Тёмный

Telangana Song || Bthiri Sathi Latest || Lyricist Andesri ||  

Bithiri Sathi - Ravi Kumar
Подписаться 780 тыс.
Просмотров 221 тыс.
50% 1

Telangana Song by Bithiri Sathi
Lyricist :- Ande Sri
Subscribe Now : goo.gl/NyN3Ri
Facebook : / bithirisathi
Instagram : / bithirisathiofficial
Twitter : / bithirisathi_
BithiriSathi Popular Videos
Kavali ravikumar known for his TV pseudonym, Bithiri Sathi, is an Indian TV anchor, reporter and actor. #BithiriSathi, a title character played by him, is an intellectually disabled person, is part of the daily news, #Teenmaar News, on Telugu news channel

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 286   
@dr.srikanthrodda
@dr.srikanthrodda 4 месяца назад
"జయ జయహే తెలంగాణ" పాట మొదట రామకృష్ణ గారు పాడిన పాట ఎప్పటికీ బెస్ట్ కానీ, ఇప్పటి గవర్నమెంట్ మార్చి రాయించిన పాటకు కీరవాణి గారు అందించిన సంగీతం కంటే మన తెలంగాణ బిడ్డ అందించిన సంగీతమే బాగుంది ఇది నా అభిప్రాయం. నిజమే అన్నవారు మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.
@sathishvicky4483
@sathishvicky4483 4 месяца назад
S
@cambika6956
@cambika6956 4 месяца назад
Yes
@Mahesh-gg3hg
@Mahesh-gg3hg 4 месяца назад
Yasa janapadam Telangana dhorani missing... Telangana Pataki music lekunna baguntadi kani new song music cenema music laga vundi🙏 Telangana tune missing
@Sunil.Cricket46
@Sunil.Cricket46 4 месяца назад
💯 yes
@smkanugu8540
@smkanugu8540 3 месяца назад
Patha tune chaala chaala baagundi . Ramakrishna garu padinde Sooooooppeerrrrr .
@venkannakathi
@venkannakathi 4 месяца назад
జయ జయహే తెలంగాణ పాట లెజెండ్రీ సింగర్ రామకృష్ణ గారు పాడిన పాటే అద్భుతం ఆ సంగీతం అద్భుతమే ఈ సన్నాసులు పాటను ఆగం చేస్తా ఉన్నారు
@theboys.s
@theboys.s 4 месяца назад
పోరాటాల పురిటి గడ్డ, విప్లవాల వీర గడ్డ, మన తెలంగాణ గడ్డ 💪🔥 జై తెలంగాణ జై జై తెలంగాణ 💪✊
@santhoshbanoth8548
@santhoshbanoth8548 4 месяца назад
తెలంగాణ రాజముద్ర లో మన అమరవీరుల స్తూపం ఉండాలి
@VenkateshwarjiVenkatesh
@VenkateshwarjiVenkatesh 4 месяца назад
బిత్తిరి సత్తి అన్న గారికి నమస్కారము తెలుగు భాషను మంచిగా పలుకు భాషను గాని కవులను గాని ఎక్కిరించే విధంగా భాషను అవమానపరిస్తే ఊరుకునేది లేదు డబ్బులకు అమ్ముడు పోయే వారు పోయే వాళ్ళు ఛానల్ లో వ్యాఖ్యానం ఎందుకు పాడేది రాసేది తెలుగు తేనె కన్నా మధురమైనది వెక్కిరిస్తే మూతి వంకర బిసి జై జై బిసి
@lingaiahpatel2278
@lingaiahpatel2278 4 месяца назад
విడు పూర్తి పగల్ గాడు
@AnilKumar-ro6dz
@AnilKumar-ro6dz 4 месяца назад
మల్ల తెలంగాణ పార్టీ అధికారం లో కి వచ్చినంక, మొదట రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం పేరు మార్చి పీవీ నరసింహారావు పేరు లేదా ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలి.
@neerajsisla7057
@neerajsisla7057 4 месяца назад
ANDHESRI LANTI KAVULU TELANGANALO GALLI GALLIKI VUNNARU..VAADI GEETHUMLO FEEL LEDHU..VADOKA CHILLARA BACCHA KAVI....VADI GEETHANNI BONDHAPETTI MANCHI KAVITHO RAAYIDDHAM... ANDHRA VALLAKU KUKKA....QUARTER BOTTLE BIRAYANI PACKET KAVI MANAKI VADDHU..
@maheshboinapally4923
@maheshboinapally4923 4 месяца назад
ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలి
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 4 месяца назад
It came from Congress govt
@chinapakasrinu852
@chinapakasrinu852 4 месяца назад
జయశంకర్ సార్ పేరు పెట్టాలి
@laxmang2035
@laxmang2035 4 месяца назад
Yes
@galipellyramesh8218
@galipellyramesh8218 4 месяца назад
తెలంగాణ పాటలు నీ కంటే మంచిగ ఎవరు పాడలేరు,సూపర్ 👍
@sampathjaihind5815
@sampathjaihind5815 4 месяца назад
కరెక్ట్ చెప్పారండి నా ఆలోచన కూడా అదే రాజీవ్ గాంధీ ఏమన్నా తెలంగాణ పుట్టిండా తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు నేను 100% సపోర్ట్ 🔥
@gangadharganthula2121
@gangadharganthula2121 4 месяца назад
Pv NR Peru pettali
@MBRCONSTRUCTIONS-rs4kz
@MBRCONSTRUCTIONS-rs4kz 4 месяца назад
నీ గానం నీ గాత్రం అమోగం సత్తి అన్నా నీలాంటి కళాకారులకు నిలయమే మన తెలంగాణ 👍🤩జై తెలంగాణ ✊
@nagalaxmiseelam8589
@nagalaxmiseelam8589 4 месяца назад
ఈ పాట కూడా బాగుంది మీ వాయిస్ బాగుంది
@smkanugu8540
@smkanugu8540 3 месяца назад
Patha tune chaala chaala baagundi . Ramakrishna garu padinde Sooooooppeerrrrr.
@revathichitti7549
@revathichitti7549 4 месяца назад
తెలంగాణ సాంగ్ చాలా బాగా నచ్చింది సత్తి
@chandrashekarvattem8649
@chandrashekarvattem8649 3 месяца назад
Old is gold. Kothaga padina patalo antha jerk ledu. Kotha paata vaddu
@rajumudiraj6028
@rajumudiraj6028 4 месяца назад
సూపర్ అన్న 👌
@Red-eye-gaming
@Red-eye-gaming 4 месяца назад
అరె బిత్తిరి సత్తి నీవు బిత్తిరి గాణివి కెసిఆర్ జయ జయహే తెలంగాణ పాటలో అందెశ్రీ గారిని నా పేరు వచ్చేటట్లు గీతం ఉండాలని అన్నారు దానికి అందెశ్రీ గారు ఒప్పుకోలేదు అందుకొరకే ఈ పాట తెలంగాణ గీతంగా కెసిఆర్ దూరం పెట్టాడు కెసిఆర్ కు అందెశ్రీ కి పడలేదు వ్యక్తిగతంగా రాయను అన్నాడు
@ganji5789
@ganji5789 4 месяца назад
మన ఖర్మ అన్న ,, మీలాంటి వారిని రాష్ట్రంలో పెట్టుకుని పక్క రాష్ట్రం వాళ్లకు ఇవ్వడం..పైగా మన ఆత్మగౌరవం
@rajanikanthm4559
@rajanikanthm4559 4 месяца назад
Kani tappu chesinavalla gurinchi cheppadu Telangana athmabgaouram akkada ledha
@srinivasreddyv4078
@srinivasreddyv4078 4 месяца назад
సూపర్ సత్తన్న
@BalrajuSouda
@BalrajuSouda 4 месяца назад
గద్దర్ గురించి బాగా చెప్పినవ్ గద్దర్కు ప్రగతినవన్ ముందు అవమానం జరిగినప్పుడు ఎడ పడుకున్నావ్ సత్తి
@narayanav1506
@narayanav1506 4 месяца назад
ఇప్పుడు నువ్వు పోయిరా అక్కడ మీ బామ్మర్ది ప్రతి మంగళవారం ఎదురుచూస్తుండు 🤩🥰🤣
@gainisrinivas4611
@gainisrinivas4611 4 месяца назад
Jai sattenna your great Anna your voice very nice Niv padeteynay bagunnadi
@jellanarsimha812
@jellanarsimha812 4 месяца назад
అన్న super ga పాడినవే.
@rajamallaiahvadluri4343
@rajamallaiahvadluri4343 4 месяца назад
ఈ గానం సూపర్ అన్న ఈ పాట సూపర్ అన్న నీ ఆట సూపర్ అన్న నీ ప్రోగ్రామ్స్ సూపర్ అన్న జై తెలంగాణ జై బిత్తిరి సత్తి అన్న
@Pradeepkumar-ok8tp
@Pradeepkumar-ok8tp 4 месяца назад
chala bagundhi nee voice bro...
@kummarivenkataiah-nw8ro
@kummarivenkataiah-nw8ro 4 месяца назад
మీరు సూపర్ చాలాభాగా పడుతారు మీరే mm కీరవాణికంటే గొప్ప తమ్ముడు నిన్ను నీలాంటి వారిని గుర్తించకపోవటం దురదుస్టమ్ పాత చామిత ఒకటి ఉంది తమ్మి తలాపున నీళ్లు పెట్టుకొని చాప నీళ్లకు ఏడ్చిందట ఇది మనవారి తెలివి తేటలు
@arunyama5920
@arunyama5920 4 месяца назад
గద్దర్ గారికి సచివాలయం లోకి రానీయనాడు ఎక్కడ పన్నారు
@narayanav1506
@narayanav1506 4 месяца назад
ఇప్పుడు నువ్వు పోయిరా అక్కడ మీ బామ్మర్ది మంగళవారం నాడు నీకోసం ఎదురుచూస్తుండు 🤩🥰🤣
@sriharikrishnadhara1756
@sriharikrishnadhara1756 4 месяца назад
అంటి వైరస్ లాంటి గొప్ప పాటలు పడే సత్త మీకు ఉంది
@6481-j2m
@6481-j2m 4 месяца назад
Eppudu kadupu nidina Telangana song Appudu kadupu maddina Telangana song Telangana vachaka kuda adhee porata song ni Telangana rastra song gaa Change chesaru tq cm revanth reddy sir and kiravani garu song is super 🙏
@abhiramathreya4649
@abhiramathreya4649 4 месяца назад
Iam from telangana.... But music is fine with mm keeravani gaaru.... Why ktr un necessarily making issue with this.... Ktr not even considered andesri gaaru gaddar gaaru and all udhyamakarulu..... Whoever may be.... Mmk sir had lot of respect for telangana
@cviresh8726
@cviresh8726 4 месяца назад
అరె బిత్తిరి నీకు మల్ల ఒక జమ చేసుకుందాం
@srinivasaraosunkari9000
@srinivasaraosunkari9000 4 месяца назад
Excellent SATHI… you are eligible
@bhanugoudpabbu2220
@bhanugoudpabbu2220 4 месяца назад
Super అన్న extraordinary
@pnarendarpnarendar6343
@pnarendarpnarendar6343 4 месяца назад
Super Anna
@durgamranadheer5821
@durgamranadheer5821 4 месяца назад
Johar Gaddar anna ✊ Johar Telangana amara virulaku Jai Telangana ✊ satti Anna super 👏👏🤝
@rajjkumar-ou1nj
@rajjkumar-ou1nj 4 месяца назад
Super satthanna ... Jai telangana...
@RaviGorkati
@RaviGorkati 4 месяца назад
Super ❤❤❤❤❤
@jvorgchems
@jvorgchems 4 месяца назад
సూపర్ రా సత్తి ❤❤❤
@darshanam489
@darshanam489 4 месяца назад
అణగారిన వర్గానిక చెందిన వ్యక్తి రాసిన పాటను రాష్ట్రం గీతం చేస్తే రాష్ట్రం మొత్తం పడుతుంది అని.... ఆ పాటను పక్కన పెట్టారు. ఇప్పుడు అదే పాటను రాష్ట్ర గీతం చేస్తే ఆగం ఆగం చేస్తుండ్రు...
@satyanarayanasandela2323
@satyanarayanasandela2323 4 месяца назад
I expect the best tuning in so far as Telangana State song jaya jaya ho telangana.
@goduguprabhakarmudhiraj5487
@goduguprabhakarmudhiraj5487 4 месяца назад
Icon voice super bro❤❤❤❤
@bspbhoomaiah3674
@bspbhoomaiah3674 4 месяца назад
Super manchiga padavu jaibheem jaibharath ✊✊✊
@Hansi5462vlogs
@Hansi5462vlogs 4 месяца назад
Anna Garru super voice ❤❤❤❤
@g.srinivasreddy3028
@g.srinivasreddy3028 4 месяца назад
Very talented sathi...
@venkatareddykunduru812
@venkatareddykunduru812 4 месяца назад
Good voice anna
@elishamandli5602
@elishamandli5602 4 месяца назад
Very good song bittiri satti
@banothsurender3148
@banothsurender3148 4 месяца назад
మొత్తానికి రాష్ట్ర గీతానికి రాజకీయ రంగులు అద్దుతున్నారు. కానీ రచయిత కు అవమానం జరగకూడదు.
@narayanav1506
@narayanav1506 4 месяца назад
ఇప్పుడు తెలంగాణ ద్రోహుల చేతిలో చిక్కి ఆంద్రా శ్రీ అయిపోయిండు 🤩🥰🤣
@gaddamshyamkumar2026
@gaddamshyamkumar2026 4 месяца назад
సూపర్
@bshanker972
@bshanker972 4 месяца назад
Superga padava Sathenna ,Andesri annagariki same padinav
@ewrfetf
@ewrfetf 4 месяца назад
You are very talented Anna ❤
@gopalramdas5176
@gopalramdas5176 4 месяца назад
Super sathanna 👍
@satishdeekonda-rw8mb
@satishdeekonda-rw8mb 4 месяца назад
Super voice
@nikhathmehndidesigns...4023
@nikhathmehndidesigns...4023 4 месяца назад
పాట అందే శ్రీ గారు ఎలా అయితే పాడారో అలానే బాగుంది...... దీనిలో మార్పులు అవసరం లేదు......
@adis6324
@adis6324 4 месяца назад
Excellent sathi anna
@seggumsathaiah6703
@seggumsathaiah6703 4 месяца назад
Very very good sathenna
@dharmasaitalluri8234
@dharmasaitalluri8234 4 месяца назад
Jai Telangana
@janwadasrinu485
@janwadasrinu485 4 месяца назад
సుపార్ అన్న.గారు❤
@sampathraoavirineni8448
@sampathraoavirineni8448 4 месяца назад
Satti you are great
@ప్రభాకర్బుడ్డోల్ల
సూపర్ సత్తి అన్న
@santhiviswanathan3587
@santhiviswanathan3587 4 месяца назад
Jai telangana sathi anna
@RamanaKatnapally-vu7xn
@RamanaKatnapally-vu7xn 4 месяца назад
Super miru Jai Telangana edhi Telangana kalakarula dammu a music avasaram lekundane prajala mannana pondhina kalakarulu andharo variki hrudaya purvaka vandanalu Jai Telangana
@VenkateshwarjiVenkatesh
@VenkateshwarjiVenkatesh 4 месяца назад
ఎన్ని ఛానల్ లో పాడిన బిత్తిరి సత్తి గారు అమ్ముడు పోయే బానిస బతుకులే తెలుగు భాషను స్పష్టంగా పలుకు
@Ravikumarmarlapudi
@Ravikumarmarlapudi 4 месяца назад
తెలంగాణ స్వచ్ఛమైన భాషను కూనీ చేస్తున్నావ్ కదరా స్వామి.....
@rajulakarunakar892
@rajulakarunakar892 4 месяца назад
super anna, andaru manchivallu unte neeku avakasam estaru anna
@poshamvelturu4047
@poshamvelturu4047 4 месяца назад
సూపర్ అన్నగారు
@ranjalkersurender
@ranjalkersurender 4 месяца назад
Supper annna garu 🎉
@venkypesaru
@venkypesaru 4 месяца назад
బానిస లారా లేండిరా ఈ బానిస బ్రతుకు వద్దురా అని గద్దర్ అన్న నీ గురించే చెప్పినట్టున్నాడు ఎందుకంటే నీకన్నా పెద్ద బానిస ఎవ్వడు లేడు కదా
@vbalarambalaram5541
@vbalarambalaram5541 4 месяца назад
Jai KCR Jai Telangana
@kcsr-xu3zx
@kcsr-xu3zx 4 месяца назад
Super super super super super 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@cnukoppula141
@cnukoppula141 4 месяца назад
Soooooooooper sathi
@Crk-f9b
@Crk-f9b 4 месяца назад
Don’t forget Sonia Gandhi ji that carved the state of Telangana. Today it’s the most productive and progressive state in the nation. God bless Telangana state. 🙏🌺🥭🌸🍐
@balludontineni5531
@balludontineni5531 4 месяца назад
Jai sathi Anna
@sreelathareddymittoor7423
@sreelathareddymittoor7423 4 месяца назад
Super
@madhukarbhoga5203
@madhukarbhoga5203 4 месяца назад
Old is gold
@rameshbandi8088
@rameshbandi8088 4 месяца назад
మంచి గాయకుడు కాక పోతే బాధ పడాలి కానీ నా రాష్ట్రం వాడు ఏ రాష్ట్రం వాడు జనాన్ని రెచ్చ గొడితే రెచ్చి పోవడానికి ప్రజలు సిద్ధముగా లేరు
@smahesh7120
@smahesh7120 4 месяца назад
Malti tallented sathanna
@bantubantuvarunsandeshdenc7396
@bantubantuvarunsandeshdenc7396 4 месяца назад
Anna super 🎉🎉🎉
@thotaanjaiah4168
@thotaanjaiah4168 4 месяца назад
Good Anna
@mohankokku8244
@mohankokku8244 4 месяца назад
Super you only sing this song its better there is no fight
@guppulashankar6281
@guppulashankar6281 4 месяца назад
❤❤❤❤❤❤❤supera.anna
@prasadyadav9155
@prasadyadav9155 3 месяца назад
Nice
@srinivasvunjali1564
@srinivasvunjali1564 4 месяца назад
Supar.shathna
@jittaboinaashhoka6470
@jittaboinaashhoka6470 4 месяца назад
సూపర్ సత్తి గారు 💐
@florencemedha
@florencemedha 4 месяца назад
India is my country all indian are my brother and sister see
@nvnagricovenkatanvnagricov6580
@nvnagricovenkatanvnagricov6580 4 месяца назад
Super Sattanna We recommend your name to sing the song
@v.sailucharysai5037
@v.sailucharysai5037 4 месяца назад
Kotha pata kante me voice super satti. Anna
@RamanaKatnapally-vu7xn
@RamanaKatnapally-vu7xn 4 месяца назад
Satti miru matram super
@mahimahendrakumara9385
@mahimahendrakumara9385 4 месяца назад
Gadar sar kosam aeina neku ok like easta bro
@tsrtcvenkanna3585
@tsrtcvenkanna3585 4 месяца назад
సత్తి నీవు చూడకుండానే పాడగలవు.నీవే సూపర్
@ravikumarchary8533
@ravikumarchary8533 4 месяца назад
సూపర్ బాబాయ్ ❤
@podisettybabu7141
@podisettybabu7141 4 месяца назад
Supper sathi anna
@iticlasstelugu2024
@iticlasstelugu2024 4 месяца назад
సతన్న మీకు దొర ఎందరో వాడి పీకుడు ఎందరో excellent suite అవుతుంది, అది కూడా ఒక్క సారి పాడు😅😅😅
@nagalaxmiseelam8589
@nagalaxmiseelam8589 4 месяца назад
ఎలా ఉందో అలానే బాగుంది
@sriharikrishnadhara1756
@sriharikrishnadhara1756 4 месяца назад
అవును
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 4 месяца назад
Before Telangana 😂😂
@rajeshakarapu5351
@rajeshakarapu5351 4 месяца назад
బిత్తిరి కి లోపల ఒకటుంది.తాంటే విరోచనాలు పెడతాయిని అన్న బిట్టొరికి..
@srinivasulusoma7708
@srinivasulusoma7708 4 месяца назад
Nee voice chala bagunnadhi
@VenkateshwarjiVenkatesh
@VenkateshwarjiVenkatesh 4 месяца назад
బిత్తర అన్న గారు ఆరు నెలల ముందు టీవీలో కనిపించావు ఇప్పుడు ఆరు నెలల తర్వాత విడుదల అయ్యావా youtube లలో మోసం చేయకండి ప్రజలు ఏకంగా చైతన్యంగా ఉన్నారు ఏ బిసి మోసం చేస్తారు
@arigelathirupathi9208
@arigelathirupathi9208 4 месяца назад
Sathi super
@Srinivas.v8986
@Srinivas.v8986 4 месяца назад
MI voice and singing nice
@balrajvuppala7529
@balrajvuppala7529 4 месяца назад
Excellent Bhai
@bishopsingham531
@bishopsingham531 4 месяца назад
Super sattanna
@srinivasrani7432
@srinivasrani7432 4 месяца назад
Antha bitthirea bithhiroda
@worldwide2657
@worldwide2657 4 месяца назад
Nv kuda konchem padupone masth paduthunnav anna nuvvu
@ramulukonkathi6123
@ramulukonkathi6123 4 месяца назад
Super ❤
@muthuponaka1439
@muthuponaka1439 4 месяца назад
Sathi nev Kavitha nu Telangana thalli ni chesthav
Далее
This mother's baby is too unreliable.
00:13
Просмотров 13 млн
skibidi toilet multiverse 042 Trailer
01:57
Просмотров 2,8 млн