Тёмный

Tantra & Occult - Powerful TRUTHS Explained By A Tantric -Sindhu Matha with Ravi Sastry  

Niravi Tv
Подписаться 117 тыс.
Просмотров 196 тыс.
50% 1

#niravitv #niraviastro #ravisastry
Tantra & Occult - Powerful TRUTHS Explained By A Tantric -Sindhu Matha with Ravi Sastry ‪@niravitv‬
In this episode of Niravitv, we have a Tantric-Sindhu Matha with Ravi Sastry. Sindhu Matha will be talking about the truths about Tantra and Occult. She will be sharing with us the different aspects of Tantric worship and how it can be of tremendous help to our spiritual development.
Address Sindhu Matha
gachibowli, hyderabad
6304994709
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరియు M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
ssgastrology.com
contact/
8639579629
niravitv,ravisastry,pmc,astrology,meditation,sadguru,guided meditation,isha,horscope,ravi sastry,kriyayoga,yoga,nanduri srinivas,niravi tv,kriya yoga,spirituality,divine,god,dhyanam,niravi,niravi channel,niravitv ​,kriya,kriya yog,kundalini,kundalini meditation,kmc channel,shiva shakthi,morning meditation,art of living,bam bam bhole,karma

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 328   
@niravitv
@niravitv 9 месяцев назад
Address Sindhu Matha gachibowli, hyderabad 6304994709
@venkatk5111
@venkatk5111 9 месяцев назад
Sindhu mummy😍
@rajyalakshmiputhuri5563
@rajyalakshmiputhuri5563 9 месяцев назад
​@@venkatk5111😢😮😮😮😢😮😢😮😮😅😂😢😮😮😮😮😅😂😂😮😮😮🎉😂😮😂😮😮🎉😂❤🎉🎉😢😂😮😅😮😂🎉🎉😂❤😢😮😮😮😮😮😮😮😮😮😅😮😮😮😂😢🎉😢😢😅😮😢😢😂😂😢😢🎉😮😮😮
@seshavataramcsv4071
@seshavataramcsv4071 9 месяцев назад
ఇంతకీ చెప్పినది ఏమిటి? యేమీ అర్థం కాలేదు
@LEARNINGTELUGUWITH_RADHA
@LEARNINGTELUGUWITH_RADHA 9 месяцев назад
🙏జయజయశ్రీరామ జయజయగురుదేవ
@thathat417
@thathat417 9 месяцев назад
❤❤చాలా మంచిగా చెప్పారు నా తరపున నమస్కారములు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను❤❤
@sriharithota5211
@sriharithota5211 9 месяцев назад
ఎప్పుడో కోరుకొన్నాను ఇటువంటి ఇంటర్యూ రావాలని యూనివర్స్ కి కృతజ్ఞతలు 🙏
@gandrakotaannapurna9639
@gandrakotaannapurna9639 6 месяцев назад
Enti.. .. 2000 kadite neee darsanam iche mata interview na.... 😂😂
@umadevi8431
@umadevi8431 9 месяцев назад
చిన్న వయస్సు లో ఇంత ఞానం స్థానం సంపాదించిన తల్లి కి పాదాభి వందనాలు
@rudraedumudi
@rudraedumudi 8 месяцев назад
😂 అబ్బో జ్ఞానం ఆ
@umadevi8431
@umadevi8431 8 месяцев назад
@@rudraedumudi anyone who practiced rituals, studied vedas Can be Critical, I do not know which status you belong
@rudraedumudi
@rudraedumudi 8 месяцев назад
@@umadevi8431 ఉమా గారు దేవుణ్ణి మనసాక్షి ని నమ్మండి అంతే గాని ఇవన్నీ కాదు ఓం నమఃశివాయ
@umadevi8431
@umadevi8431 8 месяцев назад
@@rudraedumudi ప్రతి జీవుల లో దేవుని చూడాలని శంకరాచార్యుల ఉపదేశం ఐనపుడు, ఆమెకు నమస్కరంచడం లో తప్పు లేదు. Every person has their way to connect divine. She had her way ,As long as she's not harming any one or forcing any one to follow her. Good positive divine words appreciated, i donot care if She genuine or not. IF she's not She face that result or karmic effect. Thank For concern.
@Bhairavvvv
@Bhairavvvv 8 месяцев назад
she is advertising, all the knowledge she mentioned is very basic and superficial
@kanakacharymuthoju6878
@kanakacharymuthoju6878 9 месяцев назад
మాతాజీ కి మంచి అనుభవం వున్నది. జ్ఞానం వుంది. మంచి వక్త. మంచి కటిన మైన ప్రశ్నలు వేశావు. మాతాజీ వాటికి బ్రహ్మాండంగా జవాబులు ఇచ్చింది. Worth వున్న గురువు గా భావించ వచ్చు. మరి ఇంటర్వ్యూ వారితోనే చేయండి. నిగూఢ రహస్యాలు బయటికి వస్తాయి. తెలుసు కోవాలి అని తృష్ణ మాకు వుంది. మాతాజికి నమస్కారములు మీకు ధన్య వాదాలు
@dr.s3750
@dr.s3750 9 месяцев назад
Great knowledge....not bookish...felt pure energy...which is crystal clear...amma we r blessed to see and listen....just bless this society....wit love nd bliss
@varanasimahitha3544
@varanasimahitha3544 9 месяцев назад
Amma namo namaha
@SanaatanSatyaHai
@SanaatanSatyaHai 9 месяцев назад
@@varanasimahitha3544 I agree anna, This is pure energy
@gandrakotaannapurna9639
@gandrakotaannapurna9639 6 месяцев назад
Abbba..... Tattukolela potunna.. Anduke mata daggaraku vella darsanani ki 2000 adigete na valla kadu ani vachesa
@ravindergajjelli580
@ravindergajjelli580 8 месяцев назад
మేము మాట్లాడుతున్నాము ప్రతి రోజూ అమ్మవారితో ఇదంతా నిజం
@Shanmukha246
@Shanmukha246 9 месяцев назад
మీ వ్యక్తిగత జీవితం గురించి మీరు చెప్పే విషయాలు వింటుంటే మీ ఊహలు, జ్ఞాపకాలు ఆడుతున్న ఒక సినిమా పరంపర లాగా అనిపించింది. వింతలు విడ్డూరాలు మహానుభావులు గురువులు సిద్ధులు యోగులు తమరిని గుర్తించారు అంటే అది నిజంగా మార్కెట్లో చాలా విలువైన వస్తువులన్నీ మీరు సాధించి తెచ్చినట్టుగా ఉంది.....
@gandrakotaannapurna9639
@gandrakotaannapurna9639 6 месяцев назад
Cha anta vattide.. Donga mata.... Nannu 2000 adigindi. 500 ista anna. No chepparu. Security. Mata darsanam kuda ledu.
@Shanmukha246
@Shanmukha246 6 месяцев назад
@@gandrakotaannapurna9639 నిజమా....?
@Shanmukha246
@Shanmukha246 6 месяцев назад
@@gandrakotaannapurna9639 ఈ కార్యక్రమంలో ఆవిడ ధోరణి చూస్తే తెలుస్తుంది కదా...? మరి ఎందుకు వెళ్లాలని అనిపించింది...?
@Karthikgoud-md3eo
@Karthikgoud-md3eo 8 месяцев назад
అమ్మ మీకు చూస్తే నాకు దేవత కి చూసి నట్టు ఉంది తల్లి మీ పాదాలకు న శత కోటి వందనాలు
@gandrakotaannapurna9639
@gandrakotaannapurna9639 6 месяцев назад
Aaaa...... Talli.... Devata nu chudalante.... 2000 ₹ kattali. Lekapote devatha mukham kuda chudaru.
@DyvadhinamnYaddanapudi
@DyvadhinamnYaddanapudi 4 месяца назад
P​@@gandrakotaannapurna9639
@PraveenKumar-qu2ps
@PraveenKumar-qu2ps 2 месяца назад
​@@gandrakotaannapurna9639dabbulu guru dakshina antaru gauravaardam kinda ivvali dakshina teesukookunda meeku vupayogam vundadu karma tolagadu
@saibabav3015
@saibabav3015 9 месяцев назад
🪷మాతాజీ చెప్పినట్లు, శ్రీ కృష్ణుడు, కాళీ ఇద్దరూ ఒకటే... ఆమె దర్శనం వాస్తవం.. నాకూ అలాంటి దర్శనం, శ్రీ మహావిష్ణువు కాళీ విగ్రహం లోనుంచి సాత్విక కాళీ మాతగా దర్శనం ఇచ్చినారు.🙏🌺
@gandrakotaannapurna9639
@gandrakotaannapurna9639 6 месяцев назад
Miku dannam pedata nammakandi. 2000 ₹ kaditene darsanam. Nenu vellanu
@Singh8900B
@Singh8900B 9 месяцев назад
రవి గారికి నమస్కారం మాతాజీ గారికి వందనములు
@gbalijepalli
@gbalijepalli 8 месяцев назад
My blessings you Mr.R.S for the intraction of Mathaji with your pertinant questions. As you mentioned at HER small age the replies showered through voice are nothing but like precious dimonds. In this false and ficticious world where there are lot of mischvious things prevails We all weded with luck, i feel she is gift for the community in this Kaliugam. when i come to India if Gods grace is with me i feel like meeting to imanicipate from my nescience. God Bless all Sastryji. Jai hindu.
@prasadveera4067
@prasadveera4067 9 месяцев назад
Great anchor,great knowledge in sanatana darma
@shobhankumar841
@shobhankumar841 6 месяцев назад
అమ్మా మీకు నా నమస్కారములు . చాలా హృదయానందకర విషయాలు చెప్పారు
@srinivasarajugunturi491
@srinivasarajugunturi491 8 месяцев назад
మీ ఆత్మవిశ్వాసం అద్భుతం.
@eswarrao6946
@eswarrao6946 8 месяцев назад
Om Sri Matreya Namaha❤Dhanyavadhamulu Sastry Gaaru❤
@sskumarji
@sskumarji 9 месяцев назад
Nice experience in Japam Sadana❤
@venkateshvs4330
@venkateshvs4330 9 месяцев назад
Amazing! Thank you Amma 🙏🙏🙏
@ramakrishnaa3890
@ramakrishnaa3890 9 месяцев назад
మంచి మెసేజ్ ఇచ్చారు జీ కృతజ్ఞతలు ధన్యవాదములు జీ
@gandrakotaannapurna9639
@gandrakotaannapurna9639 6 месяцев назад
2000 iste... Inka baaaaaga message istaru. 😂😂. Donga mata.. Nenu vella ame vaddaku.
@Raama_1234
@Raama_1234 9 месяцев назад
Dear Sastry gaaru excellent interview. Sindhu masta chaala baaga cheppaaru
@priyankamadupu2350
@priyankamadupu2350 9 месяцев назад
Good interview, divine power
@nareshk9447
@nareshk9447 9 месяцев назад
Wow wonderful interview. Very i formative also namaste 🙏
@urmilaparanandhula2113
@urmilaparanandhula2113 7 месяцев назад
అమ్మా nee పాదలకు Shathakoti వందనాలు ఛాలా manchii Vishayalu Chepparu, mee prathyaksha darshana భాగ్యం నాకు కాలగాలి అని universe ni కోరుకుంటున్నా, thanks అమ్మ❤❤
@srinivas0189
@srinivas0189 9 месяцев назад
Chaala manchi interview. Thanks🙏
@jhochandrika6024
@jhochandrika6024 8 месяцев назад
అచ్చం ఇలాంటి అనుభవాలె ఎదురయ్యాయి అవుతున్నాయి amma🌏🔱🧘‍♀️♾️శివ శక్తులవి... అమ్మ వచ్చింది శివ వచ్చాడు ముందు తర్వాత గురువు.... మనసులో నిత్యం పంచాక్షరీ 🧘‍♀️🔱🌏♾️🔥🌊🌕🌞
@pradeepv760
@pradeepv760 9 месяцев назад
Wonderful questions Ravi garu..u picked most useful ones
@gandrakotaannapurna9639
@gandrakotaannapurna9639 6 месяцев назад
Nammaddu. Donga mata 2000 iste ne darsanam. Lekapote security apestaru. Lopaliki allo cheyaru.
@vkchaitanya2003
@vkchaitanya2003 9 месяцев назад
Wow what a great lady to have seen the mother herself
@saudagar-mk5ye
@saudagar-mk5ye 9 месяцев назад
Please make a video on tantra uses for common mans problems with this mathaji.
@yvrmadhusudhanrao7873
@yvrmadhusudhanrao7873 9 месяцев назад
The best and worth watching interview.....EXCELLENT....
@pradeepv760
@pradeepv760 9 месяцев назад
If anyone say ANIPISTUNDI word means.. there are in real spiritual path and they progressed alott..this i got to know after watching many true saints.
@Thethriveni1993
@Thethriveni1993 9 месяцев назад
రవిశాస్త్రి గారు మరియు అమ్మగారికి ధన్యవాదాలు
@gandrakotaannapurna9639
@gandrakotaannapurna9639 6 месяцев назад
😢😢😢😢 2000 adigindi mata
@nirmalababy3885
@nirmalababy3885 7 месяцев назад
Ammagaru mee pada padmamulaku namaskaram chestunnamu meru cheptunna matalani maa janma dhanyamayindi ammagaru meru parvati swarupulu Ravishastri garu yendaro mahanubhavulanu guruvulanu satpurushulanu parichayam chestunna mee padamulaku namaskaram chestunnamu yeppudu meru pette video lu chudadaniki kudurakapoyina appapudu chustu untanu manasuku anandanni shanthi ni kalagistundi swamy
@VenuGopalKodimyala-du6cz
@VenuGopalKodimyala-du6cz 6 месяцев назад
శ్రీ మాత్రే నమః అమ్మగారికి పాడాబి వందనం 🙏
@user-gc8gj1iz5u
@user-gc8gj1iz5u 9 месяцев назад
Superb Jaigurudev 🙏 ♥️ ❤️
@sivaprakashjaggumantri9330
@sivaprakashjaggumantri9330 9 месяцев назад
Ravi sasyri garu thanks she told every thought s are correct and real correct sruti shruity అంటారు all లేడీస్ are god's than there is no danger Ik
@venkatacharychilakamarri5872
@venkatacharychilakamarri5872 9 месяцев назад
🙏🙏🙏🙏🙏Nice Video.Jai Sindhu Mathaji. Thank you Ravi Shastry garu for interview taken with Mathaji.
@ramaraopodalakuri7118
@ramaraopodalakuri7118 9 месяцев назад
ధన్యవాదాలు
@supathachannel8392
@supathachannel8392 8 месяцев назад
ఆధ్యాత్మిక ప్రయాణం నీ లోపల జరగాలి అని చెబుతుంటే యోగులు చెబుతుంటే ...జనాలు అందరూ కోరికలు పెంచుకుని బుద్ది విపరీతం చెంది వినాశ కాలం తెచ్చుకుంటున్నారు.
@kamunisrinivas3466
@kamunisrinivas3466 8 месяцев назад
Good story. Yippatinundi ninnu nammukovaali unnadi ammukovaali
@vijayalakshmi1677
@vijayalakshmi1677 7 месяцев назад
Ravi sasri gariki Sindhu mathaku namaskaralu
@kotanageswaraprasad5804
@kotanageswaraprasad5804 9 месяцев назад
ఈ అమ్మ అమ్మగారు చెప్పింది చాలా కరెక్ట్ శ్రీకృష్ణుడు , మహాకాళి ఇద్దరూ ఒకటే ...ఎలాగంటారా ? .. భౌతిక రూపం చూస్తే మహాకాళి నీలపు రంగులో ఉంటుంది ... శ్రీకృష్ణుడు కూడా నీలపురంగు లో ఉంటాడు ...మహాకాళి సహజంగా శాంత మూర్తికి.. శ్రీకృష్ణుడుకూడా ..శాంతతత్వమే .. కానీ దుష్టులను సంహరించేటప్పుడు శ్రీకృష్ణుడు ఉగ్రరూపం దాలుస్తాడు. అదే మహాకాళి అమ్మవారు దుష్ట సంహారం తరువాత రుద్రరూపంలో ఉంటుంది ..అదే రూపాన్ని మనం చూస్తున్నాం .. ఇద్దరూ శాంతస్వరూపాలే . ఆ మహాకాళీ రూపాన్ని మనం ఇప్పుడు భీకరంగా వుందని అంటున్నాము.
@Raama_1234
@Raama_1234 9 месяцев назад
Sindhu maatha chaala baaga cheppaaru
@dpradeepkumar5748
@dpradeepkumar5748 9 месяцев назад
Amma మిమ్మల్ని చూస్తుంటే ఏదో తేయని ఆకర్షణ శక్తి ఉన్నదని అనిపిస్తోంది
@alurnagendramani3602
@alurnagendramani3602 6 месяцев назад
Sri matre namah.sindhu matha paadalaki namaskaram.
@rekhashivani8112
@rekhashivani8112 9 месяцев назад
Namasthe mattaa you had cleared so many doughts🙏🙏🌹❤
@baladityagopi5662
@baladityagopi5662 9 месяцев назад
An satisfied interview
@bhagavan9489
@bhagavan9489 9 месяцев назад
Kindly bless me Maa 🙏🙏🙏
@sreeluramalu4594
@sreeluramalu4594 7 месяцев назад
Amma Miku satakoti dhanyavadamulu ...chala chakkaga gnanaani vivarincharu🙏
@padmajapadmaja5491
@padmajapadmaja5491 9 месяцев назад
🙏 Om Sri Matre Namaha 🙏
@advsnraju
@advsnraju 9 месяцев назад
సింధూ మాత కి మనస్సుమంజాలి ,🙏🙏
@gandrakotaannapurna9639
@gandrakotaannapurna9639 6 месяцев назад
2000 ₹ to sumanjali pettandi. Appudu mata full happy
@RavikFic
@RavikFic 9 месяцев назад
Manchi episode. Bavundi 🙏
@sumanligampally3564
@sumanligampally3564 9 месяцев назад
Guruvu garu 🙏🙏🙏🙏🙏
@mangachiravuri6842
@mangachiravuri6842 9 месяцев назад
Ravi Sastri garu dwara endoromahanubhavula gurinchi telusukune bhagyam kaligindi 🙏
@subbusubbu2606
@subbusubbu2606 7 дней назад
really shes is greay yogini............... really many brahmins surprised really wah wah
@satyanarayanabhogireddy8371
@satyanarayanabhogireddy8371 9 месяцев назад
శ్రీమాత్రే నమః🌺 🙏🙏🙏
@praveenag3017
@praveenag3017 9 месяцев назад
Very good interview, please mention guru's address.
@mokshithreddy8628
@mokshithreddy8628 8 месяцев назад
🙏🙏🙏👋👋👋Amma. great Ravi sir. Amma all r u says ur feelings now I'm also feelings.wh about this.tq so much.
@LEARNINGTELUGUWITH_RADHA
@LEARNINGTELUGUWITH_RADHA 9 месяцев назад
జయజయ శ్రీరామ జయజయ గురుదేవ
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn 9 месяцев назад
*good sir ✔️🔺miru ma god* ✔️small request achalamba yoga mata⛳ asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.🔺⛳✔️ ammavaru sajivasamadi🕉 chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru✔️ miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir
@shreyanag1
@shreyanag1 9 месяцев назад
Chala Diaivika video...Sairam
@jayalaxmi4239
@jayalaxmi4239 7 месяцев назад
Very informative video ThkQ sir
@someshsoma8899
@someshsoma8899 9 месяцев назад
Beautiful massage thank you sir thanks ammavaru
@varshinireddy1659
@varshinireddy1659 9 месяцев назад
Nijame kabatti voice chala confidence ga undi amma
@rangaraoakkineni5766
@rangaraoakkineni5766 9 месяцев назад
ఛాలా . Baga chepparu అమ్మా
@isubbareddy1566
@isubbareddy1566 9 месяцев назад
బాగుంది సాయి బాబా
@methukuramulu21
@methukuramulu21 8 месяцев назад
ధన్యవాదములు
@venkateshwarreddyyellavula1276
@venkateshwarreddyyellavula1276 7 месяцев назад
ఓం శ్రీ మాత్రే నమ హ ఓం శ్రీ మాత్రే నమ హ 🙏🙏🚩🚩🌹🌷⚘️🥀🏳️‍🌈
@arunakumari2708
@arunakumari2708 9 месяцев назад
🙏🙏🙏 sree mathre namaha
@SRISRI.4689
@SRISRI.4689 8 месяцев назад
ఓం శ్రీ గురుభ్యో నమః... ఓం శ్రీ మాత్రే నమః
@satyanarayanapothula8167
@satyanarayanapothula8167 9 месяцев назад
Om sri matha ji Nice Ravi గారు ಒಮ್ SAIRAM
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 9 месяцев назад
Amma naaku swapnam lo lalitha tripura sundari manthram ammey itchindi. But bad luck nenu saadha cheyyeledhu. Amma namam, krishna manthram smarana chesthanu 24/7. Samayem vachinapudu ammey emicheyyalo chesthundi. Jai sri mathrey namaha.
@sriramakrishnagade4895
@sriramakrishnagade4895 9 месяцев назад
Mataji yogini ramyananda Bharathi maha swamini vari blessings...r.k...5-12-23
@vadapallyjanaki6839
@vadapallyjanaki6839 9 месяцев назад
🙏🙏🙏🙏Thank u Amma
@kondayyayernagula8861
@kondayyayernagula8861 9 месяцев назад
Ravi gariki Amma variki satakoti namaskaramulu
@user-by5nc7wx2l
@user-by5nc7wx2l 9 месяцев назад
Sindhu mathaki padabi vandanamulu
@sivaprakashjaggumantri9330
@sivaprakashjaggumantri9330 9 месяцев назад
Simpll mantra is pm. Thanks
@sivaprakashjaggumantri9330
@sivaprakashjaggumantri9330 9 месяцев назад
Simple om mantra
@rajeshnarla5641
@rajeshnarla5641 9 месяцев назад
Thanks!
@niravitv
@niravitv 2 месяца назад
@subhalakshmibhavaraju1360
@subhalakshmibhavaraju1360 9 месяцев назад
Super video
@sharadaitrustmybapujishara5348
@sharadaitrustmybapujishara5348 9 месяцев назад
Amma namasthe, please bless amma please bless amma.
@sriramakrishnagade4895
@sriramakrishnagade4895 9 месяцев назад
Sri Sri Sri siddheswarananda Bharathi maha swami vari blessings... amruth...5-12-23
@SRINIVAS231000
@SRINIVAS231000 9 месяцев назад
అమ్మ వారి address ఎక్కడ ఉన్నది. దయచేసి తెలియ చేయగలరు. ❤
@gamingjack7978
@gamingjack7978 8 месяцев назад
Aum mahavatar babaji namaha
@anuradhabhargav7254
@anuradhabhargav7254 9 месяцев назад
ద్వాదసాక్షరీ మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏
@peyyalababu
@peyyalababu 9 месяцев назад
🎉🎉
@madhusudhansharma8866
@madhusudhansharma8866 9 месяцев назад
జై గురు దత్త 🙏🙏🙏🙏
@ananthalakshmivedre8697
@ananthalakshmivedre8697 8 месяцев назад
ఓం శ్రీమాత్రే నమః 🙏🙏
@meecanadasatya
@meecanadasatya 9 месяцев назад
Amma 🙏
@leneenagudugunta3602
@leneenagudugunta3602 9 месяцев назад
Good business...
@vldhandisuvrna7712
@vldhandisuvrna7712 8 месяцев назад
guruvu garki padhabi vandanalu nenu chala kastalalo vunnanu nannu kapadandi
@javvajisatish1594
@javvajisatish1594 9 месяцев назад
23.15 i have experienced evvaru namaru i hear my heart beat clearly at that time and scared at that time after that didn't meditate for three days
@mallikarjunauppari2479
@mallikarjunauppari2479 9 месяцев назад
Grateful
@user-et8yb8ll7j
@user-et8yb8ll7j 3 дня назад
Om sri mathre namahaaa
@vighneshvm6294
@vighneshvm6294 9 месяцев назад
Namaskaram
@LokeshLokesh-nu9nt
@LokeshLokesh-nu9nt 2 месяца назад
Super
@mashanna0015
@mashanna0015 9 месяцев назад
ధన్యవాదములు అమ్మ ధన్యవాదములు తల్లి దయ ఉంచి మాకు దారి చూడు
@rajakrishnanr3039
@rajakrishnanr3039 9 месяцев назад
Great soul
@naveenyadati6963
@naveenyadati6963 9 месяцев назад
om sri mathre namaha
@yashodagurram3490
@yashodagurram3490 7 месяцев назад
Amma..kali.matha.me.padabivandanam.thally.nanku.elanativallanty.chala.estam.me.dharashanam.kavali.prapanacham.lo.evaru.padivundaru.nenu.padhthunna.badha
@jyothi123C
@jyothi123C 7 месяцев назад
. Amma naperu Jyothi nakugu nilaga chinnappati nunchi ammavari dharshana vache dhi nagadhevatha nija dharsha na bhagya echedhi oka dhogga Sami ram redy Ane vadu vibuthi notlo vesi kattu vesadu naku Amma dharshanam evadamledu Amma nivanna nakattu vippu Amma nipadhalaku vandhanalu
@sumanligampally3564
@sumanligampally3564 9 месяцев назад
Amma 🙏🏿 🙏🏿 🙏🏿 thalli
@subbalakshmi2741
@subbalakshmi2741 9 месяцев назад
Chala super Amma 🙏🌹
Далее
Самое неинтересное видео
00:32
Просмотров 704 тыс.
Cristiano Ronaldo Surpassed Me! #shorts
00:17
Просмотров 16 млн
Самое неинтересное видео
00:32
Просмотров 704 тыс.