❤😢 nalo kuda unnay sree reddy kantey 2 years chinna danni nen vizag lo unta nen prostitute ni hyd lo unnapudu telugu neerchukunna 17 years unna hydarabaad lo nen one months non veg tindled karthik masam lo still nen 99 percent vegetarian ey one percent ey non veg tinta
చాలా వందనాలు . నేను ఏ స్థితిలో వున్నానో మీ ద్వారా తెలుసుకున్నాను . కానీ ఎవరైనా ఏమీ చేయకుండానే నిందలు వేసినప్పుడు అవనమానం దుఃఖం తో సిగ్గుపడిపోయి దేవుడితో దెబ్బలాడేస్తాను .
జై శ్రీరామ్ నమస్తే అండి మీరు చెప్పిన వాటిలో లక్షణాలు నాలో చాలనే ఉన్నాయి.నేను ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతాను.మనుషులను నమ్మడం కన్న భగవంతుని నమ్మడం మేలు అనే భావన నాది.అదేవిధంగా నేను ఇంతక ముందే ఎవరైనా కనపడని మాట్లాడే వాడిని కాని ఈ మధ్య కాలంలో అది చాలా వరకు తగ్గింది.ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉంటున్న . అదేవిధంగా నేను పని చెసే చోట ఒకతను నన్ను నీకు ఒంటరిగా ఉండటం అంటే అంత ఇష్టమ అన్నాడు . ఇంకో తను మనుషులో ను కలవవు.ఎవరితోను మాట్లాడవు అన్నారు.అదేవిధంగా ఇంకో తను సెలవు రోజు పుల్ ఎంజాయ్ హ అన్నాడు .నేను ఎంజాయ్ రోటిన్ బ్రో అన్నాను.అదేవిధంగా నేను ద్యానం సూర్య నమస్కారాలు యోగ ఆసనాలు వెస్తాను.వీలు ఉన్నప్పుడు ల నాకు దైవభక్తి దేశ భక్తి కూడా చాల ఎక్కువే నేను ఈ దేశం కోసం ధర్మం కోసం జీవించాలని తపన ఉన్నవాడని నా వంతు నేను ప్రస్తుతానికి అయినా కాటికి చేస్తున్నాను.మీరు చెప్పినట్టు నాకు ఆధ్యాత్మిక చింతన అనేది చిన్నప్పటి నుంచి తక్కువే కాని ఈమధ్య ఆధ్యాత్మిక చింతన 5సంవత్సరాల నుంచి ఎక్కువ అయిపోయింది.ఈమధ్య కాలంలో చాలా ఎక్కువగా దేవాలయాలను సందర్శించడం జరుగుతంది.నేను భగవాన్ నామ స్మరణ కూడా చేస్తుంటాను.ఎవరి నైనా పలకరించే ముందు జై శ్రీరామ్ అంటు పలకరించడం మొదలు పెట్టా. అది పోన్ లో బైట కూడా అదేవిధంగా తెల్లవారుజామున కొద్ది రోజుల క్రితం కలలో కృష్ణ ని చిత్రం ఉన్న శంఖాన్ని తీసుకుని పైకి చూస్తూ జై శ్రీకృష్ణ హర్ హర్ మహాదేవ్ అంటు శంఖనాదం చెసినట్టు కళ వచ్చింది.అధేవిధంగా ఇంకో సారి ఓం నమః శివాయ అంటు శబ్ధం వినపడింది మరియు నిన్న శివరాత్రి రోజున తరువాత శివాలయంలో గుడి గంటలు మ్రోగించినట్టు తెల్లవారుజామున కల వచ్చింది.చివరిగా నేను తెలిసో లేక తెలియకో చేసిన తప్పులు ఉంటే ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఆచరిస్తున్నాను.ఇంక నేను మానవ జన్మ గా ఈ జన్మ కే సమాప్తం అవ్వాలని కోరుకుంటున్నాను.మరో జన్మ ఉండుకుడదని మోక్షం విముక్తి కలగాలనెది నా తపన . మానవుడిగా జీవించడం చాల కష్టం అని ఈ జన్మలో తత్వం బోధపడింది.ఇంక ఏ జన్మ నాకు వద్దు 🙏 హరి 🕉️ ఓం నమః శివాయ హర్ హర్ మహాదేవ్
మీరు మామూలు వారు కాదు పూర్వ జన్మల్లో యోగులు. భక్తి మార్గం లో మీరు పూర్వ జన్మల్లో కొన్ని మెట్లు ఎక్కేసారు అందుకే ఇలా ఉన్నారు ఈ జన్మలో కూడా యింకా ముందుకు వెళ్లాలంటే భవనామాన్ని నిరంతరం మనసుల్లో జపించాలి నియమ నిబంధనలు లేవు ఓం నమో నారాయణాయ 🙏❤️👍
Yes Shiva gravitated me towards him last yr all of a sudden & I am now a changed person altogether in less than 11mos. I check on almost all qualities in this video ✅️
Ammagaru namaskaram. Your well defined points helps for self assessment to know where we stand in our path and to take further steps to continue progress in the path of spiritual. May God bless one and all.🙏