Тёмный

Veda Jyotisham Online Course - Class 1 - Introduction to Jyotisha Shastra 

Kameswari Foundation
Подписаться 1,9 тыс.
Просмотров 2 тыс.
50% 1

అందరికీ నమస్కారము!!!
అమ్మవారి అనుగ్రహంతో,పూజ్యగురువుల ఆశీస్సులతో "వేద జ్యోతిషం" కోర్సు ప్రారంభమైనది.
1.శాస్త్రాధ్యయనమును చేసేటప్పుడు విద్యార్థికి ఉండవలసిన దృక్పథం ఏమిటి?
2.జ్యోతిష శాస్త్రము వేదాంగత్వము ఎలా పొందింది?
3.వేద జ్యోతిషం కోర్సు ప్రత్యేకత ఏమిటి?
ఇటువంటి ప్రశ్నలకు సమాధానములు మరియు జ్యోతిష శాస్త్ర సంబంధిత ఇతర విషయములను, మొదటి రోజు పాఠములో గురువుగారు తెలియజేశారు.ఈ వీడియో ద్వారా మీరు కూడా వాటిని తెలుసుకొనవచ్చు.
కోర్సులో పాల్గొనుటకు ఆసక్తి కలిగినవారు ఈ క్రింది లింక్ ద్వారా కోర్సు కి రిజిస్టర్ కాగలరు.
kameswari.org/...
కోర్సు గూర్చిన మరి కొన్ని విషయాలు
పాఠములు తెలుగులో బోధింపబడును
కోర్సు వ్యవధి: 2-3 నెలలు
తరగతి సమయాలు: ప్రతి బుధవారం మరియు గురువారం రాత్రి 7 గంటలకు (IST) (via Zoom)
కోర్సు ఫీజు: ₹3250/-
మీకు ఏమైనా ప్రశ్నలున్నట్లయితే 7013946757 నెంబర్ నందు సంప్రదించగలరు.
E-mail: kameswari.foundation@gmail.com
Website: kameswari.org

Опубликовано:

 

25 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 6   
@vijayanandchunduru7361
@vijayanandchunduru7361 11 дней назад
చాలా అద్భుతంగా ఉంది..పండితులకు నమస్కారాలు మరియు ధన్యవాదాలు 🙏
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 9 дней назад
🙏🙏🙏
@yellapragadasivasankar1566
@yellapragadasivasankar1566 11 дней назад
Subhodayam. Adbhutamaina program. Congratulations. Jai Sanatan Dharma
@divyaganarajashakerdoddi574
@divyaganarajashakerdoddi574 6 дней назад
అర్బుతం గా చెప్పారు 😍
@mahathisrimusic9066
@mahathisrimusic9066 10 дней назад
అయ్యా మిమ్మల్ని సంప్రదించాలి కోర్సు లో చేరాలి అంటే ఎలా మార్గ నిర్దేశనం అందించగలరని కోరుకుంటున్న
@kameswarifoundation2152
@kameswarifoundation2152 9 дней назад
నమస్తే అండి!కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే క్రింది లింక్ మీద క్లిక్ చేయగలరు.వీడియో డిస్క్రిప్షన్లో మరిన్ని వివరములున్నవి,దయచేసి చూడగలరు. kameswari.org/product/veda-jyotisham/
Далее
Veda Jyotisham course contents overview
16:27
Просмотров 12 тыс.
Признавайтесь, кто его смыл?
00:54
Как он понял?
00:13
Просмотров 84 тыс.