Praise the lord 🙏 hallelujah God bless you brother Chala Chala baguoga chepharu devudu miku manchi arogyam dayacheyalani prahtana devudu miku manchi ghyanmu dayacheyalani prahtana devudu memulanu dhivinchu gaka Devudu andharini dhivinchu gaka amen God bless to all members God bless to all Indias amen thank you God Jesus Christ balsh to all world amen
నెరవేరింది! అది ఎలాగో ఇప్పుడు రెండు విధాలుగా తెలుసుకుందాం ... 1)వారు పండు తిన్నట్లుగా మన తెలుగు బైబిల్ లో ఎక్కడా కనిపించదు కావాలంటే చెక్ చేయండి! అక్కడ వ్రాయబడింది ఏంటో తెలుసా... ఫలములు(ఫలములలో కొన్ని- ఇది బహువచనం) అవి తినిన దినమున వారు ఆత్మీయంగా చచ్చారు. ఇకపోతే.. 2)తినిన దినమున చావలేదు గనుక నెరవేరలేదు అంటే ఎలా... ఇక్కడ ప్రభువు దృష్టిలో ఒక దినము అనగా వెయ్యి సంవత్సరములు(1 day= 1000 yr's ; 2పేతురు3:8) దీని ప్రకారం ఏ మానవుడు వెయ్యి సం"లుకు పైగా బ్రతకలేదు. ఒక మెతూషల మాత్రం 969 సం"లు బ్రతికారు. అంటే ఇది కూడా వెయ్యి లోపే అన్నమాట! దీని బట్టి వారు ఆ ఫలములు తిన్నాక దేవుడు నిశ్చయించిన ప్రకారం నిశ్చయముగా చచ్చారు. మొత్తానికి మీకు తెలియజేయాడం ఏంటంటే మీరు బైబిల్ అర్ధం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ అపార్థం మాత్రం చేసుకోకండి!