Тёмный

TDP Chief Chandrababu Naidu Exclusive Interview With Murthy | AP Elections 2024 | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 240 тыс.
50% 1

TDP Chief Chandrababu Naidu Exclusive Interview With Murthy | AP Elections 2024 | TV5 News
#TDP #Chandrababu #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

5 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 460   
@purushothamr1707
@purushothamr1707 Месяц назад
What a human being you are sir.. What visionary What a leadership What a knowledge What a courage What a hard worker How kind hearted towards people There is no words to describe your affection towards people 🙏🙏🙏🙏🙏🙏
@Savier_warrior
@Savier_warrior 28 дней назад
Vamooo visionary ah 😂😂😂
@haribaby5204
@haribaby5204 Месяц назад
విజన్ ఉన్న నాయకుడు ఇలానే సమాధానం ప్రతి ప్రశ్నకు ఆన్సర్ ఎంత గౌరవప్రదంగా ఉన్నాదో చూడండి అందులో ప్రజల కోసం కష్టపడే తత్వం తప్ప వేరే ఏ ఆలోచన లేకుండా చెబుతున్నాడు నాయకుడు అంటే ఇలా ఉండాలి❤ కాబోయే ❤ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారములు 100%❤❤❤
@gmbhushana9786
@gmbhushana9786 Месяц назад
Super
@LokeshNeni
@LokeshNeni 23 дня назад
Abba miru chalu ra ora gundalu midha chayi vesi chepandra nijam 😂miru mi bathukulu
@raghavammayarlagadda7327
@raghavammayarlagadda7327 Месяц назад
2 మూర్తి గారి ఇంటర్వ్యూ నాకు చాలా ఇ ష్టం ఐ చంద్రబాబు జై టీడీపీ జై ఎన్టీఆర్ బాబు మనమే గెలుస్తాం మూర్తి గారికి నమస్కారం మనదే రాజ్యం సీనియర్ లేడీస్
@user-br5kj7yd2w
@user-br5kj7yd2w Месяц назад
Nee vots yenni unnai ee lanti kulagajji meediyala valla kamala atalu saguthunnai
@kondepatinagamani3260
@kondepatinagamani3260 Месяц назад
అంతే బాబు గారు. మీరు గెలిస్తే.మేము గెలిచినట్టే. మా బిడ్డలు వారి బిడ్డలు అందరూ గెలిచినట్టు. మనం గెలుస్తున్నాం. ఎలా అంటే ఊహించనంత గొప్ప మెజారిటీ మన పార్టీ కి వస్తుంది. మూర్తి గారు మీకు అభినందనలు. ఇట్లు రాజధాని మహిళ.
@ramaraotirumalasetty6098
@ramaraotirumalasetty6098 Месяц назад
CBN is a unique politician and great gentleman.
@srinivastanukonda798
@srinivastanukonda798 Месяц назад
మూర్తి sir ఎక్స్ల్లెంట్ ఇంటర్యూ జై C B N sir 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@rameshgoud3398
@rameshgoud3398 Месяц назад
చంద్రబాబు గారి అభిమాని ఇక్కడ...... మూర్తి గారు మీ జర్నలిజం చాలా ఇష్టం సార్..... మీలాంటి వారు మన రాష్ట్రానికి చాలా అవసరం.
@kondepatinagamani3260
@kondepatinagamani3260 Месяц назад
నేను కూడా
@anandbhupathi1765
@anandbhupathi1765 Месяц назад
మూర్తి గారు సూపర్ కింగ్స్
@srinivasulu9054
@srinivasulu9054 Месяц назад
Yes mi
@seetaramayyabale3913
@seetaramayyabale3913 Месяц назад
99l​@@anandbhupathi1765
@rajusameer5209
@rajusameer5209 Месяц назад
Jai TDP ✌️
@subhachunduru3800
@subhachunduru3800 Месяц назад
Jai CBN.Jai Lokesh.Vijayibhava
@sujathagoli8303
@sujathagoli8303 Месяц назад
Jai kutami me speech super Nijam chepparu cbn garu
@Truth-ln8qm
@Truth-ln8qm Месяц назад
JAI HOOO MANA CM CBN - 2024 ... WE ARE WAITING FOR YOU IN COUPLE OF WEEKS. JAI CBN SIR AND JAI TDP...
@Savestateap
@Savestateap Месяц назад
Jai jai CBN ❤🙏🙏🙏🙏🙏heart touching interview salute 🫡
@wingg0
@wingg0 Месяц назад
ల్యాండ్ టైట్లింగ్ చట్టం అనేది చాలా దుర్మార్గం.
@Ananthalakshmi-gz9kz
@Ananthalakshmi-gz9kz Месяц назад
Yes..yes..very very bad idea...what criminal minds
@chiranjeevuluraju9393
@chiranjeevuluraju9393 Месяц назад
Jai TDP 🎉🎉🎉🎉
@viswanadhamnandyala8242
@viswanadhamnandyala8242 Месяц назад
జై చంద్రబాబు జై మూర్తన్న
@bhanukaushikmanepalli8177
@bhanukaushikmanepalli8177 Месяц назад
You are role Model for Many .... sir
@haritha4509
@haritha4509 Месяц назад
Jai ho Babu garu ,great visionary and next Ap CM
@raveendrapanthagani6064
@raveendrapanthagani6064 Месяц назад
Jai TDP Jai Babu ✌️✌️✌️✌️✌️✌️✌️
@sujathagoli8303
@sujathagoli8303 Месяц назад
Mana kosam vachin devudu
@thekingsman7668
@thekingsman7668 Месяц назад
👍👍🙏
@raviganne4608
@raviganne4608 Месяц назад
C B N సార్ గారికి . మూర్తి గారికి. నమస్కారం. బయట దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో. ఉన్న తెలుగు వారందరికీ ప్రతి ఒక్కరం తెలియజేసి. మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఇది మన పిల్లల భవిష్యత్తు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఫోన్లు చేసి పిలిపించి ఓటు వేయించాలి.. జై అమరావతి
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk Месяц назад
జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు, లెజెండరీ లీడర్ ✌️✌️✌️✌️✌️✌️✌️
@gvramaraju4546
@gvramaraju4546 Месяц назад
Jai tdp jai cbn 🎉
@venkatvallabhaneni9121
@venkatvallabhaneni9121 Месяц назад
Vote for TDP
@mallikarjunaraotiruveedhul7892
@mallikarjunaraotiruveedhul7892 Месяц назад
Jai TDP Jai CBN Jai Lokesh Long live your family Sir🙏🙏🙏
@jagadishgovind3597
@jagadishgovind3597 Месяц назад
మీలాంటి నాయకుడు ఈ ప్రాంతానికి అదృష్టం దేవుడు ఇచ్చిన వరం.
@infotrenscom6992
@infotrenscom6992 Месяц назад
my leader ❤
@srinivaskota7030
@srinivaskota7030 Месяц назад
JAI TDP JAI CBN GARU JAI LOKESH GARU
@lankipallidamodhar7626
@lankipallidamodhar7626 Месяц назад
Jai CBN
@suryanarayana1640
@suryanarayana1640 Месяц назад
TV 5 is TV 5 👍
@viswamchowdary
@viswamchowdary Месяц назад
Jai TDP Jai CBN
@lekshaavanii1822
@lekshaavanii1822 Месяц назад
Jai CBN 💐💐💐🙏🏼🌼🌼👍🍀🍀
@shaikhannusa9456
@shaikhannusa9456 Месяц назад
Jai tdp Jai cbn jai janasena 💯❤️💪🙏
@gvramaraju4546
@gvramaraju4546 Месяц назад
Great interview moorthy gaaru
@srinubandla4817
@srinubandla4817 Месяц назад
జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు ❤❤❤❤❤
@radhikasruthi
@radhikasruthi Месяц назад
Jai tdp
@butterandbiscuit7903
@butterandbiscuit7903 Месяц назад
Love 🎉you CBN sir.
@lankipallidamodhar7626
@lankipallidamodhar7626 Месяц назад
Jai TDP 🚲
@srinivasmanikanta1244
@srinivasmanikanta1244 Месяц назад
June 4 రాష్ట్రం మొత్తం మోత మొగిపోద్ది, జై బాబు అని❤
@mjhansirani1594
@mjhansirani1594 Месяц назад
ఎస్సార్ మీరు చెప్పేదంతా 1000% కరెక్ట్
@sirishaalla5509
@sirishaalla5509 Месяц назад
SIR WE PEOPLE OF VIZAG ARE ALWAYS INDEBTED TO YOU FOR YOUR RELENTLESS SERVICE WHEN WE WERE HIT BY HUD HUD, NO ONE ON EARTH COULD DO LIKE U🙏🏻🙏🏻🙏🏻
@hanumantharaov8670
@hanumantharaov8670 Месяц назад
Good interview for the position of you both of them very well information to public 👍 👏
@pavachu
@pavachu Месяц назад
CBN garu is "Father of Cyberabad" & "Father of Amaravathi of AP"✌
@phjani
@phjani Месяц назад
Already cyberabad lo tdp ni bondha petaru next amaravathi adhe bramaravathi lo kuda pedatharu 😂😂
@thekingsman7668
@thekingsman7668 Месяц назад
👍👍🙏
@user-br5kj7yd2w
@user-br5kj7yd2w Месяц назад
Kammajathiki abadhu
@srinivasuluyerramreddy4535
@srinivasuluyerramreddy4535 Месяц назад
Vizag capital pakka
@thekingsman7668
@thekingsman7668 Месяц назад
@@srinivasuluyerramreddy4535 Amaravathi capital
@srikanthchowdary3134
@srikanthchowdary3134 Месяц назад
Jai CBN 🎉🎉🎉🎉🎉
@AnnoyedGolfCart-fr9wm
@AnnoyedGolfCart-fr9wm Месяц назад
కొన్ని గొర్రెలు ఇప్పటికి మారలేదు బాబు గారు 🤦‍♂️
@lakshmijampani681
@lakshmijampani681 Месяц назад
అవి మారవు
@varalanka8781
@varalanka8781 Месяц назад
😂😂😢s
@RamanaDondla
@RamanaDondla Месяц назад
Vallu penta manusulu
@GovindhaiahJangama-wb7xk
@GovindhaiahJangama-wb7xk Месяц назад
Jaibaabi ✌️✌️💪💪👌👌👍👍
@srikantasri7976
@srikantasri7976 Месяц назад
Great leader
@eshyamsundargoudgoud9466
@eshyamsundargoudgoud9466 Месяц назад
Jai TDP Jai chendra Babu nayudu garu please vote for TDP
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 Месяц назад
Land grabbing act వలన గ్రౌండ్ లెవల్ లో భూమి ఉన్న ఎవ్వడూ ysrcp నీ సపోర్ట్ చెయ్యరు.
@skrasool9547
@skrasool9547 Месяц назад
దయచేసి అసెంబ్లీ లో జరిగిన వీడియో ప్లై చెయ్యాలి CBN మాట్లాడాలి
@kiran4498
@kiran4498 Месяц назад
Well said sir
@user-zu5qk9rh4c
@user-zu5qk9rh4c Месяц назад
Adi C B N gari stamina that is Babu garu
@durgapampana1642
@durgapampana1642 Месяц назад
Jai tdp 💛 Jai janasena ❤
@yaram.nagaraju6810
@yaram.nagaraju6810 Месяц назад
Yes.kasi.jai.tdp.jai.babu
@durgapampana1642
@durgapampana1642 Месяц назад
Telugu pride CBN 🙏
@santosh386
@santosh386 Месяц назад
Excellent 🎉
@SN-sm3xh
@SN-sm3xh Месяц назад
CBN IS WORLD CLASS LEADER 35 YEARS VACK. ITS AP BADLUCK THAT WE DIDNT USE HIS SERVICES FULLY. SOMETIMES WE FEEL LIKE HE IS LACKING GOOD POLITICAL ADVISORS. OTHERWISE HE SHOULD BE THE LONGEST CHIEF MINISTER BY NOW.
@user-br5kj7yd2w
@user-br5kj7yd2w Месяц назад
Sankalo vasana daridrudu
@mjhansirani1594
@mjhansirani1594 Месяц назад
My favourite hero Chandrababu Garu great CM Chandrababu Garu main pramana sweekaram swayamvar మా హయంలో మిమ్మల్ని చూస్తూ ఉండటం మా అదృష్టం జై cbn సార్ జై చంద్రబాబు గారు జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై నారా లోకేష్
@vibheeshanaraogudapuvalash404
@vibheeshanaraogudapuvalash404 Месяц назад
Jai tdp jai cbn sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@tydshorts5557
@tydshorts5557 Месяц назад
Ji t.d.p
@suneethan1498
@suneethan1498 Месяц назад
CBN sir 🙏🏼
@devinilayam2734
@devinilayam2734 Месяц назад
ఓంనమఃశివాయ మూర్తి గారు విభజిత ఆంధ్రరాష్ట్రంలో చంద్రబాబు గారి ముందు చూపు, అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టి.సమతుల్యంగా నడిపించగలిగిన నాయకుడిని కోల్పోయాము అని గాఢంగా ప్రజలలో చైతన్యం కలిగింది.ప్రతి ఒక్కరిలో CBN గారి సంకల్పం, దృఢమైన విశ్వాసం. రాష్ట్రం, ప్రజలపై ప్రేమ 75 సంవత్సరాల నవ యువకుడిలా వారు అలుపెరుగని యోధుడిలా వారి ప్రయాణం.ఎప్పుడు లేని విధంగా యామర్జెన్సీ లో ఎలా ఐతే లోకేనాయక్ జయప్రకాష్ నారాయణ్ revolution తెచ్చి విముక్త కాంగ్రెస్ చేసారో, అలాగే అన్నిపార్టీలు కలిసి త్రీకూటమి ఏర్పడింది.బీజేపి, టీడీపి, జనసేన యువశక్తి కలిసి కూటమి ఏర్పడింది.ఇది do or die time మూర్తిగారు. ఎమర్జెన్సీలో కూడా ఇంత దారుణంగా లేదు. రాష్ట్ర వినాశనం, ప్రజలు బానిసలు, SC , ST నా అక్కలు, నా, చెల్లెళ్ళు, నా తమ్ముళ్లు, అంటూ అబద్ధాలు మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, ఇది మన ముఖ్యమంత్రి గారి, వారి మంత్రుల విధానం. పరిపాలన అంటే ఏమిటో తెలియని వారిని ఎన్నుకుని తప్పు చేసాము అని ప్రతి ఒక్కరిలో కలిగింది. కొద్దిగా ఆలస్యం ఐనా సమయానికి ప్రజలలో చైతన్యం వచ్చింది. ఏమీ చెయ్యలేని వారు వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని, అదిరించి బెదిరించి, వ్యవస్థలను అస్తవ్యస్థం చేసి విధ్వంసం చేసి భయపెట్టాలి అనుకుంటే ఎవరు తీసుకున్న గోతిలో పడ్డారు. ఈ విపత్కర పరిస్థితిని అందరూ కలిసి, మన రాష్ట్రాన్ని మనమే నిలబెట్టుకోవాలి అని కుటుంబము మొత్తం తమ వంతు పాత్ర పోషిస్తున్న CBN గారి కుటుంబ సభ్యులకు అభినందన. రాష్ట్రంలో, జాతీయంగా, అంతర్జాతీయంగా వచ్చిన చేత్తన్యం, ముఖ్యంగా యువగళం, యువత పాత్ర మూదావహం, అభినందనీయం. యువతా మెలుకున్నమీకు, ప్రజలకు, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న మీడియా వారికి కృతజ్ఞతలు, వారి స్ఫూర్తికి అభినందనీయం, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపి, జై అమరావతి, జై యువగళం, జాతీయంగా, అంతర్జాతీయంగా టీడీపి, జనసేన, బీజేపి కార్యకర్తలకు, అభిమానులకు తెలుగు తల్లిని శృంఖలాల నుండి విడిపించుకునే ఈ ప్రయత్నంలో పాత్రధారులైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతతో ఓంనమఃశివాయ.
@gangavarapubhaskararao8499
@gangavarapubhaskararao8499 Месяц назад
Babu garu AP god
@seshareddythippana5489
@seshareddythippana5489 Месяц назад
మూర్తి గారు రెడ్డి రాజుల కాలంలో 1420 రాచ వేమారెడ్డి చరిత్ర తెలుసు కుంటె సై కొ గురించి అర్దమవుతుంది
@jilinyeyeexportimportcoltd4478
@jilinyeyeexportimportcoltd4478 Месяц назад
Jai Jai TDP
@raghubabupotluri6343
@raghubabupotluri6343 Месяц назад
Babu garu Vandanam 🙏 Nuvve Dikku maaku.
@knsingh7719
@knsingh7719 Месяц назад
Sir, SI Recruitment 2023 kuda fraud చేశారు.. వీలైతే దాన్ని తిరగతొడాలి
@kondapurammc1932
@kondapurammc1932 Месяц назад
sachivalayam recruitment lo kuda fraud jarigindhi sir, minimum qualifying marks lekunda job icharu chalamandiki. Especially AHA jobs....
@burlebadari3771
@burlebadari3771 Месяц назад
Jai cbn
@gvsappalarraju
@gvsappalarraju Месяц назад
You are really great CBN gaaru. Let's work for future generations. All the very best, No doubt you are going to get into power. Work towards faster resolutions of the court cases as well. I really like your vision of P4 model. Please educate the people about this in your meetings.
@BE_VISIONARY_BE_AN_INSPIRATION
@BE_VISIONARY_BE_AN_INSPIRATION Месяц назад
జగనన్న ఇచ్చిన హామీల్లో ఇప్పటిదాకా నెరవేర్చినవి ఇవే..eka 100% హామీలు నెరవేర్చాడు. అందులో కొన్ని: 1. సీపీఎస్ రద్దు 2. ప్రత్యేక హోదా తెస్తాం 3. మద్యపాన నిషేధం చేస్తాం 4.విశాఖ కు రైల్వే జోన్ తెస్తాం 5.విశాఖ కు మెట్రో తెస్తాం 5. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాం 6.పోలవరం పూర్తి చేస్తాం. 7. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తాం. 8. వెలిగొండ పూర్తి చేస్తాం. 9. రామాయపట్నం పోర్టు పూర్తి చేస్తాం. 10. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం. 11 . కరెంటు చార్జీలు తగ్గిస్తాం. 12. బస్సు చార్జీలు తగ్గిస్తాం. 13. 30 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతాం. 14. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం. 15. వృధ్యాప్య పెన్షన్ రూ.3,000 చేస్తాం 16. వికలాంగుల పెన్షన్ రూ.3,000 చేస్తాం 17. 45 ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తాం. 18. మెగా డీఎస్సీ వేస్తాం. 19. ప్రతి ఏడాది జాబ్ క్యాలండర్ ఇస్తాం. 20. అమ్మఒడి ఎంత మంది పిల్లలున్నా ఇస్తాం. 21. ఎన్ని లక్షలు అయినా ఉచిత వైద్యం. 22. కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా, ప్రభుత్వ హాస్పిటల్స్ ... ఆంధ్రుడా మేలుకో
@adikalluri6670
@adikalluri6670 Месяц назад
😂😂
@KiranKumar-df7lx
@KiranKumar-df7lx Месяц назад
Visionary leadership
@nagarajuthadakamadla6133
@nagarajuthadakamadla6133 Месяц назад
Cbn zb tdp win
@user-ar5una1977
@user-ar5una1977 Месяц назад
అబ్బో టైటిల్ మామూలుగా లేదుగా... 🙄😯😯👍🏻😊
@RowdyRajanna
@RowdyRajanna Месяц назад
జై టీడీపీ జై చంద్రబాబు
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 Месяц назад
ఈ రోజు వనిత మా వూరిలో అంగన్ వాడి మహిళలకు ఒక్కొక్కరికి ₹1500/- చొప్పున మనీ పంపిస్తే వద్ఢు అని వెనక్కి ఇచ్చేసారు
@d.ch.e
@d.ch.e Месяц назад
Great,well done👏🏻👏🏻👏🏻👏🏻👏🏻manatelugu states people want jobs,state development,skill development,healthcare n work to do not kukka biscuits. Well done!they should keep the spirit alive till the end.
@sirishakirankumar3649
@sirishakirankumar3649 Месяц назад
Good change
@ANDHRAKESARI
@ANDHRAKESARI Месяц назад
ఇలాంటివి ఎన్నో సంఘాలలో,సమితిల లో పెట్టండి. అలా చేసిన వారికి మన అందరి అభినందనలు తెలియజేయండి
@ramachandramurthyvellanki8652
@ramachandramurthyvellanki8652 Месяц назад
Good job
@mdsardarahamed6057
@mdsardarahamed6057 Месяц назад
కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన అమరావతి బాగా అభివృద్ధి చెందాలి మన అమరావతి 29 రాష్ట్రాల్లో బాగా పేరు రావాలి మీరు తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తారు
@ramachandraraorao4266
@ramachandraraorao4266 Месяц назад
మూర్తిన్న చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు చాలాచాలా థాంక్స్
@mshivashankar-ws6wz
@mshivashankar-ws6wz Месяц назад
Jai TDP Jai CBN sir ✌️✌️💐💐💐💐💐💐💐💐💐💐💐 AP visionary leader CBN sir ✌️✌️💐💐
@p.v.revathi2402
@p.v.revathi2402 Месяц назад
OMG what a vision sir You are a gift to Ap Plz people of Andhra don't become blind this time
@skm5858
@skm5858 Месяц назад
Jai TDP 🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲💯💯💯💯💯💯💯💯💯💯
@sampathchintha7327
@sampathchintha7327 Месяц назад
Jai CBN Jai TDP jai Telangana
@haribaby5204
@haribaby5204 Месяц назад
ఇలాంటి నాయకుడిని ఎన్నుకోండి మన పిల్లల భవిష్యత్తును కాపాడండి❤
@user-du3bw3jw6b
@user-du3bw3jw6b Месяц назад
.manadavuducbn
@ramalakshmidurga9853
@ramalakshmidurga9853 Месяц назад
Thank god 🎉
@mjhansirani1594
@mjhansirani1594 Месяц назад
జై అమరావతి జై జై అమరావతి
@vijaykumarkarodi5397
@vijaykumarkarodi5397 Месяц назад
Sir, 2000 lo 2020 vision gurunchi cheppadam great visionary leader evaru avunu anna kadhanna
@sureshkurupati290
@sureshkurupati290 Месяц назад
Jai CBN sir - మీలాంటి నాయకుడు ఈ ప్రాంతానికి అదృష్టం దేవుడు ఇచ్చిన వరం.
@dr.rajyalakshmi2197
@dr.rajyalakshmi2197 Месяц назад
Eye opening interview for all andhra voters,hats off cbn
@mjhansirani1594
@mjhansirani1594 Месяц назад
మై ఫేవరెట్ జర్నలిస్ట్ మూర్తి గారు ఏం అన్ సాంబశివరావు గారు జై టీవీ 5 జై జై టీవీ5 జై ఏబీఎన్
@jilinyeyeexportimportcoltd4478
@jilinyeyeexportimportcoltd4478 Месяц назад
We are going to see after June 4th Andhra Pradesh CM CBN Garu
@HomeOur-hp4vs
@HomeOur-hp4vs Месяц назад
👍
@rangarao6308
@rangarao6308 Месяц назад
Long live cbn sir❤
@JanardanaReddy-rb7ki
@JanardanaReddy-rb7ki Месяц назад
THE LEGEND CBN SIR
@dhanalakshmi7880
@dhanalakshmi7880 Месяц назад
కూచిపూడి డాన్స్ ఐకాన్ బ్రిడ్జి పునరుద్దరించండి
@boyaramuduah4356
@boyaramuduah4356 Месяц назад
CBN చంద్రబాబు నాయుడు గారి పాలన మాకు కావాలి చంద్రబాబు గారి తోటి అభివృద్ధి సాధ్యమవుతుంది
@JeevanKumar-go1gi
@JeevanKumar-go1gi Месяц назад
Jai cbn jai tdp
@mjhansirani1594
@mjhansirani1594 Месяц назад
Jai TDP ✌️✌️✌️
@kongaraprasad9592
@kongaraprasad9592 Месяц назад
Great leader we all should support him irrespective of caste,religion etc for our comfortable life.
@satyanarayanparachuri2065
@satyanarayanparachuri2065 Месяц назад
Jai TDP
@subbus3342
@subbus3342 Месяц назад
Yes sir. Exactly you said Please save Andhra Pradesh And people s welfare, development, jobs for youth, And for NICE. RAJADHANI. JAI. CBN. JAI SWARNANDHRA
@rajusameer5209
@rajusameer5209 Месяц назад
Jai CBN sir 🌙🌄🚲👍✌️🙏
@brahmaiah.pbrahmaiah.p3245
@brahmaiah.pbrahmaiah.p3245 Месяц назад
❤❤❤❤❤❤
@vishnuleel111
@vishnuleel111 Месяц назад
Best interview 👏
@redsbonu5787
@redsbonu5787 Месяц назад
Super 👌👌👌😍
Далее
Nima ovqat qilay?😂
01:01
Просмотров 762 тыс.
Я ТВОЙ ОТЕЦ #большоешоу
01:01
Просмотров 145 тыс.