Тёмный

Vijayawada Floods: వరదలు: ఎవరు ఫెయిల్..? 30% వరద.. 70% ఏం చేస్తున్నట్టు.. | Srinivas Life Book 

Srinivas LifeBook
Подписаться 37 тыс.
Просмотров 20 тыс.
50% 1

#vijaywadafloods #vijayawadapeople #vijayawadafloods #vijayawadafloodslatest #journalistsrinivasmanem
Telugu News
Journalist Srinivas
Telugu Movie News
Telugu Politics & Cinema News
Telugu Cinema News
Telugu Movie Reviews
Telugu Movie Review Channel
Movie Reviews by Journalist Srinivas
Telugu News Updates
Telugu Movie Updates
Telugu Movie Analysis
Telugu Movies News
Telugu Cinema news
Telugu Latest News

Опубликовано:

 

13 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 187   
@vishnusri1
@vishnusri1 Месяц назад
విద్యావ్యవస్థ లో అస్తవ్యస్తం, అపసవ్యత, కార్పోరేట్ విద్యావ్యాపారం వలన ఇదంతా. మంచి వ్యక్తిత్వం ఏర్పడాల్సిన వయస్సులో రాంక్ ల కోసం ఆరాటం, తల్లిదండ్రుల అత్యాశ, ఇవన్నీ కలసి ఇప్పటి యువత పూర్తిగా దారితప్పింది‌..... చదువు మాత్రమే చెప్పే కర్మాగారాలు (కార్పోరేట్ స్కూళ్ళు) ఉన్నంత వరకు మానవత్వం లేని మానవయంత్రాలే తయారౌతాయి తప్ప మంచి పౌరులు తయారుకాబడరు......😢
@RameshB.17
@RameshB.17 Месяц назад
1. BHAYAM 2. NEGLIGENCE - MANA VALLU LERU ANUKOVADAM 3. HUMAN RELATIONSHIPS KI PRESENT GENERATION LO VALUE LEKAPOVADAM 4. ARTIFICIAL LIFE - MOBILES, SOCIAL MEDIA EFFECT 5. TIME WASTE OR MAKU ENDHUKU LA EVARINA CHESTARU LA ANUKOVADAM.
@KrishnaPDK
@KrishnaPDK Месяц назад
Finally meeru correct ga chepparu.....
@gullapudishyamprasad3703
@gullapudishyamprasad3703 Месяц назад
విజయవాడ లో ఉండే సొంత బంధువులే ముఖం చాటేశారు శ్రీను గారు ఒక హ్యాండీక్యాప్డ్ లేడీ ని సొంత తమ్ముడు కూడా చేరాదియ్యలేదు ఆవిడ ఇంటిలో కొంచెం కొంచం వాటర్ పెరిగే కొద్దీ వాళ్ళ తమ్ముడు వస్తాడు తీసుకెళ్తాడు అని ఇంటి లోంచి బయటకు రాలేదు కానీ వాడు రాలేదు వాడు ఉండేది విజయవాడ లోనే 5 km దూరం లో
@madhurachapalli1272
@madhurachapalli1272 Месяц назад
Meeru cheppindi 100% correct
@rambaburam418
@rambaburam418 Месяц назад
శ్రీనుగారు ఈ వీడియో మిగత 2 ఛానల్ లో పోస్ట్ చెయ్యండి ఇలాంటి మంచివిష్యాలు ఎక్కువమందికి తెలుస్తుంది
@saisupreeth8524
@saisupreeth8524 Месяц назад
మీరు చెప్పింది నిజమే అన్న
@SaladiPushpavati
@SaladiPushpavati Месяц назад
మానవత్వం చచ్చి చాలా ఏళ్లు అయిందండి
@ramakrishnasastrysastry3528
@ramakrishnasastrysastry3528 Месяц назад
Fine చాలా చక్కగా cheppaaru. NOTA సినిమా లో clear గా yuvakula ను పిలిచారు. వాళ్ల చేత works cheyistaaru CM. అలాగే vijayawada లోని మిగతా వాళ్లు rendu rojulu కష్టం పడితే మిగతా vaallani prabhutva help and money tho safe గా unchochu. Youth ని మిగతా డబ్బులు ఉన్న vaarini pilichi aa pani cheynchaali. Amount state మొత్తం iddam. I AM AGED 65 AND RESIDING AT Visakhapatnam
@njmohini5754
@njmohini5754 Месяц назад
శ్రీను నువ్వు చెప్పింది 100 శాతం నిజం నేను పుట్టిన తరువాత 12 ఏళ్లు అక్కడే ఉన్నాము సత్యనారాయణ పురం 70 లో మాట ఎప్పుడు వర్షాలు చెట్లు పడిపోవడలు కరెంట్ లేకపోవడం చాలా కామన్ 77 దివి సీమ ఉప్పెన తుఫాను మర్చిపోలేనిది దానికంటే ఇప్పుడు వచ్చింది భయంకరమైనది కాదు ఇప్పుడు కేవలం బుడమేరు పొంగడం వలన వచ్చింది అన్ని ప్రాంతాల్లో వర్షాలు భారీగా పడి మనం కింద ఉన్నాం కాబట్టి వరద సముద్రంలో కలవాలి తప్పదు అందుకే ఈ విపత్తు కాలం మారి కబ్జా లు ఎక్కువ అయ్యి నీరు పోయే చోటు లేకుండా చేశారు ఇది మొదటి తప్పు 50 శాతం మంది పెద్ద భవనాలు కనీసం 5 అంతస్తులు అపార్ట్మెంట్ లో ఉన్నారు కింద మునిగింది పైకి వెళ్ళిన వారికి మిగితా వారు సహాయం చేయవచ్చు ఈరోజుల్లో పప్పు ఉప్పు బియ్యం నెలకి సరిపడ ఉందని వారు ఎవరు ఉండరు గ్యాస్ ఉంటుంది కరెంట్ లేదు అది ఏం చేయలేము కానీ పస్తులు ఉండనవసరం లేదు వండుకొని తినవచ్చు ట్యాంక్ లో నీరు పట్టుకుని కాచి చల్లార్చి వాడుకోవచ్చు ఇలా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే అక్కడివారు లో మూడొంతులు అన్నం అని అడగరు అలాంటి చోట ఉన్నవారు కూడా అన్నం పొట్లాలు కోసం ఎదురు చూస్తున్నారు ఇది తప్పు కాదా? రోజు కూలీ చేసుకునే వారు చిన్న ఇళ్లలో ఉండేవారు మాత్రం నష్టపోయారు నేను అనుకుంటున్నా సహాయం వారికి అర్హులు కి చేరాలి అని ప్రభుత్వాన్ని నిలతీసేవారు రోడ్ ఎక్కిన వారు చేతిలో రెండేసి ఫోన్ లు ఉన్నాయి మీరు ఇంటర్వూ చేసిన వారి సైతం ప్రభుత్వం బాధ్యత ఒకటే ఉంది ఏరు నీ ఆక్రమించి ఇళ్ళు కట్టుకున్న వి కూల్చివేయాలి నోటీసులు కూడా అవసరం లేదు అనుకుంటా ఇంట్లో వారి సామను తీసుకుపోయే సమయం ఇచ్చి కూల్చివేసి వాగు నీరు కిందకి పోయేలా చర్యలు తీసుకోవాలి అదొక్కటే పరిష్కారం 77 లో తుఫాను లో రోజుల పాటు కరెంట్ లేదు అయిన ప్రకృతి విపత్తు ఏం చేస్తాం అని సర్డుకుపోయాం ఇలా నీచ రాజకీయాలు లేవు ఇలా కబ్జాలు లేవు ఇంత అవినీతి లేదు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే కూల్చివేతలు వాగు కాపాడడం ఒక్కటే మార్గం.
@PSRPrasad
@PSRPrasad Месяц назад
ఆనాటి తుఫాన్ సమయంలో మేము ఇస్లాం పేట లో ఉండే వాళ్ళం,
@dsreekrishna
@dsreekrishna Месяц назад
చిన్న హెల్ప్ చేసి అవసరాన్ని బట్టి డబ్బులు డిమాండ్ చేయడం కూడా కొందరిలో మొదలైంది. అది spread అయినంతగా మానవత్వం spread కావడం లేదు.
@singupurammahesh4224
@singupurammahesh4224 Месяц назад
Infilence చేసేవారు ఎవ్వరూ లేరు. ఇంకో విషయం ఏమిటంటే అక్కడ ఏమి జరుగుతుంది ఎలా జరుగుతుంది అని చూసేవారు ఎక్కువగా తయారయ్యారు. ఒక వీడియో చాలా భాద కలిగించింది. ఒక రోప్ పట్టుకొని దటుతుంటే గొడుగు పోతుంది వీడియో పోతుంది అని ఆలోచించారు తప్పా ఆ పెద్దాయన ను కాపాడటం లేదు అలా తయారైంది వ్యవస్థ.
@vinodchaganti5293
@vinodchaganti5293 Месяц назад
Red alert not given to people about floods in Vijayawada. Red book alert giving to opposition at every moment. Please respond Srinivas
@Prk789
@Prk789 Месяц назад
Musuko be
@vinodchaganti5293
@vinodchaganti5293 Месяц назад
Is it not true bro????
@Anilkumar-zs6su
@Anilkumar-zs6su Месяц назад
Help chayadaniki Vijayawada valla avanavasaram.. Ladu... Help chayali ani unta chalu
@rajeevchinta2145
@rajeevchinta2145 Месяц назад
E floods vachiya kabatti telstundi real estate valla entha nastapoyamo govt ni titte badhulu andharam mana chetanaina help cheyali budameru water drain valla future lo kuda ibbandi undi kabatti adi rakunda chusukovali
@parvathammavunise3305
@parvathammavunise3305 Месяц назад
Hatsap sir meeku 100%correct ga chepparu
@ravisankardas8200
@ravisankardas8200 Месяц назад
This is correct journalist genuine voice sir
@kavitiduryodhana3419
@kavitiduryodhana3419 Месяц назад
బాగా చెప్పారు శ్రీను గారు
@ramalingasastry5213
@ramalingasastry5213 Месяц назад
Correct❤❤❤❤❤❤❤❤❤ ❤ Correct swatham govt Anni chusukovali maku em Pani ane bhavana prajalu ante vipakshalu ante
@uddantitirumaleswararaopad8364
@uddantitirumaleswararaopad8364 Месяц назад
Good analysis 👍
@politicalmirror153
@politicalmirror153 Месяц назад
సూపర్ అన్నా.. అద్భుతంగా చెప్పారు! మీ ఐడియాలజీ, ఆలోచన తీరు, వివరించే తీరు బాగుంటుంది.. మా లాంటి వారికి స్ఫూర్తి దాయకం! సింపుల్ గా అందరికీ గడ్డి పెట్టారు.. నిన్ను అర్థం చేసుకోలేక, అనవసరంగా ఆ Praveen Rajyam గాడు దారుణంగా తిడుతున్నాడు అన్నా.. ఒకసారి వాడి సంగతి చూడండి.. రోజూ కావాలని ఫేక్ చేస్తూ, మీ వీడియోస్ కట్ చేస్తూ.. ఎక్కువ మాట్లాడుతున్నాడు..!!
@SrinivasJournalist
@SrinivasJournalist Месяц назад
It's Common Brother.. He is fully YS Jagan gaari Fan.. So, మన వీడియోస్ నచ్చకపోవచ్చు.. అతని భావజాలం అతనిది.. కాకపోతే ఒక్కోసారి ఎక్కువ మాట్లాడతాడు అనిపిస్తుంది. కానీ తప్పదు! పార్టీ, వ్యక్తుల పిచ్చోళ్ళని ఏమి చేయలేం...
@sharat80
@sharat80 Месяц назад
Sir...meeru cheppindi vere situations lo correct ye...but flood time lo water depth yento daani current yento teliyakunda help cheyyataniki digamanatam definitely correct kaadu. Aa area lo residents ye water flow chusi bayatiki ranappudu...bayata areas vallaki aa area ne teliyani vallu velli help cheyyamanatam inka pramadakaram kada..Maa friends andaram food water milk biscuits lantivi koni ichamu but ground level digi cheyyatam without proper information and knowledge not suggestable..meere alochinchi cheppandi okasari
@srinusrinivas7270
@srinusrinivas7270 Месяц назад
Yes but koncham etha vachina youth ndrf vallatho kalasi velli try cheyyochu money tho Anni problems solve avvavu kada Baga chaduvukunna youth technology tho kuda help cheyyochu drones tho Money+youth+technology tho sadyame
@mallikarjuny7038
@mallikarjuny7038 Месяц назад
Mee Channel Meeru Iche Information Worth Bro
@KrishnaPrasad-vp3jq
@KrishnaPrasad-vp3jq Месяц назад
శ్రీను గారు నా విజ్ఞప్తి ఏమనగా రాష్ట్రంలో వున్న సాయి భక్తులు అయ్యప భక్తులు దుర్గమ భక్తుల కు పిలుపు ఇవ్వండి అందరూ వచ్చి వరద భాదితులకు ఒక వారం రోజులు అన్న దాన కార్యక్రమం నిర్వహించమని
@venkateshm3696
@venkateshm3696 Месяц назад
Absolutely true 😢
@bezawadaprakash731
@bezawadaprakash731 Месяц назад
Nenu maa family sundaraiah nagar, putchalapally school lo 2 days vunnamu maaku pakkanivaalle pettaru. Government nunchi water kuda raledhu.
@hemanthvadde8750
@hemanthvadde8750 Месяц назад
Simple example Anna Intipakana vallu kuda ravadam kastam Kani social media lo famous avadaniki ani chestaru
@gullapudishyamprasad3703
@gullapudishyamprasad3703 Месяц назад
మీ టాప్ 10 వీడియోస్ లో టాప్ వీడియో ఇది ఎనాలిసిస్ అంటే ఇదే జర్నలిజం అంటే ఇదే
@geethagattineni129
@geethagattineni129 Месяц назад
You have humanitarian soul...... 👏 I did ...&I shared about cmrf information...
@vijaykodellavijay724
@vijaykodellavijay724 Месяц назад
శీనుగారు మానవత్వం ఎప్పుడు చచ్చి పోయినది.. ఈ మానవత్వం అనేది కుటుంబంలోనే ఉండటం లేదు sir . మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీ నిజాయితీ నాకు బాగా నచ్చుతుంది శీన గారు..🙏🙏
@saiachanta3108
@saiachanta3108 Месяц назад
very thought provoking video indeed. youth should realise 'reality' is real than 'virtual' sharing/ shorts etc. may be we should educate that they (local youth) can become 'heros' themselves and not just 'share' vidoes for some one else to help the needy.
@Rowdyboy141
@Rowdyboy141 Месяц назад
Correct ga cheppav bro
@skbasha5985
@skbasha5985 Месяц назад
💯💯💯 correct
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 Месяц назад
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐
@kpxyz741
@kpxyz741 Месяц назад
Basic ga Andhra samajam kulli Poyindhi, e time lo Chandrababu CM ga unnadu kabatti kontaha varaku valla adhrustam
@sobhakankanala8743
@sobhakankanala8743 Месяц назад
వర్తమాన పరిస్థితులకు అద్దం పడుతోంది ఈ వీడియో. తనదాకా వస్తే కానీ.... తెలియదేమో!
@evsureshbabub.e1389
@evsureshbabub.e1389 Месяц назад
Good 👍
@vijaykolli6593
@vijaykolli6593 Месяц назад
Volunteers vunte konchem anna help vundediga nijam cheppandi.....
@arugollu
@arugollu Месяц назад
Society is changing and kindness is going down in general. Maybe all of us should help needy regardless of party, economic and social status.
@18.JanaSenaniPSPK
@18.JanaSenaniPSPK Месяц назад
U r right Annaww ❤😢
@saiachanta3108
@saiachanta3108 Месяц назад
i feel you need a new intro .."andariki namaskaramandi" has become quite common across all your channels. pls think about some thing else as intro. the 'tone' can be different in each of your channels... since this is your personal channel it can be 'friendly'...as a marketing agency you would know better
@lakshmanraobera3204
@lakshmanraobera3204 Месяц назад
Meru chepindi correct Jai cbn
@crl2104
@crl2104 Месяц назад
మేము ఓటు వేసి ప్రభుత్వాన్ని ఎన్ను కున్నాము. మాకు ఏమీ భాధ్యత లేదు. ఏమి సమస్య వచ్చినా ప్రభుత్వమే భరించాలి. మా సమస్యను వీలయినంత వరకు మేం పరిష్కరించుకుంటే సిఎం లు ఎందుకు. మానవుల్లో మానవత్వం చచ్చి పోయింది. మన దగ్గరే కాదు. ప్రపంచం అంతటా. కాక పోతే మన రాష్ట్రంలో ఎక్కువ.
@pallamsubramanyam2758
@pallamsubramanyam2758 Месяц назад
Nice sabjet bro
@syamalaraobollu2547
@syamalaraobollu2547 Месяц назад
Meru eamichestunaru
@subbusubrahmanyam5763
@subbusubrahmanyam5763 Месяц назад
Srinugaru meru support chese and ishtapade party rooling lo undi kabatti me analysis Ila undi
@chinnababupasagadugula9999
@chinnababupasagadugula9999 Месяц назад
Like no 1 chinababu🎉🎉🎉
@vaddamanipurnima7555
@vaddamanipurnima7555 Месяц назад
Helping nechar mana pedda vallthone poindi viluvalu thaggipoyai konthamandi mani isthe chalu anukuntunnaru kani dabbulantea manishiki manshi thodu ani gurthinchali
@kanaparthisrinivasulu8074
@kanaparthisrinivasulu8074 Месяц назад
Apudu veladam bhayam current snacks purugullu purugillu chapa untay bhayam
@abcdcdef-vc5pk
@abcdcdef-vc5pk Месяц назад
Social media heros valana real heros ki importance poyindhi. Rrality ki dooram ga social media comfort zone lo untunnaru.
@ramaraosri9502
@ramaraosri9502 Месяц назад
సోషల్ మీడియా, సెల్ ఫోన్లు యువత ని చెడగొడుతుంది. సామాజిక బాధ్యత ఎవరికీ లేదు, అనవసరం. వ్యక్తిగత స్వార్థంకి మించిన వ్యక్తిత్వం మరొకటి లేదు. ఎందుకంటే ఇది కలికాలం, నా మొ.. కి ఏం పట్టింది అన్నట్టు ఉంటారు. మీడియా ఉందనుకోండి కవరింగ్ చేస్తారు. సహాయం చేయరు 🙏🙏
@ranisubrahmanyasarma6824
@ranisubrahmanyasarma6824 Месяц назад
Whether anybody accepts or not in our India, particularly in Telugu States self centred, materialistic n not willing to share anything to the needy andi. Govt has done maximum but the receiveres/flood victims didn't share in between andi. ONLY SOCIAL MEDIA SPOILED ALL SECTUONS N ACROSS THE WORLD. It is surprise to me how U missed all these days sir.
@narayanadvs7489
@narayanadvs7489 Месяц назад
Nice speech
@pavanreddya5886
@pavanreddya5886 Месяц назад
anthe, miku chevadhi ani kadha chepedhi .. emika ayina undha, mari gov yendhuku undho anna, ok help chestaru ... alerts information ekkadha undhi anna ...mi basha lo chepali anthe tdp gov emi thapu cheyaledhu ani kadha emi chepedhi ...antha annagaru the great great journalist garu ... Okesare8 minold videos chedadhi ...emi cheputharo mikina ardham avuthuundhi ...
@prakasaraodvs6026
@prakasaraodvs6026 Месяц назад
Pravachanaslu cheppesthunnadu to! Garikipati seenooo
@user-st7pq5tt9m
@user-st7pq5tt9m Месяц назад
Government employees salaries kavali Inka benifits kavali kani service cheyaru elanti situations ekada teacher s
@madhu3dots
@madhu3dots Месяц назад
vijayawada people anthe naku telsu 2 years unna. every man for himself mentality
@Life_changing_truths
@Life_changing_truths Месяц назад
7:06 💯 correct.
@gopikrishna7259
@gopikrishna7259 Месяц назад
Enti pakanna vallay Help chayetam ladhu Anna Anta small famlys aipoyai Nanu boguntay challu annukuntunnaru
@mradusumalli
@mradusumalli Месяц назад
Good messages
@jayasri2407
@jayasri2407 Месяц назад
Nizam babu godblessyou
@DVKrishna-vj6zv
@DVKrishna-vj6zv Месяц назад
Because media exaggerates small things also as very big, thats why others are scared
@murthyrvk5605
@murthyrvk5605 Месяц назад
మానవతను తట్టి లేపే ప్రయత్నం హర్ష ణీయం. ఆలోచన చేసి ఆచరణ చేయండి
@LuckLucky-w9f
@LuckLucky-w9f Месяц назад
Vijayawada vallu respond avutaru. Kani varini sariga guide chesayvallu leru. Siddharth pillalu bojanam packinglo 200 members sahayam chesaru. Peddavallu evaru varinu vupayiginchadam ledu antay.
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri Месяц назад
Super brother
@ravip2875
@ravip2875 Месяц назад
One should feel shy
@siddinenisivasankar
@siddinenisivasankar Месяц назад
Actually some person prepared and given food pkts bro not all my relatives and friends also given bro not all
@AJAYY6666
@AJAYY6666 Месяц назад
ponee nuvvu annattuuu...ndrf valley lopalaki vellaleni situation lo evaru emi cheyagalaru...manavatvam gurinchi asalu matladataaniki reasoney ledhu
@NeerajStudio-u8d
@NeerajStudio-u8d Месяц назад
💯💯💯correat
@nagulmeeravali3576
@nagulmeeravali3576 Месяц назад
Sorry anna
@subbusubrahmanyam5763
@subbusubrahmanyam5763 Месяц назад
Matalu kuda chusara bale vastunnai me nunchi.yuvata kadandi adi manalo kuda untundi
@krishnaprasad3638
@krishnaprasad3638 Месяц назад
Lifestyle is totally depended, I'm safe rest whatever happens I don't care helping other is totally finished due to present lifestyle and thoughts driven due to it
@rajaneeli8895
@rajaneeli8895 Месяц назад
గత రెండు రోజుల నుంచి ఇదే డౌట్ నన్ను తొలిచేస్తుంది. 🤔
@keshrao1566
@keshrao1566 Месяц назад
Mothaniki maa ap rajadhani water meeda kadataru...gennius book record...rich state kada...water meeda teliyade rajadhani kattali...
@bhavanigajjarapu1236
@bhavanigajjarapu1236 Месяц назад
Brother, I think you will read my comments. I understand your pain and suggestions. But this is the age of Social media and citizen journalism. Every common man has a cell phone in his hand. CBN, TDP and Yellow media cannot preach to the Social media. Social media cannot only work for TDP benefit. Same thing happened in COVID time, where common people posted lots of videos showing the plight of people.
@sureshvarma5030
@sureshvarma5030 Месяц назад
Tappu cheptunnav bayya ndrf vallu enta arachina pattinchukoledu nenu varada badidtudni varadallo Leni yuvata vachi nannu na 3 yella naa 10 yella pilladini mariyu na bharyani kapadindin
@jvb2601_knl
@jvb2601_knl Месяц назад
2009 లో కర్నూలులో ఇదే పరిస్థితి బ్రో..! ప్రకాశ్ నగర్, NR పేట, కొత్తపేట, పాత బస్టాండ్, ఖండేరీ, పూలబజార్ వంటి తుంగభద్ర & హంద్రీ నదీ పరివాహక ప్రాంతాలు మునిగిపోయాయి.
@Naveen_Bandari
@Naveen_Bandari Месяц назад
టీవీ లో ఫోన్ లో చూసి అయ్యో అనడం తప్పా ఎమి చేయము నాథో కలుపుకొని,వార్తలు లో చూసిందే చూసి చూసి ఇలా చేస్తే బాగుండును అంటాం తప్పా ఎమి చేయము
@singurusreedhar
@singurusreedhar Месяц назад
Ippudu nagara youth chala delicate vaariki dyryam thakkuva
@sadamsrinu5018
@sadamsrinu5018 Месяц назад
Jai jagan more helping
@guruprasad886
@guruprasad886 Месяц назад
2014to2019. Varaku Chandra Babu Naidu చేసిన మంచి ఏమిటి చెప్పు
@sree3279
@sree3279 Месяц назад
Govt failure
@guruprasad886
@guruprasad886 Месяц назад
దయచేసి రాజకీయాలు మాట్లాడవద్దు ఆ అర్హత మనకి లేదు
@shivaa2307
@shivaa2307 Месяц назад
Idi correct main stream kuda over chesaru
@abcdcdef-vc5pk
@abcdcdef-vc5pk Месяц назад
Social media heros ekkuva ayyipoyaru
@TarunKanthK
@TarunKanthK Месяц назад
Respond అయ్యి ఏం చేస్తారు శ్రీనివాస్ గారు ??? Food తీసుకువెళ్లాలి అన్నా boats కావాలి. ప్రజలను తేవాలి అన్నా boats కావాలి. అవి లేవు చాలా తక్కువ ఉన్నాయి. అవే పెద్ద సమస్య అయ్యింది. నేను boat ఒకటి కొని పెట్టుకుందాం అనిపిస్తోంది శ్రీనివాస్ గారు. ఎలానో అన్ని నగరాలు మునిగిపోతున్నాయి. Future లో boats ఏ పనికొస్తాయి ఏమో అనిపిస్తోంది. 🤔 అలానే parking first floor లో పెట్టేలా ఇల్లు కొనుక్కోవాలి ఏమో. 🤔
@srinusrinivas7270
@srinusrinivas7270 Месяц назад
Nenu cmrf ki some amount send chesa kani enka edo cheyyali ani thapana undi but em cheyyalekapothunna ani bhada Ma abbay ki suggestion echa 6th class student repu school open chestunnaru teacher tho donation collect chesi cmrf ki eddam ani cheppu vallu respond avtharu memu chaduvukune rojullo alane chesevallam ani cheppanu Studentd one day collection chesi esthe better ani na idea Teachers em antaro antunnadu friends andaru kalasi adagandi respond avutharu annanu
@madhavasharama5327
@madhavasharama5327 Месяц назад
మా navatam ఆ నేది ఎ క్కా డలేదు మరచిపోయారు.. అదికూడా సోష ల్ మీ డియా లో ఉన్న టే...
@chitty393
@chitty393 Месяц назад
జగన్ ఉన్నప్పుడు ప్రజలు ఎగబడి సాయం చేసేవారు మరి ఇప్పుడు ఇలా ఎందుకో, ఒకవేళ వాలంటరీ ఉండి ఉంటే సహాయం చేసే వారు ఏమో
@naveenkumar-zr6df
@naveenkumar-zr6df Месяц назад
Khammam lo jcb Subhan 9mandini kapadadu.
@singupurammahesh4224
@singupurammahesh4224 Месяц назад
నిజమే కరెక్టు గా చెప్పారు ఈ షేర్ లు like lu తప్పా ఇంకేం లేదు.
@neerajasunaina9749
@neerajasunaina9749 Месяц назад
Leggu mahima
@shivaa2307
@shivaa2307 Месяц назад
Guntur and west help thesukunte food probs solve
@Dogoodbegood143
@Dogoodbegood143 Месяц назад
Avari swardham vadidhi okarini velethi chupaniki ithe ready gaa vuntaru vallu ami chayaru 😢
@s_dhanush_agarwal
@s_dhanush_agarwal Месяц назад
Hi anna
@PrakashGuttula
@PrakashGuttula Месяц назад
Me ru lothuga alochichaooo vallu lothu gurinchi alochincharu.
@vensun
@vensun Месяц назад
Budameru gates 11 😀
@rambaburam418
@rambaburam418 Месяц назад
మీరు ఎన్ని చెప్పినా మార్పు రాదు సర్ ఇప్పుడు కూడా ఇంత విన్న తర్వాత కూడా మాకు ఇన్ని చెప్పావు నువ్వు ఏం చేసావు అని అడుగుతున్నారు 😂😂😂 కొంతమందికి మంచి చెయ్యడమే కాదు మంచి చెప్పటం కూడా నచ్చదు
@sharat80
@sharat80 Месяц назад
First of all..tappu pattali ante aa low lying area and canal banks lo plots ki houses ki approval ichina govt employees ni bokkalo veyyali...aakraminchi politicians pressure chesarani approve chesaru kada...and vatini konukkunnaru kada cost takkuva ani....ivanni evari ni blame cheyyali sir
@gousulhudasyed2234
@gousulhudasyed2234 Месяц назад
Mana india lo ante Bro yem cheyaloo e prajalaku
Далее
WHICH SODA CAN FLY THE HIGHEST?
00:48
Просмотров 6 млн
WHICH SODA CAN FLY THE HIGHEST?
00:48
Просмотров 6 млн