Тёмный

TDP paid artist at Anna Canteen - అన్నా క్యాంటీన్‌ వద్ద అడ్డంగా దొరికిపోయిన నిరుపేద TDP కార్యకర్త 

Dr Pradeep Chinta Vlogs
Подписаться 221 тыс.
Просмотров 92 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 990   
@prasadthatikonda7622
@prasadthatikonda7622 2 месяца назад
అన్న డైరెక్టర్స్ పెట్టి తీస్తే కోట్లు ఖర్చుపెట్టాలి అన్న వాడైతే ఫ్రీ paid ఆర్టిస్ట్ కాబ్బటి యాక్టింగ్ రాలేదేమో 😂😂😂
@esrreddy465
@esrreddy465 2 месяца назад
Ee madya naynu DTH ki recharge chayatlaydhu, TDP vallu free ga entertainment isthunnaru ani
@SaiRohith-j8g
@SaiRohith-j8g 2 месяца назад
i llannti artist ni namukuney badhulu TDP kuda IPAC pethukuntey bhaguntundhi 😂😂😂
@Jeevanamedia
@Jeevanamedia 2 месяца назад
ఈ దినం కోడి కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదు సంవత్సరాలు ఎదురు చూశారు ఈ దినం కోడి కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు విద్యని వైద్యాన్ని ఆరోగ్యాన్ని పక్కన పెట్టారు ఈ దినం కూడు కోసమే పేద పిల్లలు చదువుకునే బడులలో పెట్టే ఆహారాన్ని కూడా లెక్క చేయలేదు ఈ దినం కోడి కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ సంక్షేమ పథకాలను అన్నిటిని పక్కనపెట్టారు ఈ దినం కూడు కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు విద్య దీవెన వసతి దీవెన పక్కన పెట్టారు❤ తినండి తాగండి చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం మనకి ఏ లోటు లేదు
@MIDRaju
@MIDRaju 2 месяца назад
బాగా చెప్పారు
@injetijohnkennedy9625
@injetijohnkennedy9625 2 месяца назад
దీనమ్మ జీవితం..ఓక్కోసారీ చచ్చిపోవాలనిపిస్తుందీ చంద్రాల్ సార్ మాటలు వింటుంటే...
@ghanumanth1326
@ghanumanth1326 2 месяца назад
Same bro
@venugopalnanduri4453
@venugopalnanduri4453 2 месяца назад
E Pradeep lucha na koduku.. yera yeri puka me Jagan anna cheyachu kada.. pedavari kapudu kotadu. Anduke 11 seats boku na koduku la inlto dakunnadu. E Pradeep garu India ke vasthe ne box badalu kodataru
@Chani847
@Chani847 2 месяца назад
ఎన్నో ఘోరాలు చేసిన చంద్రాలు చావాలి.... మనమెందుకు..... దరిద్రుడు ఎప్పుడు చస్తాడో 🏴‍☠️🏴‍☠️🏴‍☠️🏴‍☠️
@NaniNeutral
@NaniNeutral 2 месяца назад
@@venugopalnanduri4453 Po ra pilla kumptha lanjodakaaaaa… Nuvu ne over action… Aaa musali bolligadi ki ma Jagan Anna ki polikentraaaa… Public sommu tho kula rajadhaniiii plan chesina dhagaaaaa koru…
@injetijohnkennedy9625
@injetijohnkennedy9625 2 месяца назад
@@Chani847 : జనాలు పిచ్చోళ్ళనే భ్రమలో ఉండి అందర్నీ నేను ఏమి చెప్పినా నిజమని నమ్మాలనే ఆ అతితెలివితేటలు చూస్తే...ఇదేమీ ఖర్మరా బాబు రాష్ట్రానికీ అనిపించకమానదు నిర్భయంగా అబద్ధాలు చెప్పే విధానమే అశ్ఛర్యం ...🙄😔🤔🤭
@ggiridhari2966
@ggiridhari2966 2 месяца назад
ఈ Paytm వాడికి డ్రెస్ కోడ్ మరచి పోయారు. CBN జీవితమంతా ఇలాటి డ్రామలతో బ్రతికాడు, బ్రతుకుతాడు. ఆహా ఓహో అంటూ ఈటీవీ, ABN, మహా టివి, రాజ్ టీవీలు బట్రాజుల అవతారాలు ఎత్తి డప్పు వాయిద్యాల హోరు మనకు వినిపిస్తారు.
@tatavarthisubbarao4340
@tatavarthisubbarao4340 2 месяца назад
a yaakchee BOKU channel, boku pepar lo rojanta a 420 bajana tappa inkemi vuntundi???
@eswar_nr
@eswar_nr 2 месяца назад
అన్నా కాంటీన్లు లేక KFC లో తింటున్నాడు పాపం పేదోడు.
@RK-yq3vf
@RK-yq3vf 2 месяца назад
Tuglak gaadu intike pampisthanu ante prajala Andaru vaadini MEDA PATTI Thosesaru...paapam endukani.
@kishorebabupallepogu6080
@kishorebabupallepogu6080 2 месяца назад
😂😂😂😂😂😢
@hannagrace5712
@hannagrace5712 2 месяца назад
😂
@వాషింగ్మిషన్
@వాషింగ్మిషన్ 2 месяца назад
అన్నం పెట్టటం తప్పు అని ఎవ్వరు అనరు! !! స్వాతంత్రం వచ్చి 78. సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా పేదవాడు 5 రూపాయిల భోజనం కోసం ఖ్యూ లో నిలపడి తినే స్టేజ్ కి తీసుకువస్తున్నారే అది తప్పు ..అసలు ఎవరు అడిగారు అన్నా క్యాంటీన్స్ పెట్టమని . 5 రూపాయిలు ప్రజలు ఇవ్వాలి ,20 రూపాయిలు గవర్నమెంట్ ఇవ్వాలి ఒక్క మనిషికి 90 అవుతుంది . మల్లి ప్రజల దగ్గర నుండి విరాళాలు తీసుకోవాలి . ఇది అంత ఎవరి కోసం ???? ఈ అన్నా కాంటీన్స్ లేనప్పుడు ప్రజలు బ్రతకలేదా??? చచ్చిపోయారా??? ప్రజల డబ్బుతో నడిచే దానికి మీ ఫోటోలు ఎందుకు??? మి పార్టీ కలర్స్ ఎందుకు ??? ప్రజదనం వేస్టు. ఈ అన్నా క్యాంటీన్ లో ఫోటో ల గురించి రంగుల గురించి పేర్లు గురించి తన్నుకు సావటం ఎందుకు ????ఇపుడు మీరు పెడుతున్న శిలాఫలకాలు వాళ్లు ఉంచుతారా ???? మీరు వాళ్ళవి పగలకొట్టారుగా ???? ఆ శిలాఫలకాల ఖర్చు వెస్ట్ కాద???? ప్రజలకి ఎంతో అవసరం ముఖ్యం అయ్యిన ఆరోగ్యశ్రీని తీసేసి ఈ దిక్కుమాలిన చెత్త పనులు ఏంటి??? ఇప్పుడు దాక తీసుకు వచ్చిన అప్పులు ఏవి ?? ఎం చేశారు??? ఖజానాలో మీరు వచ్చే సమయానికి వున్న 6 వేల కోట్లు ఎం చేశారు??? రోజువారీ రాష్ట్ర ఆదాయం ఏది ఒక్క పథకం ఇవ్వలేదు ఎం చేస్తున్నారు??? 12కోట్లు తద్దినాలకి ,37 కోట్లు పిచ్చి మొక్కలు పీకటానికి లక్షల కోట్లు అమరావతి నది లో పోసి అనవసర ఖర్చు చేసే మీరు ఆరోగ్యశ్రీ కి ఎందుకు కట్టరు? ??? అడగని దానికి ఇంత చేస్తున్న మీరు అవసరమైన దాని ఎందుకు ప్రజలకి దూరం చేస్తున్నారు ???? ప్రజలు అన్ని చూస్తున్నారు . తొందరలోనే కూలిపోవటం కాయం . అది కూడా అతి త్వరలో జరుగుతుంది .
@MIDRaju
@MIDRaju 2 месяца назад
బాగా ప్రశ్నించారు బ్రదర్
@ravindrababu-mc8of
@ravindrababu-mc8of 2 месяца назад
Excellent brother ,siggu leni janalaki yentha cheppina arthamkadhu
@VenkatReddy-rl2cp
@VenkatReddy-rl2cp 2 месяца назад
Maaku KULARAVATHI imp Memu inthe emi chesukuntavo chesuko
@sankarareddyc5527
@sankarareddyc5527 2 месяца назад
@@MIDRajuNTR 2రూకలకే బియ్యం అన్నాడు,రేషన్ కార్డు అన్నారు,30రూపాయల పెన్షన్ అన్నారు,అంతకు ముందు కొర్ర అన్నం,అంబలి,జొన్న సంకటి తిని బతికి లేరా
@Sams_voice
@Sams_voice 2 месяца назад
చంద్రబాబు పక్కన ఆ పేర్లు రాసేవాడు ఐతే మరీ యాక్టింగ్ దంచేసాడు ఈ తోపుడు బండి వాడి కంటే😂😂
@madhusudhanreddy3106
@madhusudhanreddy3106 2 месяца назад
Rey vadu collector ra 😅😅😅😅
@SsSs-hk4yi
@SsSs-hk4yi 2 месяца назад
😂😂😂
@prameelauba1347
@prameelauba1347 2 месяца назад
ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసి అన్నాక్యాంటీన్ లో తింటున్న నిరుపేద 😂
@girishreddy3029
@girishreddy3029 2 месяца назад
మన ఖర్మ ... ఈ 5 సంవత్సరాలు ఇలాంటివి ఎన్నో చూడాల్సిందే .... ఈ దరిద్రాన్ని మళ్ళీ తెచ్చుకున్న మన ఆంధ్ర జనానికి శుభాకాంక్షలు...
@Raghunath-zl8lc
@Raghunath-zl8lc 2 месяца назад
@@girishreddy3029 దరిద్రం పోయింది అను బ్రదర్, అదృష్టం వచ్చింది AP కి అనాలి కదా మీ పిల్లలు ఫ్యూచర్ లో జాబ్స్ కొరకు ప్రక్క రాష్ట్రాలకు వెలితే ఇష్టమా లేకపోతే AP ని డెవలప్మెంట్ చేసి ఆంధ్రప్రదేశ్ లో జాబ్స్ ఫ్యూచర్ లో ఉంటే ఇష్టమా. లాస్ట్ 5 yrs వున్న కంపెనీలు AP నుండే ప్రక్క రాష్ట్రాలకు వెళ్లి పోయాయి కదా, మరి next జనరేషన్ యంగర్స్ AP లో జాబ్స్ చేయాలి కదా.
@KLOK439
@KLOK439 2 месяца назад
​@@Raghunath-zl8lcmeeru mararu ra
@PBCnewsandhra
@PBCnewsandhra 2 месяца назад
​@@Raghunath-zl8lcsudden ga ninu oka question adigithe nuv eam samadam chepthav 2014 2018 lo chesina devlope enti? vachina companies enti? Echina jobs eni ? Takkuna samadanam chepu
@Raghunath-zl8lc
@Raghunath-zl8lc 2 месяца назад
@@PBCnewsandhra sir 2029 నుండి 2024 వరకు ఎన్ని కంపెనీ లు AP నుంచి వెళ్లిపోయాయి, 2014 to 2019 చాలా కంపెనీస్ AP కి వచ్చాయి కదా మర్చి పోయారా గూగుల్ సెర్చ్ చేసి చూడు.Two CM స్ అడ్మినిస్ట్రేషన్ చూడు, అవ్వ తాతలకి ఫ్రీ పెన్షన్స్ ఇస్తే తింటారు, తాగుతారు, వోట్ మటుకు వేయరు 2024 లో జరిగింది ఇదే కదా. స్టేట్ income జనరేట్ చేయాలి, యూత్ జనరేషన్ జాబ్స్ కావాలి, అంతేకాని ఫ్రీ పెన్షన్స్ పంచుతే ఏమి మిగలదు బూడిద తప్ప. తింటారు, అరిగిపోతుంది, ఎన్ని yrs ఫ్రీ పెన్షన్స్? ఇస్తారు చెప్పండి. Job క్యాలండర్ కావాలి, మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, రెవిన్యూ పెరగాలి ఇవి మనకు కావాలి, బోడి ఫ్రీ పెన్షన్స్ వద్దు.
@Raghunath-zl8lc
@Raghunath-zl8lc 2 месяца назад
@@PBCnewsandhra sorry my previous message లో 2019 నుండి 2024 బదులు but wrong టైపింగ్ 2029 to 2024 అని వచ్చింది సో 2019 to 2024 సరిచేసుకున్నాను
@NagulMeera-d7g
@NagulMeera-d7g 2 месяца назад
అన్నా ఫ్యామిలీ మొత్తం kfc లో తిని ఆస్తులు పోగొట్టుకున్నట్టు ఉన్నారు అందుకనే అన్నా క్యాంటీన్ కోసం ఎదురు చూస్తున్న అనాధలు లాగా ఉన్నారు జై సిపిఎం
@srinivasareddykarumuri5859
@srinivasareddykarumuri5859 2 месяца назад
పస్తులున్న వాడు బక్క చిక్కి వుంటాడు, చికెన్ పకోడీ గాడు దున్న పోతు లా వున్నాడు, తిండి లేక అల్లాడుతున్న వ్యక్తి పాపం.
@umashankarreddy9628
@umashankarreddy9628 2 месяца назад
He has also gone to Kfc poor poor man
@hannagrace5712
@hannagrace5712 2 месяца назад
😂
@prasadthatikonda7622
@prasadthatikonda7622 2 месяца назад
అదే బాలకృష్ణనీ పెట్టి తెస్తే యాక్టింగ్ బాగా చేసేవాడేమో ఇంకా కామెడీ పండేది
@gunjivenkataguravaiah3411
@gunjivenkataguravaiah3411 2 месяца назад
మీ జగనన్న కంటే బాగా ఆస్కార్ లెవెల్ లో నటించే వాళ్ళు బహుశా AP లో ప్రస్తుతం లేరు
@LokeshNani-nq7qp
@LokeshNani-nq7qp 2 месяца назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-2VdR9g9DCFw.htmlsi=cJALSbbK77To_opZa
@subbaraogolla6157
@subbaraogolla6157 2 месяца назад
​@@gunjivenkataguravaiah3411Gudda musukora gutle
@gunjivenkataguravaiah3411
@gunjivenkataguravaiah3411 2 месяца назад
@@subbaraogolla6157 గుద్ద తో పాటు మిగతావి కూడా మూసుకోర బోస్ డీకే. నువ్వు బెదిరిస్తే బయప్పడటానికి ఓటర్ ని అనుకున్నవ్ రా, మీ బూతుల ప్రభుత్వం పాలిట యముడు ని. తిత్తి తీస్తా నా కొడక
@sivasankar94919
@sivasankar94919 2 месяца назад
Vattakai le
@mallikarjunanayani2745
@mallikarjunanayani2745 2 месяца назад
చికెన్ పకోడీ అమ్మే వాడికి పస్తులు ఉండాల్సిన అవసరం ఉంటుందా అంతా బూటకం
@ballakota9855
@ballakota9855 2 месяца назад
ఒక కాంటీన్ 300 మంది కి మాత్రమే.
@annapurnach2289
@annapurnach2289 2 месяца назад
Doctor garuu పేద ఇంటి పేరు బాగా CHEPPARU. 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@SivaSivaaaaaa9787
@SivaSivaaaaaa9787 2 месяца назад
వాడు ఈ మధ్యనే కీయ్యో మొర్రో కారు కూడా కొన్నాడట
@jaladijaladi8666
@jaladijaladi8666 2 месяца назад
😂😂😂
@srinumuturi1372
@srinumuturi1372 2 месяца назад
చా అవునా పాపం చాలా పేదవాడు అయితే ....😂
@pvr3118
@pvr3118 2 месяца назад
Is that car a payment for the acting???
@Suryadevara3966
@Suryadevara3966 2 месяца назад
స్కూల్ పిల్లల నోట్లో మట్టి కొట్టి తాగు మోతులకు అన్నం పెడుతున్న అన్నా క్యాంటీన్ ల ఓనర్ చంద్రబాబు
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 2 месяца назад
ఒక వ్యక్తి అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలు పెట్టి భోజనం కొనుక్కోవాలి అంటే మొదట అతనికి ఆ ఐదు రూపాయలు సంపాదించుకొని పని కావాలి, ఆ పని చేయటానికి అతనికి ఆరోగ్యం కావాలి, ఆరోగ్యవంతుడైనటువంటి వ్యక్తి పని చేసి డబ్బులు సంపాదించుకోగలడు, తనుకు అవసరమైన ఆహారాన్ని కొనుక్కోగలడు, అసలు ఆరోగ్యమే లేనప్పుడు డబ్బులు ఎలా సంపాదించగలడు? డబ్బు లేనప్పుడు ఎలా ఆహారం తినగలరు? ఆరోగ్యశ్రీ అనేది బీదలకు ఎంతో మేలు చేసేది, ఎలాంటి ఆరోగ్యశ్రీ తీసివేసి అన్న క్యాంటీన్ పెట్టుట వలన ఏమైనా ప్రయోజనం వుందా? ఆరోగ్యం, ఆహారం ఇవి రెండు మానవునికి అవసరం అయితే, ఆరోగ్యం వుంటేనే ఆహారం సంపాదించుకోగపాడు అనే సహజ సూత్రం ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు మరిచిపోయింది? సరే అన్న కాంటిన్ పెట్టారు ఎక్కడ పెట్టారు? ఎక్కడైతే అవసరమో అక్కడ మానేసి ఎక్కడెక్కడో పెట్టారు, అసలు ఎక్కడ అన్న క్యాంటీన్లు వుండాలి. 1. హాస్పటల్స్ దగ్గర 2. బస్టాండ్ ల దగ్గర 3. ఇండస్ట్రియల్స్ దగ్గర 4. మార్కెట్ యార్డుల దగ్గర ఇలాంటి ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ పెడితే ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే అక్కడికి వచ్చే వాళ్లంతా కూడా మధ్యతరగతి, బీదవారు,
@yfrancisvictor6242
@yfrancisvictor6242 2 месяца назад
Well said brother. 👌
@AnnapurnaPeedika
@AnnapurnaPeedika 2 месяца назад
Sir anna కేంటీన్ కోసం జనాలకు డబ్బులు విరాళాలు ఇవ్వండి అడుగుతూనారు రెండుసే లక్షలు అని అడుగుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు సేమ్ టు సేమ్ సార్
@venkataramana6706
@venkataramana6706 2 месяца назад
సంపద సృష్టించడమే కదా
@bujjimanager
@bujjimanager 2 месяца назад
​@@venkataramana6706అదే మనోడు అయితే మీ బిడ్డ, మీ బిడ్డ అంటూ మన ఆస్తులపై ఆయన ఫొటోలు, మన భూముల హద్దులలో ఆయన పార్టీ పేర్లు మన డబ్బులతో వేయించి బాగా చూసుకునే వాడు కదా. 11 ఇచ్చినా బుద్ధి రాలేదు గొఱ్ఱెలకి
@షాద్
@షాద్ 2 месяца назад
​@@bujjimanagerకమ్మ గొర్రె లాగా ఉన్నావు కధరా ఎర్రిహుక్ 🦮🦮🦮
@jayakrishanabollam1551
@jayakrishanabollam1551 2 месяца назад
Correct brother AP public Gorrele​@@bujjimanager
@subbaraogolla6157
@subbaraogolla6157 2 месяца назад
​@@bujjimanagerఅరె పంది పార్టీ మీద అభిమానం ఉండొచ్చు కాదనడం లేదు కానీ అక్కడ జరిగేది చూడరా బేవర్స్ లంజా కొడకా
@kvijaykumar4732
@kvijaykumar4732 2 месяца назад
గుడ్ mng అన్న వాడికి స్క్రిప్ట్ సెట్ కాలే 😀
@Raghunath-zl8lc
@Raghunath-zl8lc 2 месяца назад
@@kvijaykumar4732 స్క్రిప్ట్ is my ఓన్, good మార్నింగ్ అని స్టార్ట్ చేసి కింది నుండి రాడ్ దుర్చే వరకు వెళుతారు పబ్లిక్ అన్నా కాంటీన్ ని కామెంట్ చేసిన వారిని. 👍
@Raghunath-zl8lc
@Raghunath-zl8lc 2 месяца назад
అన్నా గూమార్నింగ్ నుండి పబ్లిక్ స్టార్ట్ చేసి విమర్శలు చేస్తేకింద నుండి రాడ్ వరకు వెలుతారు కారణం poor and మిడిల్ క్లాస్ పీపుల్ ఫుడ్ కదా నోటి కుడు మీద బాడ్ కామెంట్ చేస్తే ఊరుకోరు. పోనీ మీరు and మీ పార్టీ Rs. 5 కి ఫుడ్ పెడుతారా. పెట్టిన వాడు ఎవరయినా దేవుడు. 👍
@PavankumarMutharaju
@PavankumarMutharaju 2 месяца назад
తోపుడు బండి అంటే సామాన్యమా సాఫ్ట్ వేర్ ఉద్యోగం రేపు అదే చెబుతారు టీడీపీ వారు 😄😄
@SS5PK
@SS5PK 2 месяца назад
ప్రదీప్ అన్న ఈ ఐదు సంవత్సరాలు ఇలాంటి కామెడీ డ్రామా వీడియోస్ మీరు ఎన్నో చూపించాల్సి ఉంటుంది ఏది ఏమైనా మీ విశ్లేషణ మాత్రం అద్భుతం🌹 👍👌❤️🙏
@MrPVRAVIK
@MrPVRAVIK 2 месяца назад
నిన్న సిఎం స్పీచ్ విన్నారా ఆన్న ఒక ముఖ్యమంత్రి అనే మాట్లాడడా అనిపించింది, చందాలు వేసుకుని పెట్టడానికి ఇంత బిల్డప్ కాంటీన్స్ కోట్లు ఖర్చు, బుతులు తిట్టడం మొదలు పెట్టింది రాజకీయాలలో బాబు గారే కదా. బాబు గారు జగన్ గారిని "నీ యమ్మ మొగుడెడా, లేక నీ అమ్మమ్మ మొగుడిదా" అన్నావ్ కదా మరి ఆ మాటలు బూతులు కాదని నీ యమ్మ మొగుడు చెప్పాడా, నీ పెళ్ళాం బాబు చెప్పాడా
@dongarasrinivasarao9595
@dongarasrinivasarao9595 2 месяца назад
కొన్నికొన్ని సార్లు చచ్చిపోవాలనిపిస్తది చంబా మాటలువింటే sir
@swamy4203
@swamy4203 2 месяца назад
😂😂😂
@SsSs-hk4yi
@SsSs-hk4yi 2 месяца назад
చంబా మాటలు వింటేనా లేక చంబా నటన చూసి అలా అని పిస్తొందా😂😂😂
@Kumari-m88
@Kumari-m88 2 месяца назад
చేతగాని ప్రభుత్వం క్యాంటీన్ నడపడానికి విరాళాలు, ముష్టి ఎతుకోవడం ఛీ ఛి -
@nageswarraogandham1329
@nageswarraogandham1329 2 месяца назад
ఇదంతా ట్రాష్. అన్నా కాంటీన్లు ఎవరూ అడగలేదు. ప్రభుత్వ సొమ్ము మనోళ్లు తినాలి కదా. 4వేలు పెన్షన్, ఉచిత బస్సు, 2రూ. కిలో బియ్యం, 5రూ. భోజనం.... ఇంకేం కావాలి ప్రజలకి. మంచి వైద్యం, మంచి విద్య అన్న పిచ్చోడు శంకరగిరి మాన్యాలు పట్టిపోయాడు. మంచి మద్యం అన్నవాడు అధికారంలోకి వచ్చాడు. ప్రజలు కొరిందే కదా.
@mrmr7143
@mrmr7143 2 месяца назад
5rs thinnodiki,govt 65 isthadi,suplier ki
@telugukings1227
@telugukings1227 2 месяца назад
​​3700 crores SWAHA every month 100 people 5 rupees rice 🤣🤣🤣🤣🤣🤣🤣
@Mahesh-bl6rn
@Mahesh-bl6rn 2 месяца назад
valla vargam ki dochi petta danike ivi anni
@anilbabu6655
@anilbabu6655 2 месяца назад
😂😂😂😂😂 అన్న క్యాంటీన్ kfc లో కూడా పెట్టారేమో
@VictorBabu-fj2sg
@VictorBabu-fj2sg 2 месяца назад
డాక్టర్ గారు ఉచిత బస్సు అని అందరూ అన్నా క్యాంటీన్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అధోగతే ఒక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోద్ది
@chandrasekharn4187
@chandrasekharn4187 2 месяца назад
సంపద సృష్టి అంటే ఇలానే వుంటుంది
@rameshbejjam9764
@rameshbejjam9764 2 месяца назад
స్కూల్లో పిల్లలకి మెయిల్స్ పెట్టడానికి ఏడిపిస్తాడు
@sitamahalakshmi1834
@sitamahalakshmi1834 2 месяца назад
పిల్లలకూ ఓటుహక్కులేదండీ , వాళ్ళకుపెడితే ఉపయోగమేముంటుందీ ?
@its_my_life143
@its_my_life143 2 месяца назад
కూటమికి vote వేసిన వాలు great రా నాయనా ఏమి బ్రతుకులు మీవి
@cavrrao3467
@cavrrao3467 2 месяца назад
ఇదేం జోక్ . Jacker చేష్టలు
@KiranGuttala-sc8dm
@KiranGuttala-sc8dm 2 месяца назад
నొప్పిలేకుండా చంపేయండి అన్నా నన్ను.... ఈ దరిద్రం ముసలి దరిద్రం చూడలేకపోతున్న
@SaiDarshini-y7e
@SaiDarshini-y7e 2 месяца назад
Pradeep anna thirchaleni korika korukunte yela
@swamy4203
@swamy4203 2 месяца назад
😂😂😂
@esthers9132
@esthers9132 2 месяца назад
ఏమి పొడి అన్నా ? ఈ మధ్య ఏదో పొడి container లో దొరికిందేనా?
@MIDRaju
@MIDRaju 2 месяца назад
అంతే కాదండీ! ఐదు రూపాయల భోజనం కోసం అంగలార్చిన వారందరి శాల్తీలు చూడండి. ఎలా బక్కచిక్కి వెలిసి పోయిన బట్టలతో మాసిన తలలతో ఊన్నారో. వారి పిల్లలు ఒక్కో ఏడాదికీ లక్షలు ఖర్చయ్యే బి టెక్., బి డి యస్ లు చదువుతున్నారని వారే చెబుతున్నారు.
@Mbshaik1234
@Mbshaik1234 2 месяца назад
ఇంతకీ డొక్కా సీతమ్మ పేరు ఎక్కడైనా పెట్టారా లేదా పవన్ చించుకున్నాడుగా ఆమె పేరు పెట్టాలని
@Neelambari703
@Neelambari703 2 месяца назад
Haha urikey ayana malli 2029 dhaka ala calm ga undi tharvatha malli rechipothadu
@veenusramakrishna2451
@veenusramakrishna2451 2 месяца назад
MID DAY MEALS KI PETTARRA JIHADI
@komerajyothi7928
@komerajyothi7928 2 месяца назад
పెట్టేరు sir , " జగనన్న గోరుముద్ద " తీసేసి డొక్కా సీతమ్మ పేరు పెట్టేరు schools లో midday meals కి
@MalaArudappa
@MalaArudappa 2 месяца назад
గుడ్ మార్నింగ్ ప్రదీప్ అన్న..... అక్కడ అన్న క్యాంటీన్ ఓపెన్ చేసిన తర్వాత తింటుంది పేదవాడు కాదు పక్కనే ఉన్నటువంటి పేద చంద్రబాబు గుటకలు మింగు కొంటూ గుటకలు మింగు కొంటూ ...కథ చెప్తే వింటూ తింటారు..... అతని పేద చంద్రబాబు. అక్కడ పేదవాడు తినడం లేదు. పేదవాడు గోడు చెపుతున్నాడు. పేద చంద్రబాబు తింటున్నాడు.
@sridevi-ru1jd
@sridevi-ru1jd 2 месяца назад
Vedi vesalu chudalekha chusthunam babu😅😅😅
@Dr.Achilles
@Dr.Achilles 2 месяца назад
Chandranna: 5 rupayala (5rs) artist vu ra nuvvu,5 kotla (5cr) artist ra nenu....😂😂
@sateesh7057
@sateesh7057 2 месяца назад
Super ❤
@నేనింతే-స7హ
@నేనింతే-స7హ 2 месяца назад
అసలు పేదవాడే లేకుండా చేస్తే అన్న కేంటిన్ తో పని ఉండదు కదా బాబు గారు విజనరితో ఆలోచించండి
@PDTTT
@PDTTT 2 месяца назад
చికెన్ పకోడా చేసేటోడు, పప్పు వంకాయ తింటాడ??? ఆ అన్న క్యాంటీన్ దగ్గరకు వెళ్ళాలంటే , టౌన్ లో ఒక మూలనుంచి ఇంకొక మూలకి , వెళ్ళటానికి 20 ప్లస్ 20 ...
@PDTTT
@PDTTT 2 месяца назад
@@ramanarao8707 అరే తమ్ముడు , స్కూల్స్ ఓపెన్ అయినవి , భూములు పదును అయినవి , తల్లికి వందనం రాలేదు , రైతు భరోసా రాలేదు ... ఇవిర తమ్ముడు ఫస్ట్ చెయ్యాల్సింది ... ఒక విషయం చెప్పు తమ్ముడు , ముందు నీవు తింటావా చెప్పు ? 20 ర్స్ ఛార్జ్ , షేరింగ్ ఆటోలు ఛార్జ్ . ఒక వేళ పోయిన , a అక్కడ అందరికీ దొరకదు . కొన్ని రోజులు పోయినాక , నీళ్ళ చారు , నీళ్ళ చట్నీ ... ఇది సంగతి . ఇది వాస్తవం ...CBN , valla dabba media exhibitionists ... ప్రతిసారి పిచ్చోళ్లను చెయ్యలేరు జనాలను ...ఈ సారి పెద్ద పిచ్చయ్య ను చూసి ఓటు వేసినము ... ఏదో ఊగిపోతూ , ఎగురుతూ, గెంతుతూ ఉంటే , ఏదో లెబ్బ ఒక సారి చూద్దాం అని వీక్ మోమెంట్ లొవోట్ వేశారు ... లాస్ట్ ఛాన్స్ కూడా కలిసి వొచ్చింది ... Evms, EC... అందుకే CBN govt. కి విలువ ఇవ్వట్లేదు modiji...
@thirumalakonda8184
@thirumalakonda8184 2 месяца назад
​@@ramanarao8707 Meere Conteen Peru Cheppi Kamma ga Kotlu Thinandi EVM Sexraket Scam Batch
@entertainmentarea484
@entertainmentarea484 2 месяца назад
​@@ramanarao8707yellow langa batch velli tinandi
@venkateswararaoillipilla3795
@venkateswararaoillipilla3795 2 месяца назад
@@entertainmentarea484
@thippalurinarayanareddy4678
@thippalurinarayanareddy4678 2 месяца назад
​@@ramanarao8707 adi government di tdp chambha gadi valla amma mogudi kadu ra pacha kukka
@coderschannel9027
@coderschannel9027 2 месяца назад
మనం ఈ లాంటి ప్రచారం చేసుకోలేక మనం దెబ్బ తిన్నాం జగన్ గారి హాయం లో పాల రేటు 45నుండి 50వరకు ఉండేది ఇప్పుడు 25నుండి 30వరకు ఉన్నది ఇలాంటి విషయాలు మనం ప్రచారం చేయలేక పోవడం అదే టీడీపీ వాళ్ళు అంటే ఇవరకే గోల గోల చేసేవారు మనం ఆ ఉసే ఎత్తడం లేదు ఇది మన దుస్థితి
@kalyankt4801
@kalyankt4801 2 месяца назад
Exactly the biggest mistake is that Jagan didn't publicize his social welfare work he trusted people but unfortunately the same people betrayed him and voted a pacha bolli kukka who is fit for nothing only grabbing lands for his kamma community
@Prem-v6d
@Prem-v6d 2 месяца назад
సార్ ఇది అంగన్వాడీ మేను లాగా ఉంది 😂😂😂😂
@shaikGhousepeer-u1z
@shaikGhousepeer-u1z 2 месяца назад
అన్నా మాఊరు కూడా ప్రొద్దుటూరే, కానీ నేనిప్పుడు కువైట్ లో వున్నాను ❤
@nimmalanarendra8962
@nimmalanarendra8962 2 месяца назад
అవి కూడా అన్ని ...... చోట్ల లేవు....కేవలం... జిల్లా కేంద్రంలోనే వున్నాయి.....పచ్చ క్యాంటీన్ లు😂😂😂😂😂
@saisekharpillala6382
@saisekharpillala6382 2 месяца назад
చక్రం బాబా vs పకోడీ బాబా wach the video 🤣🤣🤣🤣🤣🤣
@bujjis3
@bujjis3 2 месяца назад
శుభోదయం ప్రదీప్ అన్న నమస్తే
@rbksingh6164
@rbksingh6164 2 месяца назад
చంద్రబాబు కేమో ఫుల్ భోజనం పేద ప్రజలకు కారపు పొడి
@tatavarthisubbarao4340
@tatavarthisubbarao4340 2 месяца назад
Mee tuglak gadikemo prajadhanam to (gantaku 15 lakshalu rent) special flait lo prayanam, prajalakh dokku bus lu naa
@thippalurinarayanareddy4678
@thippalurinarayanareddy4678 2 месяца назад
​@@tatavarthisubbarao4340ippudu boligadu cycle potunada ra pacha kukka
@yasinshaik8672
@yasinshaik8672 2 месяца назад
ఈ పార్ట్ నీ వాళ్ళు సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు, it's beginners mistakes
@mahanthidhanush8030
@mahanthidhanush8030 2 месяца назад
Hi pradeep brother good morning 🌞🌄
@kamalakararaobhavaraju7589
@kamalakararaobhavaraju7589 2 месяца назад
Shame on AP People who have elected them.
@Kishorer437
@Kishorer437 2 месяца назад
Anna mamulaga ledu comedy matram😅😅😅😅
@RamireddyMokka
@RamireddyMokka 2 месяца назад
Good morning Dr garu
@jayarajunattala2748
@jayarajunattala2748 2 месяца назад
అన్నా క్యాంటీన్లో ప్లాస్టిక్ బియ్యం ప్లాస్టిక్ పూరీలు లేకుండా చూసుకోవాలి జనాలు గుడ్లు కూడా ప్లాస్టిక్ వచ్చే కదా అలాగే మిగతా వస్తువులు ప్లాస్టిక్ వస్తువులు రావని గ్యారెంటీ ఏంటి
@yoganandareddyummadi5938
@yoganandareddyummadi5938 2 месяца назад
T తృప్తి గా తిన్నారు బాబు గారు ఇంకా నీళ్ళు త్రాగండి ఆది చూసి తరిస్తరు జనాలు
@umashankarreddy9628
@umashankarreddy9628 2 месяца назад
Water also fromm canteen or bottle
@b.v.narayanareddy9396
@b.v.narayanareddy9396 2 месяца назад
ప్రదీప్ గారు కుప్పంలో ఎయిర్పోర్ట్ పనులు ఎంతవరకు వచ్చాయో వివరించండి. కుప్పం రైతులు విదేశాలలో కూరగాయలు అమ్ముకోవడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు
@vinuthanada1011
@vinuthanada1011 2 месяца назад
Good morning Doctor Ji… it’s very early to you 😳 have a good day. All are great artists 😊
@rajasekharmylari1953
@rajasekharmylari1953 2 месяца назад
Waste canteens give school children food daily CBN sir
@jayarajunattala2748
@jayarajunattala2748 2 месяца назад
అన్నా క్యాంటీన్లు అడిగితే తెలుస్తుంది పచ్చి మీడియాని అడిగితే తెలుస్తుంది అంట అన్నా క్యాంటీన్లో పరిస్థితి పెట్టింది ₹10 అయితే తింటున్నది వంద రూపాయలు అని చెప్తారు ఇప్పుడు ఇలాగే చల్లగా ఉండాలి జనాలకి
@malikarjunaaripineni8290
@malikarjunaaripineni8290 2 месяца назад
Sir good 👍 morning super
@Vsagbsshjvdsedx
@Vsagbsshjvdsedx 2 месяца назад
ప్రదీప్ మనం వాళ్ళు మనల్ని paytm అంటున్నారు కదా మనం కూడా పచ్చ బిళ్ళ అని పిలుద్దాం సోషల్ మీడియా లో
@gogadaramu8817
@gogadaramu8817 2 месяца назад
అన్న వాడు టీడీపీ కార్యకర్త అన్న వీడియోస్ కూడా ఉన్నాయి వాడివి
@prashanthreddym7883
@prashanthreddym7883 2 месяца назад
Athani peru enti
@srinumuturi1372
@srinumuturi1372 2 месяца назад
పాపం ఈ ఆర్టిస్ట్ ఎనిమిదివ వారానికి చెందిన కమ్మనైన వాడేమో డాక్టర్ గారు.....😅
@chandrasekharkca4648
@chandrasekharkca4648 2 месяца назад
జై వైస్సార్ జై జగన్ లవ్ యూ Dr ప్రదీప్ సర్ 🙏🙏🕉🕉
@nisarnagri8697
@nisarnagri8697 2 месяца назад
మిలెక్ట్రీ కి 500 ఇచ్చిన దౌర్భాగ్య జగన్ 😂😂
@DavidYeddu
@DavidYeddu 2 месяца назад
రాగి సంగటి , నాటు కోడి పులుసు పెట్టడానికి ఖజానాలో డబ్బులు లేవు
@meghashyamkv5001
@meghashyamkv5001 2 месяца назад
Good Day Sir! I am great follower for YS and family for years . Jagan should realise correct his mistakes to come to power and to rule long years
@MIDRaju
@MIDRaju 2 месяца назад
బ్రదర్! జగన్ ఏమి తప్పులు చేశాడని రియలైజ్ అవ్వాలంటారు? పోలైన ఓట్ల కంటే పన్నెండున్నర శాతం ఓట్లు అధికంగా కౌంటు అయ్యి వెలువడిన ఫలితాలని తెలిసి కూడా అయినా నలభై శాథం ఓట్లు పడ్డాయని తెలిసి కూడా ఇటువంటి ఎన్నికల అస్తవ్యస్థ వ్యవస్థను బాధ్యురాలిగా ఏయవలసినది పోయి మనం జగన్ ఒక్కడిని పట్టుకుని నువ్వు తప్పులు చేశావ్ సరి చేసుకో సరి చేసుకో అనడం ఏ ప్రయోజనాన్ని ఆశించి? నిందిస్తున్నానని అనుకోవద్దు. జగన్ అధికారం చేపట్టేనాటికి ఖజానాలో కేవలం వంద కోట్లే ఉన్నా కాంట్రాక్టర్లకు వందల కోట్లు బకాయిలున్నా వెంటనే కరోనా రెండున్నర సంవత్సరాలు ఆర్ధికంగా కుంగదీసినా ఆయన చందాలకోసం అడగలేదు కదా? పైగా సాకులు చెప్పుండా అఆశా అంగన్వాడీల జీతాలు ఆర్టీసీ ని ప్రభుత్వపరం చేయడం మూడున్నర లక్షల మందికి సచివాలయం , వలంటీర్ల ఉద్యోగాలు ఇవ్వలేదా? ప్రభుత్వ విద్య వైద్య వ్యవసాయ రంగాలలో చేసిన మార్పులు కేటాయించి ఖర్చు పెట్టిన లక్షల కోట్ల బడ్జెటు కేటాయింపులు సామాన్యమైనవా? రెండున్ర ఏండ్లలో పోర్టులు, మెడికల్ కాలేజీలు ముప్పై లక్షల మందికి ఒక్క సారిగా ఇళ్ళు ఏర్పాటు చేయడానికి చేసిన ప్రయత్నం పెట్టిన ఖర్చు వేలాదికోట్లు . ఇలా గతంలో ఎన్నడూ జరగలేదూ కదా? ఇలా చెప్పలేనన్ని ఎన్ని కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలన్నిటి వెనుక సంకల్పం ప్రణాళిక కృషి ఘనత ఒక్క జగన్ కి తప్ప ఓటమి తర్వాత ఆయన అలా చేయ లేదు ఇలా చేయలేదని నిందిస్తున్న సొంత పార్టీ నేథలకెవరికైనా చెంద గలదా?
@sekharkchandra6391
@sekharkchandra6391 2 месяца назад
ONLY GOD CAN SAVE ANDHRA PRADESH PEOPLE from Chandram anna rule
@BaddamRameshreddy-ry4fl
@BaddamRameshreddy-ry4fl 2 месяца назад
ఆగస్టు 15న ఉచితబస్ స్కీమ్ నిప్రారంభిస్తామన్ని చెప్పిన చంద్రబాబు మరిఏమైంది ఎందుకుప్రారంభించలేదు ఈస్కీమ్ కిఏమిఅడ్డంకులువచ్చాయి
@alwaysvisible007
@alwaysvisible007 2 месяца назад
Pradeep anna big fan from telangana ,Possible aithe okkasari jagan anna ki kalipinchandi pradeep anna
@srinivasulugutta6432
@srinivasulugutta6432 2 месяца назад
వాడికే దిక్కులేదు, మిమ్మల్ని ఎప్పుడు కలుపుతాడు,
@alwaysvisible007
@alwaysvisible007 2 месяца назад
@@srinivasulugutta6432 ne ayya ki ne amma ki cheppuko dikkumalina mundakor yedava
@thippalurinarayanareddy4678
@thippalurinarayanareddy4678 2 месяца назад
​@@srinivasulugutta6432 niku ledu ra diku pacha kukka
@DavidYeddu
@DavidYeddu 2 месяца назад
ఉదయాన్నే డాక్టర్ ముసుగులో వున్న ఫ్యాక్షనిస్ట్ comedian ని చూస్తే ఆ కిక్కే వేరు
@nagarajubatchu7816
@nagarajubatchu7816 2 месяца назад
Chi! Chi! Inkaa guddi vedhavallagaa unnaru. Meeru! Maarandi raa! Vidhwamsam jarugutundi Andhra Pradesh lo! Sarva nasanam ayi potaaru! Be careful.
@thippalurinarayanareddy4678
@thippalurinarayanareddy4678 2 месяца назад
Nuvu tdp lo vunna pacha kukka vi ani maku telusu ra
@prasadreddy5421
@prasadreddy5421 2 месяца назад
Geyamm GeyaM Sandr Anna
@chandrasekharmeduri4704
@chandrasekharmeduri4704 2 месяца назад
Heritage products hike chesukovadaniki అన్నా కేంటీన్ ద్వారా ,హెరిటేజ్ లాభాలు అమాంతంగా పెరుగుతాయి
@venugopalreddy8372
@venugopalreddy8372 2 месяца назад
Anna malli vadiki chicken pakodi bandi vundi anta
@SmilingAnt-xs2tq
@SmilingAnt-xs2tq 2 месяца назад
Naaku kuda eppatiki theerani doubt 🙋‍♂️ idhe sir
@Luxmivara
@Luxmivara 2 месяца назад
5crores janabha kin80vela bojanalaaa ..0.02%bojanalu😂
@rajeshkumarbonda
@rajeshkumarbonda 2 месяца назад
తాపీ మేస్త్రి కూలీ రోజుకు -1000-1500 లేబర్ కూలీ రోజుకి - 500-800 ఎవడు సార్ ఇప్పుడు అన్న కాంటీన్, డొక్కా సీతమ్మ కీ వెళ్లి తినేది.మధ్యలో నలిగి పోతుంది మిడిల్ క్లాస్ వాళ్లే అన్న కాంటీన్ లో 5₹ భోజనం పెట్టగల గవర్నమెంట్, నిత్య అవసర వస్తువులు రేట్స్త భారీగా తగ్గించి ఇవ్వమనండి. మీరు పెట్టె అన్న కాంటీన్, డొక్కా సీతమ్మ కాంటీన్ వల్ల కాంట్రాక్టర్ బాగుపడతాడు తప్ప ఎవరికి ఉపయోగం లేదు. ముందు మీరు కాంటీన్స్ కీ ఇచ్చే సబ్సిడీ జనాల నిత్యావాసరా వస్తువులు కీ ఇవ్వండి.అప్పుడు ప్రతి ఇల్లు డొక్కా సీతమ్మ, అన్న కాంటీన్ అవుతాయి. పధకాలు అక్కర్లేదు. ఖర్చులు తగ్గుతాయి.
@ManiKanta-ke9qt
@ManiKanta-ke9qt 2 месяца назад
Chicken pakoda 1kg 500 dhanilo.. 200 save avuthundi ela thana chesedhe Chicken pakoda vesthadu ante... kanisam 5kg pakoda ammina day ki 1000 vasthundi... "ee pacha kukkani" mettutho kottali
@nookarajubammidi
@nookarajubammidi 2 месяца назад
CBN కు ఆస్కార్ కన్ఫర్మ్
@eechannel7794
@eechannel7794 2 месяца назад
Amen 🙏
@karipavan9319
@karipavan9319 2 месяца назад
విద్యా వైద్యం ఉండాలి అన్న వాణ్ణి పక్కకు పంపాము. సూపర్ డెసిషన్ ఫ్రమ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం.❤❤
@DavidYeddu
@DavidYeddu 2 месяца назад
ఎమ్ అప్పా , Anantapur నుండి Bangalore వెళ్ళి కుక్క మాంసం మటన్ తీసుకురా పెడదాం
@LaxmanLaxman-hp1ks
@LaxmanLaxman-hp1ks 2 месяца назад
Super sir 👌👌🙏🙏 God bless you Dr pradeep sir 👏👏🙏🙏🙏🙏 thank you sir 🙏🙏
@teluguexclusivevideos
@teluguexclusivevideos 2 месяца назад
అడుగుకుంటే KFC వాళ్ళు బిచ్చమ్ వేశారు....
@narasarajuayinaparthy9512
@narasarajuayinaparthy9512 2 месяца назад
తప్పదు ఇలాంటివి ఎన్నో చూడాలి. ప్రజలు కూడా ఇలాంటి వారినే నమ్ముతున్నారు.
@shaikGhousepeer-u1z
@shaikGhousepeer-u1z 2 месяца назад
అన్నా నాదొక సలహా ఆ సిచ్చ్వేషన్లో చంద్రాలు తన పియేకి ఏదో చెప్తుంటే ఆ పియే సీరియస్ గా రాసుకుంటున్నాడు, ఆ సీన్ కి రాజశేఖర్ ఎవడైతే నాకేంటి సినిమాలో మినిస్టర్ రఘువరన్ ఏదో సీరియస్ గా చెప్తుంటే తన పియే కామెడీ యాక్టర్ కృష్ణభగవాన్ ఇంకా సీరియస్ గా రాసేసుకుని తరువాత ఆ పేపర్ చెత్త బుట్టలో వేసేస్తాడే ఆ సీన్ బాగా సింక్ అవుతుంది 😄
@Meckdenis
@Meckdenis Месяц назад
CM సార్ ఆ తుగ్లక్ గాని chapter త్వరగా చింపేయండి రాష్ట్రానికి భవిష్యత్తు లో ఇంకా అభివృద్ధి కి ఎలాంటి ఇబ్బంది ఉండదు
@dabbiruramakanth941
@dabbiruramakanth941 2 месяца назад
కష్టమంతా అక్షయ పాత్ర ఫౌండేషన్ ది ప్రచారం cbn ది.
@DavidYeddu
@DavidYeddu 2 месяца назад
నువ్వు చేసే విమర్శలలో చిత్తశుద్ధి లేకపోతే Gautam Reddy లా పోతావ్
@Varanasimallikonda
@Varanasimallikonda 2 месяца назад
బ్రతుకంతా అబద్ధాలు వెన్నుపోట్లు మోసం దగా దోచుకోవడం బ్రతుకేనా బ్రతికుంటే ఇంత చండాలంగా ఉంటదా చరిత్రలో ఉండవలసిన మనుషులు కొంతమంది వీరికి ద్వారా భారత రత్నాలు బ్రతికుండగానే నిజం అనుకుంటున్నాను లైక్ చేయండి
@rkrebal575
@rkrebal575 2 месяца назад
Ee paid artist ni asalu vadaloddu .. troll chesi . ...(....ngandi .. inkokadu paid acting ki baya padali.... Don't leave him... Who conveys wrong message to society
@Srinivas-v4g
@Srinivas-v4g 2 месяца назад
జిల్లాకు క్యాంటీన్ కాదు గ్రామానికి ఒక క్యాంటీన్ పెట్టమని చంద్రబాబు చెప్పండి
@battinamallareddy1255
@battinamallareddy1255 2 месяца назад
అన్నా బాలకృష్ణ గారు కనపడలేదే ఆయన బయటకు రావడానికి ఇంట్లో విగ్గు కనపడలేదోమో
@janardhanasetty4684
@janardhanasetty4684 2 месяца назад
ఈ అన్న కాంటీ న్ కామెంట్ చేస్తే నాశనం ఆవుతారు అన్నం పరబ్రహ స్వరూపం 7 7 14 జన్మలు వెంటాడుతుడంది కర్మ వదలదు జాగ్రత్త బాబు
@rp4196
@rp4196 2 месяца назад
ఈ అయిదేళ్లలో ఇంకా ఇన్ని ఘోరాలు చూడాలో ..
@jayarajunattala2748
@jayarajunattala2748 2 месяца назад
వార్తలు ఎంత బాగుంటాయో పచ్చ మీడియాలు చూస్తే తెలుస్తుంది
@kolajyothsna182
@kolajyothsna182 2 месяца назад
Mana dyper aadi aite inka baga cheppevarandi try chesunte bagundedi
@kalapureddysivakumari7644
@kalapureddysivakumari7644 2 месяца назад
కరెక్ట్ గా చెప్పారు చంద్రబాబు గారు కూటమి వాడి సొల్లు కబుర్లు వాడి కేటగిరి వాళ్ళకి నప్పుత ది వాడి అబద్ధాలు మోసాలు
@PurushothamReddy-c5y
@PurushothamReddy-c5y 2 месяца назад
డబ్బాలు కొట్టుకోవడం చంద్రబాబునాయుడుకు పుట్టకతో వచ్చిన విద్య
@srinathsinghsrinathsingh4664
@srinathsinghsrinathsingh4664 2 месяца назад
పావలా యాక్షన్ చేయమంటే ₹100 యాక్షన్ చేశాడు
@JayaRamudu-t9t
@JayaRamudu-t9t 2 месяца назад
Oscar action 😂😂😂
Далее