చాలామంది రెండు కలర్స్ వైర్స్ దొరక్క ఒకటే కలర్ వైర్ ని ఫేస్ కి మరియు న్యూట్రల్ కి వాడుతుంటారు. కాకపోతే వాటిని మనం కనుక్కోవాలి. మనం టెస్టర్ ద్వారా అయితే ఈజీగా తెలుసుకోవచ్చు ఏ వైర్ లో అయితే టెస్టర్ లో ఇండికేటర్ వెలుగుతుందో అది ఫేసు అని అర్థం. ఏ వేరు లో అయితే టెస్టర్ లో ఇండికేటర్ వెలగదో అది న్యూట్రల్ అని అర్థం. దీని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. కొద్ది రోజుల్లోనే.
మన దగ్గర ఒకే కలర్ వైర్ ఉంది అనుకోండి అప్పుడు ఫేసు ,న్యూట్రల్ అండ్ ఎర్త్ కూడా మనం ఒకటే కలర్ యూస్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు కన్ఫ్యూజన్ కాకుండా జాగ్రత్తగా కనెక్షన్లు చేసుకోవలసి ఉంటుంది.
bro switch board loose connection. fan switch pakkana tube light switch untundii, fan switch on off chestuntee tube lite kuda on off aitundii tube light stitch nii amii ankunna fan switch on off chestunte tublite blink avtundiii any solution.
బ్రదర్ మంచిగున్నాయి మీ విడియోస్ నాకు ఒక సందేహం సింగల్ స్విచ్ చేసావ్ కదా ఎర్త్ వైర్ వాడలేదు ఎందుకు? తర్వాత మెయిన్ లైన్ నుండి ఇంటిలో కనెక్షన్ ఎలా చేయాలి ప్లీజ్ ఆ విడియోస్ పంపగలవా
Switch board ని computer, pridge, ac, water heater కి ఉపయోగించినట్లు అయితే వాటికి తప్పనిసరిగా Earth connection అవసరం. ఎందుకు అంటే Ex: water heater షాక్ కోటే సమయంలో Earth wire కరెంట్ ని వెంటనే లకుంటుంది. అప్పుడు ఆ సర్క్యూట్ సంభందించి MCB trip అవుతుంది. అప్పుడు ఆ సర్క్యూట్ power off అవుతుంది . దాని వల్ల water heater షాక్ నుంచి మనల్ని మనం కపాడుకుంటాము వీటి గురించి కూడా ఒక వీడియో చేస్తాను.