Mikunna talent rich people ki inka background vunna vallaki konchamaina vunte asalu agaru ,miru chaka great bro and super talented konthamandhiki anni fecilities vunna talent vundaru nenu first song chudagane subscribe chesa Chanel open chesi anni videos chusa all the best bro
రాబోయే రోజుల్లో మూవీస్ ఎవరైనా చూస్తారో చూడరో..... ఏ ట్రైనింగ్ లేకుండా ఇంత మంచి సాంగ్స్ చెస్తున్నారు..... దేవుడు అందరికి టాలెంట్ ఇచ్చారు...... పేద, ధనిక లేకుండా దేవుడు టాలెంట్ ఇచ్చారు..... గ్రేట్ thammudu👍👍👍all the best...
Mani.. నాకొక వీడియో పెట్టాలి.. అది కూడా ఫ్యామిలీ vlogs లో.. ఏమిటంటే? కనబడకుండా పోయిన ఆకు కూరలు.. Example.. నాసరాకు, బచ్చలి, అటిక మామిడాకు, ఇట్లాంటివి అన్నీ సేకరించి కనీసం ఒక 10 ఆకు కూరలు.. వాటి ఉపయోగాలు చెప్పాలి.. ఓకే నా.. అందరికి use అవుతుంది. కుదిరితే try chei ఓకే ❤️🌹🪴🌱💚
మని నేను బెంగుళూరు లో ఉంటాను ఒక ఇంటర్వ్యూలో చూసి ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసుకున్న, అప్పటినుంచి రోజు మీ వీడియోస్ చూస్తున్న, చంద్రముఖి సాంగ్ కోసం వెయిటింగ్, ఈ సాంగ్ చూసినంతసేపు ఎదో తెలియని hayyyness, ❤❤❤