తమ్ముడు మహేష్ నీ వ్లాగ్స్ చాలా బాగున్నాయ్.ఒకటి గుర్తు పెట్టుకో మనుషుల్ని నమ్ముకున్నవాడు బాగుపడడు.నువ్వు నీ కష్టాన్ని నమ్ముకున్నవాడవు , అన్నింటికి దేవుడు ఉన్నాడు.తంబిరాజుని నువ్వు ఎంత బాగా చూసుకున్నావో నాకు నీ వీడియో ద్వార తెలుసు అతను నిన్ను మోసం చేసివెళ్ళాడు ముందుగానే వెళ్ళివెళ్లిపోయాడు సంతోషించు.ఇంకా ఎక్కువ రోజులుంటే నీవు ఇంకా బాధపడ్డాడు .ఏదైనా మన మంచికే తంబిరాజు ఎటువంటివేటువంటివాడో ముందుగానే తెలిసింది.ఇకనుంచీ జాగర్తగా ఉండు.నీకు చాల చందాదారులు ఉన్నారు వీరందరు నీకు తోడుగా ఉంటారు.మీ తల్లి ఆరోగ్య విషయంలో నువ్వు చూపించిన జాగ్రత్త సూపర్.నీవు ఇలానే ధైర్యంగా ముందుకు వెళ్ళు.మీ అమ్మ గారికి దేవుడూ మంచి ఆరోగ్యం ఇస్తాడు.నీలాంటి కొడుకు ఉంటె ఈ తల్లికి ఏమి ఆపాయాం జరగదు.నీకు మీ తల్లి ఆశీస్సులుథో అంతా మంచి జరుగుతుంది
Thanks bro mana driver's గురించీ ఆలోచించేలా చేస్తున్నారు లక్ష మంది అలోచిచకపోనా పది మంది రెస్పెక్ట్ ఇస్తే చాలు మహేష్ అన్నా నువు గ్రేట్ అన్న happy journey సేఫ్ డ్రైవ్ అన్న
Oka smartphone vade telvi unnodiki EDI correct EDI wrong Andi tevada , Ads promotions adi valla profession daniki vallani cheap cheyadam correct kadu bro , Nachite chustaru leka pote ledu, We r drivers, that's it.
@@ramchandu1209 nenu chala loss ina bro ee app tho, last realise ina edaina mana chethi Vella kinda ne untundi, porapatu cheste mana tala Pai kurchuntundi, Anni mana chethi lo untadi, Anubavisthe kani telvadu Jeevitham ,...
కనీసం మీరైనా మా డ్రైవర్ల బాధ అర్థం చేసుకున్నారు చాలా ధన్యవాదాలు మా డ్రైవర్ కష్టాలు ఓనర్లకష్టాలు అందరికీ తెలియాలి దయచేసి తెలియజేయండి నేను కూడా డ్రైవర్ కమ్ ఓనర్ నీ
Anna nenu derra kanna ni forest lo vadili napati nunchi ni videos chudadam ledu anna sry. Kani ippudu ee video chusthunte derra kanna gurthukosthunadu 😢 . love u anna from nagarkurnool.
Anna ma nanna kaaliga untundu anna ma nanna kuda driver anna 1 year kinda own ga lorry unde maaku kuda but situation valla a lorry poindi anna ma nanna 17 year s sinior driver anna all states tirigindu anna...anna mana lorry venaka driver ki tiskellu anna plz Mother kuda ledu naaku ayinaki correct ga work kuda dorukuthale anna own house kuda ledu tambi Raju anna laga every time neethone untadu anna chala good driving Baga opikaga naduputhadu anna oka trip tiskellu anna chaalu nachithe tisko anna comment chusthe like chey anna searching for ur number anna plz chudu comment 🙏
Thammudu hats off ra ne dare ki.... ❤ Anni vlogs chusa nevi ne driving and all Nv thoop thammudu na comment ki reply esthav ankuntunna Love from warangal ❤
ఆయన పట్ల మహేష్ అన్న మీరు ఎక్కడ డ్రైవింగ్ చేసినా గాని నమో మంచిగా ఎదుగుతాము ఆ అంటే బట్టి మీ దగ్గర ఇస్తున్నారన్న చూసుకుంటా నీ ఫ్యామిలీ తో సహా నువ్వు మంచిగా ఉండాలి ఆంధ్ర తుని కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చిన్న శంకరం పేట మండలం జిల్లా మెదక్ అన్నా ఇక మీ లేక వచ్చినప్పుడు నిజాంబాద్ నీ లారీ ఒకసారి చెక్ కానీ నీతో మాట్లాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం కానీ మన స్వామి సైతం అన్న మహేష్ అన్న నీ గురించి మరలా మాట్లాడాలని ఉంది కానీ మాట్లాడలేక పోతున్నా ఐ యాం సారీ నీ వీడియోసు పథకం వీడియోస్ నేను డిలీట్ చూసాను డైలీ కామెంట్ పెట్టాను అవి నాకు మీకు అంతే అందగత్తెలు మీ ఆశీస్సులు మాకు ఎప్పటికీ ఒకటి మా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయి అదే నువ్వు రా పంట అన్న ఓకే మహేష్ అన్న గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్ ధన్యవాదములు
Bro suggestion Meru tiyar meda tubus katchise pidutunaaru adhi rang bro andhukanthy one very lo apoget vekilski chala dinjar so dhayachise vatine vadhakandhi
ఒక డ్రైవర్ ని గవర్మించండి... ఒక ప్రాణం కాపాడాలి అన్న డ్రైవర్ కావాలి ఎందుకు అంటే డ్రైవర్ లేనిదే అంబులెన్సు కూడా కధలదు... కాని అందరూ డ్రైవర్ ని చులకనిగా చూడకండి.. డ్రైవర్ డేవుడు లాంటి వాడు........❤❤❤❤