పుట్నలు వేశారు కదా మరీ చెప్పలేదు పుట్నాలు అని మాకు కన్ఫీజ్ గా ఉంది. అండి. ఎండుమిర్చి వేశారు. ఒకే మరీ ఆ కారం సరిపోధుగా అండి. కారం పొడి కొంచెం వేయవద్ధా ఈ కర్రీ రేపు చేద్దాం అనుకుంటున్నాను. చూస్తుంటే తినాలని ఆశాగా ఉంది. భలే చూపించారు. అందరి విడియోలు చూశాను. నాకు మీరు చేసిందే బాగా నచ్చింది