Miru cheppedi వింటుంటే నేను చాలా అదృష్టవంతురాలు నీ అనిపిస్తుంది ఎందుకంటే దేవుడు ఎంచుకున్న బిడ్డల లో నేను కూడా ఉన్నాను.మిరు చెప్పినవి అన్ని న లైఫ్ లో జరుగుతున్నాయి.థాంక్స్ అండి,thank u universe,thank u god.
Very thank you madam .meru cheppina prati matalu Naku correct connect avtunnayi.nenu kuda koncham sadhana margam lo unnanu kabatti. Prati vishayam Naku chala use avtunnayi🙏🙏om sri matre namaha🙏🙏
నమస్తే అమ్మా ఈవీడియో నేను కళ్ళుమూసుకుని వింటుంటే ఎవరో దేముడో దేవతకనిపించారు.బ్లాక్ కలెర్ లోఉండి పళ్ళు బంగారురంగుతో మెరిసిపోతున్నాయి దీని అర్ధం తెలుపండి ప్లీజ్ అమ్మా 🙏🙏
Meeru cheppedi nijame aundi endukante repu em jaruguthundo naku kala dvara mundey thelisipothundi nd na kalalo shivudu vasthadu vachi antadu ne manusulo nudi nenu assalu vellanu ani chepthadandi chalada e janmaku
అమ్మ నేను నవరాత్రులు లలో ఫాస్టింగ్ ఉన్నపుడు నాకు పూనకం రావటం start అయ్యింది ఇప్పుడు ఆరు నెలలు నుంచి శుక్రవారం లక్ష్మీ దేవి,శనివారంనాడు దుర్గమ్మ వస్తున్నారు.వచ్చిన రోజు నుంచి మీరు చెప్పే వి అన్ని నాకు జరినవి ఆ తల్లి నన్ను ఇంట్లో కుచూపేట్టుకోండి అని చెప్పింది తనను పసుపు ముద్ద చేసి తమలపాకు మీద పెట్టి పూజించండి అని ప్రతి రోజు పసుపు కుంకుమ కొంచం తనమీద చల్లి ధూపం వెయ్యండి అని చెప్పింది దాని ప్రకారం మేము చేస్తునం మాకు అంతా బాగానే ఉంది కాని మా ఆయన వల్ల నాన్నగారు మొన్న కాలం చేశారు మాకు ఏడాదీ సుతకం వచ్చింది ఇపుడు చేయటం కుదరటం లేదు కానీ మా అమ్మ అవన్నీ చేస్తోంది ,ఇంకా అమ్మని పూజించాలి అంటే ఏడాదీ వరకు ఆగాలి అదే బాధగా ఉంది
4:03 మేడం రాత్రి కలలో ఎదో ఫంక్షన్లో భోజనాలు అయ్యాక మిగిలింది చాలా పెద్ద గుట్ట కింద వేశారు తరువాత నన్ను తినమంటే యోంగిలి తినను అన్నాను మెలుకువ వచ్చింది టైమ్ 4.30అయింది మళ్ళీ పడుకొంటే అమ్మవారు తరువాత వినాయకుడు విగ్రహం వచ్చింది దానికి అర్ధం చేప్పండి ప్లీజ్ 🙏🙏🙏
Mam naku maha విష్ణువు కలలో కనిపించారు.నగు పము మంగళ కలశం లో అమ్మవారు కనిపించారు.హనుమాన్ రెండు రూపాలు five తలలు వున్నవి కనిపించాయి..a power చూడలేక కళ్ళు తెరిచాను.
Negitivity వల్ల అలా దూరం అవుతున్నాడు అని అర్థం మీరు నిత్య పూజ చేయాలి ఇంట్లో నామాన్ని మనసులో గుర్తొచ్చినప్పుడల్లా జపిస్తూ ఉండండి నెగిటివ్ నెస్ వెళ్లిపోతుంది ❤️🙏
తట్టుకోలేక పొతే అమ్మకు చెప్పండి నేను తట్టుకోలేను అమ్మా నాకు పూనకం రావొద్దు నీ చల్లని దీవెనలు చాలు అని అమ్మ వింటుంది పూనకం ఆగిపోతుంది నాకు కూడా ఇలానే జరిగితే అమ్మకి చెప్పా పూనకం ఆగింది
మీ కోసం నేను నా భాష మార్చుకోను sorry ఇదే నా భాష ఇలాగే మాట్లాడుత ఇంకా మంచిగ మాట్లాడుతున్న తెలంగాణా భయ్ గట్లనే ఉంటది మరీ నా యీడియో యింటే యిను భాయ్ లేకపోతే లేదు గంతే గాధ మరి యిగ ఉంట అన్నా నమస్తే మీ పిల్లలు మీరు సళ్ళగుండాలే😀
Madam u said words are nice...but in my words there is no shape colour in God's it's ur emaznation...in real it's a power that only can see and feel by some people...
ముందుగా ధన్యవాదాలు. ఇలా షేర్ చేసుకోవడం వల్ల మాకు నమ్మకం ఏర్పడుతుంది. కాకపోతే ఒక ప్రశ్న, ఇది మీరు ఎలా చెప్పగలుతున్నారు? ఇవే సంకేతాలు అని ఎక్కడైనా చదివారా? మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారా?. ఒక మాంసాహారం విషయం లో నేను ఇంకా చేరుకోలేదు కానీ మిగిలిన చాలావరకు జరుగుతున్నాయి.
ధన్యవాదములు అండి 🙏🏼.. బాచెప్పారు కానీ ఒక చిన్న Doubt తప్పుగా అనుకోను అంటే???..... మీకు ఏ దేవుని లేదా దేవత కానీ దైవ సాక్షాత్కారం కలిగిందా... లేదా మీరు ఏ శాస్త్రన్ని ప్రమాణగా తీసుకొని చెప్పారండి.. తప్పుగా అనుకోవద్దు అండి నా సందేహాన్ని నివృత్తి పరచండి.. Jai shree krishna🙏🏼🙏🏼⚡
కలిగింది లలితా దేవీ సహస్ర నామాలు చదివే రోజుల్లో అమ్మ కనిపించేది కుండలిని జాగృతి అయింది అనుభవాలు స్టార్ట్ అయ్యాక books సహాయం తో అది kundalini awakening అని తెలుసు కొగలిగా అప్పట్లో 20 year's back selfons లేవు ఉన్న డబ్బా ఫోన్ లు మాత్రమ books నాకు spiritual journey లో చాల సహాయం చేశాయి mostly raamakrishna paramahamsa గారి యోగుల చరిత్రలు ఇవన్నీ నన్ను తీర్చి దిద్దాయి. ఆ అనుభవాలు చెప్తే ఇంక ఛాలా మంది ఆధ్యాత్మికత్వం లోకి వస్తారు మన హిందూ ధర్మం లో ఉన్న ఈ అదృష్టం ఏ మతం లోనూ ఉండదు. నా 20. సంవత్సరాల అనుభవం ఈ చూడామణి 1m ఛానల్. Thanks you 🙏❤️