వినడం వల్ల ఎంతో ఆనందం కలిగించే మీ మాటలు కు..🙏🙏🙏సంస్కారం గురించి చాలా బాగా చెప్పాడు నా నిజ జీవితం లో కూడా అలా ఉండాలనీ దేవుడిని కోరుకుంటా ప్రతి క్షణం...🙏🙏
Gurudeva Mi lantivallu ee deshaniki chala avasaram Mi matalavalla nenu chala prasanthathani pondanu ,mi matale nenu roju vinela na valla ee deshaniki upayogam padalani nannu ashirwadam evvandi Jai Sainath
గురుదేవులు చాగంటి కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు, మీ యొక్క ప్రవచనం వినడం ఆ భగవంతుడు మనకు ఇచ్చిన వరం . ఆ భగవంతుడు మీకు మీ కుటుంబ సభ్యులు కు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఇవ్వాలని, ఆ భగవంతుని కోరుకుంటూ మీకు శతకోటి వందనాలు.
Namskaram guruvu garu..meeru chabutunna prati mata oka animutyama elanti prasamgalu studentsa kadu prati vakkaru vinali.very very good motivationsanal speach.,
జయ శ్రీరాం ఈరోజు విన్న విద్యార్ధులు అందరూ తప్పకుండా వారి జీవితంలో అనునయించు కుంటే చాలా మంది అబ్దుల్ కలాంలు, లాల్‌బహదూర్ శాస్త్రలు అవుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు. పెద్దలు కూడా పాటిచాలి రాంబాబు గుమ్ములూరి. విశాఖ
ఈ కార్యక్రమంలో నేను ఉన్నాను.2012 లో నేను ఇంటర్ చదవుతున్నాను ఆయన చెప్పిన మాటలు విని చాలా సంతోషించను. మరియు నా ఇంటర్ కాలేజ్ లో మళ్లీ recollect చేసుకున్నాను 😀😀😀 TQ to video upload person