Тёмный

Veeraabhimanyu...Is it Ntr Film or Shobhan Babu Film?  

VENDI VENNELA
Подписаться 329 тыс.
Просмотров 8 тыс.
50% 1

Veeraabhimanyu...Is it Ntr Film or Shobhan Babu Film? #ntr #shobhanbabu #vendivennela #veerabhimanyu
Join this channel to get access to perks:
/ @vendivennela
Subscribe our channel for more videos

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 45   
@Rao-iy6yh
@Rao-iy6yh Месяц назад
నిస్సందేహంగా అభిమన్యుడే ఈ చిత్రంలో కధానాయకుడు ఆ స్థాయిలో అభిమన్యుని పాత్ర నటించే అవకాశం రావడం శోభన్ బాబు అదృష్టం , ఉత్తరగా కాంచన సౌందర్యం వారి ఇరువురి మధ్య యుగళ గీతాలు వీరాభిమన్యు చిత్రం విజయానికి ముఖ్యంగా బాటలు వేసింది
@sankarrao6949
@sankarrao6949 Месяц назад
సినిమా నాలెడ్జ్ ఉన్న వారెవరైనా శోభన్ పేరేచెప్పాలి చెపుతారు. శోభన్ కి ఈ అవకాశం ఇచ్చిన NTR పెద్ద మనసుకు జోహార్లు
@raghuvignesh2722
@raghuvignesh2722 Месяц назад
అభిమన్యుని చుట్టూ కథ తిరుగుతుంది కాబట్టి శ్రీ శోభన్ బాబు గారే హీరో. 👍 శ్రీ కృష్ణ పాండవీయం కు పొడిగింపు పాండవ వనవాసం కు పొడిగింపు నర్తనశాల దీనికి పొడిగింపు వీరాభిమన్యు 😅
@pudivenkatasrinivas199
@pudivenkatasrinivas199 Месяц назад
Jai shobhan NTR great
@nagesararaobunga782
@nagesararaobunga782 Месяц назад
Veerabimanyu is Sobhan Babu Hero 🌹🌹🌹🌹🌹🌹
@sammireddy3220
@sammireddy3220 Месяц назад
శోభన్ బాబు గారిని హీరో గా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా.
@adithyad3874
@adithyad3874 Месяц назад
ఈ విషయంలో ఎన్టీ రామారావు గారిని మెచ్చుకోవాలి.. తెనాలి రామకృష్ణ, బబ్రువాహన, సీతారామ కళ్యాణం, వీరాభిమన్యు ఇలాంటి సినిమాలలో టైటిల్స్, హీరో ప్రాధాన్యత చూడకుండా పనిచేశారు. గ్రేట్
@solomonraju5913
@solomonraju5913 Месяц назад
Raajoo peda...
@ramalingasastry5213
@ramalingasastry5213 Месяц назад
శోభన్ బాబు ఈ సినిమాలో హీరో
@krishnamohan6736
@krishnamohan6736 Месяц назад
శోభన్ బాబు గారు హీరోఅయితే సూత్రదారి నందమూరి
@gvsatish424
@gvsatish424 Месяц назад
శోభన్ బాబు అప్పటికే తిరుగు ప్రయాణంలో ఉన్నాడు ఈ మూవీ అతన్ని నిలబెట్టింది అప్పట్లో శోభన్ బాబు నీ మీద 25లక్షలు ఎవరు పెడతారు NTR లేనిదే ఈ మూవీ లేదు అందుకే శోభన్ బాబు కి ఎన్టీఆర్ అంటే దేవుడి తో సమానం
@user-cn6ut7wt9u
@user-cn6ut7wt9u Месяц назад
Sobanbabu garu hero
@adapasuryarao9820
@adapasuryarao9820 28 дней назад
Jai Anna NTR
@venkataramireddypodaralla1131
@venkataramireddypodaralla1131 Месяц назад
Jai SOBHAN
@pdvprasadarao2657
@pdvprasadarao2657 28 дней назад
Shoban Babu action is very GREAT 👍😸
@solomonraju5913
@solomonraju5913 Месяц назад
Sobhan baabu
@ramalingasastry5213
@ramalingasastry5213 Месяц назад
ఎవరు హీరో అయినా సినిమా సూపర్ గా ఉంటుంది
@venkatrajuchallagali649
@venkatrajuchallagali649 29 дней назад
100percent shobhanbabu గారు మాత్రమే హీరో
@user-ku7ze9cr8h
@user-ku7ze9cr8h Месяц назад
Jai shobhan
@jawaharv692
@jawaharv692 Месяц назад
Sobhan was hero
@kalivarapusnmurthy1995
@kalivarapusnmurthy1995 Месяц назад
Title Hero Sobhan Real Hero N.T.R.
@user-sv2dn1pr3i
@user-sv2dn1pr3i 25 дней назад
Hero yeppudu krushnude. 50% presence unte.
@chilukuriprasadarao2150
@chilukuriprasadarao2150 21 день назад
Johar NTR, bhala Sobhan
@vmr3624
@vmr3624 29 дней назад
If NTR had not acted as Krishna, it was a flop movie. It looks like a social movie, especially songs as V. Madhusudana Rao was the Director. Kamalakara kameswara Rao was THE BEST mythologicals Director. It was a heavy budget movie. Though it ran well, the producers got loss (Lava kusha collected Rs. 25 Lakhs in 100 days as per paper advt.). Tamil also flop. Ur version that NTR Fans did not see the movie because of less role of NTR is not correct. Though NTR acted as Srikrishna in full role, movies like Vinayaka chavithi, Deepavali, Krishnanjaneya yudham,failed at box office. Tulabharam, Avataram, Satya were average movies. If u observe carefully, multistarrers and duel role movies(DURYODHANA role) of NTR in which NTR acted as Srikrishna were SUPER HITS. Try to reveal facts for present generation information.
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 Месяц назад
యన్ టి ఆర్ శ్రీకృష్ణునిగా అద్భుతంగా నటించారు ఈ చిత్రంలో... శోభన్ బాబు టైటిల్ పాత్రను పోషించినా కూడా యన్ టి ఆర్ గారు లేకపోతే ఆ చిత్రం అంతటి విజయం సాధించేది కాదు... దీనికి ఉదాహరణ గా తమిళంలో వచ్చిన వీరాభిమన్యు చిత్రంలో శ్రీ కృష్ణుని పాత్రను శ్రీ జెమినీ గణేషన్ పోషించగా అక్కడ తమిళంలో పరాజయం పొందింది... అక్కడ తమిళ డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రంలో యన్ టీ ఆర్ గారే పోషించి ఇంటే మంచి విజయం సాధించేది... కానీ అలా కాకపోవడంతో మాకు చాలా నష్టాలు వచ్చాయి అని వాపోయారు... ఈ విషయాలన్నీ కూడా నేను రచించిన వీరాభిమన్యు చిత్రం సమీక్షలో పేర్కొన్నాను... నా బ్లాగ్ లో ఆ సమీక్షను చదవండి... Pnbsameekshalu.blogspot.com
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 Месяц назад
pnbsameekshalu.blogspot.com/2022/01/blog-post.html
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 Месяц назад
pnbsameekshalu.blogspot.com/2022/01/blog-post.html
@gurralasankararao661
@gurralasankararao661 Месяц назад
NAGABHUSHANAM GARIKI NAMASTE, MEERU BALARAJUKI VRASINA REVIEW CHADIVANU, SUPER GA VUNDI DHANYAVADAMULU, KANEE 400 ROJULU ADINATLUGA VRASARU, ADI SARIKADU, KEVALAM JUBILEE MATRAME JARUPUKUNDI(PROOF PAPER CUTTING) MOTTAMODATI DOUBLE CENTURY PATALABHIRAVI, GOLDEN JUBILEE , DIAMOND JUBILEE LAVAKUSA ANI GRAHINCHAGALARU
@JayarajuJayaraju-rv5du
@JayarajuJayaraju-rv5du Месяц назад
ఈ సినిమా లో shoban విజృంభించి నటించారు, ఇదే 100% కారణం .
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 28 дней назад
NTR is far more popular. His presence brought star value to the movie.SB was a novice at that time.Later,he grabbed opportunities which should have otherwise gone to Haranath garu.Some people think that his caste might be one of the several reasons for his ascendancy.
@krishnarjunaraokoppisetti2035
@krishnarjunaraokoppisetti2035 27 дней назад
You are 100 percent correct.
@user-sv2dn1pr3i
@user-sv2dn1pr3i 25 дней назад
No Harnath ki kramasikshna ledu. Andhuke Harnath padipoyadu.
@user-xs1vr2hb5s
@user-xs1vr2hb5s Месяц назад
Endukayya e sava rajakeeyalu antunnarandi
@IsmailMohd-tt2mb
@IsmailMohd-tt2mb Месяц назад
సలీం
@bssp815
@bssp815 Месяц назад
తెనాలి రామకృష్ణ సినిమా హిట్టు సినిమా... నువ్వు చెప్పింది తప్పు.
@JayarajuJayaraju-rv5du
@JayarajuJayaraju-rv5du Месяц назад
తెనాలి రామకృష్ణ flop movie.
@bssp815
@bssp815 Месяц назад
@@JayarajuJayaraju-rv5du ఎవరికి నీకా?
@akkineni2akkineni
@akkineni2akkineni Месяц назад
​@@bssp815తెనాలి రామకృష్ణ చిత్రం సూపర్ హిట్ అనే నిజాన్ని చెప్పినందుకు మీకు నా అభినందనలు
@vmr3624
@vmr3624 29 дней назад
@@JayarajuJayaraju-rv5duBS RANGA producer got good profits. It had 12 weeks run.
@venkataraov9684
@venkataraov9684 Месяц назад
తెనాలి రామక్రిష్ట ప్లాపా?
@ramprasadkaparthi9176
@ramprasadkaparthi9176 Месяц назад
Anna neeku telugu పురణాలు తెలియవు
@tadepallymanasvi2464
@tadepallymanasvi2464 Месяц назад
Boring movie
@kandihemanth1499
@kandihemanth1499 Месяц назад
నీకు సినిమాలు చూడడం రాదు.
@sivajielaprolu3742
@sivajielaprolu3742 27 дней назад
Jai natabhusan soban babu 🎉
@adapasuryarao9820
@adapasuryarao9820 28 дней назад
Jai Anna NTR
Далее
Vijaya Chakrapani Life style.. Untold Facts
12:16
Просмотров 27 тыс.
MGR Vs Karunanidhi #mgr #karunanidhi #vendivennela
7:45
Decompress small game, have time to play it!
00:35
Просмотров 4,8 млн
Kalabhinetri Vanisri Special
18:37
Просмотров 150 тыс.
Contraversy between NTR..Gummaadi..Full details
10:07
Decompress small game, have time to play it!
00:35
Просмотров 4,8 млн