Anna customer chepaka munde anni meere explain chesthunnaru inka customer emi chapagaladu .other company vehicels ni meeru tisiparesthunnaru companies close chesukovala enti meeru only tatA hilight chesthunnaru leyland ni matrame pakkana peduthunnaru bolero ni pakkanapettandi
Brother అది దోస్త్ కస్టమర్ రివ్యూ చేప్పింది,నేను చెప్పింది కాదు బ్రదర్... నిజం చేపితే చాలా బాధగా ఉంటుంది బ్రో....దోస్త్ millage, దోస్త్ maintance కి intra millage intra maintance చాలా తేడా ఉంటుంది బ్రో... అది నేను చేప్ప అంతే...
Enka ledu anna nenu Granit field trip ki 4.5ton veyyali Leyland dost betera leka intra betara ani alochanalo padda anna Frist time anna am ardham kavatledu broo
నీ దోస్త్ కనీసం 16 వస్తదా...? Maintance service టాటా మీద 1000 రూపాలు ఎక్కువ... అవునా..? Pickup తక్కువ....అవునా..? Gredability తక్కువ... అవునా..? Torque తక్కువ...అవునా...? ఈ రెండూ బండ్లు brouches దగ్గర పెట్టుకుని చూసుకో....తెలుసుకో bro Bada body lo మరి దేనిలో కాదు...check చేసుకో....tq