ప్రేమించిన అమ్మాయి మాట్లాడకపోయిన వదిలేసి వెళ్ళిపోయిన ఆ భాధని తట్టుకోవడం చాల కష్టం. ఆ బాధను ఈ పాట రూపంలో చూపించినందుకు నీకు శతకోటి వందనాలు........ ఆన్న ఈ నరకం నేను నా జీవితంలో చూశాను ఇంకా ఎపుడు అమ్మాయిలను నమ్మకూడదాని అనుకున్నాను....... అలాగని మనకు నమ్మి వచ్చే భార్యని భాధ పెట్టాలేము కదా ప్రియురాలి మీద ఉన్న ప్రేమ కాస్త వచ్చే భార్య చూపించడానికి ప్రయత్నించండి. ప్రియురాలిని ప్రేమించివాడు భార్యని అమ్మలా చూసుకొగలడు అందుకని భార్య వచ్చాక కన్నా తల్లిదండ్రులను మరువకు మిత్రమా.... వాళ్లే కదా జీవితం అంటే ఇలా ఉంటుంది అని కని పెంచి తెలియజేసింది..... తల్లిదండ్రులకు మరువబొకు మిత్రమా... ALL THE BEST YOU HAVE A BEST FUTURE AND YOUR FAMILY IS ALSO WAITING FOR YOU AT THE SAME TIME YOUR FATE WIFE IS ALSO WAITING FOR YOU..... ALL THE BEST &GOOD LUCK DEAR FRIENDS.......
నువ్వూ సంతోషం గా వుండాలి అని కోరుకుంటున్న...... కాని ఒక్కసారి మన మధ్య వున్న ప్రేమ గుర్తుకు వచ్చినప్పుడు నీ కంటిలో నుంచి ఒక్క చుక్క కన్నీటి బొట్టు వచ్చిన నా ప్రేమ పవిత్రమైనది....ఎలాంటి స్వార్దం లేకుండా నీ నుంచి ఏమి ఆశించకుండా కేవలం నువ్వూ బాగుంటే చాలు అని నేను బ్రతికి వున్నంత కాలం కోరుకునే మొదటి వ్యక్తి నేనే.....
ఈ పాటలో చాలా అర్థం ఉంది.. వాళ్లిద్దరు దగ్గరగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పాట వింటుంటే వాళ్ళకి చాలా బాధాకరంగా ఉంటుంది... Any way good song
Super song but e rojullo chala thakkuva true lovers antha time weast chese vaallu unnaru so don't weast your time friends focus's on your career andaru mi goal reach avvandi prathi okkariki manchi life untundi thanq lalitha audios for a good song
నా పేరు, ఎస్ కే, సుభాని,, మా ది,, మా ది పా డు నా మనసు లో చాలా అందం అభినయం చేసుకున్న తన జీవిత చరిత్రను తానే స్వయంగా వచ్చి నన్ను తీసుకెళ్ళాలని తన మీద పండుంకొమని చెప్పింది నిజమే కానీ అది కూడా ఆశ్చర్యంగానే ఉంది కానీ బరితెగించిదనుకుంటారని ఊరుకున్నా కా నీ తోడు కావాలి అను కుంది,, ఆమెను ఎంతగానో ప్రేమించాను ప్రేమిస్తున్నాను అని వెంట పడి కూడా,, తిరిగి తన పూర్వ స్థితిని పంచుకున్నారు,,, ఆమె, ఇప్పుడు ఎపుడు.,నా, ప్రాణం,,, కానీ,లొకి, చిన్న మనవి చేస్తున్నాను,,, ప్రేమ లో నా భార్య,, ఓడి పోయింది,, ఆమె తన పూర్వ స్థితిని బట్టి ఆమెకు కొన్ని సార్లు నా బాధ అర్థం అయినట్లు,,నను, ఆమె గెలుపు కోసం పొరాడినాను,,, ప్రేమ చాలా గొప్ప ది,,, ఈపాటికి కూడా మనం అర్థం అయినట్లు తెలుస్తోంది ప్రజలకూ నమో నమః శ్రీ,,,9440552385
నాకు కుడా వుండే నన్ను నన్నుగా అర్థం చేస్కునే అమ్మాయి కాని తాను ఇప్పుడు నాతో లేదు కాని తన జ్ఞాపకాలు ఈ జీవితంతం మదిలో అప్పటికి చేరిగి పోనీ ముద్ర i miss u baby ❤️❤️
@ Lyrics bagunnai kada ra.. but nuv maaralevu na prema nu marchipoledhu marchipovu ani artham ayindhi.. thank you ra.. be with me always as being now...
Love success. Kante love failure lo life antha happy ga huntamu, Enduku ante life lo lover hudadu kani manam poyeee daka lover memory huntaee... Be happy friends
I love song నా లైఫ్ లో మరచిపోని అమ్మాయి రేణుక ఆమెను ఎంతగా ప్రేమించానో,నన్ను కూడా అంతగా ప్రేమించింది,కానీ దురదృష్టవశాత్తు తో విడిపోయాం,కానీ ఆమెను నేను చనిపోయేంత వరకు నా గుండెలోని ఉంటుంది,ఐ లవ్ యు రేణు.....
Super song💗 Anna e song vinnantha sepu naku tane gurthukochindi😭😭 na bad luck tanu nannu vadilesi vellipoendi ,twaralo nenu kuda tana perutho oka song padabothunna😪😭