ఇది నాకు ఉంది గురువు గారు....1st 5 minutes మీరు చెప్పినవి ఉన్నాయి నేను నిరుద్యోగి నీ ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం లో ఉన్నాను....చాలా గొప్ప విషయం చెప్పారు గురువు గారు నాకు confident ఇంకా పెరిగింది నేను సాధిస్తాను ఉద్యోగం
సార్, నాకు మీరు చెప్పిన రేఖ దానికి సపోర్ట్ గా రెండు రేఖలు దిగువ కలిగి, త్రిభుజం కలిగి ఉన్నాను. నేను ప్రభుత్వ గజిటెడ్ ఉద్యోగం చేస్తున్నాను. చాలా సంతోషం. మీరు చెప్పే విషయాలు అన్నీ చూస్తాను. అన్నీ కరెక్టుగా ఉంటాయి. ధన్యవాదాలు గురువుగారూ.
నాకు ఆ బ్యాడ్ లైన్ ఉంది, నేను ఎంత కష్ట పడ్డా,చివరికి వచ్చే సరికి, అప్పటికప్పుడు చిన్న చిన్న కారణాలతో నేను అనుకున్న లక్ష్యాన్ని చేరకుండా ఆటంక పరుస్తునే ఉంది... నేను ఇన్ని రోజులు నాకు బ్యాడ్ లక్ ఉంది అనుకున్న, అంతా ఈ బ్యాడ్ లైన్ మహిమ అని ఇప్పుడు అర్థం అయ్యింది....😔😔
Sir, He is an excellent palmist but now that he is aged and not able to see the palm clearly And hence he is not entertaining anybody Which is unfortunate for us. As I know him And went to see him personally and came to know his position, I am giving this information to u. He stYs in venkateswara colony, Hyderabad. So u cannot get his Services. He is an extraordinary and Fully knowledgeable palmist.