@@prabhamogilipuvvu7243 Yes bro ఈ రివ్యూ తిస్కునే వాళ్ళకి వల్ల బండి ఏ తోపు అయ్యింది ....బుర్ర తక్కువ వెదవ లు కాకపోతే 😂😂😂😂 రివ్యూ తీస్కొని పద్దతి ఇదేనా , నేను Intra V30 డ్రైవ్ చేసి చూసా నెక్స్ట్ లెవెల్ 😎👍🏽 కార్ రేంజ్ లో ఉంటుంది లోపల layland దరిద్రం గా ఉంటుంది సౌండ్ ఎక్కువగా వస్తుంది క్యాబిన్ లోకి మైలేజ్ కూడా తక్కువే 😂
Yes bro వీళ్ళు మరి వెటకారం గా అడుగుతున్నారు and వీల్ల బండి కంటే ఇది ఆ మాత్రం బాగాలేదు like julse feel తో మాట్లాడుతున్నారు ఓనర్ మాత్రం full confidence గా చెప్తున్నారు Im also Intra lover
బాబాయ్ సూపర్ బొలెరో నిజమే గా కింగ్ కానీ మైలేజ్ మాత్రం బాగోదు కానీ మా గోదావరి జిల్లాలో బొలెరో కింగ్ ఎందుకంటే మేము చెరువు గట్లకి వెళ్లాల్సి ఉంటాది 3 లేదా 4 టన్ లు వేసుకొని అలాంటప్పుడు బొలెరో కింగ్ తరవాత ఇంట్రా బెస్ట్ దోస్త్ కన్నా
Anna. Evi chusi bandi konakandi ma,,,,,,,,a g,,,,,,,,,,I potaru. As a owner and driver ga chyputuna. 4,5 tons aa boloro ki Ashok leyland ki Tata ki deniki anta seen leedu toooopppp 4tons anty anty enta kirai echina 4 kanty ekkuva vestyyy Inka Mana m,,,,,,,,a manam k,,,,,,, Sindy k na. All driver s and owener. Kk
Ace Mega truck kuda 3-4 tons lagutundi kada inka intra ante 5 tons easily it can handle, kani bayata mechanics evadu intra mida cheyi veyyadu ade minus