శ్రీ చక్రం మహిమాన్వితమైన చక్రం. మన సంస్కృతి సంప్రదాయాలను మూఢనమ్మకాలు అని చులకన చేసిన పాశ్చాత్యులు... ఇప్పుడు మన ధర్మాలను వారి పరిశోధన కృషిగా చిత్రీకరించే ప్రయత్నం చేసి, మనల్ని అవహేళన చేస్తున్నారు...
భారతీయ సనాతన ధర్మాలు సామాన్యులకు చేర్చ డ ములో గతంలో జరుగలేదు.అందుకని హిందూ మతము ప్రాముఖ్యత ను కోల్పోయింది ఇంటర్నెట్ అందుబాటులోనికి వచ్చిన తర్వాత హిందూ ధర్మం లోని శాస్త్రీయత ప్రాముఖ్యత సామాన్యులకు తెలుస్తోంది. హిందూ ధర్మం భవిష్యత్తులో అగ్ర భాగాన నిలుస్తుంది.జై హిందు.
కరోనా సమయంలో ప్రధాన మంత్రి గారు తొమ్మిది ప్రమిదలో తొమ్మిది వత్తులతో దీపారాధన చెయ్యిమని చెప్పారు అలా చెప్పడానికి కారణం. రోగాలు దూరమై మనస్సులో ఉన్న దర్మబద్ద కోరిక తీరుతుంది ధనం ఇంటి దేవుని ముందు వెలిగించడం వలన ఉద్యోగం లో వృద్ధి అమ్మవారి అనుగ్రహం లభించిన సమృద్ధిగల జీవితం సాగుతుంది సిద్ధికలుగుతుందని.శివుడు పార్వతీ దేవి కి చెప్పినట్లు తంత్ర గంథ్రాలలో ఉంది. ఆది శంకరాచార్యులు కామాక్షీ తల్లి రాత్రివేళవారాహి రూపంలో భయంకరమైన ఉగ్రమైన గజ్జల శబ్దము తో కనపడితే మనిషి ని చంపుటకు సిద్ధపడిన అమ్మ వారిని క్రిడాపేరుతో కట్టడి చేసి అమ్మ వారి ఉగ్రరూపం శాంతింప జేసి ఒక దివ్యమైన యంత్రం రూపొందించారు అదే శ్రీ యంత్రం పాతాళ లోకము అనుకునే కపిల మహర్షి నివాస స్థలము అమెరికాలోని. ఎడారి లో అతి పెద్ద శ్రీ చక్రం కనిపిస్తుంది
Hi Maheedhar garu. Ma intlo Sri Chakram photo okati dadapu 26 years ga poojalandukuntundi. E mandyane evaro doorapu bandhuvulu intiki vachinappudu, Sri Chakram intlo undakudadu ani chepparu.. variki nenu sarigga buddhi cheppananukondi.. kani ilanti vari valla janalu yedi nammalo yedi nammakudado teliyaka thala badhukuntunnaru.. Manam OM ni sarigga uccharisthe, tonoscope lo adi Sri Chakram la picturize avthundi. Sri Mathre Namaha 🙏🏻