Тёмный

These 2 News That I Read Made Me Very Sad : News Reader Shanthi Swaroop | Sumantv Telugu 

SumanTV Telugu
Подписаться 1,9 млн
Просмотров 667 тыс.
50% 1

These 2 News That I Read Made Me Very Sad : News Reader Shanthi Swaroop | Sumantv Telugu

Развлечения

Опубликовано:

 

25 фев 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 518   
@praveenk801
@praveenk801 3 года назад
మీరు మాట్లాడుతుంటే తెలుగు భాష ఇంత మధురం గా ఉందా అని అనిపిస్తుంది, శ్రీ శాంతి స్వరూప్ గారిని భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ బిరుదుతో సత్కరించాలి
@sitaramlanka412
@sitaramlanka412 Год назад
Your idea is good and appreciated. But you know no govt. will recommend him because cast and no vote bank for him. For that matter even SP Balu garu got the Padma Bhushan / Vibhushan from TN govt quota. That's the greatness of Telugu politicians and Govts.
@RAJA-7678
@RAJA-7678 3 года назад
ముప్పై ఏళ్ళ ముందు వాయిస్ ఎలా ఉందో ఇప్పుడు కుడా అలానే ఉంది.. గ్రేట్ సర్
@daggumellimunneerbabu3128
@daggumellimunneerbabu3128 3 года назад
రాజీవ్ గాంధీ గారు చనిపాయినప్పుడు చాలా దుఃఖముతో చెప్పారు నాకు బాగా గుర్తు నాకు అప్పుడు 9 years ఇప్పుడు 38 years
@suneelspartan978
@suneelspartan978 3 года назад
నా చిన్నతనంలో మా ఇంట్లో చిన్న టీవీ ముందు కూర్చుని మీరు చదివే వార్తలు విన్న రోజులు గుర్తొస్తున్నాయి సార్.
@nnageswararao5020
@nnageswararao5020 2 года назад
Same voice sir
@vasavimikunapadabhivandana4540
@vasavimikunapadabhivandana4540 2 года назад
Same feeling sir
@sudarshanreddy6078
@sudarshanreddy6078 Год назад
@@vasavimikunapadabhivandana4540 sir Namast
@satyanarayanakonjarla4016
@satyanarayanakonjarla4016 Год назад
W z wza za z wz wza za za z wz wza w w. Wz wza z wz wz wz wza z wz wza za za za za z wz wza z az aza za z az az az wza zw z aza za z az az aza zwz wza zw za z wz wzq zw zw zw z wz wzq z wa. Wzqzq z wzqzq wzwzz wzwzqzwzqzq zw zwzw z wzwzwzw w zwz wz wz wqzw zwzwqzqz wz wz wqzwz wz wz wzqzwzw z wzwqzwz wz wzwqzwzqz wqzwz w wa z wz wz wqwwz wz wz wz wz wz wwwz w wwzq zwwwzq z wz wa wzwz ww z wzw wz wz wwzwz wz wzwz wwz ww z wzwz w z w wwz wz wzz wwwzzwzw. W wz wzw z wzw z wz wz w wwwwz wwqz w w wz wzwzwwzqzqwwz wzw wzwzwzwzqwqwzwzwwz wwzwzwwz wz w wzwwwqzwwqzqzq zw wwzwzwz wzwzwzwqzqzqzwzqqzqz wzwzqzwzqzqzwz wzqzqzw z wwww w zwwzw z ww ww wwww w wz ww wzwwwwzwz w www wwz wwz wz wwzwzwz ww. Ww zwzw wzwz wwzzw wwwzww wwzwzww wwzwz wz wwzw wzw www wwwwz wwz ww wwz wz wwzww wwzww w zwzw wwzzwzw w ww wwzwz wzwww wzwwzwwzwz wzw z wwzw wzwwzwz wwzwz wzwz wwzwzww wwz wwwz wwz wwzw wzwwzww w w XO wwwzwwz w wwzwwwz wz wwwww wz wwzw wwwwzwz w wwzwzwwzw ww wwzw. Wzw wwzwwzw. Wzww wz w w wzw Xanax z wwz w w wwzwwwwzwwwxw. Wwzwz w wwzwwwz ww w w ww zww w zwz w zww w zwww wz z wwwz wwz wzw zwzw. Wwzw w wzww wzwwqzww wwwwzwwz wwwzwwz w www w w w wzwz wwzwwwwwwwwzw w ww z ww w wzw ww wzwwzwzwqz w wzww wz wwzw wzwzwwzq wzw wwzwz wzwwwzwzwq www wzw zwzwww w zww w wwwzw wwz wwz www zw wzw zw zw
@AmithaGowtham
@AmithaGowtham Год назад
అవును కదూ...నా క్కూడా....
@navednaved7656
@navednaved7656 3 года назад
♥️👍 అప్పుడు వార్త అంటే నిజం ఉండేది,,,ఇప్పుడు వార్త అంటే నమ్మే పరిస్తితి లేదు,,,అప్పుడు నీతి గల జర్నలిస్ట్ వ్యవస్థ ఇప్పుడు అధికార పార్టీ కు సలాం చేసే వార్తలు
@rubeena3666
@rubeena3666 3 года назад
Exactly
@ramanjaneyululinemen5287
@ramanjaneyululinemen5287 Год назад
Yes.
@NaveenKumar-ts4zf
@NaveenKumar-ts4zf Год назад
Well said sir
@msb3332
@msb3332 3 года назад
కొంతమందిని చూస్తే, ఇంకొంతమంది తో కొద్దిసేపు మాట్లాడితే నమస్కరించాలి అనిపిస్తుంది. గౌరవభావం కలుగుతుంది. అలాంటి వారిలో ఈయనొకరు.
@kalad7565
@kalad7565 3 года назад
Corect
@lucky_0224
@lucky_0224 3 года назад
Yes
@rajaakhi1299
@rajaakhi1299 3 года назад
100 per Right
@sribhogi
@sribhogi 3 года назад
శాంతి స్వరూప్ ... కింగ్ ఆఫ్ తెలుగు న్యూస్ రీడింగ్.
@vasavimikunapadabhivandana4540
@vasavimikunapadabhivandana4540 2 года назад
Yes sir
@cishoreved
@cishoreved 3 года назад
చక్కగా తెలుగుని ఇంత తీయగా ఇప్పటికీ మాట్లాడుతున్నారు అంటే మీకు న నా వందనాలు🙏
@Priyanshi25621
@Priyanshi25621 3 года назад
He is undoubtedly one of the greatest childhood memory of all 80 and 90 s Kids No body can ever match his style of news reading till date
@philiprao1370
@philiprao1370 Год назад
for me its 1977
@realindian1313
@realindian1313 Год назад
Yes endukante nenu 1983 nundi till athadu retire ayyevaraku news follow up chesthune unnavu wife Roja Rani anukuntaa aame kooda news reader gaa chesevaaru chikkadapally lo unde vaaru
@SINGIDITV
@SINGIDITV 3 года назад
Excellent sir meeru సంతోషానికి విషాదానికి మధ్య ఒక్క మాటలో తేడా చెప్పారు సర్
@RK-ln9xe
@RK-ln9xe 3 года назад
మీరు చదివిన వార్తలు ఇంకా గుర్తున్నాయి sir...మీరు నిజంగా లెజెండ్.. మీలాంటి న్యూస్ రీడర్ ఇంక రారు.మీకు ఆ దేవుడు ఆయురా ఆరోగ్యాలు ఇవ్వాలి🙏🙏🙏🙏
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 3 года назад
అవును సిర్, గంభీరమైన స్వరముతో,చక్కని తెలుగు తో మీరు వార్తలు చెప్పే తీరు మేము ఎంతో ఇష్టపడే వారము.
@Happy_Junnu
@Happy_Junnu 3 года назад
కొద్ది కొద్దిగా గుర్తుంది సర్ మీరు చదివే వార్తలు... ఎప్పుడు ఐపోతాయా అని ఎదురు చూసే వాళ్ళము...సినిమా,క్రికెట్ కోసం... ఇప్పుడు 33yrs.. అప్పట్లో టీవీ కి ఒక విలువ ఉండేది,ఊరికి ఒకటో,రెండో ఉండేవి కాబట్టి...
@johnsunilgavaskar7578
@johnsunilgavaskar7578 3 года назад
That's real
@syamkumar8896
@syamkumar8896 3 года назад
True
@kammanikathalu8985
@kammanikathalu8985 3 года назад
. ఎప్పుడు ఐపోతాయా అని ఎదురు చూసేవాళ్ళం సినిమా కోసం
@manmadharaodusi4344
@manmadharaodusi4344 3 года назад
Yes
@swarna9040
@swarna9040 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8Mp7g4RklQE.html🙏🙏
@srinivasreddymallepally3542
మీ మాటలు వింటుంటే నా నోటికి మాటలు రావట్లేదు చేతులు జోడించి నమస్కారం మీకు మీరే సాటి. ఆనాటి వైభవం
@jaldusharma963
@jaldusharma963 Год назад
0
@pathurivenkatesh2259
@pathurivenkatesh2259 3 года назад
మీ వార్తలు కొంచెం గుర్తు వస్తున్నాయ్ అన్న వారి వయసు దాదాపు 33 to35.మీ వార్తలు చాలా బాగా చదువుతారు మీ వార్తలు రోజు వినే వరం అనే వారి వయసు 37 to70
@sambasivaraogadde8930
@sambasivaraogadde8930 3 года назад
నా చిన్నతనలో మీరు వార్తలు చదవటం నేను చూసాను
@hollymolly7685
@hollymolly7685 3 года назад
Ippudu me age entha?
@shivakumarshekarappa6763
@shivakumarshekarappa6763 3 года назад
Eppudu bhoomi puttinappudu puttintaadu le Bhayya ala direct ga adagaku
@sambasivaraogadde8930
@sambasivaraogadde8930 3 года назад
40 సం"రాలు రా చిన్నా. రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు శాంతి స్వరూప్ గారు వార్తలు చదవటం నేను చూసాను .ఆయన వాయిస్ అప్పుడు ఎలా వుందో ఇప్పుడు కూడా అలానే వుంది
@sambasivaraogadde8930
@sambasivaraogadde8930 3 года назад
మనమిద్దరం కలిసే వార్తలు చూశాము కదరా . మరచి పోయావా ఎంటి రాజా.😁😁😁😁
@anilkumarpastham6950
@anilkumarpastham6950 3 года назад
Yes nenu 90 s lo Shanthi swaroop Garu news vinnanu nenu Appudu 7 yrs unnanu Doordarshan lo everyday 7pm to 7:15 varaku telugulo 7:15 to 7:30 varaku urdulo news vachchevvi golden days And golden voice of shanthi swaroop Garu
@sirishavarikuti
@sirishavarikuti Год назад
🙏 చాలా సంవత్సరాలు తరువాత మీ మిమల్ని మీ గొంతు వింటున్నము ధన్యవాదాలు
@rajeshkota4383
@rajeshkota4383 3 года назад
నేను ఎప్పుడు గుర్తు పెట్టుకునే ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు, రేడియో మూర్తి గారు, రెండు దుర్ధర్శన్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారు.. Naver forgot this people... That's why because love 90's
@beesunagaraju4330
@beesunagaraju4330 4 месяца назад
స్వచ్ఛమైన తెలుగుకు శాంతి స్వరూప్ గారు నిదర్శనం.....వారి ఆత్మకు శాంతి చేకూరాలని.... నా ప్రగాఢ సానుభూతి 🌹🌹🌹🌹🌹
@padmalathabulusu6828
@padmalathabulusu6828 3 года назад
మీరు మేము చిక్కడపల్లి సుధా హోటల్ ఎదురెదురు ఇళ్ళల్లో ఉండేవాళ్ళం. మీ ఇల్లు ఆంధ్రాబ్యాంక్ పైన ఇప్పటి చందన బ్రదర్స్ భవనం. మీ అమ్మగారు, అక్కయ్య గారు మాకు మంచి స్నేహితులు. మీ తమ్ముడు అనిల్ మాకు గాలి పటాలు ఎగరేయటంలో మంచి పోటీ ఇచ్చే వాడు.
@jhansilaxmi9650
@jhansilaxmi9650 3 года назад
Eppudu Ramnthapur TV colony Lo vuntunaru
@Shonuyadav6764
@Shonuyadav6764 3 года назад
Ok
@shaikrahamatbasha9905
@shaikrahamatbasha9905 3 года назад
Those days jobs were very satisfying and without politics. Poeple used to do their job without tensions.
@chowdarykovi
@chowdarykovi 3 года назад
Now Govt is real estate agent, selling lands.
@vikkicol9444
@vikkicol9444 3 года назад
Ah tension eppudu undhi bhayya.
@ratnabhaskaram8336
@ratnabhaskaram8336 3 года назад
@@chowdarykovi v6y6
@abhisingingzone5809
@abhisingingzone5809 3 года назад
Yes
@boddamjangarao7543
@boddamjangarao7543 3 года назад
@@chowdarykovi q+aq+
@kvr.bookahm7634
@kvr.bookahm7634 3 года назад
మహానుభావుల మాటలు వింటే మనసులు మారి మనుష్యులు అవుతారు.
@kvr.bookahm7634
@kvr.bookahm7634 3 года назад
రాక్షసులు కూడ మనుష్యులవుతారని ఉద్దేశ్యం.
@upadisetty
@upadisetty 3 года назад
If only we have 50% of his vakshuddi, we would have been successful in life. What a beautiful voice. SPB, Santiswaroop are gems of telugu language.
@bsrikanth5636
@bsrikanth5636 3 года назад
The way he spoke in telugu during the interview shows his respect towards language
@princyrao1418
@princyrao1418 3 года назад
Avunandi mi anuvaadham chevulaki vimpuga vindesi,ippatiki gnaapakam bundhi👍🙏
@venkatasivasankarasastryku537
@venkatasivasankarasastryku537 3 года назад
Yes. His name suits very apt to his manners and appearance.I enjoyed his news reading. Thanks to Doordarshan for giving to us.
@djr6187
@djr6187 3 года назад
I always appreciate saanthi swaroop garu because he is an icon...to all Telugus🙏👍🇮🇳👌jaihind
@bithirisathijunioryadagiri5047
@bithirisathijunioryadagiri5047 3 года назад
నమస్కారం సార్ మిమ్మల్ని నేను చిన్నప్పుడు టీవీలో చూశాను మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత యూట్యూబ్ లో చూశాను అప్పుడు గొంతు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంది సార్ మీది నేను కూడా మీలాగా అవ్వాలి అని చిన్నప్పుడు అనుకున్నాను ఇప్పుడేమో💐🙏🏻
@sairk6174
@sairk6174 3 года назад
1990 we brought Dyanora BW TV we remember News bulletin at 730 PM
@srinivasulareddya9489
@srinivasulareddya9489 3 года назад
Only 3 Voices 1 . S . P . Balasubramaniam Garu 2 . Santhi Swarup Garu 3 . Sai Kumar Garu Voice forever...
@sreenivas9991
@sreenivas9991 3 года назад
Jaggayya Garu kuda
@swarna9040
@swarna9040 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8Mp7g4RklQE.html🙏🙏
@pixobe
@pixobe 3 года назад
@@swarna9040 abababa em cheppinaru, kaani kanipinchani nalugo simhanni vadilesaru
@vijaykumarperuri9172
@vijaykumarperuri9172 3 года назад
చాలా కరెక్ట్ గా చెప్పారు
@Twamevaaham
@Twamevaaham 3 года назад
NTR..........
@madhubabubandi9279
@madhubabubandi9279 3 года назад
సార్ నేను మీ అభిమానిని......🙏
@Sury363
@Sury363 3 года назад
Thanks for showing Shanthi Swaroop garu, i grow up listening to his news reading. Very good person. LOVe his voice.
@maskthug43
@maskthug43 3 года назад
True gentleman....and humbleness is felt in his voice.....brought back childhood memories.....miss those best and happy days
@seetaramanaik2916
@seetaramanaik2916 2 года назад
మీ వార్తలు రోజు వినే వాడిని సార్.. మీ voice బాగుంటుంది
@bakkisailaja5336
@bakkisailaja5336 3 года назад
అది నా చిన్నతనం సర్ మీరు వార్తలు చదవడం చాల గుర్తు వుంది ఇంకా రోజా రమణి గారు వ్యాఖ్యత గా అవి చాల తియ్యని రోజులు నాకు
@kavithapatel1027
@kavithapatel1027 Год назад
Shanthi Swaroop Garu is an excellent News-Reader.
@bkrsrinivas
@bkrsrinivas 3 года назад
Good to see you once again sir. You were for the Face of Television News for Telugu TV station.
@ramakoteswarareddy2094
@ramakoteswarareddy2094 Год назад
సార్ మిమ్మల్ని చూసి చాలా రోజులైంది మీ వార్తలు అమోఘము మిమ్మల్ని చూసి చాలా సంతోషపడినాను పేరైతే గుర్తుకు రావడం లేదు గాని మిమ్మల్ని చూసి గొంతు గుర్తు పెట్టినాను ఆరోజు ఎలా ఉన్నాదో గొంతు ఈరోజు కూడా అలాగే మాట్లాడినారు ఆ భగవంతుడు చల్లగా చూడాలి మిమ్మల్ని ని
@varanasiramadevi2322
@varanasiramadevi2322 3 года назад
నమస్కారం శాంతి స్వరూప్ గారూ!!నా వయస్సు ఇప్పుడు 64.మానాన్నగారూ!మా అమ్మ గారూ మా కుటుంబ సభ్యులు అందరమూ మీరు చదివిన వార్తలు చాలా చాలా ఇష్టం గా వినేవాళ్ళం.మీరు చెప్పిన విషాదకరమైన వార్తలు 2మేము విన్నాము.చక్కటి ఉచ్ఛారణ,చక్కని భావప్రకటనా!ఆరోజులు,ఆవ్యక్తులు 🙏🙏🙏
@rudrapaka
@rudrapaka 3 года назад
Maku gurtundi.. Sir inka.. Good feeling to see you back 🙏
@sakiran3570
@sakiran3570 Год назад
శాంతి స్వరూప్ గారు మీరు వార్తలు చాలా చాలా చక్కగా అర్థం వంత గా చదివేవారు నేను అప్పుడు 10 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు... సినిమాలు చూడాలంటే దూరదర్శన్ మాత్రమే దిక్కు! సినిమా 4 గంటలకి ప్రసారం అయ్యేది ...ముందు 15 నుండి 20 నిమిషాలు... వాణిజ్య ప్రకటనలు(Adds) వచ్చేవి ఆ తర్వాత సినిమా Start అయితే... మళ్ళీ 7 గంటలకి మళ్ళీ వార్తలు వచ్చే వరకు నిర్వీరామంగా వచ్చేది! సినిమా మంచి రంజుమీద ఉన్న సమయంలో వార్త ప్రసారం! ఇక తెరపై మీరు ప్రత్యేకం! మిగతా News Readers వస్తే ,Time తెలిసేది కాదు! మీరొచ్చిన రోజు మాత్రం ...ఆ15 నిమిషాలు ఒక యుగం లా గడిచేది! అదేంటో అందరికి ! 15 నిమిషాలే !తెలుగు వార్త ప్రసారం అనంతరం ఉర్దూ వార్తలు అవి మాకు అర్దం కాదు! ఇక సినిమా చూడాలి మిగిలిన Balance ..అనుకునే మా పరిస్థితి ...వర్ణనాతీతం! ....ఏది ఏమైనా ..ఆరోజులే వేరు! ఒక Basic level Technology ...నుండి ! ఈ రోజు చూస్తున్న ఒక ఉన్నతమైన Technology వరకు అన్నీ రంగా లలో అభివృద్ధి ని చూసిన తరం....ఇంత అభివృద్ధి చెందిన Technology ఉన్నా!...... ఆ రోజుల్లో వచ్చే దూరదర్శన్ లో వచ్చే తెలుగు కార్యక్రమాలు కోసం ఎదురుచూసిన అనుభవాలు ,జ్ఞాపకాలు మాత్రం ఎప్పటి కీ చెక్కుచెదరవు!
@masoomali1244
@masoomali1244 Год назад
Respect to sir when I was child may be 40 years back still I remember his news very perfectly reading I’m watching this vedio from Dubai Salute sir and channel to present long live sir
@sudhakarp3936
@sudhakarp3936 3 года назад
Well said Sir విషాదం హృదయం లో చివరి మెట్టుకి తగులుతుంది..
@Itz_LnN
@Itz_LnN 3 года назад
S tv channel doing good job nijanga golden days anni gurthukosthunai ....really sir mee voice naaku inka gurthundi maa nana gaaru pettevaaru news missing even one day ....have a wonderful years ahead sir🙏
@mrcrao
@mrcrao Год назад
Excellent Sir. Your tone still mesmerized and reminds of SV Ranga Rao and Jaggaiah
@TMRTerrene
@TMRTerrene 3 года назад
You're an icon of reading news. Noone can read like you. Still I can remember my childhood days. It gives me nostalgic feeling
@ravidronamraju7493
@ravidronamraju7493 3 года назад
Remembering my childhood.... doordarshan ....same old fresh voice....🙏🙏👍👍
@mokkapatirajeswari5868
@mokkapatirajeswari5868 3 года назад
Shanti swaroop Garu chala manchi bones reader in Dooradarshan menu daily chusyedaani his expression while news reading is awesome 👍👏👏👏👏
@syamsundar3345
@syamsundar3345 3 года назад
I am very happy by seeing Shanti Swaroop sir through your Channel. One more video please
@madigilaprakash1254
@madigilaprakash1254 3 года назад
ఇందిరాగాంధీ గారి మరణ వార్త ,ఆ రోజు రాత్రి నేను మీరు చదివిన వార్తలు విన్నాను అవి ఇంకా నాకు బాగా గుర్తున్నాయి
@ananthavenkatanarasimhacha9046
@ananthavenkatanarasimhacha9046 3 года назад
Santhi Swaroop News Reader ga ayana voice adbhutam ga vundedi I like him very much..
@surendhrareddy9017
@surendhrareddy9017 Год назад
వెరీ గుడ్ మార్నింగ్ అండి శాంతి స్వరూప్ గారు మీరు చెప్పిన ఈ రెండు మరణాలు దుర్మార్గం అమానుషం జాతికి వారు కల్పించిన విషాదం
@Cherishable00
@Cherishable00 3 года назад
Very humble and down to earth person❤ 💯
@aslammunwarsiddiqui2059
@aslammunwarsiddiqui2059 3 года назад
Remember watching supergirl with shanti swaroop garu along with madam and their little son at shalimar theatre ramkote. Everybody was so excited to see sir and madam in theatre and if memory serves me right I think the year was 1984.Golden memories with the golden couple.
@konathalagopi
@konathalagopi 3 года назад
Anchor gaaru, finally you doing good interview and valuable questions. Not like current political anchors .
@filmymojee793
@filmymojee793 2 года назад
మీ వాయిస్ బేస్ లో ఒక సంస్కారం ఉంది సార్ 👌
@SANATHANADHARAM
@SANATHANADHARAM 3 года назад
I was Kid & I used watch DD-News at Dinner time 07:00pm to 07:15pm Along with my Amma... now i am 29+ it's very Happy to see him again...DD-NEWS was an LIMITED INFORMATIVE SOURCES for Public...now a days Media & News Papers have became like Vegetables Market.... USELESS NEWS & NEWSPAPERS...
@SriSri-ei1yi
@SriSri-ei1yi 3 года назад
Back then people used to collect info from this news to read as GK for comeptitive exams like group1 or 2.
@sreedhers72
@sreedhers72 Год назад
Naa life lo oka full length youtube video chuusindi meedey sir.. Adi idey.. Meeru telugu maatlaadutuntey.. I cant express my feeling.. Simply awsome sir🙏🙏🙏🙏
@narayanraoakkapolu9807
@narayanraoakkapolu9807 3 года назад
Yes he is a great news reader. I appreciate him
@sameeravarma9479
@sameeravarma9479 3 года назад
Very well said Sir regarding diifference in remebering happiest and sad news. Yes 100% true , sad news most heart touching one espcly death, whereas happy ones will be several. 👏👏👏
@swathimaddela629
@swathimaddela629 3 года назад
Namasthe sir.I saw your news reading at my childhood sir...you are great sir .
@niladisify3811
@niladisify3811 Год назад
The golden age of honest news. You're a grear man.
@sharonubibleministries9455
@sharonubibleministries9455 Год назад
35 సంవత్సరాల క్రితం దూరదర్శన్ లో చదువు చెప్పేవారు ఒక లేడీ టీచర్ గారు ఆమె ఎక్కడ ఉందో విచారించి ఇంటర్వ్యూ చేయండి శాంతి స్వరూప్ గారికి తెలుసు
@StayGenuine
@StayGenuine 3 года назад
Maaa chinnappudu maaku baaga telisina oke oka news reader.... Pakkintiki velli TV chusina rojulu gurthu ku vasthunnayi.... We love your news reading skills santhi swaroop gaaaru....
@navodayaisnapur2011
@navodayaisnapur2011 3 года назад
I am very fovour of your voice sir... Mee news reading valle Nenu news chudatam Alavatu chesukunnanu
@bangarubabukothapalli767
@bangarubabukothapalli767 3 года назад
I am so happy to u after so many years sir santhi swaroopgaru by this good channel
@vkarthikreddy
@vkarthikreddy 3 года назад
Ippatki... em voice andi 👌🏻... kanchu kantam!
@shivapranawkande2512
@shivapranawkande2512 3 года назад
Best news reader 🙏🙏🙏 my childhood Day s In Duradarshan 👏
@savalamviswanath3825
@savalamviswanath3825 3 года назад
Shanti Swaroop garu Telugu matladuthuvuntay, amruthanni asvadhinchunattlu vundhi. Mee lanti vakyathalu chala aarudhu. Dooradarshan ki vannay tisukuvaccharu.
@khushikhushi-xn9bn
@khushikhushi-xn9bn 3 года назад
Every word Telugu lo ne matladutunnaru sir u r legendry sir .entha Mandi observe chesaru
@vasavikumarisigadapu3634
@vasavikumarisigadapu3634 3 года назад
Sir namste, maa chinnappudu mee news parents interest ga chusevaru baga gurthundi. Happy to see you sir🙏
@nagalaxmikaluri5474
@nagalaxmikaluri5474 3 года назад
Good to see u sir .we r big fan of u sir. My childhood memories again recollected . 😍😍❤❤
@MM-ms9sc
@MM-ms9sc 3 года назад
Good evening Sir Great memories of my Child good I use to listen Telugu news
@vanikasula4321
@vanikasula4321 3 года назад
No need tell all this we know you very well sir .....love your way of reading news🙏🙏🙏
@hp9505
@hp9505 3 года назад
I saw you somany time live new... Never forget you because you are my child hood memory. Now I realise that... I am your fan
@sarithanarra9960
@sarithanarra9960 3 года назад
Best of the best news reader... I like shanti swaroop ....
@srivatsavapalaparthy2600
@srivatsavapalaparthy2600 2 года назад
👌👌👌🙏🙏🙏👏👏👏👏 WHAT A BEAUTIFUL VOICE MR. SHANTI SWARUP SIR MY HERO SIR.
@poshettyakkapuram6748
@poshettyakkapuram6748 3 года назад
My childhood memories sir..mi voice eppatiki gurthundipothundhi
@vamsikirantirumala4744
@vamsikirantirumala4744 Год назад
Yes ! I had watched you reading News on TV many times, it was very interesting to watch you those days unforgettable face…, love those all beautiful great memories.
@gopalunicreations1224
@gopalunicreations1224 Год назад
సూపర్ 👌సార్ మీరు మీ వాక్చతుర్యం అమోఘం 👍🙏🏻
@srinivasavarmabhupathiraju8663
Great Sir !! Namaskaram !! Happy to see you !!
@pradeeprao2520
@pradeeprao2520 3 года назад
Unfortunately we could not see you in colour and now after almost 30 years.. long live sir , God bless you.
@puneetharao5931
@puneetharao5931 3 года назад
Our 7 th class exams were stopped because of paper leakage in some area ,I remember him he read that news so calmly with no reaction in his face I remember that 🙏
@sumanthota5672
@sumanthota5672 3 года назад
😀😀😀
@swarna9040
@swarna9040 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8Mp7g4RklQE.html🙏🙏
@funderfanda5404
@funderfanda5404 3 года назад
Enthaa pedda goram ? 7th class paper leak......,........🙏🙏🙏🙏🙏🙏🙏
@oops9437
@oops9437 3 года назад
Paper leak ayyindhi Ani yedusthuu cheppalaa? Stupid Comment
@Sairam004
@Sairam004 2 года назад
@@funderfanda5404 Actually appudu 7th class exams ki SSC exams ki unna value undedhi
@srinuvasulukuruva7516
@srinuvasulukuruva7516 2 года назад
సారు వార్తలు చదివేది అయిపోయిన తరువాత చిత్రలహరి వచ్చేది ప్రతి శుక్రవారం నాకు చాలా బాగా గుర్తు
@srinuvasulukuruva7516
@srinuvasulukuruva7516 Год назад
థాంక్యూ గుర్తించినందుకు
@bolisettibalamuralikrishna9047
@bolisettibalamuralikrishna9047 3 года назад
శాంతి స్యరూప్ గారు చాల చక్కగా వాయిచాల సౌమ్యంగా ఉండి వారు చదివే వార్తలు అర్ధం అయ్యేవి కావు! ఎందుకంటే అపుడు inter చదువుతున్నా 1980 -81. సినిమాలకోసం సినిమా పాటలకోసం tv పెట్టేవాడిని. పాటలు రావటానికి కొంచం time ఉండేది. tv channels మారుస్తూ శాంతి స్వరూప్ గారి news చూసేవాడిని.16years కుర్రాళ్ళకు సినిమాలు అన్నా సినిమా పాటలన్నా ఇష్టం ఉంటంది కాని వార్తలు చూసే mood ఉంటదా!! కానీ swarrop గారి voice చాల చక్కగా clear గా ఉండి తెలుగు ఉచ్ఛారణ వినాలనిపిస్తుంది. నా మటుకు తెలుగు మీద అనురాగమెక్కువ. అలా అలా వారి new s చూసేవాడిని. మరి వారి గురించి ఈ రోజు ఈ video చూస్తుంటే i feel very happy.
@bolisettibalamuralikrishna9047
@bolisettibalamuralikrishna9047 3 года назад
నమస్తే శాంతి స్వరూప్ గారు ఇన్నాళ్ళ తరువాత మీ video చూస్తుంటే నా చిన్ననాటిరోజులు గుర్తుకొచ్చాయి. చాల సంతోషం. మీరు అంటే ఇష్టం లేదు. కానీ మీరు news చదువుతుంటే వింటం అలవాటు. అలా అలా మీరంటే ఓ అభిమానం నమస్తే sir
@ushasri3002
@ushasri3002 3 года назад
super telugu sir
@BOSSKARBRAND
@BOSSKARBRAND 3 года назад
నేను చిన్నప్పుడు మీరు వార్తలు చదువుతుంటే బాగా తిట్టుకునేవాన్ని sir మిమ్మల్ని... ఎందుకంటే అప్పుడు టీవీ పిచ్చి అలా వుండేది...ఎప్పుడో ఒక సినిమా ...ఎప్పుడో పాటలు వస్తాయి.మధ్యలో వార్తలు వేస్తే అలా తిట్టుకొనేవల్లం...sorry sir.
@ravishankar3454
@ravishankar3454 3 года назад
Same bro😊😊
@sreevaas8668
@sreevaas8668 3 года назад
One and only one Peace that is shanthiswaroop gaaru 90'S
@Srinivascheekati681
@Srinivascheekati681 3 года назад
You are very good news reader sir.
@jyothimadagum5980
@jyothimadagum5980 3 года назад
My childhood memory sir...meeru chadive news vintu perigamu...
@smdshafi2070
@smdshafi2070 3 года назад
Great person in television memories🙏🙏 top news reader
@chandramoulibuddoju3640
@chandramoulibuddoju3640 Год назад
నమస్తే సార్ ,మీయొక్క వాచకం భాగుంటుందది సార్ 35 years back మీ యొక్క వార్తలు చూచేవారికి.
@AnuRadha-wb7dz
@AnuRadha-wb7dz 3 года назад
Meeru baga gurthunnaru sir naku ma friends ki kuda okasari gurthu chesukunnam e madye
@bhaskarb6973
@bhaskarb6973 3 года назад
Hello sir ,,I called you as mama,,in my childhood 🙏
@kamallaw4603
@kamallaw4603 3 года назад
Sir u r living legend....I saw u r news in my childhood...excellent sir....I love u sir
@murari7273
@murari7273 3 года назад
Living
@shagaagaiah828
@shagaagaiah828 3 года назад
I am very happy ,seeing u sir,god bless u
@abhaysivani
@abhaysivani 3 года назад
Inni samsarala taruvata mimmalni chudatam cheppalenanta anandamga vundi sir🙏
@jyothikulkarni2310
@jyothikulkarni2310 3 года назад
Chala happy ga undi sir
@bsrikanth5636
@bsrikanth5636 3 года назад
I vividly remember the news by this Legend
@sasyasashrika3395
@sasyasashrika3395 3 года назад
Gurthunnaru sir meeru
@venkatsarikonda2296
@venkatsarikonda2296 3 года назад
Sir Namesthe...after long long back today I have seen by u tube..your voice commanding and miracle pitch no change at all.. Black & white ..by Doordarshan.. chenna kutambam chintaleni kutambam....once again sir ..Namesthe..
@RockyWalker999
@RockyWalker999 4 месяца назад
నా చిన్నప్పుడు.. సినిమా హీరో కంటే మిమ్మల్నే ఎక్కువగా చూసాం Sir, daily TV లో.❤
@santhoshkumarpandrangi2576
@santhoshkumarpandrangi2576 3 года назад
Mee news nenu vinnaledhu andii...but ippudu Mee voice elaa vundhi antaa....appatloo meru elaa chadhivavaroo...ardham avuthondhi ....really great andii
@anandarao595
@anandarao595 Год назад
సార్ నా హ్రృదయపూర్వక నమస్కారం నా వయసు 63సంవత్సరాలు మీకఠం అద్బుతం ఆరోజుల్లో మీ వార్తలు కోసం అతుక్కు పోయెవాల్లం మాది చిన్న పల్లేసార్ మీకు ఆ భగవంతుడు ఆయు ఆరోగ్యలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటు మీ అభిమాని
Далее
Опасный момент
0:23
Просмотров 2,7 млн
да ну нах…
0:14
Просмотров 2,9 млн