RU-vid లో ఇంతవరకూ ఎన్నో వంటల వీడియోలు చూసాను గురువు గారు మనతో పక్కనే కూర్చొని మాట్లాడుతూ చేస్తున్న విధానం ఒక ఎత్తైతే ఆ వంటల లోని కమ్మదనాన్ని వివరించే విధానం చాలా బాగుంది ధన్యులం గురూ గారూ🙏🙏
Guruvu garu Telugu baga matladutunnaru.hayiga vundi Mee voice.TV channel anchors matlade Telugu bhasha vini maku chala badha ga vuntundi.mee commentary olden days lo Radio lo vinna Manduri vari voice la vundi.meeku 🙏🙏🙏🙏🙏
గురువు గారు మీ వంటలు చాలా ఆరోగయకరమైనది. నేను ప్రయత్నించాను చాలా బాగా ఉన్నాయి. మీలాంటి వారు ఉంటే ప్రతీ కూర గాయాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ధన్యవాదాలు. ఆచార్య దేవో భవ.
Abba enta Baga chesaru guruvu garu!! Chustu untene Aha anela undi, Mee mantram lanti matalutho mammalni mantra mugdhulani chestunnaru 🙏🙏🙏, vja vankayalaki sati ledu
అయ్యా స్వామి వారు, మీరు తమిళనాడు, ద్రావిడ బ్రాహ్మణ, వంటలు లాగా వున్నాయి, ఎక్కువ, ధనియాలు, ఇంగువ, వాడుతున్నారు, ఆవ కూరలు, తీయగుమ్మడి, అరటి, అరటిపువ్వు, దవ్వ చేదు కాకరకాయ, సొర కాయ, ఆనపకాయ, గోరుచిక్కుడు, మొదలైన వంటలు చేసి చూపుతున్నారు, మా ప్రాంతంలో, బెజవాడ వంకాయలు, దొరకడం లేదు, మంచి వంటలు చేసి చూపుతున్నారు, మీకు, ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురు దేవా,మన గరికిపాటి,చాగంటి,వద్దిపర్తి,సామవేదం ఇలా మన అందరు గురుదేవుల వంటలన్నీ చూపించండి గురుదేవా,మీ శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు🤗🥳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌹🌹🌹🍈🍈🌽🌽🧆🧆🍎🥀🥀🍑🍓🥭🍨🍨🍨🥭🥙🥙🥙🌼🌻🌻🍀🌿🌺🍒💐💐🍃🍃🍃🍃🍏🍏🍏🍏🤗🥳🤗🥳
మీరు తోటకూర పచ్చడి చేసేటప్పుడు కూచున్నట్టు కూర్చోండి మాకు ఎదురుగా సర్. మీరు చాల చాల బాగ చెప్తున్నరు.ధన్యవాదాలు.ఈ ప్రోగ్రామ్ ద్వార డబ్బులు కూడా సంపాందించుకోండి . మీ ఆరోగ్యం కూడ జాగ్రత్త సర్.
అధ్బుతమైన వంటలు చేస్తున్నారు స్వామి మీరు. అందులో మీరు మాట్లాడుతూ వంట చేస్తుంటే ఇంకా అద్భుతం గా ఉంది. కొండపిండి ఆకు తో ఏమి వంటలు చేసుకోవచ్చు దయచేసి కొంచం తెలుపగలరు. ఎందుకంటే ఈ ఆకు కిడ్నీ లో రాళ్లు కరిగిస్తుంది. నాకు కిడ్నీ లో రాళ్లు ఉన్నాయ్. కానీ ఈ ఆకుని వంటలో ఎలా వాడాలి తెలీదు. అందుకని మీకు తెలిస్తే pls కొంచెం చెప్పండి
గురువుగారు నమస్కారమండి. మీరు చెప్పిన కారం పెట్టిన వంకాయ కూర చేసుకొని తిన్నానండి. మహా అద్భుతం గా ఉందండి. మీకు నమస్కారములు. మామూలు బీరకాయ... ముల్లంగి లతో ఏవైనా వంటలు చూపించండి.
వంకాయ శనగపిండి వేపుడుచాలా బాగుంటుంది.ఆ రోజు ఇంకాస్ పొట్ట ఉంటే బాగుండునని అనిపిస్తుంది.మా అమ్మ చాలా బాగా చేసేది.అది నచ్చి మా వారు నల్ల వంకాయ లేటది కనపడితే ఇంక అదే చేయమనేవారు.శనగపిండి,జీలకర్ర,వాము కలిపి కూరాలి. వాము వేస్తే చాలా బాగుంటుంది.అలానే సన్న వంకాయ చీల్చి ఉల్లిపాయ జీలకర్ర మిర్చి కారం కూడా బాగుంటుంది.ఇల్లంతా ఘుమ ఘుమ