Тёмный

Valaji Ragam / Kalavathi Ragam | వలజి / కళావతి రాగం | విశ్లేషణ - సినిమా పాటలు - ఆరోగ్యం | Flute లో | 

Muzzig
Подписаться 8 тыс.
Просмотров 7 тыс.
50% 1

Valaji Ragam / Kalavathi Ragam | వలజి / కళావతి రాగం | విశ్లేషణ - సినిమా పాటలు - ఆరోగ్యం | Flute లో |

Опубликовано:

 

22 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 22   
@kasulu57
@kasulu57 Год назад
వసంత గాలికి వలపులు రేగ...కూడ అనుకుంటా...చక్కటి వివరణ ధన్యావాదాలు
@SARADAKALANILAYAM
@SARADAKALANILAYAM 8 месяцев назад
అద్భుతం గురువుగారు. ఇది నూటికి నూరు శాతం హిందూస్తాని కళావతి రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో యాగప్రియ రాగానికి ఉన్న మరొక పేరు కళావతి. ఈ తేడాను చాలా చక్కగా గమనించ గలిగాను. ధన్యోస్మి 🙏🙏🙏
@vemuritriveni9751
@vemuritriveni9751 Год назад
Chala clear ga explain chesaru👌👌
@paulsarodh5460
@paulsarodh5460 2 года назад
Superb bro ✌✌
@virupakshireddy
@virupakshireddy Год назад
చాలా బాగా చెప్పినారు గురువుగారు 🙏🌹 మీకు మాయొక్క నమస్కారములు గురువు గారు
@subbarayuduvalasigandla6049
Thank you sir
@gov7444
@gov7444 2 года назад
Very Nice Analysis and clear mapping of Carnatic, Hindustani and Western Classical 👌👏🙏. Looking forward to many more analysis and knowledge sharing andi 💐
@Muzzig
@Muzzig 2 года назад
🙏
@kameswaritejomurthula6941
@kameswaritejomurthula6941 2 года назад
Sooper uncle👌👌👌
@yallappachiruthapalli5564
@yallappachiruthapalli5564 2 года назад
Super Anna🙏🙏
@saradakonakondala2468
@saradakonakondala2468 2 года назад
Sir ,chaala chakkaga vivaram ga klupthamga sangeethaabhimanulaku """ aarogya aahaaryam ichharu* subject cheppi cheppanatlu prasadam madiri andisthe manodharmam vignyanam vikasistayemoo, manahpoorvaka namassumanjalulu
@veeraraghavuluarigela9022
@veeraraghavuluarigela9022 2 года назад
Nice programme,Thanks Sir.
@csjayasripkd7854
@csjayasripkd7854 2 года назад
చాలా ధన్యవాదాలు గురువుగారు 🙏🙏
@parimalavyasarao9928
@parimalavyasarao9928 2 года назад
Sooper analysis. Thank u for the information
@csjayasripkd7854
@csjayasripkd7854 2 года назад
Thank you sir please make more videos like this ఆరభి రాగం గురించి చెప్పండి సార్
@villagechitka9465
@villagechitka9465 2 года назад
👌👌👌
@veeraraghavuluarigela9022
@veeraraghavuluarigela9022 2 года назад
సార్.,నమస్తే, "వలజి " విశ్లేషణ చాల బాగుంది. ధన్యవాదాలు. "వలజి"రాగం ను గ్రహభేధం :1)" గ" షడ్జమం గా తీసుకుంటే "Bocritonic" అనే western scale వస్తుంది.2)"ప" ను షడ్జమం గా తీసుకుంటే "ఆభోగి" రాగం వస్తుంది.3)"ద"ను షడ్జమం గా తీసుకుంటే " Rukmangi" అనే రాగం వస్తుంది.4)" ని"షడ్జమం గా తీసుకుంటే "Shubravarni" అనే రాగం వస్తుంది. ఆరోహణ మరియు అవరోహణ లు1) Bocritonic scale : స గ2 మ1మ2ద1స/సద1మ2మ1గ2స. 2)ఆభోగి :సరి2గ2మ1ద2స/సద2మ1గ2రి2స.3)రుక్మాంగి:స రి1గ2పని2స/సని2పగ2రి1స .ఈ "రుక్మాంగి "ని" కళాసావేరి", "విరహిణి" అని కూడా పిలుస్తారు.4)"సుభ్రావరిణి": స రి2మ2ద2ని3స./సని3ద2మ2రి2స . ఇది సమాచారం మాత్రమే.
@Muzzig
@Muzzig 2 года назад
🙏
@josephvinodkumar7286
@josephvinodkumar7286 Год назад
Good information on ragas .. CEGABbC not CEGA#BC
@deeksha1165
@deeksha1165 2 года назад
Super uncle good information
@josephvinodkumar7286
@josephvinodkumar7286 Год назад
CEGABbC not CEGA#BC
Далее
"Raag Kalavati"
22:16
Просмотров 824 тыс.