashram.in
@learnsocialwithlakshmi9711
@learnsocialwithlakshmi9711 6 лет назад
Tatva vicharana ela cheyalo excellent ga explain chesaru. Manava jeevitha lakshyam gurinchi vivarincharu.
@Siddutalur_
@Siddutalur_ 3 года назад
I heard many of speeches but compare🎉
@Siddutalur_
@Siddutalur_ 3 года назад
@@learnsocialwithlakshmi9711 ß
@Siddutalur_
@Siddutalur_ 3 года назад
@@vijayanandabrahmachari8919 q
@dgopikrishna8521
@dgopikrishna8521 3 года назад
Great speech swamiji
@krsnapen
@krsnapen 3 года назад
టీవీ లో మళ్ళీ గురువుగారి ఉపన్యాసాలు ప్రసారం cheyyali
@kalavathipericherla2262
@kalavathipericherla2262 2 года назад
నిజం T. V. లో ఈ ఉపన్యాసాలు వేస్తే చాలా మంది విని బాగుపడతారు.
@Ajayprince7
@Ajayprince7 Месяц назад
1:08:31 😊
@yaswanthmanikanta
@yaswanthmanikanta 5 месяцев назад
Only 10 out of 42 slokas discussed... Is there next part to this video?
@b.v.r.prasad2664
@b.v.r.prasad2664 2 года назад
జై కృష్ణ 🙏
@somasubbarao6430
@somasubbarao6430 3 года назад
Sound very less Increase
@vasireddysekhar8711
@vasireddysekhar8711 6 лет назад
brammadamayna spech
@RameshRamesh-oy8jx
@RameshRamesh-oy8jx 3 года назад
ZY
@puttaeshwar2980
@puttaeshwar2980 3 года назад
గురువు గార్కి నమస్కారము పెద్దలు చెప్పిన మాటలు విని నా జీవితాన్ని మార్చుకున్నాను కల్లు సారాయి బిడిలు సిగరెట్లు చెపలు గుడ్లు మాంసం జుదం వ్యభిచారం దొంగతనం అబద్ధం తిట్టడం కొట్టాడం పరిహాసం అంటే మజక్ చెయ్యటం అని అంటారు ఇవి అన్ని నెను మానెసను 1994 నుండి చాలా మంది కి ఇ విషయాలు అర్థం కావడం లేదు అందుకే మారాలెకపొతున్నారు సామాన్యంగా మనుషులకి మాంచి పని చెయ్యాలి అంటే తక్కువ ఇష్టం చెడ్డా పని చెయ్యడానికి చాలా ఇష్టాపడుతాడు అందరికీ నమస్కారములు 9848082319+8639929041
@sambasivaraogudipati2406
@sambasivaraogudipati2406 10 месяцев назад
Happy sir, Continue like a good man. God bless you🎉
@rahulm3345
@rahulm3345 5 лет назад
🙏🙏👏👏
@abushaiah9886
@abushaiah9886 4 года назад
No I'm
@anasuyakakarala6356
@anasuyakakarala6356 Год назад
Ni
@Thinkwords1-1
@Thinkwords1-1 3 года назад
Dislike vedavalu evvaru..
@roxmeditation988
@roxmeditation988 2 года назад
Gorrelu
@pochirajusomasankararao2500
@pochirajusomasankararao2500 2 года назад
God in human form. Paadaabhivandanamulu!!!!!!
@shankarshankar8520
@shankarshankar8520 2 года назад
🙏🙏🙏
@Mathematicskb
@Mathematicskb 5 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rupabachu3166
@rupabachu3166 Год назад
🙏🙏🙏🙏🙏
@shankarshankar8520
@shankarshankar8520 2 года назад
🙏🙏🙏
@Mathematicskb
@Mathematicskb 5 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@uppalapadma2708
@uppalapadma2708 2 года назад
🙏🙏🙏
Далее
ЭТОТ ПЕНЁК ИЗ PLANTS VS ZOMBIES - ИМБА!
00:48
NOOOOO 😂😂😂
00:15
Просмотров 4,4 млн
Как вам наш дуэт?❤️
00:37
Просмотров 1,2 млн
Chaganti Koteswara Rao speeches pravachanam latest
1:30:45
SWAMY VIDYA PRAKASHANANDA JI(GITA-18-MOKSHA SANNYASA YOGAM
1:20:42
SWAMY VIDYA PRAKASHANANDA JI(GITA-12-BHAKTI YOGAM
1:20:27
I meet Mr.Beast
0:15
Просмотров 27 млн
Как без этого..😂
0:15
Просмотров 2,2 млн