Тёмный

Tekkali YSRCP MLC Duvvada Srinivas Exclusive Interview | Jaffar | Praja Court | SumanTV Telugu 

SumanTV Telugu
Подписаться 1,9 млн
Просмотров 987 тыс.
50% 1

Tekkali YSRCP MLC Duvvada Srinivas Exclusive Interview | Journalist Jaffar | Praja Court | SumanTV Telugu
#DuvvadaSrinivas #JournalistJaffar #Prajacourt #sumantvtelugu

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@janaedits284
@janaedits284 2 года назад
నువ్వు అంటే భయమా... కింజరాపు ఫ్యామిలీ కి..... వాట్ ఏ జోక్.... 😄😄😄😄😄😄😄....
@venkateshgujjala5387
@venkateshgujjala5387 2 года назад
రాజకీయాల్లో ఇంత కష్టం ఉంటుందా
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 2 года назад
దీన్ని కష్టం అనరు,ఫ్యాక్షన్ అంటారులే!
@SK-ro3ip
@SK-ro3ip 2 года назад
Yes Nimmada lo Nomination vesinodiki dairyam undali...
@kandapusrinu26
@kandapusrinu26 2 года назад
దువ్వాడ నామినేటెడ్ పోస్టలు కే పరిమితం
@Teja20014
@Teja20014 2 года назад
🙏🙏🙏🙏👍🤝 super sir MLCgaru
@tirupathigunna4070
@tirupathigunna4070 2 года назад
వీడికి ఎందుకు ఇంటర్వ్యూ చేయడం టైం వేస్ట్ వీడు ఎప్పుడు ప్రజాబలం తో మా శ్రీకాకుళం జిల్లాలో ఎంపీగా గాని ఎమ్మెల్యే గా గానీ గెలవలేడు.....
@SRK9
@SRK9 2 года назад
Nuvvu Bali pasuvu
@sridharaniheights7090
@sridharaniheights7090 2 года назад
Wedu wadu kakunda mataradha
@nagothusuresh6292
@nagothusuresh6292 2 года назад
Yes bro
@gilakamsettysatyanarayana77
@gilakamsettysatyanarayana77 2 года назад
Hero of srikakulam
@pallisathibabu7568
@pallisathibabu7568 2 года назад
ప్రజా కోర్టు లో ప్రజలు ఉండాలి, వైఎస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాదు
@bungajagan5145
@bungajagan5145 2 года назад
ఆలా చేస్తే ఇద్దరు దొరికిపోతారు అందుకే ఆలా చెయ్యరు
@juturukeethi884
@juturukeethi884 Год назад
خذ
@juturukeethi884
@juturukeethi884 Год назад
تذن كو،7
@juturukeethi884
@juturukeethi884 Год назад
صخ
@juturukeethi884
@juturukeethi884 Год назад
يحبয় স
@kannayyaghantasala1274
@kannayyaghantasala1274 2 года назад
భలే వెధవని ఇంటర్వూ చేశారు జాఫర్ గారు
@guntururaju2005
@guntururaju2005 2 года назад
దువ్వాడ గాడి యాక్టింగ్ సూపర్ వీడికి ఆస్కార్ ఇవ్వాలి
@nestham1638
@nestham1638 2 года назад
దువ్వాడ శ్రీను గారు మరి కత్తులు కటారులు పట్టుకొని అచ్చము నాయుడు మీదికి వేలేరు.టీవీ లో చూపించారు .నిజమా అబద్ధం అవునా కదా చెప్పాలి
@akhil7627
@akhil7627 2 года назад
అది అబద్ధం.గ్రాఫిక్స్ లో అలా చూపించారు 😂
@nestham1638
@nestham1638 2 года назад
@@akhil7627 మీరు అభిమాని అయితే సంతోషం కానీ .వాస్తవాలు ఒప్పుకోవాలి అప్పుడే మనిషికి విలువ పెరుగుద్ది
@akhil7627
@akhil7627 2 года назад
@@nestham1638 వాస్తవాళ్లు చెప్పేవాళ్ళకి ప్రజలు ఓట్లు వెయ్యరు సార్. ఎంత వెధవ అయితే అంత ఇమేజ్ ఉంటుంది ప్రజలలో. పద్దతిగా, మంచిగా ఉంటే వాడు పప్పు, వేస్ట్ గాడు అంటారు
@gilakamsettysatyanarayana77
@gilakamsettysatyanarayana77 2 года назад
Atchamnaidu very cruel fellow that's duvvada Srinu acted
@gilakamsettysatyanarayana77
@gilakamsettysatyanarayana77 2 года назад
CBN gadu techinical stunts so many vade hatya chesi opposite vadu chesadu Ani chebutadu
@Fire..147
@Fire..147 2 года назад
కొంచెం మంచిగా బ్రతికేది నేర్చుకోండిరా బాబు.. ఇక్కడ సీఎం బాబాయ్ ఫ్యామిలీకే దిక్కు లేకుండా పోయింది, నీకు ఎంతవరకూ గ్యారంటీనో ఆ దేవుడే లెక్క కట్టాలి మరి.. అందులో ఇద్దరు కూతుర్లు అంటున్నావు.. వారిని అనాదలు చేయకురా.. అయ్యా..
@lakshmiappana5049
@lakshmiappana5049 Месяц назад
ప్రజా కోర్టు లో ప్రజలు ఉండాలి అంతే కానీ వైసీపీ కార్యకర్తలు కాదు
@sankarnaidu.m5682
@sankarnaidu.m5682 2 года назад
నోరు తెరిస్తే బండ బూతులు, కత్తులు కొడవళ్ళతో రోడ్ల మీద మందిని వేసుకు తిరిగే నువ్వే చెప్పాలి హత్యల గురించి.. నిన్ను mlc చేసిన ఆ సీఎం గాడిని అనాలి
@prao4291
@prao4291 2 года назад
ప్రతిపక్ష నాయకులను ఎంత తిడితే అంత ప్రమోషన్ బ్రో
@mmahi8535
@mmahi8535 2 года назад
Avunu
@amarnathreddyg4546
@amarnathreddyg4546 2 года назад
డ్రామా చాలా బాగా వుంది సూపర్
@krishnakishorevipatie3983
@krishnakishorevipatie3983 Год назад
Very good drama serial with Jafar and ds.... super
@jatinjanasena4096
@jatinjanasena4096 Год назад
Jagan ki thagga natudu
@kishoredoli5091
@kishoredoli5091 Год назад
​@@jatinjanasena4096 miku singal ga potti chesye dhamuye ledhu bro... Miku andhuku bokka e comments😂
@Fire..147
@Fire..147 2 года назад
గుమ్మడికాయల దొంగ ఎవరంటే.. భుజాలు తడుంకోవ్వడం అంటే ఇదే.. వెధవలకి వెధవలే కొమ్ముకాస్తుంటారు..
@rajkumarsampathirao5880
@rajkumarsampathirao5880 2 года назад
Evru dongaluuu janalaki telusu ley.... Andukee evru a seat lo vunnarooo telusu....
@manivishnukumarpindi6210
@manivishnukumarpindi6210 2 года назад
మహానటులు అందరూ ఎపి లోనే ఉన్నారు సూపర్ నటన
@shamsheerhussain1230
@shamsheerhussain1230 2 года назад
Orey neeki Cbn yediste mee intlo vallu kuda badapadtharu kadha mee antha actors vundaru anukunta
@foodrepublic6013
@foodrepublic6013 2 года назад
Best acting
@srikanthsudagani9211
@srikanthsudagani9211 2 года назад
M acting ra babu mi ayya Amma ni adugu r chusthey
@Dhanushgoud9208
@Dhanushgoud9208 2 года назад
Ap kadhu ysrcp lo ne only
@joeldaniel-2008
@joeldaniel-2008 2 года назад
ninnu pant ippa teesi kodata ycp ni emaina ante
@ramakrishna3521
@ramakrishna3521 2 года назад
ఇంటర్వ్యూ చాలా హాట్ గా జరిగింది. జాఫర్ గారు వేసే ప్రశ్నలు ఉత్కంఠ రేపాయి. ఇలాంటి ప్రశ్నలు వేయడానికి ధైర్యం ఉండాలి. ఓ మంచి ఇంటర్వ్యూ చూశాం. 👍
@pavankalyan3575
@pavankalyan3575 2 года назад
tekkali super ga Dvolpad tdp chasandi ra meru polarvam pedda chasara kada and special status ap vachisnd kada sir
@gopugopi6261
@gopugopi6261 2 года назад
Eppudu emmi pikuthunnaru me government
@pvedhavathi9853
@pvedhavathi9853 2 года назад
@@gopugopi6261 1 X
@pvedhavathi9853
@pvedhavathi9853 2 года назад
@@gopugopi6261 p
@mbhemeswararao7702
@mbhemeswararao7702 2 года назад
@@pavankalyan3575 w
@anandkumar-dc4ke
@anandkumar-dc4ke 2 года назад
good acting .. ఇద్దరు రాసిన స్క్రిప్టు లొ పోటి పడి నటించారు ...
@ravadasuresh7771
@ravadasuresh7771 2 года назад
ఆక్టింగ్ సూపర్ హిట్...
@HK-3066
@HK-3066 2 года назад
Really amazing bro
@sumanthchowdarygurala6023
@sumanthchowdarygurala6023 2 года назад
Hahaha
@veerababumerla2570
@veerababumerla2570 2 года назад
Aunu CBN adavadam pedda acting 😂😂
@venkateshreddy007
@venkateshreddy007 2 года назад
Cbn kanna na
@jag4364you
@jag4364you 2 года назад
E jaffar emadya interviews kuda movie la marusthunnadu.. 😂😂😂
@narayanaraoannepu4717
@narayanaraoannepu4717 2 года назад
నీజన్మలో ఎప్పుడైనా నిజం చెప్పారా దానికి మీకు చాలా దూరం లెండి సార్ మీరు మీ.........సైన్యంతో అచ్ఛంనాయుడు గారి ఊరులోకి వెల్లి మీరు ఏమి వాగినారో గుర్తించి మాటలుఆడండి సార్
@rapovishwak8433
@rapovishwak8433 2 года назад
నమ్మొద్దు నమ్మొద్దరన్నో నాయకుడ్ని గుమ్మానికి ఉరి తీస్తాడమ్మో నమ్మింవుడ్ని
@jaganbammidi8952
@jaganbammidi8952 2 года назад
మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అచ్చం నాయుడు మనకి ఒక బలమైన ప్రత్యర్థి ....ఒక్క అచ్చం నాయుడుని తిట్టినంత మాత్రాన మీకు ఓట్లు వేయలేం DS,అసలు టెక్కలికి మీరేం చేసారు చెప్పండి, మాటమీద నిలబడని మీ వ్యక్తిత్వంతో ప్రజా క్షేత్రంలో ఎప్పటికి గెలవలేరు DS గారు. పేరాడ తిలక్ గారు ఇంచార్జిగా ఉన్నపుడు టెక్కలిలో మన వైసీపీ దూసుకుపోయింది మీరు వొచ్చాక మన పార్టీ చాల వెనుకపడింది,ప్రజా క్షేత్రంలో ఏమాత్రం పట్టులేని,అభిమానం లేని,గెలవలేని నాయకులని వెనుకేసుకొని బలమైన అచ్చం నాయుడుని ఎలా ఓడిస్తారు,టెక్కలిలో ఎం ఎల్ సి గా ఉండి,ఇంచార్జి గా ఉండి ఒక ఎంపీపీ ని నిర్ణయించలేని మీరు ఎం ఎల్ ఏ గా గెలుస్తానని ఎలా అనుకుంటున్నారు.
@ashokkasarapu6804
@ashokkasarapu6804 2 года назад
మీ స్కిట్ బాగుంది నటన ఇంకా బాగుంది ఈ పోగ్రామ్ పేరు పెట్టుకోండి
@SRK9
@SRK9 2 года назад
Jaffer attitude
@srikanthsudagani9211
@srikanthsudagani9211 2 года назад
Nimma ni cheyamanu ra drama chuthey
@sridharaniheights7090
@sridharaniheights7090 2 года назад
Nejam nuvu chypu ou
@sridharaniheights7090
@sridharaniheights7090 2 года назад
Chandrababu mona adechadu
@joeldaniel-2008
@joeldaniel-2008 2 года назад
cbn edchinappudu emi matlada ledu emiti. and atchannaidu enni murder planlu cheyya ledy
@balu_blasters8328
@balu_blasters8328 2 года назад
దీనమ్మ జీవితం ఈ ఏదవల ఇంటర్వ్యూ చూస్తుంటే మొకం మీద ఊమ్ము వెయ్యాలని ఉంది.
@suneethap6192
@suneethap6192 2 года назад
ఐరన్ లెగ్ సీఎం, కరోనా, వరదలు, రాజధాని పోయింది, మద్యం, ఇసుక, ఉద్యోగాలు లేవు...
@ssnarasimhabuddappagari2781
@ssnarasimhabuddappagari2781 2 года назад
వీడికేంటి నమస్కారం చేస్తారు జాఫర్ గారు.
@jatinjanasena4096
@jatinjanasena4096 Год назад
Yes
@-itsRam
@-itsRam 2 года назад
ఇలాంటి నాయకులు ఏ పార్టీ లో ఉన్న అయా పార్టీ నాయకులు సస్పెండ్ చేయాలి. అది ఏ పార్టీ అయినా . కొంత మంది రౌడీల వాళ్ల సంబంధిత పార్టీ లకు చెడ్డపేరు ఖచ్చితంగా వస్తుంది. ఏది ఏమైన అహబావం ఉన్నవాడు కొంత కాలం మాత్రమే వెలుగుతాడు అది ఏ పార్టీ అయినా . హుందాతనం తో మంచి విలువలతో సమాజానికి మంచి చేస్తే మంచి పేరు ప్రతిష్టలు గడిస్తారు. మన ఖర్మ ఎంటి అంటే ప్రతి ఒక్కరూ రాజకీయాలు వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు . దాని వల్ల పార్టీ ఎంత చెడ్డ నిర్ణయం తీసుకున్న సమర్థిస్తున్నారు. దాని వల్లే సమాజం నాశనం అవుతుంది
@kandapusrinu26
@kandapusrinu26 2 года назад
దువ్వాడ character ఎంటో శ్రీకాకుళం ప్రజలకు తెలుసు
@vanavinaykumar5842
@vanavinaykumar5842 2 месяца назад
Donga pooku
@rajamahendra5879
@rajamahendra5879 Месяц назад
@@vanavinaykumar5842anthaku minchi
@saleemfikbasha7811
@saleemfikbasha7811 2 года назад
జాఫర్ గారి డేరింగ్ అండ్ డాషింగ్ జాఫర్ గారు సుమన్ టీవీ లో ఉన్నందుకు థాంక్యూ
@SRK9
@SRK9 2 года назад
Yes
@sigampalliprasad4852
@sigampalliprasad4852 2 года назад
Jaffer 9lo settlement s
@telugusitaramgurutsg6995
@telugusitaramgurutsg6995 2 года назад
జాఫర్ దీ స్కిట్ ..దువ్వడ శ్రీనివాస్ దీ ఆస్కార్ అవార్డ్
@abhishekbanyan9400
@abhishekbanyan9400 2 года назад
ఇలాంటి ప్రోగ్రామ్ ప్రతి నియోజకవర్గం లో పెట్టండి సార్
@నువ్వునేనునవ్వుల్నవ్వుల్పువ్వు
దీనమ్మ జీవితం ఒకడు కాకపోతే ఒకడు అయినా నేర చరిత్ర లేనోడు లేడు అన్నమాట
@bayareddycs160
@bayareddycs160 2 года назад
ఏమి నటన ర బాబు జగన్ మించిపోయావు
@himagiriparasingi8142
@himagiriparasingi8142 2 года назад
ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనకు కాపాడుతుంది..ఇది వాస్తవం.. మన మనసాక్షికి మించిన కోర్ట్ లేదు..
@vishnureddy1597
@vishnureddy1597 2 года назад
Duvvada is Me.Clean
@druvaskumars3297
@druvaskumars3297 2 года назад
Good Massage
@LakshmanaGuntreddi
@LakshmanaGuntreddi 2 года назад
Good message
@kamalibhasker4337
@kamalibhasker4337 2 года назад
దువ్వాడ సింపతి క్రీయేషన్ అచ్చెంనాయుడు గారి మీద బురదజల్లి ఏడ్చినంత మాత్రాన ఈ డ్రామాలు అబద్దాలు నమ్మరు.మూసుకోని కూర్చో." జగన్ భజన ".
@srinivas6277
@srinivas6277 2 года назад
Action king Well planned show
@nagendra8885
@nagendra8885 2 года назад
Yes correct
@SAI_BELLANA
@SAI_BELLANA 2 года назад
Evadu veedu child artist haa 🤣🤣🤣
@ssnarasimhabuddappagari2781
@ssnarasimhabuddappagari2781 2 года назад
మధ్యలో ఈ జలగన్న ఏంటి చేశాడు జలగ లాగా పీకేస్తాడు.
@pratavssrmurthy
@pratavssrmurthy 2 года назад
ఎర్రంనాయుడు గారి కుటుంబం ఎటువంటిదో అందరికి తెలుసు. ఇది వాస్తవం కాకపోవచ్చు.
@sirishkrishna6023
@sirishkrishna6023 2 года назад
అబ్బా నీకు బాగా అర్ధం ఐయింది.
@HarishKumar-kt2xb
@HarishKumar-kt2xb 2 года назад
సానుభూతి కోసం ఎన్ని డ్రామాలు ఆడుతారు మరి మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు అచ్చెన్నాయుడి జైల్లో పెట్టండి
@ravadasuresh7771
@ravadasuresh7771 2 года назад
మరి మొన్న nimmada లో మీరే గా dhaggara వుండి votlu వేశారు గా
@kandapusrinu26
@kandapusrinu26 2 года назад
నువ్వు ఎమ్మెల్యే గా నువ్వు జీవితంలో gelavalevuu
@rameshpedada1225
@rameshpedada1225 2 года назад
దువ్వాడ.మీరు కేక.. అచ్చెన్నైదు కనిపిస్తే దువ్వాడ కొట్టేటట్టు వున్నాడు..
@paparaoarasavalli7144
@paparaoarasavalli7144 2 года назад
సీను గాడికి నమ్మకండి రా
@vengapal
@vengapal 2 года назад
ఇది ప్రజా కోర్టా? (రౌడీ) కార్యకర్తల సంఘం సమావేశం లా ఉంది. 😂
@dangetikrishnakanth2706
@dangetikrishnakanth2706 2 года назад
అచ్చం నాయుడు పని అయిపొయింది పార్టీ లేదు బొక్క లేదు
@gopalaraokadiyala313
@gopalaraokadiyala313 2 года назад
You are following your great leader. Your leader kept KODI KATTHI drama. You are putting this self written drama. MR. MLA, TDP people or leaders never do harm to others. Loafers and looters will doll sorts of lies
@nicolasjohn8707
@nicolasjohn8707 2 года назад
ఏంటి జాఫర్ గారు మన నాయకులు ఇంత సింపుల్ గా అబద్ధాలు చెప్పి వారేదో సత్యహరిశ్చంద్రకు కజిన్ ల ఫీలవుతున్నారు.
@jadanarayanarao2758
@jadanarayanarao2758 2 года назад
ఈడీని నమ్మొద్దమ్మ ....
@rkmodugu6829
@rkmodugu6829 2 года назад
జగనన్న నేత్రుత్వంలో తట్టా బుట్టా సర్దుకుంది.... జైలుకి వెళ్ళాలి బట్టలు సర్దుకుని పోరా దువ్వాడ చీను
@manikumar1437
@manikumar1437 2 года назад
ఎమ్మెల్సీ అనంత బాబు రంపచోడవరం.... ఇంటర్వ్యూ చేయగలరు..... ఇంటర్వ్యూ మంచి హాట్ హాట్ గా జరుగుతుంది సార్ జాఫర్ గారు
@hidhayathalikhan.p.5038
@hidhayathalikhan.p.5038 2 года назад
I dont know before about duvvada but he is the 1st guy who looks genuine in jaffar interview, jaffar guts hats off🙏
@shivaharishivahari539
@shivaharishivahari539 2 года назад
ఇలాంటి ఇంటర్వ్యూ ఒక్క జఫ్ఫార్ గారికి సాధ్యం 👌👌👌👍
@Anonymous-mc6xr
@Anonymous-mc6xr 2 года назад
AP Assam avta unte,E YSRCP vallu inka banisalga ne untunnaru.💦🙏
@kandapusrinu26
@kandapusrinu26 2 года назад
దువ్వాడ శ్రీనివాస్ నిమ్మాడ వెళ్లి అక్కడ చేసిన వీరంగం ఎంటో శ్రీకాకుళం జిల్లా ప్రజలు అందరూ చూశారు
@sudhakarnaikbukke6508
@sudhakarnaikbukke6508 2 года назад
Prajacourt ante ycp nethalamadhya kaadhu bus stand lo teesukelli interview cheyali
@srikanthss4265
@srikanthss4265 2 года назад
First Jaffer chapali nanu ani correct ga aduguthavu ani
@drvijayduppala5713
@drvijayduppala5713 2 года назад
నాకు తెలిసి మళ్ళీ ఒడిపోతాడు
@karentabraham8699
@karentabraham8699 2 года назад
Suman tv కు ఉన్న విలువ పోయింది గోవిందా గోవిందా 👎
@venkatdaida4174
@venkatdaida4174 2 года назад
సుమన్ టీవీ...మీరు ఎంచుకున్న కంటెంట్. చాలా సూపర్ అండి....అడ పిల్ల మీద జరిగినా విషయాలు కాన్ని ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ బాగున్నవి...జాఫర్ గారూ...ఉండటం ఇంకా గ్రేట్... ఈ intrivew లో పక్కన ఉన్న వారు అందరూ తనకి బజాన బ్యాచ్ లా ఉన్నారు..
@dgcdgc6461
@dgcdgc6461 2 года назад
Wow. YCP PayTM kukkalaku YCP paytm ఛానళ్ళు 😂😂😂😂
@Naresh0303
@Naresh0303 2 года назад
Movies lo try cheyadam better...Telugu talent vadilesi North actors ni techukuntunnaru Film Industry...Meeru try cheyandi 100% set ipotaru....Specially sentiment movies try cheyandi....already acting chestunnaru kaabatti meeku inka easy ga untundi
@suryananarayanasirla2072
@suryananarayanasirla2072 2 года назад
Save
@Tirupatirao1981
@Tirupatirao1981 2 года назад
వైస్సార్ అయంలో ధర్మాన గారు తొక్కేసారు
@మణికంఠభజనబృందం
ఈ ఇంటర్వ్యూ తో సుమన్ టీవీ రేంజ్ పెరిగింది 😍😍
@SRK9
@SRK9 2 года назад
That's the jaffer graph. Atani pani adega
@sigamalaprasad783
@sigamalaprasad783 2 года назад
మొన్న టెక్కలిలో కత్తులు గొడ్డళ్ళతో కట్టెలతో కర్రలతో రౌడీల తో గొడవలు చేసింది నీ ఆత్మనా నాయనా. ఓరీ నీ ఏషాలో.... 😃😄😃😄😃😃😃😃....
@TBC5480
@TBC5480 2 года назад
వరస్ట్ మాటలు
@ssnarasimhabuddappagari2781
@ssnarasimhabuddappagari2781 2 года назад
అయితే మరి జలగన్నను ప్రజలు గెలిపించారనుకుంటున్నవా దువ్వాడ ?
@batchukameswararao9206
@batchukameswararao9206 2 года назад
దమ్మున్నోడు దువ్వడ శ్రీనివాస్ గారు సింహం లాంటి వారు
@prasadndp7878
@prasadndp7878 2 года назад
జాఫర్ గారు మీరు 👉నాయకుల ముందు కూర్చునే విధానం మార్చుకోండి హుందాగా ఉంటుంది
@janimiyasyed4556
@janimiyasyed4556 2 года назад
దువ్వాడ శ్రీనివాసరావు నోరు కుదరని నాయకుడు ! నెంబర్ వన్ రౌడీ ! వేస్ట్ ఫెల్లో !
@simmagovinda2651
@simmagovinda2651 2 года назад
సార్ దువ్వాడ శ్రీనివాసరావు గారు... మీ నీ యొక్క ధన్యవాదాలు... కింజరాపు అచ్చెన్నాయు నాయుడు... మర్డర్ చేయవలసిన అవసరం లేదు సార్..2024.. ఎలక్షన్లో టిడిపి వస్తే
@VK-pz6gk
@VK-pz6gk 2 года назад
జాఫర్ గారు ఇంటర్వ్యూ చెయ్యాలంటే మీరే నువ్వు ఏ ఛానల్ లో ఉన్న మీ మార్క్ డేరింగ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@knagarajuknagaraju3984
@knagarajuknagaraju3984 2 года назад
దువ్వాడ నాటకం
@godishelakarnakar5109
@godishelakarnakar5109 2 года назад
నేను ఏన్నో interview s విన్న కాని ఈ interview కీ ఫీదా అయిపోయా
@bharath1indians
@bharath1indians 2 года назад
Anti raaa. Saabubhuti aaa. Or uchaaaa padings? Vorray next tdp and Jana seena guarenteee. Neeku pagaluddi Adi guatenteee. So Mee m k ki ready ghaa vindandi
@ramgopal0071
@ramgopal0071 2 года назад
Emi Acting Chestunav Sir, Monna mandini Vesukuni valla Ooru Panchayat election lo Rowdism chupiddam ani vellindi Tamare Kada Sir...
@madhavkarri6598
@madhavkarri6598 2 года назад
Arey akka evaru evvaru piena dadi chesario niku telusaa
@sudheerbatchala5731
@sudheerbatchala5731 2 года назад
Ambotu gade dula tercharu ga
@kandapusrinu26
@kandapusrinu26 2 года назад
దువ్వాడ శ్రీనివాస్ ఎప్పుడూ కింజరాపు ఎర్రన్నాయుడు ఫ్యామిలీ మీద పడి ఏడుస్తాడు
@syedmansoor6710
@syedmansoor6710 2 года назад
దువ్వాడ శ్రీనివాసరావు సార్ సూపర్ రిప్లై ఇచ్చారు మాధి నెల్లూరు జాఫర్ భాయ్ ఇంటి ఏరియా మాది
@madapala.ravikumar749
@madapala.ravikumar749 2 года назад
Vadu pedda roudy bro
@syedmansoor6710
@syedmansoor6710 2 года назад
@@madapala.ravikumar749 ఎవరు వుపు తింటరొ వలు నిళు తాగుతారు అది వాస్తవం bro
@gopikrishna2815
@gopikrishna2815 2 года назад
Ycp మొత్తం 420 బ్యాచ్
@villagetravel8384
@villagetravel8384 Год назад
అందరు వైసీపీ కార్యకర్తలే ఉన్నారు అదే ప్రజా కోర్ట్ అయితది
@sivaramakrishnagogineni2163
@sivaramakrishnagogineni2163 6 месяцев назад
వాడొక నాయకుడు, వేడో క విలేఖరా? అంతా వై.ఎస్.ఆర్.సి పి. ప బ్లిసిటీ లా ,ఉంది.
@kalyan2988
@kalyan2988 2 года назад
Medialo politicians kanna political actors ekkuvai poyaru.
@chandrayan35028
@chandrayan35028 2 года назад
ఆ నవ్వులో నే తెలుస్తుంది అది నటిస్తున్నాడనీ
@venkateshgujjala5387
@venkateshgujjala5387 2 года назад
రంగస్థలం సినిమా లో ఉండే రాజకీయం మా టెక్కలి లో జరుగుతుంది....ఎలక్షన్స్ టైమ్ లో బాగుంటుంది
@saireddy5189
@saireddy5189 2 года назад
Evaru win avutharu bro next time
@venkateshgujjala5387
@venkateshgujjala5387 2 года назад
@@saireddy5189 max....చెప్పలేం చాలా చాలా tough fight....చంపుకుంటారా కూడా....టీడీపీ win అవ్వొచ్చు....కానీ అందరికీ దువ్వాడ గెలిస్తే బాగుంటుంది
@jvramana2632
@jvramana2632 2 года назад
@@venkateshgujjala5387 duvvada win avvali aane korukuntunna
@prao4291
@prao4291 2 года назад
ఇక్కడ దువ్వాడ శ్రీనుకి అంత సీను లేదు
@regotinarasimha1488
@regotinarasimha1488 2 года назад
శ్రీనివాస్ గారు మీ పగ మీ ప్రతీకారమే మిమ్మల్ని నాశనం చేస్తుంది.నీతో ఉన్నందుకు కార్యకర్తలను నాశనం చేస్తుంది.నువ్వు మంచి వాడివి అయితే అన్ని మర్డర్ కేసులు ఉన్నాయి. నీ action super
@nagendrababu8819
@nagendrababu8819 2 года назад
యాక్టింగ్ సూపర్
@TBC5480
@TBC5480 2 года назад
నువ్వు అధికారం లో ఉన్నావ్ ఏమి పికుతున్నావ్
@harikrishna6995
@harikrishna6995 2 года назад
Jaffar garu prajja court ante prajalu andaru undali sir.....ysrcp prajalu kadu sir...... Time waste sir.......
@rranrn389
@rranrn389 2 года назад
The lost interest in watching this show. If you ask criminals whether they did a crime, everyone knows the obvious answer. Just a watch as a comedy show.
@nvgk7019
@nvgk7019 2 года назад
ఇదేదో ఆకావాణి శ్రవ్య నాటకం లా ఉంది. ఇంటర్వూ చేసిన ఆయన ఇంటర్యూ ఇచ్చిన ఆయన ని బాగా హైలైట్ చేసేసాడు. ప్రజా కోర్ట్ అంటే ప్రత్యక్ష ప్రసారం చేయాలి
@lakshmisahithi8968
@lakshmisahithi8968 2 года назад
Middle lo meru endhuku ra dhuratharu
@SGT7799
@SGT7799 2 года назад
Best part is atlast. Meeru enduku vunnaru akkada aa time lo 🤣🤣🤣🤣 Gud question Jafer
@kandapusrinu26
@kandapusrinu26 2 года назад
నీ మాటలు, నీ నడవడిక నీ క్యారెక్టర్ ను డిసైడ్ చేస్తాయి దువ్వాడ
@srinivasaraopiriya9643
@srinivasaraopiriya9643 2 года назад
Avunuu nv oka peda leader mari
@bondelaamarnathsingh6633
@bondelaamarnathsingh6633 2 года назад
నంద్యాల వరదరాజుల రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయండి అన్న
@jnrrocks5402
@jnrrocks5402 2 года назад
నాన్న దువ్వడా సర్... ముందు జాబ్స్ తీయమనండి.. 75% ప్రజలు ఇక్కడ అసలు ఉండలేరు..(37:50) ఎందుకంటే అందులో 10 % జాబ్స్ కూడా మీరు ఇవ్వరుగా
@harichandrareddy2945
@harichandrareddy2945 Год назад
జై జనసేన జై హింద్
@rranrn389
@rranrn389 2 года назад
YCP people can't believe them. This looks like Action Cut by a Director
@TBC5480
@TBC5480 2 года назад
నిజంగా అతను అన్ని హత్యలు చేసివుంటే మీ ప్రభుత్వవం ఇలా వాడులేవరా
@kothakotavenkatesh7531
@kothakotavenkatesh7531 2 года назад
మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది
@dharmarajuyadav4131
@dharmarajuyadav4131 Месяц назад
After watching duvvada family issue 😂😂😂
@vijayvicky3761
@vijayvicky3761 2 года назад
Jafar garu me interview cheysey vidhanam bagunthadi
Далее
pumpkins #shorts
00:39
Просмотров 17 млн
▼ КАПИТАН НАШЁЛ НЕФТЬ В 🍑
33:40
Просмотров 386 тыс.
Ответы Мэил Ру
01:00
Просмотров 1,1 млн
pumpkins #shorts
00:39
Просмотров 17 млн