Тёмный

Tea or Coffee: టీ మంచిదా? కాఫీ మంచిదా? ఇవి మన శరీరంపై కలిగించే ప్రభావాలేంటి? | BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 68 тыс.
50% 1

ఉదయాన్నే టీనో, కాఫీనో తాగనిదే చాలా మందికి రోజు మొదలు కాదు. మరి టీ, కాఫీల్లో ఏది తాగితే మంచిది? ఏది తాగితే మనకు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలున్నాయి?
#Tea #Coffee #Health
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 44   
@GANGADHARNEELAM-pv3dg
@GANGADHARNEELAM-pv3dg Месяц назад
రెండు కూడా ప్రమాదకరమైన పానీయాలే మన పూర్వీకులు రాగి జావా, జొన్న అంబలి, సద్దన్నం, మజ్జిగ లాంటివి తిని చాల ఆరోగ్యంగా జీవించారు 👍
@user-ys1qe1xx4f
@user-ys1qe1xx4f Месяц назад
అతిగా తాగితె ఏదియైన డేంజర్
@Bethamcherla
@Bethamcherla Месяц назад
ఏ అలవాటు అయిన మితంగా ఉంటే ఆరోగ్యానికి మంచిదే , శ్రుతి మించితే ప్రమాదమే
@mounamganeedagamani3994
@mounamganeedagamani3994 Месяц назад
ఒకసారి బాంగ్లాదేశ్ వెళ్లి హిందువుల ఉచ్చకోత గురించి కథనం ప్రసారం చేయండి. BBC మీరు అది ఎప్పటికీ చెయ్యరు.
@saipraveen6184
@saipraveen6184 Месяц назад
BBC is a biased channel. They always show unrest in Asia, development in UK and take their favourable stands in news.
@maheshanthati
@maheshanthati Месяц назад
Tea
@manastitching
@manastitching Месяц назад
నాకు కాఫీ అంటే చాలా ఇష్టం ❤✨️👌
@krishnamohananantha2004
@krishnamohananantha2004 Месяц назад
Hᴏᴡ ᴍᴀɴʏ ʟɪᴋᴇ ᴛᴇᴀ
@vivekcandy
@vivekcandy 25 дней назад
మీరు ఇచ్చింది అసంపూర్ణ వివరణ! మీరు చెప్పిన రీసెర్చ్ లు మన దేశంలో జరిపినవి కావు, వేరే దేశాల్లో జరిపారు కాబట్టి అక్కడ వాళ్లు టీ, కాఫీ ఎలా తయారు చేసుకుని తాగుతారు అనేది ముఖ్యం. మన దేశంలో చాలా వరకు ఇన్స్టెంట్ కాఫీ వాడుతున్నారు, ఇంక కాఫీ లో ప్యూర్ కాఫీ వేరు, కాఫీ విత్ చికోరి మిక్స్ వేరు!! మన దగ్గర మిల్క్ కాఫీ ఎక్కువ తాగుతారు, కానీ విదేశీయులు మిల్క్ ఎక్కువ వాడరు!విదేశీయులు జరిపిన పరిశోధనలు ఏ రకమైన కాఫీ మీద చేశారు అనేది చెప్పలేదు. సో అది ఇంపార్టెంట్!! టీ మనదగ్గర మిల్క్ ఎక్కువ యూజ్ చేసి అల్లం, మిరియాలు, ఇలాచి ఇలా ఇంక రకరకాలుగా తాగుతాము విదేశీయులు వితౌట్ మిల్క్ బ్లాక్ టీ బ్లాక్ కాఫీ ఎక్కువ తాగుతారు. ఫైనల్ గా చెప్పేది ఏంటి అంటే, అది టీ అహ్ కాఫీ అహ్ అనేది కాదు అవి ఎలా తయారు చేశారు అనేది ముఖ్యం మీరు చెప్పిన పరిశోధనల్లో కాబట్టి ఆ పరిశోధనలు మనకి సరిపోలవు
@Y.Bhaskarreddy
@Y.Bhaskarreddy Месяц назад
My choice is Coffe
@jesusgraceelishaarjunch5898
@jesusgraceelishaarjunch5898 Месяц назад
నాకు టీ అంటేనే ఇష్టం ఫిల్మ్ ఇండస్ట్రీ లో బాగా అలావటు చేసేసారు 😂😅😢..కాఫీ తక్కువ, తాగేది
@patavindia4306
@patavindia4306 Месяц назад
Morning Coffee ☕️ .... Evening Tea Manchivi Ani nenu Anukuntunnanu n Follow chesthunnanu 😊
@skumarp5205
@skumarp5205 Месяц назад
Informative, creative and slightly funny! Thanks BBC
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te Месяц назад
Tea Coffee Beer Whiskey Wine Coke Pepsi వేల కోట్ల పానీయాల వ్యాపారం
@nandirajuabhi2806
@nandirajuabhi2806 Месяц назад
Pls include also water 🎉
@a.rebellion2011
@a.rebellion2011 Месяц назад
నాకు రోజుకి మూడు టీ లేకపోతే ఆరోజు గడవదు 😊
@sunilvalavala7071
@sunilvalavala7071 Месяц назад
Morning coffee, Evening Tea 😊 Anyone like me ? 😂
@user-hs4xn2nu1h
@user-hs4xn2nu1h Месяц назад
Tq bbc news 🎉
@eatplaythink
@eatplaythink 29 дней назад
One cup of Coffee per day without sugar is a healthy option.
@veeruchowdary6728
@veeruchowdary6728 Месяц назад
Cofee
@khaleelkhaleel2025
@khaleelkhaleel2025 Месяц назад
akkaa... Nenu rendu taagutha... Mari dani gurinchi question petti,, clairity ivvakunda pothey ela akkaa😂😂
@dineshbabun225
@dineshbabun225 Месяц назад
Madam mee voice bagundi
@vishnu6398
@vishnu6398 Месяц назад
Green tea ఎవడు తాగుతాడు milk tea గురించి చెప్పండి
@bunnymurali
@bunnymurali Месяц назад
Decoction❤ addict here 😊
@krishsidhi
@krishsidhi Месяц назад
Hey.... Gergeous 😊
@saikumarsai7612
@saikumarsai7612 Месяц назад
I love tea ❤
@balubalaji7974
@balubalaji7974 Месяц назад
Tea ☕ Lover ❤
@mdhanunjay8503
@mdhanunjay8503 Месяц назад
Tea☕❤️
@Kalyan.8315
@Kalyan.8315 Месяц назад
7ki green tea 9ki coffee 11 ki tea ippudu em avutundi
@abhilashabhi798
@abhilashabhi798 Месяц назад
Coffee
@Laxmareddy523
@Laxmareddy523 Месяц назад
Tea coffee ki sariga pure milk levvu
@narasimhamurtysarusuddi1590
@narasimhamurtysarusuddi1590 Месяц назад
TEA
@abhishekchinnu2128
@abhishekchinnu2128 Месяц назад
Rendu moggagudipistay
@veerubabu2808
@veerubabu2808 Месяц назад
Tea , coffee sales thaghinattunaayi
@odelapavan4371
@odelapavan4371 Месяц назад
Tea is better than coffee no doubt
@smiley_honeyy
@smiley_honeyy Месяц назад
Tea 😍😍 coffee🤮🤮🤮
@sravanthichotu1976
@sravanthichotu1976 Месяц назад
I don't like tea and coffee
@dadianjaneyulu152
@dadianjaneyulu152 Месяц назад
టీ కాఫీ లు బ్రిటీసీ వాలు టెస్టు తొలి వ్యాపారము లు స్టార్ట్ చేసాడు మములును బానిస అయింది ఇన్ బిబిసి
@sriharshachary3924
@sriharshachary3924 Месяц назад
Konchemaina burra undali...oka news article publish chese mundhu....green tea asalu mana india lo yentha mandhi taagutharu...you shoild have told about black tea along with milk...daani gurinchi cheppandi..
@ashokkondamadugu2884
@ashokkondamadugu2884 Месяц назад
రెండు హానికరమే
@srisridhar1663
@srisridhar1663 Месяц назад
90 manchidi😂😂
@shaikkhajarahman3718
@shaikkhajarahman3718 Месяц назад
Tea
Далее
ДОМИК ДЛЯ БЕРЕМЕННОЙ БЕЛКИ#cat
00:45
Новый уровень твоей сосиски
00:33
A small kitten was dumped #cat #kitten #cutecat
00:41
ДОМИК ДЛЯ БЕРЕМЕННОЙ БЕЛКИ#cat
00:45