Тёмный

Vangalapudi Anitha, Kirrak Rp & Seemaraja STRONG Counter To Ys Jagan | Ap Politics | Filmylooks 

Filmylooks
Подписаться 2,3 млн
Просмотров 507 тыс.
50% 1

#VangalapudiAnitha, #KirrakRp & #Seemaraja STRONG Counter To #YsJagan | #ApPolitics
For Movie Promotions & Promotional Interviews
Email Us: filmylookslive@gmail.com
Filmy Looks is the celebrated hub of our Tollywood Industry. It's All about Movies. Get the latest videos on your favorite Tollywood celebrities and catch them on all the events around you.
Subscribe and stay connected to view Updates on TELUGU CINEMA......
Subscribe to Filmylookslive on youtube: goo.gl/AUM3Ue
Like Filmylooks on FB: filmylooks
Follow Filmylooks on Twitter: filmylooks
Follow Filmylooks on Google +: goo.gl/bgnTgy
Watch the Latest Telugu Trailers Here: • Sunny Leone DEO DEO So...

Развлечения

Опубликовано:

 

3 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2 тыс.   
@vijaykumarbachu9316
@vijaykumarbachu9316 3 дня назад
దెయ్యం వేదం పలుకుతోంది, నీవు నేర్పిన విద్యాయే నీరజక్షా.
@ramakrishnatummala9197
@ramakrishnatummala9197 2 дня назад
దెయ్యాలు వేదాలు పలకొచ్చేమో నండి, కానీ వీడు మాత్ర్రం చచ్చినా(చచ్చిన తర్వాతే దెయ్యాలవుతారంటారు) ఒక్క నిజం కూడా చెప్పడు.
@shyam3613
@shyam3613 2 дня назад
నిజాల గురించి మీరే చెప్పాలంటే మరి 😂 పొట్టి బాబు చంద్రబాబు
@shyam3613
@shyam3613 2 дня назад
పొత్తు
@sarojaravva9072
@sarojaravva9072 2 дня назад
​@@shyam3613Ysrcp paytm Batch
@dsml-nn8pk
@dsml-nn8pk 2 дня назад
@@shyam3613 nuvuu pothu thone putav ra potii shyam gaaa😁😁😁😁
@jannibalakrishna6193
@jannibalakrishna6193 3 дня назад
బిజం వేసింది నేవ్వే మీరు ఆలా అనకూడదు సార్ 😂😂😂😂😂😂😂😂😂😂😂
@arunapp9437
@arunapp9437 2 дня назад
ప్రతివత.పాయసం.వండితే. తెలారిందాక. చల్లారలేదంట జగన్.
@krishnaprasad4886
@krishnaprasad4886 2 дня назад
అసలు వీడికి మాట్లాడేఅవకాశం ఇచ్చినవాళ్లకు కాస్తంత ఉండాలి.... వీడిగొంతు వినపడుతుంటేనే రక్తం మరుగుతుంది.
@LuckyLakshman-tr8sg
@LuckyLakshman-tr8sg 2 дня назад
Ice 🍨 patuko
@Villiansk3679
@Villiansk3679 День назад
Same
@ramanareddy1652
@ramanareddy1652 2 дня назад
జగన్ గారు ఆ పిన్నెల్లి దగ్గరికి పోవటమే నువ్వు చేసిన తప్పిదం, మరి ఈ పనికి మాలిన లెక్చర్ ఏంది మాకు ఈ ఖర్మ
@reehanreehan8400
@reehanreehan8400 3 дня назад
మనకు తగిలితే దెబ్బ పక్కన వాళ్ళకి తగిలితే అబ్బా
@dhanub54
@dhanub54 2 дня назад
Yee yela br..😂 ippudu noppi telusthundilee
@komaragirisrinuvasulu3695
@komaragirisrinuvasulu3695 3 дня назад
తప్పులు గురించి మాట్లాడే హక్కు మీకు అసలు లేదు sir మీరు చేసినవి చూసుకోండి 1st
@rknaidumaddalarknaidumadda1249
వాడు సార్ ఏంటి పెద్ద 420 బ్రదర్
@panditisuresh9076
@panditisuresh9076 2 дня назад
TDP chesinattu ycp vaallu cheyyalanukuntey Okkallu kuda migiley vaallu kaadhu
@satyaprasad4278
@satyaprasad4278 2 дня назад
Mundu saakshi paper and YCP whatsapp vadalandi...nijalu kanipistay
@vinay5276
@vinay5276 2 дня назад
Bochem kaadu ala cheyyali anukunte e patiki jagan mawa jai lo undevaadu 😂😂​@@panditisuresh9076
@vinay5276
@vinay5276 2 дня назад
​@@satyaprasad4278sakhi lo cheppedi evadu dekadu ra 😂😂
@kv22277
@kv22277 2 дня назад
ఆంధ్ర ప్రజల సొమ్ముతో....¡¡ పెళ్ళాం కోసం ప్యాలెస్ లు కట్టే మొగుడు😮 మొగుడు కోసం మర్డర్ చేయించే పెళ్ళాం😂 వీడు దేశానికి ఆర్థిక నేరస్థుడు ఎంత త్వరగా జైల్లో పెడితే ఆంధ్రకు అంత మంచిది😂
@acnarendrakumar2260
@acnarendrakumar2260 2 дня назад
Babu గారు వీడిని బయట రాకుండా చేయండి. వీడి మాటలు వినలేక పోతున్నాము
@narendrareddy7092
@narendrareddy7092 2 дня назад
Bro same feeling kani...వీడు బయటికి రాకుంటే కామిడీ మిస్ ఐటం..సో ఇతను అప్పుడప్పుడు వస్తుంటే మనకి బాగుంటుంది
@nookalanagaraju8224
@nookalanagaraju8224 3 дня назад
చంద్రబాబు గారూ మీరు ప్రజల మనసు గెలుచుకోవాలంటే వెంటనే గత ఐదేళ్లుగా తమ అరాచకాలతో, అవినీతితో రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వారిని శిక్షించాలి
@rajeswariakula9165
@rajeswariakula9165 2 дня назад
Yes 💯
@jyothikolla6270
@jyothikolla6270 2 дня назад
100%
@KevinMatthew-hg2mc
@KevinMatthew-hg2mc 2 дня назад
బాబాయి చనిపోతే కారు లో వచ్చాడు ఇప్పుడు ఒక క్రిమినల్ నీ పలకరించడానికి హెలికాప్టర్ లో 25లక్షలు ఖర్చు పెట్టీ వచ్చాడు నువ్వు సూపర్ రా
@sreekantamvenkataramanaiah1246
బాబాయ్ శత్రవు, పిన్నల్లి క్రిమినల్, అందుకే, క్రిమినల్ దగ్గరికి హోదాగా హెలికాప్టర్ లో వెళ్ళాడు.
@perakamnagabhavani2913
@perakamnagabhavani2913 2 дня назад
గౌరవనీయులైన హోం మంత్రి గారికి నేను మీకు తెలియజేయడం ఏమనగా మీరు మాట్లాడే విషయాలు మంచి వాళ్లకు మాత్రమే అర్థమవుతాయి. ఇలాంటి వారికి ఎంత చెప్పినా కూడా ప్రయోజనం ఉండదు వీళ్లకు వీరికి వారి తరహాలోనే సమాధానం ఇవ్వాలి వాళ్లకు వాళ్ల లాగే సమాధానం చెప్తే వాళ్ళకి శిక్ష పడేలా వెంటనే చేయగలిగితేనే వారికి బుద్ధి వస్తుంది ప్రజలకు సుపరిపాలన అందించాలి అంటే ఇలాంటి వారికి వెంటనే తగిన శిక్ష పడాల్సిందే. వీళ్ళు వలన సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడటం కూడా మీ తప్పే అవుతుంది కాబట్టి ఏదైనా చట్ట ప్రకారమే చేస్తాం చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని కాకుండా ప్రజలకు వీళ్ళ నుంచి రక్షణ కల్పించండి వెంటనే
@khasimuravakonda9664
@khasimuravakonda9664 2 дня назад
ఈరోజు ఎన్ని నీతి వాక్యాలు చెబుతున్నారు తాడిపత్రి జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ పైన మీరు చేసింది ఏమిటి ఆరోజు గుర్తు రాలేదా ఇలాంటి విత్తనాలు చెట్లు మర్రి చెట్లు
@KarthikbhaskarKoneti-de1if
@KarthikbhaskarKoneti-de1if 14 часов назад
Vadi valla bus lo 23membsrs chanipoyadu vadu antadu petrol techukoni bus attapaetarani 23mandi tirigi vastaaa
@raminaidusamireddy5097
@raminaidusamireddy5097 3 дня назад
30 years వరకు నీవు సీఎం కాలేవు
@bhasuapti198
@bhasuapti198 3 дня назад
50 years
@RajaSekhar-qx8ps
@RajaSekhar-qx8ps 3 дня назад
Vadu 1 Time CM chance ayyipoinadhi Vadu chachadaka kuda CM Kaledu bro
@venkatasuresh835
@venkatasuresh835 3 дня назад
తరాలు మారినా జగన్ మారడు వద్దూ బాబో ఇలాంటి సిఎం 🙏🙏🙏
@lalitalalita9422
@lalitalalita9422 3 дня назад
Ne talli puvvu emi kada vedava
@lalitalalita9422
@lalitalalita9422 3 дня назад
Babu. Sa hi potadu. 30 years
@surendraprasad299
@surendraprasad299 3 дня назад
బాబు గారు వెంటనే వీడిని జైలు లో వేసేయండి. ప్లీజ్ 🙏🙏🙏
@sunkularamana4731
@sunkularamana4731 2 дня назад
Same opinion
@lillysuhasini5583
@lillysuhasini5583 2 дня назад
S అర్జెంటు గా వెయ్యండి.. ఈయన గారి ఓవర్ యాక్టింగ్ చూడలేకున్నాం
@tirumalaiahkamanuru8622
@tirumalaiahkamanuru8622 2 дня назад
Super anna
@p.shanmukap.shanmuka4731
@p.shanmukap.shanmuka4731 2 дня назад
Same opion
@addakularaja7112
@addakularaja7112 2 дня назад
Ni gu...vey
@krameshbabu2708
@krameshbabu2708 2 дня назад
అబ్బబ్బో ఏమి శ్రీరంగ నీతులు జగనూ ప్రజలు నమ్మే కాలం పోయినది
@SSRao-li3wk
@SSRao-li3wk 2 дня назад
😂 నవ్వొస్తుంది! ప్రజలు మనసు గెలవలంటా! జూన్ 4th 2024 గేల్చింది ఎలక్షన్స్ మాత్రమే కాదు! ప్రజల మనసుకూడా❤😂... కిరాక్ RP బ్రో చెప్పే మాట కామెడీగా చెప్తున్నారు, కానీ ప్రతి మాట అక్షరం సత్యం! ప్రజలు అందులోని నిజాన్ని గ్రహించాల్సిన్ అవసరం ఎంతైనా ఉంది❤
@tezaarttezaraazupdr7510
@tezaarttezaraazupdr7510 2 дня назад
పాపాలు పండుతున్నాయా 😮 ఆ మాట నువ్వు చెప్పకూడదు నువ్వు ఎందుకు చెబుతున్నావు 😆🤣 ysp రౌడీ బ్యాచ్ కి చెప్పు ప్యాలస్ బాబు 😂
@madhukothapalem9058
@madhukothapalem9058 2 дня назад
Yes anna
@AddakulaSharath
@AddakulaSharath 2 дня назад
ఆ మాట నువ్ సెప్పకుడదు 😅
@jkumar66
@jkumar66 3 дня назад
నువ్వు చెప్పాలి మరి..అసలు నీకు ఏపీ లో నీకు,నీ పార్టీ కి స్థానం ఉండదు,ఉండబోదు ఇక.. కన్సల్ట్ ఒక డాక్టర్ ని...ఈసారి ఏ విధమైన పర్మిషన్స్ ఇవ్వకండి.
@user-gk7fy9fe1r
@user-gk7fy9fe1r 2 дня назад
Next cm
@vasanthakumari1544
@vasanthakumari1544 2 дня назад
Already medication అవుతోంది. లేకపోతే ఈ క్రిమినల్ బ్రైన్ ఇంకా ఎలా ఉండేదో😅
@madhukothapalem9058
@madhukothapalem9058 2 дня назад
Yes anna veedi party ycp unda koodadhu
@ramadevi1319
@ramadevi1319 2 дня назад
Amen ycp vuundadhu
@pasupuletikumari6228
@pasupuletikumari6228 2 дня назад
Epudu nuvu checenavani nuvee bal baga chiparu jagan garuu
@pratapacharikandukuri2576
@pratapacharikandukuri2576 2 дня назад
2019 ముందు ఇలాంటి మాటలు ap ప్రజలు నమ్మి నారు ఇప్పుడు ఎప్పుడు ఇంకెప్పుడూ ఏ రాష్ట్రం ప్రజలు నమ్మరు ముఖ్యం గా తెలుగు ప్రజలు నమ్మరు
@nittus1168
@nittus1168 2 дня назад
నేను కూడా వచేస్తాలే భయపడకు అని ధైర్యం చెప్పాడేమో
@KrishnaveniKundurthi
@KrishnaveniKundurthi 18 часов назад
Supperrr కామెంట్ bro 😂😂😂
@satyamshrungavarapu3824
@satyamshrungavarapu3824 3 дня назад
హత్యా రాజకీయాలు, రివెంజ్ రాజకీయాల కు మీ పార్టీనే బ్రాండ్ అని ఆంధ్రప్రదేశ్ లో బచ్చాగాణ్ని అడిగినా చెబుతారు. మీ డాడీ మొదటి సారి సి ఎమ్ అయిన రెండోరోజే రివెంజ్ స్టోరీలు ప్రాణం పోసుకుని కదం తొక్కాయన్న విషయం జనాలు ఇంకా మరచి పోలేదు. వెళ్లెల్లవయా చెప్పొచ్చావు.
@user-gk7fy9fe1r
@user-gk7fy9fe1r 2 дня назад
Bacchagallu evvaru nuvvu ento thelusuko enka 2029 lo matladi TDP gurinchi
@bhaskarsupervajrala5593
@bhaskarsupervajrala5593 2 дня назад
సూపర్ 👌👌👌👌
@vinodkumar-un6ps
@vinodkumar-un6ps 2 дня назад
​@@user-gk7fy9fe1rAyithe 2029 varaku matladaku...
@rajakumarpp5
@rajakumarpp5 2 дня назад
ఇంకా నెలరోజులు కూడా కాలేదు....అప్పుడే 5 వ సంవత్సరం లో ఇచ్చే భాషణం ,ఇప్పుడే వస్తే ఎలా.....అప్పటికి ఏమవుతావో ,ఏమో....అయ్యో అయ్యో అయ్యయ్యో......
@Santoshkumar-et8ry
@Santoshkumar-et8ry 2 дня назад
మంచి మంచి మంత్రులు ....అందరూ మీ పార్టీ లోనే ఉన్నారు.....😂😂😂
@ManojKumar-nk7dv
@ManojKumar-nk7dv 2 дня назад
మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, మనం బాగోనప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్
@crrhari6195
@crrhari6195 3 дня назад
చంద్రబాబు గారు అనికూడా అనడు సైకో గాడు...... మరలా సియం అయ్యే అవకాశాలు ఈ జన్మకు లేవు, ప్రజలు 40% నుంచి 11% వస్తారు...... పార్టీ ఉంటే.... ఇలాంటి సొళ్ళు కబుర్లు కైతే మాటలు తడబడవు....ఆ నోటికి అలవాటైనదే కదా.... అహంకారం, దోచిన సొమ్ము కావల్సినంత ఉంది.... ప్రజలారా అది మన సొమ్మే, లోకల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ముక్కు పిండి వసూలుచేయండి, 2029 చివరికి వాడేపోతాడు, అప్పుడు అసలైన దీపావళి వస్తుంది, యువత భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అబ్బా అప్పుడు ఉంటాది... నరకాసురుడు వధా.......
@sriramachandramurty1048
@sriramachandramurty1048 2 дня назад
అధికారం ఐదేళ్ళు మాత్రమే అని తెలిసికూడా మంత్రులు, MLA లు ఎందుకు దౌర్జన్యం చెస్తునారు. చంద్రబాబు ఈ ఐదేళ్లు ప్రజలకు "మంఛి " చేస్తే ఆయన్నే ప్రజలు గెలిపిస్తారు.
@rangaraoakkineni5766
@rangaraoakkineni5766 2 дня назад
త్వరలోనే. జైలు కుపోతాడు. వెధవ
@BhasakraraoNirmala
@BhasakraraoNirmala 2 дня назад
జాగ్కి ఎకపైనC.M.పదవిఉండడు
@user-wz2oe1oc1o
@user-wz2oe1oc1o 3 дня назад
మీరు శుంఠ అనుకున్నాము మరి ఇంత అనుకోలేదు 😂😂😂😂😂
@tysonrao2689
@tysonrao2689 2 дня назад
గత ప్రభుత్వంలో కరప్షన్ చేసిన అధికారులను ఇంకా ఉంచుకున్నారు దానికి ఆన్సర్ చెప్పండి ముందు ,చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెప్పాల తెలంగాణ నుంచి ఎంత దూరం వచ్చి ఓట్లు వేసిన వాళ్ళకి సరైన ఆన్సర్ రాకుంటే బాగోదు కదా
@madhurao9523
@madhurao9523 2 дня назад
అన్న ఏం మాట్లాడుతున్నావ్ అన్న అంటే మనం ఇచ్చింది తప్పుడు సాంప్రదాయమా, మన గురించి అట్లా మాట్లాడొచ్చా అన్న మీరూ 😢😢😢
@upendrasarma4968
@upendrasarma4968 3 дня назад
నువ్వు మరవా నువ్వు మరవా
@narasimhamdvl
@narasimhamdvl 2 дня назад
వాడు మరాడు😮 He is Notorious Criminal😅😅😅😅
@bhaskararaokanda4548
@bhaskararaokanda4548 2 дня назад
ఇలాంటి ఆర్థిక నేరగాళ్ళ మీద కోర్టులు చర్యలు తీసుకోకుండా ఎందుకు ఊరుకుంటున్నాయో తెలియడం లేదు . ఇంత ఆదాయం ఎక్కడినుండి వీరికి ఎక్కడ నుండి వీరికి ఎక్కడ నుండి వస్తున్నది ప్రభుత్వం తెలపాలి
@nadamunikadirimangalam2021
@nadamunikadirimangalam2021 2 дня назад
ఈ దరిద్రం ఆంధ్రప్రదేశ్ లో ఉండకూడదు అర్జెంట్ గా అస్సాం పంపండి
@ganjibalakrishna3715
@ganjibalakrishna3715 3 дня назад
నువ్వు వేసిన విత్తే నాయనా ఇప్పుడు పండి ఫలాలనిస్తోంది.😮
@VishnuRam-ro4fe
@VishnuRam-ro4fe 3 дня назад
😂
@pvramesh7452
@pvramesh7452 2 дня назад
😂
@user-fq4jr8fo6q
@user-fq4jr8fo6q 2 дня назад
ఆంధ్రప్రదేశ్ మొత్తం చల్లి నాడు విత్తనాలు, 24 లో మొలకలు వచ్చి కొమ్మ ల వుతున్నాయి
@veerababupasupuleti-kk5li
@veerababupasupuleti-kk5li 3 дня назад
ఈ మాటలు వినడానికి కూడా చిరాగ వున్నాయి 😂😂
@poornachandrasekharkoduru2606
@poornachandrasekharkoduru2606 2 дня назад
😢😮😅😂😊
@sambasivaraogundabolu7827
@sambasivaraogundabolu7827 2 дня назад
JAGAN BEHAVED AS KING & MINISTER: ALL IN ONE . He TOOK LAW INTO HOS OWN HANDS AS MUCH AS POSSIBLE.
@maheshtadraju7730
@maheshtadraju7730 2 дня назад
కేసీఆర్, జగన్ ఇద్దరు కలిసాక ఇద్దరు కలిసి pressmeet లు పెట్టి, డ్రామాలు ఆడుతున్నారు. ఇద్దరినీ బొక్కలో వేసి కుమ్మేయండి.
@user-ii8bs6tq5k
@user-ii8bs6tq5k 2 дня назад
ఇటువంటి సిఎం ను ఇంటికి పంపినందుకు రాష్ట్ర ప్రజలు చాలా అదృష్టవంతులు
@reehanreehan8400
@reehanreehan8400 3 дня назад
నువ్వు చెప్పింది మనం చెయ్యలేదు మనకు ప్రజల కు కు బాగా తెలుసు
@bhaskararaoarji7580
@bhaskararaoarji7580 2 дня назад
కూటమి ప్రభుత్వం ఇలాగే ఉంటే‌ .. మిమ్మల్ని గెలిపించిన ప్రజలు అసహ్యించుకుంటూ ఉన్నారు. .. ఈయన ప్రసంగాలు మాతో పాటు మీరూ వింటూ ఉండండి. .. ఏం చెయ్యొద్దు సుమా !
@ranganadhaswamim8524
@ranganadhaswamim8524 2 дня назад
జగ్లక్ జమోరె విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే నరకమే నరకమే, ఓ క్రిమినల్ ఆర్ధిక నేరస్తుడు జగన్ ను నమ్మొద్దు నమ్మొద్దు నమ్మొద్దు, వైసిపి బాధితులకు న్యాయం చేయాలి ఆది ప్లస్తుత ప్రభుత్వ బాధ్యత వదలొద్దు ఎవ్వరినీ వదలొద్దు నష్టపరిహారం వసూలు చేద్దాం వదలవద్దు ఇసవంటోల్లను వదలొద్దు ఎవ్వరినీ వదలొద్దు
@prkankipati181
@prkankipati181 3 дня назад
వాణ్ణి ఉపేక్షిస్తూ పోతే శ్రమ మిగులుతుందేకానీ.. పరిశ్రమలు రావు.. వాడి అదుపుమీదనే అభివృద్ధి ఆధారపడి ఉంది...
@tirupatiterli8106
@tirupatiterli8106 2 дня назад
Law and order correct గా ఉంటేనే భవిష్యత్తులో ఇండస్ట్రీస్ వస్తాయ్, CBN sir ముందు వీళ్ళని కంట్రోల్ చెయ్యండి,
@bayannae9235
@bayannae9235 2 дня назад
Chinthakai vastudundi
@jyothsnamungara
@jyothsnamungara 3 дня назад
అన్న jail కి వెళ్ళడానికి ready అవుతున్నాడు 😂😂😂, సైతాన్ వేదాలు వళ్ళించడం అంటే ఇదే, ఈ అన్న చేసిన పాలన ఎలాంటిదో ప్రజలు చూసారు కాబట్టే ప్రజలు అన్నను ఇంటికి పంపించారు, అలాంటిది అన్న చట్టం న్యాయం అని కొత్త కొత్త పదాలు వాడడం చాలా కామెడీ గా ఉంది 😂😂😂. అన్న ఇంక జన్మలో CM కాలేడు, ఇప్పుడు ఇంక అన్న అస్సామే.
@LakshmiNarasimha-mj3pl
@LakshmiNarasimha-mj3pl 2 дня назад
Correct ga chepparu
@user-fn9ib5bi2p
@user-fn9ib5bi2p 2 дня назад
జనసేన నాయకుడు జనానికి న్యాయం చేయాలి తొందరగా చేయాలి అందుకే జనాలు నిన్ను కోరుకున్నారు నువ్వు నెక్స్ట్ రావాలి అంటే జనాలు న్యాయ నువ్వు న్యాయం చేయాలి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ నువ్వు హీరో కాదు మన అందరికీ నువ్వు ఒక నాయకుడు
@myvlogs4574
@myvlogs4574 2 дня назад
2019 nundi 2024 వరకు మీరు ఏమి చేసారు జలగన్న
@vijayalakshminani613
@vijayalakshminani613 3 дня назад
First ee జగన్ ni jaillo పెట్టండి madam🙏 లేకపోతే pinnellini veede champi meemmeda veyagaladu
@chantimastergandi-zu7op
@chantimastergandi-zu7op 2 дня назад
అయ్యా మీరు నెప్పే విద్యా ఇదే స్వామి ఇదే మీతో ప్రాంభం చేశారు అయ్యా మాజీ ముఖ్య మంత్రి వర్యులు sir
@ravichandraandavarapu4549
@ravichandraandavarapu4549 2 дня назад
Sar ఇంకా 30 రోజులు కూడా అవ్వలేదు సార్ కొంచెం ఆలోచించండి
@ramufca
@ramufca 2 дня назад
మేడం మా ఊర్లో రెడ్ బుక్ రాజ్యమేలుతోంది. సాధారణ ప్రజలను చాలా ఈబ్బంది పెడుతున్నారు
@bvinod1544
@bvinod1544 3 дня назад
విత్తనాలు మీరే వేశారు సార్.... చేటు iendi ఇప్పుడు
@user-ts6dj8qz1k
@user-ts6dj8qz1k 2 дня назад
దరిద్రమైన సాంప్రదాయాన్ని ప్రారంభించింది తమరే సార్.దాన్ని నిలుపుదల చేయాలని బాబు ప్రయత్నం.
@pasupuletiteakitchenbynali5153
@pasupuletiteakitchenbynali5153 6 часов назад
జగ్గు వేదాలు వల్లిస్తున్నాడు 🥰🥰🥰🥰🥰
@abdullababa6124
@abdullababa6124 2 дня назад
వేపకారి వెర్రి బాగా ఎక్కింది వైసీపీ వాళ్లకి అన్నమాట
@achuthraopspk
@achuthraopspk 2 дня назад
నువ్వు మంచి చేసావా జెగన్ మంచి గురించి నువ్వే చెప్పాలి
@gaganSoyam
@gaganSoyam 2 дня назад
మనం చేయనివి కూడా ఇంత గట్టిగా చెప్తున్నారు అంటే ఒక వర్గానికి మీరు inceperation sir
@malayamaruthamvenkataramar1890
ఎందుకమ్మా menameshalu లెక్కేస్తున్మారు అంత thapputodini ఎందుకు మాట్లాడానిస్తారు. బొక్కలో వేసి ఇరగ్గొట్టేయకుండా. ఎం చేతకాడ భయపడుతున్నారా ఇంకా, వాడు ఆలా రెచ్చిపోతుంటే.
@thanikantithippaiah3137
@thanikantithippaiah3137 2 дня назад
మనము మనసులను గెలేచము కాబట్టి 11 సీటులు
@praghava77
@praghava77 2 дня назад
పేపర్ లేకుండా మాట్లాడుతున్నావు అన్న చాలా ఆశ్చర్యం టాబ్లెట్ ఒంటినట్లు ఉన్నాయి
@ramakrishnabinde3062
@ramakrishnabinde3062 3 дня назад
Rey jagan ..miru gelichina 11 members raandi cricket 🏏 adadham...2000 bet 😂😂😂😂😂😂
@Udaykanth_7
@Udaykanth_7 2 дня назад
😂😂😂
@hmallikarjuna2905
@hmallikarjuna2905 2 дня назад
Super 🤣🤣🤣🤣
@vasantha552
@vasantha552 2 дня назад
No 11 rupes bet chalu
@ThirdEyeVision1209
@ThirdEyeVision1209 2 дня назад
దాడులు ఎవరు చేశారు అని అడుగుతున్నా వా హోం మినిస్టర్ అమ్మ...కళ్ళ ముందు అన్ని దాడులు జరిగితే ఇంకా వ్యంగ్యం గా...ఏం ఖర్మ రా నాయనా...మీ పాలిటిక్స్ కి శతకోటి వందనాలు🙏🙏🙏
@NICU.RNRM.CHAITANYA
@NICU.RNRM.CHAITANYA 2 дня назад
Vallu chesaru meru chestunnaru ,what a visionary
@Dasaradha77
@Dasaradha77 2 дня назад
మా జగన్ సుద్దపూస మా అన్నని ఏమన్నా అంటే ఊరుకోను తండ్రి లేని బిడ్డ మా అన్న
@Nishmai3
@Nishmai3 3 дня назад
ఊరుకునే కార్యక్రమం అంటే ఏమిటి జగన్ sir 😊
@santhoshkuppili552
@santhoshkuppili552 2 дня назад
Ado kotta programme madam jagan నేరుగా లాంచ్ చేస్తాడు
@sekharganti8544
@sekharganti8544 2 дня назад
జగ్గన్న రూల్స్ పాటించడు రూల్స్ మిగిలిన ప్రపంచం పాటించాలి జగన్ రూటే సపరేటు అతని దారి అడ్డదారి😂😢😅 సార్ కి అల్జీమర్స్ వ్యాధి ఉంది దానితోటి గత ఐదు ఏళ్ళు మనం రూల్స్ ఎలా పాటించినాము అన్న సంగతి ఈ అల్జీమర్ వ్యాధి వల్ల తెలియడం లేదు కొంచెం రికార్డింగ్ అయి ఉన్న పాతవి పెన్ డ్రైవ్ చేసి సార్ కి పంపిస్తే చూసుకుంటారు
@kodurirangaprasad1175
@kodurirangaprasad1175 2 дня назад
అది వాళ్ళు అడగలేరు మేడం వచ్చా భయం హలో గుంటూరులో దమ్ముంటే అడగమని చెప్పండి ఇప్పటికైనా
@parameshakkaladevi9924
@parameshakkaladevi9924 2 дня назад
ఈ జలగ గాన్ని ఇంకా లోపల ఎందుకు వేయట్లేదో అర్థం కావట్లేదు
@rallapalliprasad5959
@rallapalliprasad5959 2 дня назад
ప్రజల్లో సానుభూతి వస్తుంది ఏమో అని c b n గారు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది అందుకే అరెస్ట్ చేయలేదు
@madhavvaka36
@madhavvaka36 3 дня назад
ఏంటి ... ఏంటి ఎవరూ ఎదో సెలవిస్తున్నారు 20 రోజులకే ఇంత ఏడుపు ఒక్క అరెస్ట్ కే.... ఆడికి కోర్టులు జడ్జీలు ఏమి తెల్దుగా చావు. ఒక్కక్క డిని వెయ్యండి
@DMY_1977
@DMY_1977 2 дня назад
నిజం సార్ ప్రతి ఒక్కరికి కర్మ ఫలం తాగులుతుంది అది మీరు అయన నీను తరిగి తిరిగి మనకు వస్తుంది అంటారు అందుకే ఎవరని ఏమి అనకూడదు
@AnnapurnaJ-pr1kv
@AnnapurnaJ-pr1kv 2 дня назад
Super anna
@prabhudasprabhudas3697
@prabhudasprabhudas3697 2 дня назад
CBN గారికి వార్నింగ్ ఇచ్చేంత కెపాసిటీ నెకుండనుకొంటున్నవ jagan'
@APBhavishyath-zi5ue
@APBhavishyath-zi5ue 2 дня назад
Warming ivvadamenti, bokkaloki kudaaa thosesaadu, 😂😂😂. Rechipothe next time vaallaki dose penchuthaadu.
@sukritplayz2339
@sukritplayz2339 2 дня назад
ప్రజలు అంత పెద్ద వార్నింగ్ ఇచ్చినా తీరు మార్చుకొని జగన్
@pavithraveluvolu3725
@pavithraveluvolu3725 2 дня назад
​@@APBhavishyath-zi5ueanduvalle, ayana credibility ento andarki twlisindi. Prapancham motham, telugu callu ekamqyyi ayanaki support chesaru. Evvadu nammal3du. Dourjanyam ga bokkalo pedithe pedda ghanakaryam chesinatta? Power unte evvafaina chesthadu, kani prove cheyali adi
@user-ul7ks4ue8s
@user-ul7ks4ue8s 3 дня назад
అయ్యా వీడికి ఫస్టు జైలు వేయండి దరిద్రం పూతింది ఆంధ్ర కి
@ramusavirigam3170
@ramusavirigam3170 18 часов назад
RP anna nuvvu super!
@saipawanism4400
@saipawanism4400 День назад
""సూది పోయిందని సోదికి పోతే పాత రంకులు బయటపడ్డాయి"" అన్నట్టు ఉంది..నువ్వు చెప్పే కథ
@penupothulatatajiharish2485
@penupothulatatajiharish2485 2 дня назад
తప్పుడి మనుషులు...తప్పులు గురించి మాయలాడుతుంటే...నవ్వుగా ఉంది😂😂😂
@realityTrust-sm8jf
@realityTrust-sm8jf 3 дня назад
వైసీపీ కి పుట్టగతులు లేకుండా చేయండి.
@ravibabu3243
@ravibabu3243 3 дня назад
Yes, 👍🏾
@anandananad3780
@anandananad3780 3 дня назад
Ok package batches
@ghousebasha1386
@ghousebasha1386 3 дня назад
Yes 100% fk out ycp
@krishnatejathati7108
@krishnatejathati7108 3 дня назад
Ila morige em prove cheyaleka comedy piece lu ayyi 11 ki vaccharu😂😂😂
@mailtoeih5991
@mailtoeih5991 3 дня назад
Rapu vachydhi avaro chudandi CBN batch
@venkyp6685
@venkyp6685 3 дня назад
గతించిన ఐదేళ్లలో తమరు పీకిందేం జగన్... 😜 😅
@sambasivaraogundabolu7827
@sambasivaraogundabolu7827 2 дня назад
POLITICIAN LIKE JAGAN MUST BE BANNED FROM ENTERING POLITICS TO PROTECT PUBLIC FROM SUCH PEOPLE
@visible4267
@visible4267 2 дня назад
Edo kotha maata techadanno sampradaayam ante edo karyakramam ante 😂😂😂😂😂kirak rp anna jagan kanna chala melu manchiga matladu tunnadu😢😢😢
@reehanreehan8400
@reehanreehan8400 3 дня назад
అంటే మనం చెయ్యలేదు
@Parvathi916
@Parvathi916 3 дня назад
Paradaala maharani press meet pettindahooooo😂Shiamga unnappudu eppudu pettalede press meet😅
@kuntaprashanthkumar4066
@kuntaprashanthkumar4066 2 дня назад
New type of pastor from pulivendula.😂😂😂
@trinadharaododdi974
@trinadharaododdi974 2 дня назад
😂😂😂😂😂😂😂😂😂😂😂😅.
@ravip9891
@ravip9891 15 часов назад
కామెడియన్ మాటలకన్నా ex సీఎం మాటలే నవ్వు తెప్పిస్తున్నాయి 👍👏😊
@anithaanitha1148
@anithaanitha1148 3 дня назад
420..ex..CM..drma.bagha..adivnvu..super.. actor actor
@nagarajuvadde5957
@nagarajuvadde5957 2 дня назад
తప్పుడు సంప్రదాయం ఎవరు లేవదీశారు sir
@kutalahanumanth1494
@kutalahanumanth1494 2 дня назад
what a press meet best comdey political artist award goes to 6093
@user-ww6gg6hg5d
@user-ww6gg6hg5d 2 дня назад
జనాలు చెప్పారుగా
@Kidooos_Vlogs
@Kidooos_Vlogs 3 дня назад
Neeku already chepparu kada jalaganna...nuvvu chesinadanni vallu chestunnaru ante elaga anna
@hittuify
@hittuify 3 дня назад
గత 10 సంవత్సరాల అరాచకాలు చూడాలి.
@sambasivaraogundabolu7827
@sambasivaraogundabolu7827 2 дня назад
JAGAN WHO WROTE YOUR SCRIPT ?
@balu7509
@balu7509 2 дня назад
Saakshi paper ఎవడు కొనటం లేదా బ్రో
@vijjukondaveeti9126
@vijjukondaveeti9126 3 дня назад
Vadu life lo CM avudu
@crazyboysss7572
@crazyboysss7572 3 дня назад
అల్ రెడీ ప్రజల మనసులు గెలిచారు గురించి ఇప్పుడు ఎలక్షన్ లో గెలిచారు
@chaturvedulaharipriya9071
@chaturvedulaharipriya9071 2 дня назад
ముఖం చూడండి ముఖం. "ఎంతందంగా ఉన్నాడే ఎవడే వీడు? "
@koteswararaomantada8854
@koteswararaomantada8854 2 дня назад
మాఫైర్ బ్రాండ్ చాలు మీకు దిమ్మతిరిగే సమాధానం చెప్తుంది.😊😊😊😊😊
@palakolanuabbireddy7374
@palakolanuabbireddy7374 3 дня назад
నవ్వుతారు జనం మారండి కొంచం
@royalfiroz587
@royalfiroz587 3 дня назад
పరదా లేని రోజులు వచ్చాయి పరిధి దాటి మాట్లాడకు
@TelanganaAndhra
@TelanganaAndhra 3 дня назад
Yes
@anuradhak7631
@anuradhak7631 2 дня назад
అబ్బో వచ్చారు అండి పెద్ద హీరో
@domasettidilleswararao9238
@domasettidilleswararao9238 3 дня назад
RP super anna
@rajasekharreddy3676
@rajasekharreddy3676 2 дня назад
Rp wast fellow
@ramanamurthy5606
@ramanamurthy5606 2 дня назад
మంచి పనులు అంటే ప్రతిపక్ష నాయకుడిని జైల్లో పెట్టడమా. కారులో వూళ్ళు తిప్పాలి. పార్టీ ఆఫీసు ల మీద దాడులు చెయ్యాలి కార్లు అద్దాలు గెడకర్రలతో పగల గొట్టాలి ఇవ్వి చేయకుండా అసహ్యం గా పెన్షన్ 4 వేలు ఇవ్వడం arrears 3 వేలు కలిపి ఇవ్వడం లాటి చెట్టపనులు చేసి ప్రజలలో వ్యతిరేకత వస్తుంది అంటే రాదూమరీ
@kodurirangaprasad1175
@kodurirangaprasad1175 2 дня назад
అంతే కదా అన్న ఆడియో లేదు అడుక్కుతినే వాళ్ళది
@bharathyadav2650
@bharathyadav2650 2 дня назад
Already nuvu manchi chasi odipoyavu kada anna all the best anna jail life ki😂😂😂
@TheSrinu1985
@TheSrinu1985 3 дня назад
మిగిలిన పది మంది ఈవీఎం లు పగలగొట్టిన వారు ఎక్కడ అండి........ ఈసీ నుండి ఒకే వీడియో వచ్చింది మిగిలిన పదిమంది వీడియో లు లేవు..... Rp గారికి 5 ఏళ్ళు ఏమయ్యారు ఇప్పుడు టీడీపీ నుండి స్వలాభం కోసం ఏమి మాట్లాడుతున్నావు...... ఇంతకు ముందు ఏడీకి వెళ్లవు.... మాకు ఎందుక ఊసరవెల్లి రాజకీయాలు
Далее
меня не было еще год
08:33
Просмотров 2,5 млн
WE COOKED A SHRIMP KEBAB  #recipe #barbecue #food
00:21
Просмотров 392 тыс.
Это жизнь😂инст:sarkison7
0:10
Просмотров 2,1 млн